దళపతి విజయ్ # దలపతి 67లో సంజయ్ దత్, ప్రియా ఆనంద్

Sunjadutt

దళపతి విజయ్ కథానాయకుడిగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో 7 స్క్రీన్ స్టూడియో ప్రతిష్టాత్మక నిర్మిస్తున్న ప్రాజెక్ట్ నిన్న అధికారికంగా అనౌన్స్ చేశారు. మాస్టర్, వారసుడు వంటి బ్లాక్‌బస్టర్ విజయాల తర్వాత మూడవసారి విజయ్‌తో కలిసి ప్రొడక్షన్ హౌస్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘దళపతి 67’ అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. ‘’మాస్టర్’ తో మాసీవ్ సక్సెస్ అందుకున్న దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్ కలయికలో వస్తున్న రెండో ప్రాజెక్ట్ ఇది. ఎస్ ఎస్ లలిత్ కుమార్ నిర్మించగా, జగదీష్ పళనిసామి సహ నిర్మాత. జనవరి 2, 2023న ప్రారంభమైన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ చేరారు. ఈ చిత్రంలో భాగం అయినందుకు ఆనందం వ్యక్తం చేశారు. “దలపతి67 వన్ లైనర్ విన్నప్పుడే ఈ చిత్రంలో భాగం అవుతానని తెలుసు.…

నందమూరి కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’ చిత్రం నుంచి ఐకానిక్ రొమాంటిక్ సాంగ్ ‘ఎన్నో రాత్రులొస్తాయిగానీ..’కి రీమిక్స్ సాంగ్ రిలీజ్

నందమూరి కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’ చిత్రం నుంచి ఐకానిక్ రొమాంటిక్ సాంగ్ ‘ఎన్నో రాత్రులొస్తాయిగానీ..’కి రీమిక్స్ సాంగ్ రిలీజ్

డిఫ‌రెంట్ చిత్రాలు, విలక్ష‌ణ‌మైన పాత్ర‌ల్లో న‌టిస్తూ త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు సంపాదించుకున్న నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ త్రిపాత్రిభిన‌యంలో న‌టించిన చిత్రం ‘అమిగోస్’. రాజేంద్ర రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై న‌వీన్ ఎర్నేని, వై.ర‌విశంక‌ర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఫిబ్ర‌వ‌రి 10న గ్రాండ్ లెవ‌ల్లో సినిమా రిలీజ్ కానుంది. సినిమా ప్ర‌మోష‌న‌ల్ యాక్టివిటీస్ జోరుగా సాగుతున్నాయి. ఇప్ప‌టికే విడుద‌లైన ‘అమిగోస్’ మూవీ టీజ‌ర్‌, సాంగ్‌కు సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చాయి. మంగ‌ళ‌వారం ఈ సినిమా నుంచి సెకండ్ సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా న‌టించిన ధ‌ర్మ క్షేత్రం సినిమాలో ఎవ‌ర్ గ్రీన్ మెలోడి సాంగ్ ‘ఎన్నో రాత్రులొస్తాయిగానీ..’ సాంగ్‌కి ఇది రీమిక్స్ సాంగ్‌. ధ‌ర్మ క్షేత్రంలోని ఎన్నో రాత్రులొస్తాయిగానీ.. పాట‌ను ఎస్‌.పి.బాల‌సుబ్ర‌మ‌ణ్యం పాడారు.…

నేచురల్ స్టార్ నాని # Nani30 ప్రారంభం

Natural Star Nani, Mrunal Thakur, Shouryuv, Vyra Entertainments #Nani30 Launched Grandly

నేచురల్ స్టార్ నాని 30వ చిత్రానికి నూతన దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వం వహించనున్నారు. మోహన్ చెరుకూరి (సివిఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, మూర్తి కెఎస్ ఈ చిత్రాన్ని వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై భారీ ఎత్తున, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో నిర్మించనున్నారు. ఈ సినిమా ఈరోజు హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రారంభమైంది. ముహూర్తం షాట్‌కు మెగాస్టార్ చిరంజీవి క్లాప్‌ కొట్టగా.. అశ్వినీదత్ కెమెరా స్విచాన్ చేశారు. బుచ్చిబాబు, కిషోర్ తిరుమల, హను రాఘవపూడి, వశిష్ట, వివేక్ ఆత్రేయ కలిసి తొలి షాట్‌కి దర్శకత్వం వహించారు. అంతకుముందు విజయేంద్ర ప్రసాద్ ప్రొసీడింగ్స్ ప్రారంభించడానికి మేకర్స్‌కి స్క్రిప్ట్‌ను అందజేశారు. పలాస కరుణ్ కుమార్, గిరీష్ అయ్యర్, దేవకట్టా, చోటా కె నాయుడు, సురేష్ బాబు, దిల్ రాజు, 14 రీల్స్ గోపి- రామ్ ఆచంట, ఎకె అనిల్ సుంకర, మైత్రి రవి,…

Natural Star Nani, Mrunal Thakur, Shouryuv, Vyra Entertainments #Nani30 Launched Grandly

Natural Star Nani, Mrunal Thakur, Shouryuv, Vyra Entertainments #Nani30 Launched Grandly

Natural Star Nani for his 30th movie will be helmed by debutant Shouryuv. Mohan Cherukuri (CVM), Dr Vijender Reddy Teegala, and Murthy KS will be producing the movie to be made on a grand scale under Vyra Entertainments with a high budget and lavish technical standards. The film has been launched grandly today in Hyderabad. For the muhurtham shot, megastar Chiranjeevi sounded the clapboard and Ashwini Dutt switched on the camera. Buchi Babu, Kishore Thirumala, Hanu Ragavapudi, Vasistha, and Vivek Athreya together directed the first shot. Before that, Vijayendra Prasad…

ప్రముఖ నేపథ్య గాయని చిత్ర పాటతో ఘనంగా ప్రారంభమైన యం.యన్.ఆర్. ఆర్ట్స్ చిత్రం “ఊహకు అందనిది”

ప్రముఖ నేపథ్య గాయని చిత్ర పాటతో ఘనంగా ప్రారంభమైన యం.యన్.ఆర్. ఆర్ట్స్ చిత్రం "ఊహకు అందనిది"

గంగమ్మ తల్లి ఆశీస్సులతో ప్రముఖ నేపథ్య గాయని చిత్ర పాడిన శ్రీ రాముడా, కృష్ణుడా, ఈశ్వరుడా అనే పాట రికార్డింగ్ తో యం.యన్.ఆర్. ఆర్ట్స్ బ్యానర్ పై ఎంతో గ్రాండ్ గా ప్రారంభమైన నూతన చిత్రం “ఊహకు అందనిది”…ఈ సినిమాను భారీ బడ్జెట్ తరహాలో హై గ్రాఫిక్స్ తో పాటు అత్యంత హై టెక్నికల్ వేల్యూస్ కలిగిన నిర్మాణ విలువలతో నిర్మించబోతున్నారు . ఈ సినిమా టైటిల్ చదివినప్పుడు టైటిల్ లోనే సినిమా యొక్క బ్యాగ్రౌండ్ లైన్ ఎవరి ఊహకు అందదు అనే కాన్సెప్ట్ ని రివీల్ చేశారు. ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో వస్తున్న భారీ బడ్జెట్ మూవీ అనేది అందరికీ అర్థమవుతుంది. ఇప్పటివరకు వచ్చిన అమ్మోరు, అరుంధతి తరహా అత్యంత భారీ బడ్జెట్ సినిమాలకూ ఏ మాత్రం తీసిపోని విధంగా తీయడానికి…

ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు చేతుల మీదుగా సువర్ణ సుందరి డిజిటల్ టికెట్ లాంచ్

ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు చేతుల మీదుగా సువర్ణ సుందరి డిజిటల్ టికెట్ లాంచ్

డాక్టర్ ఎమ్‌వికె రెడ్డి సమర్పణలో ఎస్ టీమ్ పిక్చర్స్ పతాకంపై సీనియర్ నటి జయప్రద, పూర్ణ, సాక్షి చౌదరి ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం ‘సువర్ణసుందరి’. సురేంద్ర మాదారపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ చిత్రాన్ని ఎమ్.ఎల్. లక్ష్మీ నిర్మించారు. కరోనా ప్రభావంతో వాయిదా పడిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 3వ తేదీన భారీ స్థాయిలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఫ్రీ రిలీజ్ ట్రైలర్ అండ్ డిజిటల్ టికెట్ ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు గారు లాంచ్ చేసి ట్రైలర్ ను మెచ్చుకోవడం జరిగింది. చిత్ర దర్శకుడు సురేంద్ర మాదారపు మాట్లాడుతూ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారి చేతుల మీదుగా మా సినిమా ఫస్ట్ టికెట్ లాంచ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది ఫిబ్రవరి 3వ…

ఘనంగా ‘రెబెల్స్ ఆఫ్ తుపాకులగూడెం’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఫిబ్రవరి 3న విడుదల కాబోతోన్న చిత్రం

'Rebels of Thupakulagudem' Pre Release Event Was A Grand Affair, Film Releasing On February 3rd

ప్రవీణ్‌ కండెలా, శ్రీకాంత్ రాథోడ్, జయెత్రి మకానా, శివరామ్ రెడ్డి ఇలా నలభై మంది కొత్త నటీనటులతో రాబోతోన్న చిత్రం రెబెల్స్ ఆఫ్ తుపాకులగూడెం. వారధి క్రియేషన్స్ ప్రై.లి. బ్యానర్ మీద ఈ సినిమాను జైదీప్ విష్ణు దర్శకుడిగా తెరకెక్కిస్తున్నాడు. సంతోష్ మురారికర్ కథ అందించడమే కాకుండా కో డైరెక్టర్‌గానూ పని చేసిన ఈ చిత్రం ఫిబ్రవరి 3న రాబోతోంది. ఈ క్రమంలో ఆదివారం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో చిత్రయూనిట్ మాట్లాడుతూ.. డైరెక్టర్ జైదీప్ విష్ణు మాట్లాడుతూ.. ‘నాకు ఎంతో మంచి టీం దొరికింది. వారి వల్లే సినిమాను ఎంతో బాగా తీయగలిగాను. నాలుగు నెలల పాటుగా నాతోనే ఉంది. మ్యాగీ, దీక్షిత్‌లు ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. వినయ్ లేటుగా వచ్చాడు. ఈ ముగ్గురూ కలిసి సినిమాను బాగా…

‘Rebels of Thupakulagudem’ Pre Release Event Was A Grand Affair, Film Releasing On February 3rd

'Rebels of Thupakulagudem' Pre Release Event Was A Grand Affair, Film Releasing On February 3rd

Rebels of Thupakulagudem is an upcoming movie with 40 new actors like Praveen Kandela, Shrikant Rathod, Jaiyetri Makana, and Shivram Reddy. Jaideep Vishnu is directing this movie under the banner of Vaaradhi Creations Pvt Ltd. Santosh Murarikar who is the co-director has provided the story for this movie which is slated to release on February 3rd. The film’s pre-release event was a grand success and this doubled their confidence. While speaking at the event, director Jaideep Vishnu said, “I got a very good team and because of them, I was…

హన్సిక తో సింగిల్ షాట్ లో సింగిల్ క్యారెక్టర్ తో తీసిన ‘వన్ నాట్ ఫైవ్ మినిట్స్’ ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయం… త్వరలో ట్రైలర్ విడుదల

హన్సిక తో సింగిల్ షాట్ లో సింగిల్ క్యారెక్టర్ తో తీసిన 'వన్ నాట్ ఫైవ్ మినిట్స్' ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయం... త్వరలో ట్రైలర్ విడుదల

వరల్డ్ ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే తొలి ప్రయత్నంగా సింగిల్ షాట్ లో సింగిల్ క్యారెక్టర్ తో హన్సిక ప్రధాన మరియు ఒకే పాత్ర పోషించగా రాజు దుస్సా రచన దర్శకత్వంలో ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్ గా రుద్రాన్ష్ సెల్యూలాయిడ్స్ పతాకం పై బొమ్మక్ శివ నిర్మిస్తున్న చిత్రం ‘వన్ నాట్ ఫైవ్ మినిట్స్’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఫస్ట్ కాపీ రెడీ అయిన ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకి రానుంది. అతి త్వరలో ట్రైలర్ విడుదల కానుంది. ప్రపంచం లోనే మొదటి సారిగా సింగిల్ షాట్.. సింగిల్ క్యారక్టర్ తో హన్సిక నటించగా తీసిన సినిమా ‘వన్ నాట్ ఫైవ్ మినిట్స్’. ఒక గంటా నలభై అయిదు నిముషాల పాటూ సాగే ఒక ఉత్కంఠ రేపే కథను సింగిల్ షాట్ లో…

Hansika Starrer ‘One Not Five Minuttess’ Filmed In Single Shot With Single Character Will Enthrall The Audience… Trailer Releasing Soon

Hansika Starrer 'One Not Five Minuttess' Filmed In Single Shot With Single Character Will Enthrall The Audience... Trailer Releasing Soon

For the first time in world cinema, a film titled ‘One Not Five Minuttess’ starring Hansika is being filmed in a single shot with a single character. Written and Directed by Raju Dussa Produced by Bommak Shiva under Rudransh Celluloids banner. The film has finished all works and the first copy got ready. The team is planning to release the film soon. Meanwhile Trailer will be out in the coming days. ‘One Not Five Minuttess’ is the world’s first movie filmed in single shot with single character starring Hansika. The…