మధుర ఫిలిమ్ ఫ్యాక్టరీ, ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్ మెంట్స్ బ్యానర్లపై జాతీయ అవార్డు గ్రహీత, విలక్షణ నటుడు బాబీ సింహా హీరోగా రమణన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం `వసంత కోకిల`. ఇందులో బాబీ సింహా సరసన కాశ్మీర హీరోయిన్‌గా నటిస్తుంది.నాలభై ఏళ్ల క్రితం కమల్ హాసన్, శ్రీదేవి నటించిన సూపర్ హిట్ టైటిల్ `వసంతకోకిల` తో ఈ సినిమా రూపొందుతుండటంతో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, సాంగ్స్ ఆడియెన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాను తెలుగులో రామ్ తల్లూరి నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడలో రూపొందుతున్న ఈ చిత్ర ట్రైలర్ ను అధికారికంగా విడుదల చేసారు. ఈ సినిమా ట్రైలర్ ను మెగాస్టార్ చిరంజీవి రీలిజ్ చేసారు. కన్నడ ట్రైలర్‌ను స్టార్ హీరో శివరాజ్ కుమార్ లాంచ్ చేశారు ట్రైలర్ మొదటి నుండి చివరివరకు…
Author: M.D ABDUL - Tollywoodtimes
Megastar Chiranjeevi launched the Eerie and Intriguing Trailer of Vasantha Kokila starring Bobby Simha and Kashmira Paradesi
Vasantha Mullai, the upcoming multi-lingual film starring Bobby Simha in the lead role, is set to hit the theatres on February 10. The Tamil version is titled Vasantha Mullai while the Kannada and Telugu versions are titled Vasantha Kokila. The upcoming film is helmed by debutant Ramana Purushothama. Produced by SRT Entertainment and Mudhra’s Film Factory. Apart from Bobby, the film also stars Kashmira Pardeshi as the female lead. As the release date nearing makers unveiled the thrilling trailer of the movie. Vasantha Kokila’s Telugu trailer was released by Megastar…
ఘనంగా ఐపిఎల్ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ : ఫిబ్రవరి 10న రిలీజ్
బీరం వరలక్ష్మి సమర్పణలో, అంకిత మీడియా హౌస్ బ్యానర్ పై విశ్వ కార్తికేయ, శరణ్, అవంతిక, అర్చన గౌతమ్ హీరో హీరోయిన్లుగా, సురేష్ లంకలపల్లి దర్శకత్వంలో, బీరం శ్రీనివాస్ నిర్మిస్తున్న సినిమా ఐపీఎల్. ఈ సినిమా ఫిబ్రవరి 10న రిలీజ్ అవుతున్న సందర్భంగా ప్రి రిలీజ్ వేడుక ప్రసాద్ ల్యాబ్స్ గార్డెన్స్ లో ఘనంగా నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ తో పాటు పలువురు సినీ, వ్యాపార వేత్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా..కొరియోగ్రాఫర్ గణేష్ మాట్లాడుతూ..ఈ సినిమా టీమ్ చాలా కష్ట పడ్డారు..ట్రైలర్ టీజర్ చాలా బాగుంది.వేంగి మంచి ట్యూన్స్ ఇచ్చాడు. సినిమా పెద్ద సక్సెస్ కావాలి అన్నారు. నిర్మాత డి ఎస్ రావు మాట్లాడుతూ; ఈ నిర్మాత బిరం శ్రీనివాసరావు నాకు మంచి మిత్రుడు.ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు నేను కొన్ని…
ట్విన్స్ హీరోలుగా కొత్త సినిమాకు శ్రీకారం!
కవలలు హీరోలుగా ఓ కొత్త సినిమా రాబోతోంది. TSR మూవీ మేకర్స్ బ్యానర్ ప్రారంభోత్సవం సందర్భంగా, తిరుపతి శ్రీనివాసరావు నిర్మాణంలో, ప్రొడక్షన్ నం.1 చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదలైంది. నిజ జీవితంలోని కవలలు రామకృష్ణ, హరికృష్ణ హీరోలుగా నటిస్తున్న చిత్ర పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. టాలీవుడ్ ఇండస్ట్రీలో మా కంటూ ఓ స్థానం ఏర్పరుచుకునేందుకు TSR మూవీ మేకర్స్ సంస్థను ప్రారంభిస్తున్నాం. ఈ సందర్భంగా ప్రొడక్షన్ నం. 1 చిత్రానికి శ్రీకారం చుడుతున్నాం. మా పిల్లలు రామకృష్ణ, హరికృష్ణ ఇద్దరినీ ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాం. ఆదరించాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా కోసం మాస్టర్ మాన్ బద్రీ అన్న సపోర్ట్ ఎంతో ఉంది. ముఖ్య అతిథి స్టంట్ మాన్ బద్రీ మాట్లాడుతూ……
మార్చి 17న పాన్ ఇండియా కాదు.. గ్లోబల్ ‘కబ్జ’ చేస్తున్నాం : కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర
ఇండియన్ రియల్ స్టార్ ఉపేంద్ర హీరోగా నటిస్తోన్న ప్రెస్టీజియస్ మూవీ ‘కబ్జ’. పాన్ ఇండియా రేంజ్‌లో కన్నడ, తెలుగు, హిందీ, మలయాళ, తమిళ భాషల్లో ఈ చిత్రం మార్చి 17న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. ఆర్.చంద్రు దర్శక నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం తెలుగులో ప్రముఖ నిర్మాత ఎన్.సుధాకర్ రెడ్డి సమర్పకుడిగా హీరో నితిన్ సొంత బ్యానర్స్ రుచిరా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎన్ సినిమాస్ పతాకాలపై తెలుగులో రిలీజ్ అవుతుంది. ఈ సినిమా టైటిల్ సాంగ్‌ను శనివారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఉపేంద్ర, శ్రియా శరన్, డైరెక్టర్ ఆర్.చంద్రు సహా టీమ్ సభ్యులందరూ పాల్గొన్నారు. … కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర మాట్లాడుతూ ‘‘కబ్జ’ సినిమా రిలీజ్ తర్వాత నా టీమ్ గురించి నేను మాట్లాడుతాను. ఇప్పుడు చంద్రు గురించి మాత్రమే మాట్లాడుతాను.…
నా మనసుకి ఎంతో దగ్గరైన ‘శ్రీదేవి శోభన్‌బాబు’ సినిమా ఫిబ్రవరి 18న రిలీజ్ అవుతుంది – నిర్మాతలు సుస్మిత కొణిదెల, విష్ణు ప్రసాద్
సంతోష్ శోభన్, గౌరి జి.కిషన్ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘శ్రీదేవి శోభన్‌బాబు’. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వంలో గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై ఈ చిత్రానన్ని సుస్మిత కొణిదెల, విష్ణు ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఫిబ్రవరి 18న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో… నిర్మాత సుస్మిత కొణిదెల మాట్లాడుతూ ‘‘‘శ్రీదేవి శోభన్‌బాబు’ నా మనసుకు ఎంతో దగ్గరైన సినిమా. సంతోష్, ప్రశాంత్‌ని అనుకోకుండా ఓ కాఫీ షాప్‌లో కలిశాను. అలా స్టార్ట్ అయిన మా ప్రయాణం ఇక్కడి వరకు వచ్చింది. చిన్న ఆలోచనతో ప్రారంభమైన ఈ సినిమా కోసం అందరం మనసు పెట్టి పని చేశాం. మా అందరిలోని ఇన్నోసెంట్ ఎమోషన్స్ అన్నీ స్క్రిప్ట్‌కి ట్రాన్స్‌ఫర్ అయ్యింది. సిటీలో పుట్టి పెరిగిన సంతోష్‌లాంటి హీరో ఇలాంటి విలేజ్ బ్యాక్…
అశోక్ గల్లా, ప్రశాంత్ వర్మ, అర్జున్ జంధ్యాల, లలితాంబిక ప్రొడక్షన్స్ ప్రొడక్షన్ నంబర్ 1 # అశోక్ గల్లా2 గ్రాండ్ గా ప్రారంభం
‘హీరో’ చిత్రంతో సినీ అరంగేట్రం చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు, సూపర్ స్టార్ కృష్ణ మనవడు యంగ్ హీరో అశోక్ గల్లా తన రెండవ ప్రాజెక్ట్- # అశోక్ గల్లా2 తో రాబోతున్నారు. అ!, జాంబీ రెడ్డి వంటి బ్లాక్‌బస్టర్‌లను అందించి ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ హను-మాన్ కోసం పని చేస్తున్న క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి కథ అందించారు. గుణ 369 ఫేమ్ అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తున్నారు. లలితాంబిక ప్రొడక్షన్స్ ప్రొడక్షన్ నెం 1గా ఎన్నారై (ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్) సోమినేని బాలకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. కె సాగర్ సహ నిర్మాత కాగా నల్లపనేని యామిని సమర్పిస్తున్నారు. తన తొలి చిత్రం ‘హీరో’తో ఆకట్టుకున్న అశోక్ గల్లా తన తదుపరి స్క్రిప్ట్‌ని ఎంచుకోవడానికి కొంత సమయం తీసుకున్నారు.…
Ashok Galla’s #AshokGalla2, Prasanth Varma, Arjun Jandyala, Lalithambika Productions’ Production No1 Launched Grandly
Young hero Ashok Galla, nephew of superstar Mahesh Babu and grandson of superstar Krishna, who made his film debut with Hero is all set to begin his second project- #AshokGalla2. Creative director Prasanth Varma who delivered the blockbusters AWE, Zombie Reddy and is working on the Pan India movie Hanu-Man provided a story for the movie to be directed by Arjun Jandyala of Guna 369 fame. Somineni Balakrishna, an NRI (Film distributor) will be producing the movie as Production No 1 of Lalithambika Productions. K Sagar is the co-producer and…
వైభవంగా “సిరిమల్లె పువ్వా” ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఈ నెల 10 న విడుదల
ప్రజలను దోచుకోవడం కాదు – ప్రజలను కాచుకునే నాయకుడిగా.. గెలవాలని, నిలవాలని,మిగలాలనీ, తలచే, తపించే ఓ నిస్వార్ధ నాయకుడి రాజకీయ జీవన ప్రవాసంలోకి, ఆయన కొడుకు హృదయంలోకి అడుగిడిన ఓ అడవిమల్లి జీవితంలోకి మరొక దుష్ట రాజకీయ నాయకుడి చెరను చేదించుకొని ఆయన కబంధ హస్తాల నుంచి బయటపడి ఓ స్వచ్ఛమైన సిరిమల్లెలా ఎలా విరిసి వికసించిందనే అంశాలతో పాటు గిరిజన నేపథ్యంలో సాగిన ఓ భిన్నమైన రాజకీయ ప్రేమ కథే “సిరిమల్లె పువ్వా”. షకీరా మూవీస్ పతాకంపై శ్రీకర్ కృష్ణ, శ్రావణి నిక్కీ, అజయ్ ఘోష్, జయ నాయుడు, అమ్మ రమేష్, షఫీ క్వాద్రి నటీ నటులుగా గౌతమ్ మైలవరం దర్శకత్వంలో కౌసర్ జహాన్ నిర్మించిన చిత్రం “సిరిమల్లె పువ్వా”. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఫిబ్రవరి 10 న గ్రాండ్ గా థియేటర్స్ లలో…
ప్రముఖ నిర్మాత వివేక్ కూచిబొట్ల చేతులుమీదుగా ‘వేద’ చిత్రం నుండి ‘పుష్ప పుష్ప..’ వీడియో సాంగ్ విడుదల
ఫిబ్రవరి 9న విడుదల కాబోతున్న శివ రాజ్‌కుమార్ “వేద” ఇటివలే కార్తికేయ, ధమాక వంటి హిట్ చిత్రాలకు నిర్మాణ బాగస్వామైన వివేక్ కూచిబొట్ల కన్నడ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్ నటించిన “వేద” చిత్రంలోని పాటను రిలీజ్ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొన్న డిసెంబర్ కన్నడలో రిలీజై మంచి విజయం సాధించిన “వేద” సినిమాను కంచి కామాక్షి కలకత్తా కాళీ క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ గారు తెలుగు ప్రేక్షకులు అందిస్తున్నారు. ఈ పాట కూడా చాలా బాగుంది. ఈ సినిమా పెద్ద విజయం అందుకుంటుందని భావిస్తున్నాను. కన్నడ చలనచిత్ర పరిశ్రమలో శివ రాజ్‌కుమార్ ఒక ఐకానిక్ హీరో. ప్రస్తుతం శివ రాజ్‌కుమార్ చేసిన చిత్రం వేద. వేద చిత్రం శివ రాజ్‌కుమార్ కి చాలా ప్రత్యేకమైన చిత్రం. ఇది అతని 125 చిత్రాల మైలురాయిని…
