రచ్చ గెలిచి ఇంట కూడా గెలిచేందుకు సన్నాహాలు చేసుకుంటున్న “శ్రవణ్ రెడ్డి”

రచ్చ గెలిచి ఇంట కూడా గెలిచేందుకు సన్నాహాలు చేసుకుంటున్న "శ్రవణ్ రెడ్డి"

క్రికెటర్ కావాలని కలలు కంటూ ఆ రంగంలో రాణిస్తున్న ఆ కుర్రాడు… కారణాంతరాల వల్ల ఆ క్రీడలో తన కల సాకారం అయ్యే అవకాశాలు లేకపోవడంతో… సినిమా రంగంపై దృష్టి సారించాడు. అయితే సినిమా రంగంలో రాజ్యమేలుతున్న వారసత్వాన్ని డీ కొట్టే సాహసం చేయడం ఇష్టం లేక… “చలో ముంబై” అంటూ ప్రతిభకు పట్టాభిషేకం చేస్తున్న అక్కడి టివి రంగంపై గురి పెట్టాడు. తన హైదరాబాద్ హిందీ భాషకు మరింతగా మెరుగులు దిద్దుకుని… తనను తాను సాన బెట్టుకున్నాడు. హిందీ టెలివిజన్ రంగంలో తన పేరు చిన్నగా మారు మ్రోగేలా చేసుకున్నాడు!! హైదరాబాద్ లో పుట్టి పెరిగి… ముంబైలో తన ఉనికిని గట్టిగా నిరూపించుకుని… తెలుగు నిర్మాతల దృష్టిని విశేషంగా ఆకర్షిస్తున్న ఆ తెలుగు కురరాడి పేరు “శ్రవణ్ రెడ్డి”.!! “దోస్తీ యారియా మన్మర్జియాన్”, “థింకిస్తాన్ సీజన్…

టామ్ క్రూజ్ ‘మిషన్: ఇంపాజిబుల్-డెడ్ రికనింగ్ పార్ట్ వన్’ జులై 12 రాబోతుంది

టామ్ క్రూజ్ 'మిషన్: ఇంపాజిబుల్-డెడ్ రికనింగ్ పార్ట్ వన్' జులై 12 రాబోతుంది

టామ్ క్రూజ్ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా క్రీజ్ తెచ్చుకున్నాయి. పలువురు హీరోలకు స్ఫూర్తిగా ఉన్న ఆయన నటించిన మిషన్: ఇంపాజిబుల్-డెడ్ రికనింగ్ పార్ట్ వన్ సినిమా జులై 12న వస్తోంది. ఇది మిషన్: ఇంపాజిబుల్ -ఫాల్అవుట్ (2018)కి సీక్వెల్, 7వ విడత మిషన్: ఇంపాజిబుల్ ఫిల్మ్ సిరీస్. Viacom 18 STUDIOS ద్వారా జూలై 12న ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగులో విధుల కాబోతుంది. ఈ మిషన్‌లో: ఇంపాజిబుల్ – డెడ్ రెకనింగ్ పార్ట్ వన్, ఏతాన్ హంట్ (టామ్ క్రూజ్) మరియు అతని IMF బృందం ఇంకా వారి అత్యంత ప్రమాదకరమైన మిషన్‌ను ప్రారంభించింది: భయంకరమైన కొత్త ఆయుధాన్ని కనుగొనడానికి అది వేరే వారి చేతుల్లోకి రాకముందే మొత్తం మానవాళిని బెదిరిస్తుంది. నియంత్రణతో భవిష్యత్తు మరియు ప్రమాదంలో ఉన్న ప్రపంచం యొక్క విధి, మరియు ఏతాన్ యొక్క…

దళపతి విజయ్ ‘లియో’ షూటింగ్ పూర్తి

దళపతి విజయ్ 'లియో' షూటింగ్ పూర్తి

దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్ ల క్రేజీ ప్రాజెక్ట్ ‘లియో’ కోసం దేశవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటివలే విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. ఈ రోజుతో ‘లియో’ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా హీరో విజయ్, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కలిసి దిగిన స్టిల్స్ ని విడుదల చేశారు మేకర్స్. 7 స్క్రీన్ స్టూడియోపై ఎస్ ఎస్ లలిత్ కుమార్ నిర్మిస్తుండగా, జగదీష్ పళనిసామి సహనిర్మాత గా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో భారీ తారాగణం కనిపించనుంది. విజయ్ సరసన త్రిష కృష్ణన్ కథానాయికగా నటిస్తుండగా, సంజయ్ దత్, ప్రియా ఆనంద్, అర్జున్ సర్జా, గౌతమ్ మీనన్, మిస్కిన్, మన్సూర్ అలీఖాన్, మాథ్యూ థామస్, శాండీ మాస్టర్ తదితరులు ఇతర ప్రముఖ తారాగణం. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం…

‘బ్రో’ అనేది మామూలు సినిమా కాదు.. కొత్త పవన్ కళ్యాణ్ గారిని చూస్తాం: సంగీత దర్శకుడు ఎస్.ఎస్. థమన్

'బ్రో' అనేది మామూలు సినిమా కాదు.. కొత్త పవన్ కళ్యాణ్ గారిని చూస్తాం: సంగీత దర్శకుడు ఎస్.ఎస్. థమన్

పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కలయికలో పి. సముద్రఖని దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘బ్రో’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి వివేక్ కూచిబొట్ల సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, ఇతర ప్రచార చిత్రాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఇటీవల ‘మై డియర్ మార్కండేయ’ పాట విడుదలై మెప్పించింది. ఈ నేపథ్యంలో తాజాగా విలేకర్లతో ముచ్చటించిన థమన్ బ్రో సినిమాకి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. రీమేక్ సినిమాలకు సంగీతం అందించడం అనేది ఛాలెంజ్ కదా? ఎవరెస్ట్ ని అధిరోహించడం లాంటిది. నాకు పవన్ కళ్యాణ్ గారితో మూడు…

Scoring the music for PK was a serious business, says Thaman

Scoring the music for PK was a serious business, says Thaman

Pawan Kalyan’s character in Bro has increased the responsibility in me: Thaman Scoring music for “remake films” is a tough challenge for any music composer, what challenges did you face while rendering the music for such film ‘Bro’ which boasts a star like Pawan Kalyan? “It’s like scaling Mt Everest,” says S Thaman without a flicker of hesitation. “All the three films with Powerstar Pawan Kalyan garu starting from ‘Vakeel Saab’, ‘Bheemla Nayak’ and now ‘Bro’ — have all been remakes. I am trying to make it more musical. Even…

దర్శకుడు కె. విజ‌య‌భాస్కర్ కమ్ బ్యాక్ మూవీ ‘జిలేబి’ జులై 21న విడుదల

నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి, మన్మధుడు లాంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలని అందించిన మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కె. విజ‌య‌భాస్కర్ చాలా విరామం తర్వాత చేస్తున్న యూత్ ఫుల్ ఫన్ అండ్ థ్రిల్లర్ ఎంటర్ టైనర్ ‘జిలేబి’. ప్రముఖ పారిశ్రామికవేత్త గుంటూరు రామకృష్ణ ఎస్ఆర్కే ఆర్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అంజు అశ్రాని చిత్రాన్ని సమర్పిస్తున్నారు. విజ‌య‌భాస్కర్ త‌న‌యుడు శ్రీకమల్ హీరోగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో శివాని రాజశేఖర్ కథానాయికగా నటిస్తోంది. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. జిలేబి హిలేరియస్ థ్రిల్లింగ్ ఎంటర్ టైనర్ అని టీజర్ భరోసా ఇచ్చింది. తాజాగా మేకర్స్ ఈ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు.…

ఉస్తాద్ రామ్ పోతినేని, పూరీ జగన్నాథ్, ఛార్మి కౌర్, పూరీ కనెక్ట్స్ పాన్ ఇండియా మూవీ ‘డబుల్ ఇస్మార్ట్’ ప్రారంభం

Ustaad Ram Pothineni, Puri Jagannadh, Charmme Kaur, Puri Connects Pan India Film Double iSmart Launched Grandly

ఉస్తాద్ రామ్, సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ క్రేజీ కాంబినేషన్ మరోసారి ప్రేక్షకులని అలరించనుంది. వారి కల్ట్ బ్లాక్‌బస్టర్ ‘ఇస్మార్ట్ శంకర్’ సీక్వెల్ ‘డబుల్ ఇస్మార్ట్’ కోసం వీరిద్దరూ మళ్లీ కలిశారు. ఈసారి డబుల్ మాస్, డబుల్ ఎంటర్టైన్మెంట్ ఉండబోతోంది. పూరి కనెక్ట్స్‌పై పూరీ జగన్నాథ్, ఛార్మి కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. విషు రెడ్డి సీఈవో. ఈరోజు కోర్ టీమ్, కొంతమంది ప్రత్యేక అతిథుల సమక్షంలో ‘డబుల్ ఇస్మార్ట్’ లాంచ్ వేడుక గ్రాండ్ గా జరిగింది. ఛార్మి క్లాప్‌ ఇవ్వగా, హీరో రామ్ పోతినేనిపై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి స్వయంగా పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించారు. ముహూర్తపు సన్నివేశంలో “ఇస్మార్ట్ శంకర్ అలియాస్ డబుల్ ఇస్మార్ట్’ అని రామ్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. డబుల్ ది ఎంటర్‌టైన్‌మెంట్! డబుల్ ది యాక్షన్! డబల్ ది మ్యాడ్‌నెస్!…

Ustaad Ram Pothineni, Puri Jagannadh, Charmme Kaur, Puri Connects Pan India Film Double iSmart Launched Grandly

Ustaad Ram Pothineni, Puri Jagannadh, Charmme Kaur, Puri Connects Pan India Film Double iSmart Launched Grandly

The crazy combination of Ustaad Ram and sensational director Puri Jagannadh is back. The duo reunites for the sequel of their cult blockbuster iSmart Shankar titled Double iSmart. It is going to be double the mass and double the entertainment, this time. Puri Jagannadh and Charmme Kaur together will produce the movie on Puri Connects. Vishu Reddy is the CEO. Double iSmart had its grand launching ceremony today in the presence of the core team and a few special guests. While Charmme sounded the clapboard, Puri Jagannadh himself directed the…

శ్రీసింహా కోడూరి ‘ఉస్తాద్’ షూటింగ్ పూర్తి… ఆగ‌స్ట్ 12న విడుద‌ల‌

'Ustaad’ starring Sri Simha Koduri, Kavya Kalyanram, Gautham Vasudev Menon and Anu Hasan entire shoot wrapped up

కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు చేస్తూ త‌న‌దైన గుర్తింపు సంపాదించుకుంటున్న యంగ్ హీరో శ్రీసింహా కోడూరి. ఆస్కార్ విన్నింగ్ డైరెక్ట‌ర్ ఎం.ఎం.కీర‌వాణి కొడుకు అయిన‌ప్పటినీ త‌న‌దైన రూట్‌ను ఏర్ప‌రుచుకుంటూ ముందుకు వెళుతున్నారు శ్రీసింహ‌. మత్తు వదలరా, భాగ్ సాలే వంటి వైవిధ్య‌మైన చిత్రాల‌తో ఆక‌ట్టుకున్న ఈయ‌న ఆగ‌స్ట్ 12న ‘ఉస్తాద్‌’ చిత్రంతో మెప్పించటానికి సిద్ధమవుతున్నారు. ‘ఉస్తాద్’ మూవీ అనౌన్స్‌మెంట్ రోజు నుంచి బ‌జ్ క్రియేట్ అయ్యింది. ఈ మూవీలో కావ్యా క‌ళ్యాణ్ రామ్ హీరోయిన్‌. వారాహి చ‌ల‌న‌చిత్రం, క్రిషి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్స్‌పై ‘ఉస్తాద్‌’ చిత్రాన్ని ఫ‌ణిదీప్ ద‌ర్శ‌క‌త్వంలో ర‌జినీ కొర్ర‌పాటి, రాకేష్ రెడ్డి గ‌డ్డం, హిమాంక్ రెడ్డి దువ్వూరు నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ఇప్పుడు ద‌ర్శ‌క నిర్మాత‌లు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసే ప‌నిలో ఉన్నారు. రీసెంట్‌గా విడుద‌లైన టీజ‌ర్‌.. ‘రోజు..’ అనే సాంగ్‌కు…

‘Ustaad’ starring Sri Simha Koduri, Kavya Kalyanram, Gautham Vasudev Menon and Anu Hasan entire shoot wrapped up

'Ustaad’ starring Sri Simha Koduri, Kavya Kalyanram, Gautham Vasudev Menon and Anu Hasan entire shoot wrapped up

Sri Simha Koduri impressed the Telugu audience with the film Mathu Vadalara. He is entertaining audience wide range of roles and films. His upcoming film titled Ustaad has been making headlines. The teaser and first song ‘Roju’ has got immense response from the audience. Recently makers announced the release date of the film as August 12th. Now today makers wrapped up the entire shoot. Announcing the same, makers wrote “And…cut!It’s a wrap for #Ustaad. Parking in theaters on August 12th #UstaadOnAug12th. Makers also released a small glimpse showing the crew’s…