చిత్రపురి అధ్యక్షులు అనిల్ కుమార్ వల్లభనేని ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన చిత్రపురి బోనాల వేడుకలు భక్తులను అమితంగా ఆకట్టుకుని విశేషంగా అలరించాయి. చిత్రపురి అధ్యక్షులు అనిల్ కుమార్ వల్లభనేని, కౌన్సిలర్ హైమాంజలి దంపతులు అమ్మవారికి తొలి బోనాలు సమర్పించారు. భక్తులు చిత్రపురి శ్రీశ్రీశ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని భక్తి శ్రద్దలతో దర్శించుకున్నారు. ఈ అమ్మవారు చాలా శక్తివంతమైన అమ్మవారు అని చిత్రపురి వాసులు, భక్తులు ఎంతగానో కొలుస్తారు. చిత్రపురి కాలనీలో మొట్టమొదటిసారి LIG & EWS, HIG, MIG, Row House, HIG Duplex నుండి బోనాలు అమ్మవారికి సమర్పించుకోవడం జరిగినది. ఎన్నో సంవత్సరాలు ఇంటి కల నెరవేరినందుకు ఇక్కడ నివసిస్తున్న చిత్రపురి వాసులందరూ సుమారు 4000 కుటుంబాలు కలిసి పెద్ద ఎత్తున సంబరాలు చేయడం ఒక మహా జాతరను తలపించినది. ఇక్కడ అమ్మవారి బోనాలు ఇంత పెద్ద…
Author: M.D ABDUL - Tollywoodtimes
“RAJU GARI KODIPULAO” TRAILER TAKES SOCIAL MEDIA BY STORM
Highly anticipated distored family Drama unveils Thrilling and Suspenseful Elements The upcoming movie “Raju Gari Kodipulao,” produced by Anil Moduga and Shiva Kona, is creating excitement on social media. With promotional activities in full swing, the release of the latest captivating trailer has further heightened expectations among eager fans. The trailer sets the stage with a captivating scene of a baby in the forest holding a piece of chicken, accompanied by an engrossing background score. TV Super Star Prabhakar, known for his role in “Rajugari Kodipulao,” shares insights into his…
సోషల్ మీడియాలో “రాజుగారి కోడిపులావ్” చిత్ర ట్రైలర్ హల్ చల్!
ఏఎమ్ఎఫ్, కోన సినిమా బ్యానర్లపై అనిల్ మోదుగ, శివ కోన సంయుక్తంగా నిర్మిస్తున్న తాజా చిత్రం “రాజు గారి కోడిపులావ్” కుటుంబ కథా ‘వి’చిత్రం అనేది ట్యాగ్. ఈ సినిమాకు శివ కోన దర్శకత్వం వహిస్తున్నారు. రాజుగారి కోడిపులావ్ చిత్రం నుంచి విడుదలైన పాటలు, వీడియోలు మూవీ లవర్స్ అందరి దృష్టిని విపరీతంగా ఆకట్టుకొన్నాయి. ‘రాజు గారి కోడిపులావ్’ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ ముగించుకుని జూలై 29న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలకు ముస్తాబు అవుతున్న సందర్భంగా అందరూ ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్న భారీ అప్డేట్ ట్రైలర్ రూపంలో మన ముందుకు వచ్చింది. ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో చేతిలో చికెన్ ముక్క పట్టుకొని ఓ పాప అడవిలో ఎంట్రీతో ట్రైలర్ మొదలవుతుంది. రాజు గారి కోడి పులావ్…
వ్యవసాయం కుటుంబం నుంచి… వెండితెరకు!
వెండితెరపై కనిపించాలని చాలా మందికి ఆసక్తి ఉంటుంది. అయితే వాటిని సాకారం చేసుకునే వారు కొందరే ఉంటారు. అలాంటి అరుదైన యువకుల్లో ‘ఊరికి ఉత్తరాన’ ఫేం నరేన్ వనపర్తి. వరంగల్ జిల్లాకి చెందిన ఈ యువకుడు సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించి… ఏదైనా సాధించి మంచి పేరు తెచ్చుకోవాలనే తపనతో ఆస్ట్రేలియాలో ఉన్నత చదువులు చదువుకున్నారు. అక్కడే ఎంఎస్ పూర్తి చేసి… ఓ వైపు ఉద్యోగం చేస్తూనే… మరోవైపు ఏదైనా బిజినెస్ చేయాలనుకున్నాడు. దాంతో ఇండియాకు తిరిగొచ్చి…ఇక్కడ ‘ఈగల్ పిజ్జా’ అనే ఓ ఫాస్ట్ ఫుడ్ ఔట్ లెట్ ను ప్రారంభించి… దానిని ఇప్పుడు సుమారు 25 బ్రాంచిల వరకు విస్తరించారు. అయితే తను చిన్నప్పటి నుంచి మెగాస్టార్ చిరంజీవి సినిమాలను చూస్తూ పెరగడంతో… ఎప్పటి నుంచో వెండితెరపై కనిపించాలనే ఆసక్తి ఉంది. దాంతో ఓ వైపు…
పాజిటివ్ టాక్‌తో సక్సెస్‌ఫుల్‌గా ‘రివెంజ్’ పరుగు!
ఆది అక్షర ఎంటర్టైన్ మెంట్స్ పతాకంపై బాబు పెదపూడి హీరోగా నటిస్తూ నిర్మించిన చిత్రం ‘రివెంజ్’. నేహదేశ్ పాండే హీరోయిన్. రెట్టడి శ్రీనివాస్ దర్శకుడు. ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదలై విజయవంతంగా రన్ అవుతోంది. ఈ సందర్భముగా ఈ రోజు ఫిలింఛాంబర్‌లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ బసిరెడ్డి మాట్లాడుతూ…‘‘ ఇటీవల కాలంలో మన తెలుగు సినిమాలు ఇంటర్నేషనల్ స్థాయిలో ఆడుతోన్న సంగతి తెలిసిందే. ఇంకా పెద్ద ఎత్తును ప్రమోషన్ చేసి భారతీయులు ఉన్న ప్రతీచోట పెద్ద సినిమాలతో పాటు చిన్న చిత్రాలు కూడా రిలీజ్ చేయాలి. దానికోసం ఆన్‌లైన్ , డిజిటల్ ప్రమోషన్స్ పై దృష్టి పెట్టాలి. ఇక రివెంజ్ సినిమా విషయానికొస్తే..బాబు పెదపూడి సినిమా పై పాషన్‌తో అమెరికా నుండి…
‘కలియుగం పట్టణంలో’ టైటిల్ పోస్టర్ విడుదల
నాని మూవీ వర్క్స్ అండ్ రామా క్రియేషన్స్ పతాకంపై విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్ హీరో హీరోయిన్లుగా రమాకాంత్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ డాక్టర్ కె.చంద్ర ఓబుల్ రెడ్డి, జి మహేశ్వరరెడ్డి, కాటం రమేష్ లు కలిసి సంయుక్తంగా ప్రొడక్షన్ నెంబర్ 1గా ‘కలియుగం పట్టణంలో’ అనే సినిమాను నిర్మిస్తున్నారు. నేడు ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ లోగో పోస్టర్‌ను లాంచ్ చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా చేతుల మీదుగా ఈ మూవీ టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్‌కు రాజంపేట్ పార్లమెంట్ ఇంచార్జ్, పొలిట్ బ్యూరో మెంబర్ రెడ్డప్పగిరి శ్రీనివాసుల రెడ్డి గారు, ఏపీ ఇండస్ట్రీస్ అడ్వైజర్ రాజోలి వీర రెడ్డి గారు, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే లింగా రెడ్డి గారు, నాగార్జున స్కూల్ ఛైర్మన్ శివ శంకర్ రెడ్డి…
‘ఇది నా కథ’ షార్ట్ ఫిలిం ఆవిష్కరణ!
‘ఇది నా కథ’ షార్ట్ ఫిలింను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ శనివారం రామచంద్రపురం లోని తన నివాసంలో ఆవిష్కరించారు.. హైస్కూల్ లో టెన్త్ క్లాస్ ముగిసిన అనంతరం దాదాపు 40 ఏళ్ల తరువాత కలిసిన మిత్రుల బ్యాక్ డ్రాప్ తో ‘ఇది నా కథ’ షార్ట్ ఫిలింను చిత్రీకరించారు. ‘ఓ మిత్రుడి కూతురి కాపురం సజావుగా సాగడం లేదన్న సున్నితమైన అంశాన్ని మిత్రులు తెలుసుకొని దానిని ఎలా పరిష్కరించాలి’ అన్న దానిపై కథ సాగింది. ఫ్రెండ్లీ ఫిలిమ్స్ బ్యానర్ పై చిత్రీకరించిన ఈ షార్ట్ ఫిలిం అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. షార్ట్ ఫిలిం కథను సిహెచ్ రామకృష్ణ రూపొందించగా.. రవికుమార్ స్క్రీన్ ప్లే, దర్శకత్వo వహించారు. డైలాగ్స్ కేతన పడాల, డిఓపి సాయిరాం అవనిగడ్డ, ఎడిటింగ్ ఎస్ వి,…
“ఫాంటమ్ డిజిటల్ ఎఫెక్ట్స్ లిమిటెడ్” స్టూడియో ప్రారంభించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు!!
భారతదేశంలోని ప్రముఖ విజువల్ ఎఫెక్ట్స్ స్టూడియోలలో ఒకటైన ఫాంటమ్ డిజిటల్ ఎఫెక్ట్స్ లిమిటెడ్, కంపెనీ తన స్టూడియోను హైదరాబాద్ లో స్టార్ట్ చేసింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ స్టూడియో ప్రారంభించారు. దశాబ్ద కాలంగా Phantom FX తెలుగు, హిందీ, తమిళం, మలయాళం మరియు కన్నడ బహుళ భాషలలో చలనచిత్రాలు, టీవీ మరియు వాణిజ్య ప్రకటనల కోసం సృజనాత్మక VFX సేవలను అందిస్తుంది. దేశీయ మరియు అంతర్జాతీయ ప్రాజెక్ట్‌లలో అధిక-నాణ్యత VFXని అందించడంలో ఫాంటమ్ కంపెనీ బలమైన ఖ్యాతిని కలిగి ఉంది. దిల్ రాజు మాట్లాడుతూ.. సినిమాల్లో మంచి వీఎఫ్‌ఎక్స్ క్వాలిటీగా ఉంటేనే ప్రేక్షకులు థ్రిల్‌ను అనుభవిస్తారు. ఫాంటమ్ లో మంచి టాలెంటెడ్ నిపుణులు వున్నారు.. నిర్మాతలందరూ ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకోవాలని కోరుకుంటూ.. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ అన్నారు. హైదరాబాద్ స్టూడియో…
Famous Producer Dil Raju Launches Phantom FX Office in Hyderabad !!!
Phantom Digital Effects Limited, one of India’s leading Visual Effects Studios, expands its Hyderabad studio. Producer Dil Raju inaugurated the event. With over a decade of experience, PhantomFX offers creative VFX services for films, TV, and commercials in multiple languages – Telugu, Hindi, Tamil, Malayalam, and Kannada. The company has a strong reputation for delivering high-quality VFX in both domestic and international projects. Famous producer tagore madhu, directors aswin gangaraju, Bharath, young producer harshith Reddy, representative of hombale films kaikala ramarao, participated in the grand opening ceremony. “Good VFX in…
ఆహా `నేను సూపర్ వుమెన్ `షోలో తొలివారం లోనే మహిళా పారిశ్రామికవేత్తల కోసం రూ.1.35 కోట్లు పెట్టుబడి పెట్టిన ఏంజెల్స్!
జూలై 21 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది 100 % లోకల్ తెలుగు ఓటీటీ మాధ్యమంగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనైదైన స్థానాన్ని సంపాదించుకున్న ఆహా దక్షిణా భారతదేశంలోనే మహిళా పారిశ్రామికవేత్తల కోసం రూపుదిద్దుకున్న అత్యుత్తమ ‘నేను సూపర్ వుమెన్’- సౌత్ ఇండియా లోనే అనే అతి పెద్ద బిజినెస్ రియాలిటీ షోను సగర్వంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తుంది. *జూలై 21 నుంచి ప్రతి శుక్ర, శనివారాల్లో* ఈ రియాలిటీ షో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ షో మహిళా దృఢసంకల్పానికి నాంది. *తొలివారంలోనే ‘నేను సూపర్ వుమెన్’ఏంజెల్స్ మహిళా స్టార్ట్ అప్ కంపెనీస్ లో రూ.1.35 కోట్లు పెట్టుబడులను పెట్టారు.* ఇన్వెస్ట్మెంట్ మాత్రమే కాకుండా, ఈ షో ద్వారా ప్రతి ఒక మహిళా, ఏంజెల్స్ యొక్క మెంటార్ షిప్ మరియు కార్పస్ ఫండ్ కూడా అందుకోవచ్చు.…
