మాస్ మహారాజా రవితేజ, బ్లాక్ బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేని లది సక్సెస్ ఫుల్ కాంబినేషన్. వారి కాంబినేషన్ లో హ్యాట్రిక్ విజయాల్నిపూర్తి చేశారు. ఇప్పుడీ బ్లాక్ బస్టర్ కాంబో నాలుగోసారి చేతులు కలిపింది. ఈ ప్రాజెక్ట్ ని టాలీవుడ్ లోని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈరోజు #RT4GM సినిమా అధికారికంగా అనౌన్స్ చేశారు. గోపీచంద్ మలినేని గత బ్లాక్‌బస్టర్ మూవీస్ క్రాక్, వీరసింహా రెడ్డి లానే వాస్తవ సంఘటనల ఆధారంగా యూనిక్ అండ్ పవర్ ఫుల్ కథని రాశారు. అనౌన్స్‌మెంట్ పోస్టర్ లో భయానక స్థితిలో వున్న ఓ గ్రామం, కాలిపోతున్న ఇల్లు, డేంజర్ బోర్డు కనిపిస్తున్నాయి. టెర్రిఫిక్ గా వున్న ఈ పోస్టర్ క్యూరియాసిటీని పెంచుతోంది. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో, అత్యున్నత…
Author: M.D ABDUL - Tollywoodtimes
ఘనంగా ‘కాంతార’ ఫేమ్ రిషబ్ శెట్టి పుట్టినరోజు వేడుకలు!!
రిషబ్ శెట్టి ఫౌండేషన్ ప్రారంభం..అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేసిన రిషబ్ శెట్టి గత ఏడాది విడుదలైన కన్నడ చిత్రం ‘కాంతార’ అక్కడ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ కావటంతో పాటు హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదలై అన్నీ భాషల్లో ఘన విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన రిషబ్ శెట్టి టాక్ ఆఫ్ ది ఇండియన్ ఇండస్ట్రీగా మారారు. ఇప్పుడు ఆయన ‘కాంతార 2’ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. జూలై 7న రిషబ్ శెట్టి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన సతీమణి ప్రగతి రిషబ్ శెట్టి ఫౌండేషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్బంగా బెంగుళూరులో రిషబ్ పుట్టినరోజు వేడులకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో రిషబ్ శెట్టి అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘పల్లెటూరి నుంచి…
మెగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భోళా శంకర్’ సెకండ్ సింగిల్ జామ్ జామ్ జజ్జనక జూలై 11న విడుదల
మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ అవైటెడ్ మెగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భోళా శంకర్’. స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. మొదటి సింగిల్ చార్ట్‌బస్టర్‌గా నిలవగా, టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఇప్పుడు మరొక ట్రీట్ రెడీ అయ్యింది. ఈ చిత్రం సెకండ్ సింగిల్ ‘జామ్ జామ్ జజ్జనక’ జులై 11న విడుదల కానుంది. ఈ పాట ప్రోమో ఈరోజు సాయంత్రం 4:05 గంటలకు విడుదల కానుంది. పోస్టర్ లో చిరంజీవి సంప్రదాయ దుస్తులు ధరించి సూపర్ కూల్ గా కనిపిస్తున్నారు. టైటిల్, పోస్టర్ ఈ పాట మెగా డ్యాన్స్ ట్రీట్ గా ఉండబోతుందని సూచిస్తోంది. ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. అనిల్ సుంకర…
Megastar Chiranjeevi, Meher Ramesh, AK Entertainments’ Mega Mass Action Entertainer Bholaa Shankar 2nd Single Jam Jam Jajjanaka On July 11th
Megastar Chiranjeevi’s highly anticipated mega action entertainer Bholaa Shankar with stylish maker Meher Ramesh directing and Ramabrahmam Sunkara producing it is getting ready for release. Interim, promotions are in full swing for the movie. While the first single was a chartbuster, the teaser received a thumping response. Now, get ready for another treat from the makers. The second single titled Jam Jam Jajjanaka will be out on July 11th, wherein the promo of the number will be released today at 4:05 PM. Chiranjeevi looks super cool in traditional wear in…
‘మహావీరుడు’ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది : గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో శివ కార్తికేయన్
హీరో శివ కార్తికేయన్ కథానాయకుడిగా, మండేలా ఫేమ్ మడోన్ అశ్విన్ దర్శకత్వంలో చేస్తున్న ఫాంటసీ యాక్షన్ ఎంటర్ టైనర్’ మహావీరుడు. అదితి శంకర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శాంతి టాకీస్ పతాకంపై అరుణ్ విశ్వ నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ, పంపిణీ సంస్థ ఏషియన్ సినిమాస్ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా రిలీజ్ చేస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. జూలై 14న మహావీరుడు విడుదల కానున్న నేపథ్యంలో ప్రీరిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించారు. హీరో అడివి శేష్, స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో శివ కార్తికేయన్ మాట్లాడుతూ.. మీ అందరినీ కలిసినందుకు సంతోషంగా వుంది. ఈ వేడుకకు విచ్చేసిన శేఖర్ కమ్ముల…
రవితేజ చేతుల మీదుగా ‘Mr ఇడియట్’ టైటిల్ పోస్టర్.. ప్రీ లుక్ విడుదల
మాస్ మహరాజ్ రవితేజ తమ్ముడు రఘు కొడుకు మాధవ్ హీరోగా నటిస్తోన్న చిత్రానికి ‘Mr ఇడియట్’ అనే టైటిల్ ఖరారు. సిమ్రాన్ శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. జేజేఆర్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై శ్రీమతి యలమంచి రాణి సమర్పణలో నిర్మాత జె జే ఆర్ రవిచంద్ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘పెళ్లి సందD’ చిత్రంతో కమర్షియల్ హిట్ అందుకున్న దర్శకురాలు గౌరీ రోణంకి డైరెక్ట్ చేస్తోన్న సినిమా ఇది. ఆదివారం ఈ సినిమా టైటిల్ పోస్టర్, ప్రీ లుక్‌ను మాస్ మహారాజా రవితేజ ఆవిష్కరించారు. నా కెరీర్‌లో ‘ఇడియట్’ సినిమాకు ఎంత ప్రాముఖ్యత ఉందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మా రఘు కొడుకు మాధవ్ ‘Mr ఇడియట్’ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. నాలాగే తనకు కూడా ఈ మూవీ బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలవాలని కోరుకుంటున్నాను’’ అని టీమ్‌కి అభినందనలు తెలియజేశారు…
Mass Maharaj Raviteja Launched his brother’s son Madhav’s debut Film “Mr.Idiot” title and Pre look
Mass Maharaj Ravi Teja’s brother Raghu’s son Madhav to make his debut as hero under JJR Entertainments LLP banner presented by Smt. Yalamanchi Rani. PellisandaD fame director Gowri Ronanki is helming this project. Simran Sharma playing the female lead. The film pooja ceremony commenced in March, 2023. Now today makers unveiled the film’s title along with a Pre look poster. The film titled as Mr.Idiot, looks like it’s inspired from Mass Maharaj cult blockbuster Idiot movie directed Puri Jagannadh. Incidentally, the poster was launched by Mass Maharaj Raviteja and wished…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ చేతుల మీదుగా రుహాణి శర్మ HER ట్రైలర్ విడుదల
చి.ల.సౌ మూవీతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న రుహాణి శర్మ (Ruhani Sharma).. కెరీర్ పరంగా వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటూ ముందుకెళ్తోంది. ఈ నేపథ్యంలోనే సరికొత్త జానర్‌లో HER అనే డిఫరెంట్ కాన్సెప్ట్ లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తోంది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జూలై 21న విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ HER చాప్టర్ 1 ప్రమోషన్స్ జోరుగా చేస్తున్నారు మేకర్స్. ఇందులో భాగంగా తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ చేతుల మీదుగా వర్చువల్ గా ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ రిలీజ్ చేసిన అనంతరం చిత్ర యూనిట్‌కి ఆల్ ది బెస్ట్ చెప్పారు వరుణ్ తేజ్. నో నాన్సెన్స్ అంటూ ఓ చమత్కారమైన నోట్ తో ప్రారంభమైన ఈ ట్రైలర్.. సినిమా పట్ల…
Mega Prince Varun Tej Launched Theatrical Trailer Of Ruhani Sharma’s HER
The upcoming investigative drama HER Chapter 1 starring the talented actress Ruhani Sharma and Vikas Vasishta is all set for a grand release through Suresh Movies Film Distributors on July 21st. The film produced by Raghu Sankuratri and Deepa Sankuratri under the banner Double Up Media had its theatrical trailer launched today. Mega Prince Varun Tej did the honours of launching the trailer and he wished the entire team all the success. The no nonsense trailer begins on an intriguing note . Ruhani Sharma was intense all through out and…
చిన్నారి ఆరోగ్యం కోసం ‘బేబీ’ నిర్మాత ఎస్.కె.ఎన్ లక్ష విరాళం!
నిర్మాత ఎస్.కే.ఎన్ గురించి, ఆయన చేసే సేవా కార్యక్రమాలు సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతుంటాయి. ఎవరికైనా ఏదైనా సాయం కావాలన్నా, ఆర్థిక సాయం చేయాలన్నా కూడా ఎస్.కే.ఎన్ ముందుంటారు. నిర్మాతగా తన అభిరుచిని చాటుతూ మంచి చిత్రాలు తీస్తోన్న ఎస్.కే.ఎన్ ఇలా సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటారు. స్టేజ్ ఎక్కితే ప్రాసలు, పంచ్‌లతో ఆడియెన్స్‌ను అలరించే ఎస్.కే.ఎన్.. ఇలా తనకు వీలైనంతలో సాయం చేస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. తాజాగా ఆయన తన తోటి స్నేహితుడి బిడ్డ ప్రాణాంతక వ్యాధితో బాధపడుతోంది. దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ విరాళం కోసం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీంతో చలించిన ఎస్.కే.ఎన్ లక్ష రూపాయాల ఆర్థిక సాయాన్ని అందించారు. అంతే కాకుండా దాతలైవరైనా ఉంటే ముందుకు రావాలని కోరారు. ‘చిన్న పిల్లలు దేవుడితో సమానం.. ఈ బిడ్డ…
