రామ్ చిత్రానికి ‘ది వారియర్’ టైటిల్ ఖరారు

‘The Warriorr’ is the title of Lingusamy-Ram Pothineni's Tamil-Telugu bilingual

ఉస్తాద్ రామ్ పోతినేని కథానాయకుడిగా తమిళ అగ్ర దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో ఊర మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్ పతాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం. 6గా శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి తెలుగు, తమిళ భాషల్లో ‘ది వారియర్’ టైటిల్ ఖరారు చేశారు. రామ్ 19వ చిత్రమిది. సోమవారం టైటిల్ రివీల్ చేయడంతో పాటు రామ్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. రామ్ – లింగుస్వామి కాంబినేషన్… తొలిసారి రామ్ స్ట్రయిట్ తమిళ సినిమా… దర్శకుడు లింగుస్వామి తెలుగు సినిమా చేస్తుండటం… సినిమాపై ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలిగింది. అప్పటి నుంచి సినిమా కథ ఏమై ఉంటుంది? టైటిల్ ఏం పెడతారు? అనే ఆసక్తి పెరిగింది. రామ్ క్యారెక్టర్, కథ గురించి ఈరోజు దర్శకుడు లింగుస్వామి క్లారిటీ ఇచ్చారు. ఫస్ట్ లుక్…

‘The Warriorr’ is the title of Lingusamy-Ram Pothineni’s Tamil-Telugu bilingual

‘The Warriorr’ is the title of Lingusamy-Ram Pothineni's Tamil-Telugu bilingual

Hitherto known as RAPO19, the title of ace director N Lingusamy’s upcoming Tamil-Telugu bilingual starring Ustaad Ram Pothineni has been revealed. Along with a poster that features Ram Pothineni as a police officer wielding a gun with a tough look and with cops surounding him, the title of the movie has been unveiled as ‘The Warriorr’. The poster has been designed in such a way that it triggers a lot of curiosity about the subject. Cop stories are always loved by the audience. With Ram donning the khaki for the…

స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ‘ఇంటి నెం.13’ టీజ‌ర్ రిలీజ్‌

Inti-Number-13

‘కాలింగ్‌ బెల్‌’, ‘రాక్షసి’ చిత్రాల‌తో టాలెంటెడ్ డైరెక్ట‌ర్‌గా ప్రూవ్ చేసుకున్న యంగ్ డైరెక్ట‌ర్ ప‌న్నా రాయ‌ల్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన మ‌రో డిఫ‌రెంట్ మూవీ ‘ఇంటి నెం.13’ . ఇటీవ‌ల విడుద‌లైన ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌కి ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఫ‌స్ట్‌లుక్‌తోనే ప‌న్నా రాయ‌ల్ నుంచి మ‌రో డిఫ‌రెంట్ మూవీ రాబోతోంద‌ని అర్థ‌మైంది. ఈ నేప‌థ్యంలోనే సంక్రాంతి కానుక‌గా ‘ఇంటి నెం.13’ టీజ‌ర్‌ను విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌. టీజ‌ర్ చూసిన ప్ర‌తి ఒక్క‌రికీ ఈ సినిమా ఓ కొత్త ట్రెండ్‌ని క్రియేట్ చెయ్య‌బోతోంద‌ని అర్థ‌మ‌వుతుంది. సినిమాటోగ్ర‌ఫీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆడియ‌న్స్‌ని మెస్మ‌రైజ్ చేసేలా ఉన్నాయి. ఈ టీజ‌ర్ విడుద‌లైన క్ష‌ణం నుంచి సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఈ చిత్రాన్ని రీగల్‌ ఫిలిం ప్రొడక్షన్స్‌ పతాకంపై హేసన్‌ పాషా నిర్మిస్తున్నారు. ‘ఇంటి నెం.13’ టీజ‌ర్ విడుద‌లైన సంద‌ర్భంగా…

మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ ఉగాది సంద‌ర్భంగా ఏప్రిల్ 1న విడుదల

Megastar

మెగాస్టార్ చిరంజీవి, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఆచార్య‌’. శ్రీమ‌తి సురేఖ కొణిదెల స‌మ‌ర్ప‌ణ‌లో కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప‌తాకాల‌పై నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా ఉగాది సంద‌ర్భంగా.. ఏప్రిల్ 1 విడుద‌ల చేస్తున్నారు. ఈ సంద‌ర్బంగా … చిత్ర నిర్మాత‌లు నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ ‘‘మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా స్టార్ డైరెక్టర్ కొరటాల శివగారు రూపొందిస్తోన్న చిత్రం ‘ఆచార్య’. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 4న విడుదల చేయాలనుకున్నాం. కానీ కోవిడ్ ప్రభావం ఎక్కువగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో సినిమాను విడుదల చేయడం భావ్యం కాదనిపించింది. అందువల్ల సినిమాను ఫిబ్రవరి 4న కాకుండా ఏప్రిల్ 1న రిలీజ్…

కింగ్ నాగార్జున చేతుల మీదుగా ‘డెత్ గేమ్’ టీజర్ లాంచ్

Akkineni-Nagarajuna-Launches-Death-Game-Tease

శ్రీ సాయినాధ క్రియేషన్స్ బ్యానర్ పై అమర్ నాథ్ రెడ్డి, భాను శ్రీ, సోనీ, సురయా పర్విన్, హీరో హీరోయిన్ లుగా చేరన్ దర్శకత్వంలో రూపొందుతున్న సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ “డెత్ గేమ్”.. కె.సి నూరి, రాజశేఖర్ నాయుడు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ టీజర్ ను కింగ్ నాగార్జున రిలీజ్ చేశారు… అనంతరం కింగ్ నాగార్జున మాట్లాడుతూ : “డెత్ గేమ్” చిత్ర యూనిట్ కి అల్ ద బెస్ట్ చెప్పారు… దర్శకుడు చేరన్ మాట్లాడుతూ : డెత్ గేమ్ వినూత్నమైన కాన్సెప్టుతో తెరకెక్కిస్తున్నామని.., సినిమా టాకీ పార్ట్ కంప్లీట్ చేసుకుని మార్చిలో రీలీజ్ చేస్తామని అన్నారు… హీరో అమర్ మాట్లాడుతూ : సినిమా తప్పకుండా ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుందని అన్నారు.. టీజర్ రీలీజ్ చేసిన అక్కినేని నాగార్జున కి కృతఙ్ఞతలు తెలిపారు… బ్యానర్ :…

‘రౌడీ బాయ్స్’ ఆశిష్‌ను ఆశీర్వ‌దించిన ప్రేక్ష‌కుల‌కు థాంక్స్ : సక్సెస్ ప్రెస్ మీట్‌లో నిర్మాత దిల్ రాజు

Rowdyboys Success celebreations

ఆశిష్ (నిర్మాత శిరీష్ త‌న‌యుడు) హీరోగా శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై శ్రీహ‌ర్ష కొనుగంటి ద‌ర్శ‌క‌త్వంలో దిల్‌రాజు, శిరీష్ నిర్మించిన చిత్రం ‘రౌడీ బాయ్స్’. తెలుగు ప్రేక్ష‌కుల అభిరుచిగా త‌గిన‌ట్లు ఎన్నో స‌క్సెస్‌ఫుల్ చిత్రాల‌ను అందించిన దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 14న విడుద‌లైన సినిమాను దిల్ రాజు ప్రేక్ష‌కుల‌తో క‌లిసి ప్ర‌త్యేకంగా వీక్షించారు. అనంత‌రం… నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ ‘‘‘రౌడీ బాయ్స్’ సినిమాను యూత్‌ఫుల్ కంటెంట్‌తో తెర‌కెక్కించామ‌ని ముందు నుంచి చెబుతూ వ‌చ్చాను. ఇప్పుడు ‘రౌడీ బాయ్స్’ సంధ్య థియేట‌ర్‌లో, ప్ర‌సాద్ ఐ మ్యాక్స్‌లో చూశాను. ప్ర‌తి సీన్‌ను ఆడియెన్స్‌ను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా సెకండాఫ్‌లో సాంగ్స్ వ‌చ్చే సీన్‌లో ఆడియెన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా మ్యూజికల్‌గానీ, డాన్సుల ప‌రంగా కానీ…

‘బంగార్రాజు’ను బ్లాక్ బస్టర్ హిట్ చేసిన‌ ప్రేక్ష‌కుల‌కు ధ‌న్య‌వాదాలు : నాగార్జున

Bangarraju success celebrations

‘బంగార్రాజు’ ​మొద‌టిరోజు వ‌సూళ్ళు 17.5 కోట్లు గ్రాస్ : నాగార్జున అక్కినేని నాగార్జున, నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం బంగార్రాజు సినిమా ఈ శుక్ర‌వార‌మే థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించారు. నాగార్జున నిర్మాతగా కూడా వ్యవహరించారు. కాగా, విడుద‌లైన మొద‌టిరోజునే సంక్రాంతి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా న‌మోదు చేసుకుంది. ఈ సంద‌ర్భంగాన్ని పుర‌స్క‌రించుకుని శ‌నివారంనాడు బంగార్రాజు చిత్ర యూనిట్ అన్న‌పూర్ణ ఏడెక‌రాల స్టూడియోలో విలేక‌రుల స‌మావేశం ఏర్పాటు చేసింది. ఈ కార్య్ర‌క‌మంలో నాగార్జున‌, నాగ‌చైత‌న్య‌, క‌ళ్యాణ్ కృష్ణ‌, మ‌ల‌యాళ న‌టుడు సూర్య‌, టెక్నిక‌ల్ డిపార్ట్‌మెంట్ జునైద్‌, అనూప్ రూబెన్స్ త‌దిత‌రులు పాల్గొన్నారు. ముందుగా అక్కినేని నాగార్జున మాట్లాడుతూ, సంక్రాంతికి బంగార్రాజు సినిమాను బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ చేసిన ప్రేక్ష‌కుల‌కు పాదాబివంద‌నం తెలియ‌జేస్తూ ఆరంభించారు. జ‌న‌వ‌రి 14న…

‘వర్మ’ వీడు తేడా.. చిత్రంలోని పాట విడుదల

VARMA (VEEDU THEDA) Hero: Natti Kranthi Heroine: Muskan

“గుండెలోన నువ్వే….” అంటూ హృదయాలను కదిలించే “వర్మ” వీడు తేడా చిత్రంలోని పాట సంక్రాంతి సందర్భంగా శనివారం ఆదిత్యా మ్యూజిక్ ద్వారా విడుదలైంది. ఈ పాట విడుదలైన కొద్ది సేపటికే విశేషమైన స్పందన లభించింది. నట్టిక్రాంతి హీరోగా ఐదు భాషల్లో రూపొందిన చిత్రమిది. ఇందులో నట్టి క్రాంతి సరసన హీరోయిన్లుగా ముస్కాన్, సుపూర్ణ మలాకర్, సందడి చేస్తున్నారు. నట్టికుమార్ దర్శకత్వం వహించారు. క్విటీ ఎంటర్ టైన్మెంట్స్ అండ్ నట్టీస్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకాలపై శ్రీమతి నట్టి లక్ష్మి,, శ్రీధర్ పొత్తూరి సమర్పణలో నిర్మాత నట్టి కరుణ నిర్మించారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం వంటి ఐదు భాషలలో రూపొందించిన ఈ చిత్రాన్ని జనవరి 21న భారీగా విడుదల చేయనున్నట్లు నిర్మాత నట్టి కరుణ తెలిపారు. చిత్రం ప్రమోషన్ లో భాగంగా మంగళవారం చిత్రం ట్రైలర్…

‘అమెరికా అబ్బాయి పెళ్లి లొల్లి’ ఆల్బమ్ సాంగ్ పోస్టర్ ను విడుదల చేసిన శేఖర్ మాస్టర్ !!!

America abbai pelli lolly

నటుడిగా క్రికెటర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న విశ్వ బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 లో తన ఆటతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం విశ్వ పలు చిత్రాల్లో నటిస్తున్నాడు. తాజాగా అమెరికా అబ్బాయి పెళ్ళి లొల్లి అనే ఆల్బమ్ సాంగ్ లో నటించడం జరిగింది. ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఈ ఆల్బమ్ సాంగ్ ను పాడడం విశేషం. ఇటీవల ఈ సాంగ్ పోస్టర్ ను యువ హీరో ఆకాష్ పూరి విడుదల చేశారు. పోస్టర్ బాగుందని సాంగ్ కోసం వెయిట్ చేస్తున్నానని చిత్ర యూనిట్ కు అభినందించారు. తాజాగా ఈ సాంగ్ ను ప్రముఖ కొరియోగ్రఫర్ శేఖర్ మాస్టర్ విడుదల చెయ్యడం విశేషం. సాంగ్ రిలీజ్ తరువాత చూసిన అందరూ కాన్సెప్ట్, మ్యూజిక్ ముఖ్యంగా విశ్వ స్టెప్స్ బాగున్నాయని అంటున్నారు. రవిగంజం…

Bangarraju Movie Review: అలరించిన ‘బంగార్రాజు’

Bangarraju Review

By ABDUL.M.D చిత్రం : బంగార్రాజు విడుదల : జనవరి 14, 2022 టాలీవుడ్ టైమ్స్ రేటింగ్ : 3/5 కథ-మాటలు-దర్శకత్వం: కల్యాణ్ కృష్ణ కురసాల నిర్మాత : అక్కినేని నాగార్జున స్క్రీన్ ప్లే: సత్యానంద్ నిర్మాణం: అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి, జీ స్టూడియోస్ నటీనటులు : నాగార్జున, నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతిశెట్టి, నాగబాబు, రావు రమేశ్, వెన్నెల కిశోర్, ఝాన్సీ, సంపత్ రాజ్, గోవింద్ పద్మసూర్య , బ్రహ్మాజీ, ప్రవీణ్, ఫరియా అబ్దుల్లా, దక్ష, అనితా చౌదరి, రోహిణి, రంజిత్, దువ్వాసి మోహన్ తదితరులు సాంకేతికవర్గం: సంగీతం : అనూప్ రూబెన్స్ సినిమాటోగ్రఫీ : జె. యువరాజ్ ఎడిటింగ్: విజయ్ వర్ధన్.కె ఆర్ట్ : బ్రహ్మ కడలి సంక్రాంతి సందర్బంగా వచ్చిన 2016లో విడుదలై భారీ విజయాన్ని నమోదు చేసుకున్న ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాని…