విక్టరీ వెంకటేష్, శైలేశ్ కొల‌ను, వెంకట్ బోయనపల్లి, నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ # వెంకీ75 జనవరి 25న అనౌన్స్ మెంట్

Victory Venkatesh, Sailesh Kolanu, Venkat Boyanapalli, Niharika Entertainment’s Prestigious Project #Venky75 Announcement Out January 25th

‘’ఎఫ్3’’ బ్లాక్‌బస్టర్ విజయంతో దూసుకుపోతున్న విక్టరీ వెంకటేష్, నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పై వెంకట్ బోయనపల్లి నిర్మించనున్న హై-బడ్జెట్ చిత్రం కోసం ‘HIT’ ఫ్రాంచైజ్ తో వరుస విజయాల్ని అందించిన టాలెంటెడ్ డైరెక్టర్ శైలేశ్ కొల‌ను తో చేతులు కలపనున్నారు. వెంకటేష్ ల్యాండ్‌మార్క్ 75వ చిత్రం- #వెంకీ75, నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ నుంచి ప్రొడక్షన్ నెం 2 గా రాబోతుంది. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ ‘శ్యామ్ సింగరాయ్’ తో నిర్మాణంలో విజయవంతంగా అడుగుపెట్టింది. ప్రొడక్షన్ హౌస్ ఈ అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ని భారీ స్థాయిలో రూపొందించనుంది. వెంకటేష్‌కి ఇది అత్యంత భారీ బడ్జెట్ సినిమా కానుంది. సక్సెస్ ఫుల్ పీపుల్ నుంచి వస్తున్న ఈ సినిమాపై సహజంగానే భారీ అంచనాలు వున్నాయి. ప్రీ లుక్ పోస్టర్‌లో వెంకటేష్ చేతిలో ఏదో పట్టుకున్న సిల్హౌట్ ఇమేజ్ కనిపిస్తుంది. అది గన్ కాదు..…

Victory Venkatesh, Sailesh Kolanu, Venkat Boyanapalli, Niharika Entertainment’s Prestigious Project #Venky75 Announcement Out January 25th

Victory Venkatesh, Sailesh Kolanu, Venkat Boyanapalli, Niharika Entertainment’s Prestigious Project #Venky75 Announcement Out January 25th

Victory Venkatesh who is riding high with the blockbuster success of F3 will be joining forces with the very talented director Sailesh Kolanu who delivered consecutive hits with the HITverse, for a high-budget film to be produced by Venkat Boyanapalli of Niharika Entertainment. The landmark 75th film of Venkatesh- #Venky75 is production No 2 from Niharika Entertainment and they made a successful foray into production with Shyam Singha Roy. The most prestigious project of the production house will be mounted on a large scale. This indeed will be the highest-budget…

కృష్ణగారు ఇచ్చిన ధైర్యంతో ‘హంట్’ చేశా… నా ప్రయాణం మావయ్యకు అంకితం! : ‘హంట్’ ప్రీ రిలీజ్ ప్రెస్‌మీట్‌లో సుధీర్ బాబు

కృష్ణగారు ఇచ్చిన ధైర్యంతో 'హంట్' చేశా... నా ప్రయాణం మావయ్యకు అంకితం! 'హంట్' ప్రీ రిలీజ్ ప్రెస్‌మీట్‌లో సుధీర్ బాబు

నైట్రో స్టార్ సుధీర్ బాబు కథానాయకుడిగా భవ్య క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత వి. ఆనంద ప్రసాద్ నిర్మించిన సినిమా ‘హంట్’. సీనియర్ హీరో శ్రీకాంత్, ‘ప్రేమిస్తే’ ఫేమ్ భరత్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి మహేష్‌ దర్శకత్వం వహించారు. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. హీరో సుధీర్ బాబు మాట్లాడుతూ ”కృష్ణ గారు మనల్ని వదిలి వెళ్ళిన తర్వాత విడుదల అవుతున్న నా తొలి సినిమా ‘హంట్’. ఇది నా తొలి ప్రెస్ మీట్. ఆయన లేకపోవడం నాకు వెలితి. సినిమా విడుదలయ్యాక మార్నింగ్ షో తర్వాత కృష్ణ గారి నుంచి నాకు ఒక ఫోన్ కాల్ వచ్చేది. ఇప్పుడు నేను అది మిస్…

సందీప్ కిషన్-విజయ్ సేతుపతిల ‘మైఖేల్’ థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేసిన నందమూరి బాలకృష్ణ

Natasimham Nandamuri Balakrishna Launched The Theatrical Trailer Of Sundeep Kishan, Vijay Sethupathi, Karan C Productions LLP, Sree Venkateswara Cinemas LLP’s Pan India Film Michael

హీరో సందీప్ కిషన్ మునుపెన్నడూ చూడని యాక్షన్-ప్యాక్డ్ పాత్రలో కనిపించనున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘’మైఖేల్’. సందీప్ కిషన్ తొలి పాన్ ఇండియా చిత్రమైన ’మైఖేల్’కి రంజిత్ జయకోడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం కేవలం యాక్షన్ ఎంటర్‌టైనర్ మాత్రమే కాదు, ఇందులో రొమాన్స్, డ్రామా, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా టీజర్‌ తో ఆశ్చర్యపరిచారు మేకర్స్. మైఖేల్ టీజర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈరోజు నటసింహ నందమూరి బాలకృష్ణ మైఖేల్ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసి చిత్ర యూనిట్ కి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ట్రైలర్ దాదాపు ప్రతి పాత్రను డార్క్ వే లో చూపిస్తుంది. గౌతమ్ మీనన్, సందీప్ కిషన్‌ను స్త్రీల గురించి వార్నింగ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. కానీ ప్రేమలేని జీవితానికి అర్ధం లేదని సందీప్ భావిస్తాడు. ఆసక్తికరమైన…

Natasimham Nandamuri Balakrishna Launched The Theatrical Trailer Of Sundeep Kishan, Vijay Sethupathi, Karan C Productions LLP, Sree Venkateswara Cinemas LLP’s Pan India Film Michael

Natasimham Nandamuri Balakrishna Launched The Theatrical Trailer Of Sundeep Kishan, Vijay Sethupathi, Karan C Productions LLP, Sree Venkateswara Cinemas LLP’s Pan India Film Michael

Michael is an ambitious project for hero Sundeep Kishan who will be seen in a never-seen-before action-packed role. The maiden Pan India film of the star directed by Ranjit Jeykodi is not just an action entertainer, it has romance, drama, and thrilling elements too. The makers indeed amazed us with the teaser which got an overwhelming response. Today, Nata Simham Nandamuri Balakrishna, Jayam Ravi, Anirudh Ravichander, Nivin Pauly launched the theatrical trailer of the movie in Telugu, Tamil and Malayalam languages. The trailer shows almost every character in a dark…

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో ‘డిక్కిలోన’ ఫేమ్ కార్తీక్ యోగి దర్శకత్వంలో సంతానం హీరోగా ‘వడక్కుపట్టి రామసామి’

People Media Factory Presents ‘Dikkiloona fame filmmaker Karthik Yogi directorial Santhanam starrer ‘Vadakkupatti Ramasamy’

‘గూఢచారి’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రంతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పలు విజయాలను సాధించి తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటిగా ఎదిగింది. విట్ నెస్, సాల వంటి చిత్రాలను నిర్మించడం ద్వారా తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి అక్కడా కూడా తనదైన ముద్ర వేసింది. ఇప్పుడు ‘వడక్కుపట్టి రామసామి’ పేరుతో తమిళంలో మూడో చిత్రానికి శ్రీకారం చుట్టింది. ఈ చిత్రం కోసం ‘డిక్కిలోన’తో బ్లాక్ బస్టర్ జోడీగా పేరు తెచ్చుకున్న నటుడు సంతానం, దర్శకుడు కార్తీక్ యోగితో చేతులు కలపడం విశేషం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ క్రియేటివ్ ప్రొడ్యూసర్ వి. శ్రీ నటరాజ్ మాట్లాడుతూ.. “పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో టి.జి.విశ్వప్రసాద్ మరియు కో-ప్రొడ్యూసర్ వివేక్ కూచిభొట్ల వంటి దూరదృష్టిగల నిర్మాతలు ఉన్నారు. వీరు తెలుగులో అన్ని వర్గాల ప్రేక్షకులను…

People Media Factory Presents ‘Dikkiloona fame filmmaker Karthik Yogi directorial Santhanam starrer ‘Vadakkupatti Ramasamy’

People Media Factory Presents ‘Dikkiloona fame filmmaker Karthik Yogi directorial Santhanam starrer ‘Vadakkupatti Ramasamy’

People Media Factory, one of the reputed production houses of the Telugu film industry that has churned out commercially successful hits started with the blockbuster flick ‘Goodachaari’, stepped into the Tamil film industry by producing like Witness and Saala. Its Production No 3 titled ‘Vadakupatti Ramasamy’ brings the Blockbuster Combo of ‘Dikkiloona’ – Actor Santhanam & Director Karthik Yogi together again. Mr. V Shree Natraj , Creative Producer, of People Media Factory, says, “People Media Factory has visionary producers like T.G Vishwaprasad and Co-Producer Vivek Kuchibhotla who have proven and…

కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ “వేద” చిత్రం ఫస్ట్ లుక్ విడుదల

కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ నటించిన "వేద" చిత్రం ఫస్ట్ లుక్ విడుదల

కన్నడ చలనచిత్ర పరిశ్రమలో శివ రాజ్‌కుమార్ ఒక ఐకానిక్ హీరో. ప్రస్తుతం శివ రాజ్‌కుమార్‌ చేసిన చిత్రం వేద. వేద చిత్రం శివ రాజ్‌కుమార్‌ కి చాలా ప్రత్యేకమైన చిత్రం. ఇది అతని 125 చిత్రాల మైలురాయిని గుర్తించడమే కాకుండా, అతని భార్య గీతా శివ రాజ్‌కుమార్ నేతృత్వంలోని గీతా పిక్చర్స్ అయిన అతని హోమ్ బ్యానర్‌లో ఇది మొదటి వెంచర్‌గా కూడా రావడం విశేషం. ఇటీవలే కన్నడలో విడుదలై సంచలనం సృష్టించిన ఈ సినిమా త్వరలో తెలుగు రిలీజ్ కు సిద్దమవుతుంది. కంచి కామాక్షి కలకత్తా కాళీ క్రియేషన్స్ ద్వారా ఈ సినిమా తెలుగులో రిలీజ్ కానుంది. దీనికి సంబంధించిన టైటిల్ మరియు ఫస్ట్ లుక్ ను ఆవిష్కరించింది చిత్ర బృందం. ఎ. హర్ష దర్శకత్వం వహించిన ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా చిత్రం కన్నడలో…

వైభవంగా ‘వీరసింహారెడ్డి’ విజయోత్సవం!

NataSimha Nandamuri Balakrishna's VeeraMass BlockBuster VeeraSimhaReddy వీరసింహుని విజయోత్సవం event

ప్రేక్షక దేవుళ్లుందరికీ కృతజ్ఞతలు :నందమూరి బాలకృష్ణ ‘వీరసింహరెడ్డి’ సినిమా చేసే అవకాశం రావడం నా అదృష్టం: దర్శకుడు గోపీచంద్ మలినేని ‘వీరసింహరెడ్డి’ బాలకృష్ణ గారి హయ్యెస్ట్ గ్రాసర్ : నిర్మాత నవీన్ యెర్నేని గాడ్ అఫ్ మాసస్ నటసింహ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా, బ్లాక్‌బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన మాసియస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘వీరసింహారెడ్డి’ వీరమాస్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీగా నిర్మించిన ‘వీరసింహారెడ్డి’ సంక్రాంతి కానుకగా జనవరి 12న వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలై.. అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకొని, అన్ని చోట్ల రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ సాధించి బాలకృష్ణ కెరీర్ లోనే హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ గ్రాండ్…

సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ధీరజ అప్పాజీకి గిడుగు రామ్మూర్తి పంతులు పురస్కారం!!

సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ధీరజ అప్పాజీకి గిడుగు రామ్మూర్తి పంతులు పురస్కారం!!

సినిమా జర్నలిజంలో చేస్తున్న కృషికి గాను సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ – పి.ఆర్.ఓ – “స్వాతిముత్యం” సంపాదకుడు ధీరజ అప్పాజీని ప్రతిష్టాత్మక గిడుగు రామ్మూర్తి పంతులు పురస్కారం వరించింది. “వాడుక భాషా ఉద్యమ పితామహుడు” గిడుగు రామ్మూర్తి పంతులు 83వ వర్ధంతిని పురస్కరించుకుని… “శంకరం వేదిక”తో కలిసి గిడుగు రామ్మూర్తి పంతులు ఫౌండేషన్ నిర్వహించిన వేడుకలో అప్పాజీ ఈ పురస్కారం అందుకున్నారు. తెలంగాణ హైకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ డా.జి.రాధారాణి ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమానికి తెలంగాణ బి.సి.కమిషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్ రావు, ఇన్కమ్ టాక్స్ కమిషనర్ జీవన్ లాల్ విశిష్ట అతిథులుగా హాజరయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సాహిత్య – కళ – సేవా రంగాల్లో గుర్తింపు తెచ్చుకున్న పలువురికి ఈ పురస్కారాలు ప్రదానం చేశారు. హైదరాబాద్, సుందరయ్య విజ్ఞానకేంద్రంలో శనివారం సాయంత్రం అత్యంత…