Butta Bomma has romance, sweetness, thrills, and all the ingredients of a perfect entertainer: Siddu Jonnalagedda Butta Bomma has been the talk of the tinsel town. Sitara Entertainments, a leading production house, co-produced the film with Fortune Four Cinemas. The movie is all set for a grand release on February 04, 2023. Directed by Shorie Chandrasekhar Ramesh and produced by Suryadevara Nagavamshi, Butta Boma has a lovely star cast including Anikha Surendran, Arjun Das, SuryaVasishtta, Navya Swamy among others. Gopi Sunder and Sweekar Agasthi composed the music, and Vamshi Pachipulusu…
Author: M.D ABDUL - Tollywoodtimes
‘బుట్ట బొమ్మ’ సినిమాలో కథే హీరో : సిద్ధు జొన్నలగడ్డ
గతేడాది ‘డీజే టిల్లు’, ‘భీమ్లా నాయక్’ వంటి చిత్రాలతో ఘన విజయాలను అందుకున్న ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ ఏడాదిని కూడా అంతే ఘనంగా ప్రారంభించబోతోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ , ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ భాగస్వామ్యంతో నిర్మించిన రొమాంటిక్ థ్రిల్లర్ ‘బుట్ట బొమ్మ’. గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రానికి సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. అనిఖా సురేంద్రన్, సూర్య వశిష్ఠ, అర్జున్ దాస్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రంతో శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకుడిగా పరచయమవుతున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ చిత్రం ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం హైదరాబాద్ లోని పార్క్ హైయత్ హోటల్ లో…
‘రైటర్ పద్మభూషణ్’ ప్రిమియర్స్ కి వచ్చిన అద్భుతమైన స్పందన విజయాన్ని సాధించామనే ఆనందాన్ని ఇచ్చింది:’ ఫ్యామిలీ స్క్రీనింగ్స్ సక్సెస్ మీట్’ లో చిత్ర యూనిట్
ట్యాలెంటెడ్ యాక్టర్ సుహాస్ హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘రైటర్ పద్మభూషణ్. నూతన దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టీనా శిల్పరాజ్ కథానాయిక. ఛాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిల్మ్స్ బ్యానర్స్ పై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్ నిర్మించిన ఈ చిత్రాన్ని జి. మనోహర్ సమర్పిస్తున్నారు. ఈ సినిమా ప్రిమియర్స్ కు ప్రేక్షకుల నుంచి గ్రేట్ రెస్పాన్స్ వచ్చింది. ఫిబ్రవరి 3న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ ఫ్యామిలీ స్క్రీనింగ్స్ సక్సెస్ మీట్ నిర్వహించింది. సుహాస్ మాట్లాడుతూ.. ప్రిమియర్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. విడుదలకు ముందు ప్రిమియర్స్ చాలా ఫాస్ట్ గా ఫిల్ అవుతున్నాయి. చాలా ఆనందంగా వుంది. నా మొదటి థియేటర్ రిలీజ్ ఇది. సినిమా చూసిన చాలా మంది…
ప్రముఖ దర్శకుడు కళాతపస్వి విశ్వనాథ్ ఇక లేరు!
ప్రముఖ దర్శకుడు, కళాతపస్వి విశ్వనాథ్ ఇక లేరు. వృద్దాప్య సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆయన ఫిబ్రవరి 2 తేదీన (గురువారం) రాత్రి 11.30 గంటల ప్రాంతంలో కన్నుమూశారు. కళాతపస్వి మరణంతో తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర దిగ్బ్రాంతికి గురైంది. ఆయన మరణంతో ఆయన సన్నిహితులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు విషాదంలో మునిగిపోయారు. తెలుగు సినిమా చరిత్రలో ఓ మైలురాయి! ప్రశస్తమైన సినిమాలను సృష్టించి, తెలుగు సినిమాకు ఒక గౌరవాన్ని, గుర్తింపును తెచ్చిన వ్యక్తి కె.విశ్వనాథ్. సౌండ్ రికార్డిస్టుగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన ఆయన ఆదుర్తి సుబ్బారావు దగ్గర కొన్నాళ్ళు సహాయ దర్శకుడిగా పనిచేశారు. అక్కినేని నటించిన ‘ఆత్మ గౌరవం’ సినిమాతో విశ్వనాథ్ దర్శకుడిగా మారారు. ఈ చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది బహుమతి లభించింది. ఆయన సినీ జీవితంలో పేరెన్నికగన్న చిత్రం ‘శంకరాభరణం’. ఇది జాతీయ పురస్కారం…
‘మాయా పేటిక’ నుంచి లవ్ సాంగ్ ‘షన్న షన్న..’ విడుదల
విరాజ్ అశ్విన్, పాయల్ రాజ్‌పుత్, సిమ్రత్ కౌర్, రజత్ రాఘవ్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం ‘మాయా పేటిక’. రమేష్ రాపర్తి దర్శకత్వంలో జస్ట్ ఆర్డినరీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎల్ఎల్‌పి బ్యానర్‌పై మాగుంట శరత్ చంద్రా రెడ్డి, తారక్‌నాథ్ బొమ్మిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విడుదలకు సన్నద్ధమవుతోన్న ఈ సినిమా నుంచి బుధవారం ‘షన్న షన్న..’ అనే లిరికల్ సాంగ్‌ను ..హైదరాబాద్ బషీర్ బాగ్‌లోని సెయింట్ జోసెస్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్‌లో చిత్ర యూనిట్ విడుదల చేసింది. కాలేజ్ స్టూడెంట్స్ నడుమ ఈ లవ్ సాంగ్‌ను విడుదల చేశారు. సాంగ్‌కి స్టూడెంట్స్ నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. గుణ బాలసుబ్రమణ్యన్ సంగీతం అందించిన ఈ పాటను శ్రీమణి రాయగా.. యశస్వి కొండెపూడి, ప్రజ్ఞ నాయని పాడారు. ఈ సందర్భంగా… హీరో విరాజ్ అశ్విన్ మాట్లాడుతూ ‘‘‘థాంక్యూ బ్రదర్’…
Melody Shanna Shanna from Mayapetika unveiled by students
The makers behind Thank You Brother, which starred Anasuya Bharadwaj, Viraj Aswin, Anish Kuruvilla, and a stellar cast. The film was directed by Ramesh Raparthy. This talented crew is ready to take new adventure with their second production. The first glimpse that was released recently piqued everyone’s interest, and now the makers have released the lyrical song ‘Shanna Shanna’ from the film at St.Joses Degree and PG College, Basheer Bagh, Hyderabad. College students released this romantic melody. The students loved the song. Guna Balasubramanyan composed the song, which was sung…
ఫ్యాషన్ మోడలింగ్ నుండి తెలుగు సినిమాల్లోకి వస్తున్న బెవిలిన్ భరాజ్
ముంబై కి చెందిన ప్రముఖ ఫ్యాషన్ రంగ మోడల్.. బెవిలిన్ భరాజ్ తెలుగు సినిమా రంగంలో హీరోయిన్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి హైదరాబాద్ వచ్చింది. తన క్వాలిటీస్, క్వాలిఫికేషన్స్ తెలియజేయడానికి ఫిలిం ఛాంబర్ లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు ఆమె. ఈ సందర్భంగా పాత్రికేయులు అడిగిన పలు ప్రశ్నలకు బెవిలిన్ భరాజ్ సమాధానాలు ఇచ్చారు. ఆమె మాట్లాడుతూ “ఫ్యాషన్ మోడలింగ్ లో అక్కడ నాకు మంచి పేరు, ఒక స్టార్ డం ఉంది. మాది ముంబైలో వ్యాపార కుటుంబం. సోలార్ ఎనర్జీ బిజినెస్ లో ఉన్నాము. “రే ఫోర్స్ గ్రీన్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్” కంపెనీ నిర్వహిస్తున్నాము. నేను ఈ సంస్థలో డైరెక్టర్ గా పని చేస్తున్నాను. మా సంస్థ సోలార్ ఎనర్జీని తయారు చేస్తుంది. ఫ్యాషన్ మోడలింగ్ లో అడుగుపెట్టి మంచి విజయం…
ఘనంగా “ప్రేమదేశం” ప్రి రిలీజ్ ఈవెంట్… ఫిబ్రవరి 3 న విడుదల
1996లో టబు, వినీత్, అబ్బాస్ నటించిన “ప్రేమదేశం” చిత్రం అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. అప్పట్లో ఆ చిత్రంలోని పాటలు, కథ కథనాలు యువతను విపరీతంగా ఆకట్టుకుని ఉర్రూతలూగించింది. ఇందులో స్నేహానికి ప్రాముఖ్యత నిస్తూ ఎక్కడా వల్గారిటీ అనేది లేకుండా ఎంతో అద్భుతంగా తెరకెక్కించాడు దర్శకుడు ఖతిర్. ఈ సినిమా కోసం రెహమాన్ అందించిన సంగీతం ఇప్పటికి వినిపిస్తూనే ఉంటాయి. చాలా కాలం తర్వాత ఈ 2023 లో అదే టైటిల్ తో వస్తున్న “ప్రేమదేశం’ సినిమాకు మణిశర్మ తన బ్యాగ్రౌండ్ స్కోర్ తోను సంగీతం తోను అంతే ప్రాణం పోయడం విశేషం..అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకొన్న నేటి మ్యూజికల్ బ్లాక్ బస్టర్ “ప్రేమదేశం”చిత్రం ఫిబ్రవరి 3 న థియేటర్స్ లో సందడి చేయబోతుంది.ఈ చిత్రాన్ని .సిరి క్రియేటివ్ వర్క్స్ పతాకంపై శ్రీకాంత్ సిద్ధమ్ దర్శకత్వం వహిస్తుండగా యువ…
దిల్ రాజు చేతుల మీదుగా ‘సువర్ణ సుందరి’ డిజిటల్ టికెట్ లాంచ్
డాక్టర్ ఎమ్‌వికె రెడ్డి సమర్పణలో ఎస్ టీమ్ పిక్చర్స్ పతాకంపై సీనియర్ నటి జయప్రద, పూర్ణ, సాక్షి చౌదరి ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం ‘సువర్ణసుందరి’. సురేంద్ర మాదారపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ చిత్రాన్ని ఎమ్.ఎల్. లక్ష్మీ నిర్మించారు. కరోనా ప్రభావంతో వాయిదా పడిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 3వ తేదీన భారీ స్థాయిలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఫ్రీ రిలీజ్ ట్రైలర్ అండ్ డిజిటల్ టికెట్ ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు గారు లాంచ్ చేసి ట్రైలర్ ను మెచ్చుకోవడం జరిగింది. చిత్ర దర్శకుడు సురేంద్ర మాదారపు మాట్లాడుతూ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారి చేతుల మీదుగా మా సినిమా ఫస్ట్ టికెట్ లాంచ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది ఫిబ్రవరి 3వ…
Sanjay Dutt, Priya Anand On Board For Thalapathy Vijay, Lokesh Kanagaraj, 7 Screen Studio Thalapathy67
Thalapathy Vijay’s 67th film to be directed by Lokesh Kanagaraj under the banner of 7 Screen Studio was announced officially yesterday. The film tentatively titled Thalapathy67 is a prestigious project for the production house that collaborate with Vijay for the third time following the blockbuster success of Master and Varisu (Vaarasudu in Telugu). The project marks the reunion of Thalapathy Vijay and Lokesh Kanagaraj, after the massive success in their previous outing – ‘Master’. Produced by S S Lalit Kumar and Co-produced by Jagadish Palanisamy, the shoot of the movie…
