‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ లో భాగంగా దర్శకుడు ఎం.శశికుమార్ ఇచ్చిన చాలెంజ్ ను స్వీకరించిన ‘పాన్ ఇండియా నటుడు సముద్రఖని’ ఈరోజు హైటెక్ సిటీ లోని శిల్పారామంలో రావి మొక్కను నాటారు. ఈ సందర్భంగా నటుడు సముద్రఖని మాట్లాడుతూ.. ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ లో పాల్గొనే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి ధన్యవాదాలు. ప్రకృతి పచ్చగా ఉంటేనే ప్రజలు సుభిక్షంగా ఉంటారని, ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ను గొప్ప సామాజిక ఉద్యమంగానే కాకుండా ప్రతి ఒక్కరి బాధ్యతగానూ తీర్చిదిద్దిన అధినేత జోగినపల్లి సంతోష్ కుమార్ గారు మరియు నిర్వాహకుల నిరంతర కృషి ఎంతో ప్రశంసనీయం. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని నేను నా ఇంటి నుంచే మొదలు పెడుతున్నాను. ఈ బృహత్తర ఉద్యమాన్ని ముందుకు…
Author: M.D ABDUL - Tollywoodtimes
మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి : ‘ఏ జర్నీ టు కాశీ’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో దర్శకుడు శేఖర్ సూరి
‘ఏ జర్నీ టు కాశీ’ జనవరి 6న విడుదల వారణాసి క్రియేషన్స్ పతాకం పై చైతన్య రావు, అలెగ్జాండర్ సాల్నికోవ్ , ప్రియా పాల్వాయి, కేటలిన్ గౌడ ముఖ్య తారాగణం తో ముని కృష్ణ దర్శకత్వం లో కె పి లోకనాథ్, దొరడ్ల బాలాజీ మరియు శ్రీధర్ వారణాసి సంయుక్తంగా నిర్మించిన చిత్రం “ఏ జర్నీ టు కాశీ”. ఈ చిత్రం జనవరి 6 న విడుదల అవుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్ సభ్యులతో పటు ప్రముఖ దర్శకుడు శేఖర్ సూరి ముఖ్య అతిధిగా విచ్చేసారు. అనంతరం శేఖర్ సూరి మాట్లాడుతూ “ఈ చిత్రానికి పని చేసిన ఎడిటర్ తిరుపతి రెడ్డి, నా చిత్రాలకి పని చేసాడు. “ఏ జర్నీ టు కాశీ”…
‘జగమే మాయ’ని ఘన విజయం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు: ‘జగమే మాయ’ ప్రెస్ మీట్ లో చిత్ర యూనిట్
ధన్య బాలకృష్ణ, చైతన్య రావు, తేజ ఐనంపూడి ప్రధాన పాత్రలలో రూపొందిన చిత్రం ‘జగమే మాయ’. సునీల్ పుప్పాల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జ్యాపి స్టూడియోస్ బ్యానర్ పై ఉదయ్ కోలా, శేఖర్ అన్నే నిర్మించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. తెలుగు, తమిళ్, హిందీ… అన్నీ భాషల ప్రేక్షకులని అలరించి టాప్ ట్రెండింగ్ లో నిలిచింది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్బంగా.. చైతన్య రావు మాట్లాడుతూ.. మంచి కంటెంట్ వుంటే ప్రేక్షకులు ఆదరిస్తారనడాని మరో ఉదాహరణగా నిలిచింది ‘జగమే మాయ’. నిర్మాత ఉదయ్ గారికి, దర్శకుడు సునీల్ గారికి కృతజ్ఞతలు. చాలా మంచి కంటెంట్ ఇచ్చారు. భవిష్యత్ లో కలసి మరిన్ని సినిమాలు చేస్తాం. తేజ ఐనంపూడి చాలా ప్రతిభ వున్న నటుడు.…
టాలీవుడ్ కి సరికొత్త విలన్ ప్రీత్ షేర్ గిల్!
సినిమా పరిధి ఇప్పుడు బాగా పెరిగిపోయింది. తెలుగు సినిమా.. ఇప్పుడు ఇండియన్ సినిమాగా ఎదిగింది. దీంతో పలు భాషల నటీనటులు తెలుగు సినిమాల్లో నటించి ప్రేక్షకుల అభిమానం పొందాలని, మంచి పేరు తెచ్చుకోవాలని ఎంతో ఉత్సాహం చూపిస్తున్నారు. ఆ కోవలో తెలుగు సినిమాల్లో నటుడుగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వచ్చాడు పంజాబీ పోరడు ప్రీత్ షేర్ గిల్. పంజాబ్ యూనివర్సిటీ నుండి థియేటర్ ఆర్ట్స్ లో ఎంఏ పట్టా పుచ్చుకున్న ప్రీత్ షేర్ గిల్ – వార్నింగ్, ఎక్కో మీక్కే, నిడర్, ఖిడారి అనే నాలుగు పంజాబీ సినిమాల్లో యంగ్ విలన్ పాత్రలలో నటించాడు. అంతేకాక రంగస్థలం మీద 25 పంజాబీ నాటికలు, నాటకాల్లో నటించి మంచి నటుడుగా పేరు తెచ్చుకున్నాడు. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ లో జాతీయ స్థాయిలో రెండు మెడల్స్ సంపాదించిన.. ఈ చండీఘడ్…
ఆ ఒక్క మాట ఎంతో శక్తినిచ్చింది : ‘కొరమీను’ దర్శకుడు శ్రీపతి కర్రి
‘కొరమీను’ చిత్రం విడుదలైన మరుసటి రోజు మా నాన్న ఫోన్ చేసి “ఈ రోజుతో మా బెంగ, బాధ, భయం అన్నీ తీరిపోయాయిరా” అనడం “కొరమీను” సినిమాకి సంబంధించి మాత్రమే కాదు… నా జీవిదానికి సంబంధించి నేను అందుకున్న అతి పెద్ద కాంప్లిమెంట్ అండ్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్” అంటున్నాడు యువ దర్శకుడు శ్రీపతి కర్రి. తన తొలి చిత్రంతోనే ఓ మోస్తరు “హల్ చల్” చేసిన ఈ వైజాగ్ కుర్రాడు తీసిన రెండో సినిమా “కొరమీను”కి అనూహ్యమైన స్పందన వస్తోంది. ఆనంద్ రవి హీరోగా నటించిన ఈ చిత్రాన్ని ఫుల్ బాటిల్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సమన్యరెడ్డి నిర్మించారు. 2022కి ఘనమైన వీడ్కోలు పలికిన చిత్రంగా ప్రశంసలందుకుంటున్న “కొరమీను” చిత్రం ఇంత బాగా రావడంలో ఈ చిత్ర రచయిత, హీరో అయిన ఆనంద్ రవి, నిర్మాత సమన్య రెడ్డిలకే…
హైదరాబాద్ లో “లూయిస్ పార్క్” యాడ్ షూటింగ్!
గోకుల్ కోడ్స్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి చైర్మన్ కిషోర్ గారి ఆధ్వర్యంలో 100% ప్యూర్ లెనిన్ క్లాత్స్ తో వస్తున్నటువంటి గొప్ప బ్రాండ్ “లూయిస్ పార్క్”.ఈ బ్రాండ్ ను భారత దేశంలోనే మొదటి సారి ఏపీ తెలంగాణలో లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ బ్రాండ్ నుండి వస్తున్న క్లాత్స్ లలో 100% ప్యూర్ లెనిన్ ఉంటుంది. ఈ బ్రాండ్ ను ప్రమోట్ చేయడానికి ఒక యాడ్ తయారు చేశారు. ఈ యాడ్ ను హైదరాబాద్ లో సినిమాను తలదన్నేలా భారీ సెట్టింగ్స్ వేసి “లూయిస్ పార్క్” యాడ్ షూటింగ్ జరుపుకుంటుంది.ఆ యాడ్ ద్వారా జబర్దస్త్ రాకింగ్ రాకేష్, బిగ్ బాస్ యాంకర్ రవి, మోడల్ యశ్వంత్ లు ఈ బ్రాండ్ ను ప్రమోట్ చేయడం జరిగుతుంది. ఈ యాడ్ ను యాడ్స్ కింగ్ మేకర్…
నాగార్జున చేతుల మీద విడుదలైన ‘పాప్ కార్న్’ ట్రైలర్
డిఫరెంట్ కాన్సెప్ట్ అండ్ ఎమోషన్స్‌తో క్యూరియాసిటీ పెంచుతోన్న మూవీ ముఖ పరిచయం లేని అబ్బాయి, అమ్మాయి ఓ షాపింగ్ మాల్‌లోకి ఎంటర్ అవుతారు. అక్కడ షాపింగ్ పూర్తి చేసుకుంటారు. లిఫ్ట్ ఎక్కుతారు. ఎక్కగానే ఆ అమ్మాయి తాను లిఫ్ట్ నుంచి బయటకు వెళ్లిపోవాలనుకుంటుంది. ఆ అబ్బాయి తనని లాగి పెట్టి ఒకటి కొడతాడు.అడిగితే ప్రాంక్ చేశానంటాడు . అలాంటి ఈజీ గోయింగ్ మైండ్ సెట్ ఉన్న అబ్బాయి.. తనొక మ్యూజిషియన్.. ఇక అమ్మాయి విషయానికి వస్తే తనొక పెద్ద అందగత్తెననే అనే కాన్ఫిడెన్స్‌తో ఉంటుంది. ఇలాంటి భిన్నమైన మనస్తత్వాలున్న వీరిద్దరు అనుకోకుండా… షాపింగ్ మాల్‌లోని లిఫ్ట్‌లో ఇరుక్కుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది తెలియాలంటే ‘పాప్ కార్న్’ సినిమా చూడాల్సిందేనని అంటున్నారు దర్శక నిర్మాతలు. అవికా గోర్, సాయి రోనక్ జంటగా నటిస్తోన్న చిత్రం ‘పాప్ కార్న్’.…
‘వారసుడు’ ఒక పండగలా వుంటుంది : హీరో శ్రీకాంత్ ఇంటర్వ్యూ..
దళపతి విజయ్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ వంశీ పైడిపల్లిల భారీ అంచనాల చిత్రం ‘వారసుడు/వారిసు’ తెలుగు, తమిళంలో సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్ రిలీజ్ అవుతుంది. విజయ్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న కథానాయిక నటిస్తోన్న ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, పివిపి సినిమా పతాకాలపై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో హీరో శ్రీకాంత్ కీలక పాత్ర పోషించారు. ఈ సందర్భంగా మీడియాతో శ్రీకాంత్ ‘వారసుడు’ చిత్ర విశేషాలని పంచుకున్నారు. విజయ్ ‘వారసుడు’ సినిమాతో మీ జర్నీ ఎలా మొదలైయింది ? సినిమా ఎలా వుండబోతుంది ? నా కెరీర్ లో తమిళ్ సినిమా చేయడం ఇదే…
సీనియర్ జర్నలిస్ట్, సినీ గేయరచయిత పెద్దాడ మూర్తి ఇకలేరు!
సినీ జర్నలిస్టుగా కెరీర్ ను ప్రారంభించి అటు తర్వాత సినీ గేయ రచయితగా మారిన పెద్దాడ మూర్తి కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య సంధ్య, కూతురు సుగాయత్రి, కుమారుడు అభిజిత్ ఉన్నారు. కూతురు సుగాయత్రి నెల్లూరులో ఇంటర్ చదువుతుండగా, కుమారుడు అభిజిత్ హైదరాబాద్ లో పదవ తరగతి చదువుతున్నాడు. సినీ జర్నలిస్టుగా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న పెద్దాడ మూర్తి దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ప్రోత్సహంతో ‘కూతురు’ అనే చిత్రం ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి అడుపెట్టాడు. ఆ తరువాత ఇడియట్, మధుమాసం, చందమామ, అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి, పౌరుడు, కౌసల్య సుప్రజ రామ, స్టాలిన్ తదితర చిత్రాల్లో పాటలు రాసిన ఆయన ఇలా అర్ధాంతరంగా లోకం విడిచివెళ్లడంతో తోటి సినీ జర్నలిస్టులు,…
ఏప్రిల్ 14న విడుదల కానున్న అల్లరి నరేష్ ‘ఉగ్రం’
అల్లరి నరేష్ హీరోగా విజయ్ కనకమేడల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఉగ్రం’. ‘నాంది’ వంటి సూపర్ హిట్ తర్వాత ఈ ఇద్దరి క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న రెండో చిత్రమిది. ఇందులో అల్లరి నరేష్ ఫెరోషియస్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. ఒక స్పెషల్ గ్లింప్స్ ద్వారా మేకర్స్ సినిమా రిలీజ్ డేట్ అప్డేట్ ఇచ్చారు. ఆ వీడియోలో నరేష్ బైక్ నడుపుతూ ఇంటెన్స్ గా కనిపించారు. బైక్‌ను ఆపి తుపాకీ తీసుకుని గట్టిగా అరుస్తూ ఎవరినో కాల్చాడం ఆసక్తికరంగా వుంది. వీడియో చివర్లో ఏప్రిల్ 14న విడుదల తేదీని ప్రకటించారు. నరేష్ తన తుపాకీని ఒకరిపై గురిపెట్టిన పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. వీడియో, పోస్టర్ నరేష్ పాత్ర యొక్క వైల్డ్ క్యారెక్టర్ ని తెలియజేస్తున్నాయి. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై…
