ఉపేంద్ర కంచర్ల హీరోగా పసలపూడి ఎస్.వి.చిత్రం “అనగనగా కథలా”

ఉపేంద్ర కంచర్ల హీరోగా పసలపూడి ఎస్.వి.చిత్రం "అనగనగా కథలా"

దర్శకుడిగా తన తొలి చిత్రం “ఏ చోట నువ్వున్నా”తో తన ప్రతిభను ఘనంగా నిరూపించుకున్న యువ ప్రతిభాశాలి పసలపూడి ఎస్.వి రెండో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఉపేంద్ర కంచర్ల హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి “అనగనగా కథలా” అనే పేరు ఖరారు చేశారు. ఇది ఉపేంద్ర కంచర్ల నటిస్తున్న నాలుగో చిత్రం కావడం విశేషం. “కంచర్ల, ఉపేంద్ర బి.ఫార్మసీ” చిత్రాలతోపాటు “ఐ.ఎఫ్.సి 369” పేరుతో ఏడు భాషల్లో రూపొందుతున్న వెబ్ సీరీస్ చేస్తున్న ఉపేంద్ర నటిస్తున్న “అనగనగా కథలా” ప్రస్తుతం హైదరాబాద్ శివారులోని సిబిసి స్టూడియోస్ లో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఎస్.ఎస్.ఎల్.ఎస్ క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 4గా తెరకెక్కుతున్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్ లో ఉపేంద్ర సరసన శుభశ్రీ, నేహాదేశ్ పాండే హీరోయిన్లుగా నటిస్తున్నారు. దర్శకుడు పసలపూడి ఎస్.వి మాట్లాడుతూ… “తెలుగు సినిమా రంగంలో తనకంటూ తిరుగులేని…

ఫిబ్రవరి 10న ‘దేశంకోసం’ చిత్రం విడుదల

ఫిబ్రవరి 10న 'దేశంకోసం' చిత్రం విడుదల

రవీంద్ర గోపాల దర్శకత్వంలో ఆయనే హీరోగా నటించిన చిత్రం ‘దేశం కోసం’. ఈ చిత్రం ఆడియో విడుదలై మంచి రెస్పాన్స్‌ దక్కించుకుంది. ఈ చిత్రం షూటింగ్‌ కార్యక్రమాలు అన్ని పూర్తి చేసుకుని ఫిబ్రవరి 10న విడుదలకి సిద్ధంగా ఉంది. రవీంద్ర గోపాల్‌ ఈ సినిమాలో ఏకంగా 14 మంది స్వాతంత్య్ర సమర యోధుల పాత్రలు వేశాడు. ఎంతో నమ్మకం ఉంటే కానీ ఇది సాధ్యం కాదు. ఈ సినిమా తన కోసం కాదు.. దేశం కోసం చేసిన సినిమా’ అని అన్నారు. నేటి తరానికి గాంధీ, భగత్‌ సింగ్‌ అంటే ఎవరో తెలియని పరిస్థితి. కాబట్టి ఇలాంటి సినిమాలు వస్తే ఎంతో మంది త్యాగఫలం మన స్వాతంత్య్రం అనే విషయం వారికి తెలియజేయడం ఈ చిత్ర కథాంశం. ఫిలిం ఛాంబర్‌ లో ఘనంగా జరిగిన పాత్రికేయుల సమావేశంలో…

మాస్ మహారాజా రవితేజ ‘రావణాసుర’ థీమ్ సాంగ్ విడుదల

మాస్ మహారాజా రవితేజ ‘రావణాసుర’ థీమ్ సాంగ్ విడుదల

మాస్ మహారాజా రవితేజ, క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మల హై-ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ ‘రావణాసుర’ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అభిషేక్ పిక్చర్స్, ఆర్ టీ టీమ్‌వర్క్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మిస్తున్నాయి. అభిషేక్ నామా, రవితేజ నిర్మాతలు. ఈరోజు రావణాసుర’ థీమ్ సాంగ్ ని విడుదల చేశారు మేకర్స్. హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ థీమ్ సాంగ్ హైలీ ఎనర్జిటిక్ గా కంపోజ్ చేశారు. ‘రావణ’ అనే చాంట్ తో మొదలైన ట్రాక్ వైబ్రెంట్ గా వుంది. పాపులర్ మ్యూజిక్ వేదిక్ బ్యాండ్ శాంతి పీపుల్, నోలిక్ ఈ థీమ్ సాంగ్ ఎనర్జిటిక్ గా అలపించారు. పాట చరణంలో వినిపించిన శివతాండవం గూస్ బంప్స్ తెప్పించింది. మేకర్స్ విడుదల చేసిన ఈ పవర్ ఫుల్ థీమ్ సాంగ్ ‘రావణాసుర’ మ్యూజికల్ ప్రమోషన్స్ గ్రాండ్ గా ప్రారంభమయ్యాయి.…

‘రైటర్ పద్మభూషణ్‌’ చిత్ర యూనిట్ ని అభినందించిన సూపర్ స్టార్ మహేష్ బాబు

Superstar Mahesh Babu Watched Writer Padmabhushan, Appreciates The Entire Team And Says It’s A Must-watch For Families

-కుటుంబం అంతా కలసి చూడాల్సిన చిత్రం ‘రైటర్ పద్మభూషణ్‌’ అని ప్రశంస రైటర్ పద్మభూషణ్‌’ చిత్రాన్ని వీక్షించిన సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు తాను కంప్లీట్ గా ఎంజాయ్ చేశానని చెప్పారు. ఈ చిత్రం కథానాయకుడు సుహాస్‌, దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్‌, నిర్మాతలు శరత్‌చంద్ర, అనురాగ్‌రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు. మహేష్ బాబు మాట్లాడుతూ, “#రైటర్ పద్మభూషణ్ చూసి చాలా ఎంజాయ్ చేశాను. హార్ట్ వార్మింగ్ ఫిల్మ్. ముఖ్యంగా క్లైమాక్స్! ❤️ ఫ్యామిలీస్ తప్పనిసరిగా చూడవలసిన సినిమా ఇది. సినిమాలో సుహాస్ నటన నచ్చింది. ఘనవిజయం సాధించినం శరత్, అనురాగ్ రెడ్డి, షణ్ముఖ ప్రశాంత్‌ & టీమ్ అందరికీ అభినందనలు’’ తెలిపారు. అలాగే సుహాస్, దర్శకుడు, నిర్మాతలతో కలిసి ఉన్న ఫోటోని షేర్ చేశారు మహేష్ బాబు. స్క్రీనింగ్ పూర్తయిన తర్వాత క్లిక్ చేసిన ఫోటో ఇది. ‘రైటర్ పద్మభూషణ్’…

Superstar Mahesh Babu Watched Writer Padmabhushan, Appreciates The Entire Team And Says It’s A Must-watch For Families

Superstar Mahesh Babu Watched Writer Padmabhushan, Appreciates The Entire Team And Says It’s A Must-watch For Families

Superstar Mahesh Babu who watched Writer Padmabhushan said that he enjoyed it completely and also showered praises on the movie, lead actor Suhas, director Shanmukha Prashanth and producers Sharath Chandra, Anurag Reddy. Mahesh Babu stated, “Enjoyed watching #WriterPadmabhushan! A heartwarming film, especially the climax! ❤️ A must-watch for families! Loved @ActorSuhas ‘ performance in the film! Congratulations @SharathWhat , @anuragmayreddy , @prasanthshanmuk & the entire team on its huge success 👍👍👍” Mahesh Babu also shared a picture of him with the hero, director and producers, which was clicked after the…

పోటీతత్త్వం జమునకే చెల్లింది : పరుచూరి గోపాలకృష్ణ

పోటీతత్త్వం జమునకే చెల్లింది : పరుచూరి గోపాలకృష్ణ

ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో జరిగిన జమున సంతాప అలనాటి అందాల నటి ప్రజానాట్యమండలి బిడ్డ జమున సంతాప సభ సోమవారం ఉదయం నిర్మాతల మండలి హలులో జరిగింది. సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ ఎంతో మంది ప్రజా కళాకారులను ఉన్నత శిఖరాలకు చేర్చిన ప్రజానాట్యమండలి, చిన్న వయసులోనే బుర్రకధ నాజర్ తదితరులు జమున ని నాటకాలలో నటింపజేసిన పిదప డాక్టర్ గరికపాటి రాజారావు దర్శకత్వంలో నిర్మించిన పుట్టిల్లు చిత్రం ద్వారా సినిమా రంగానికి పరిచయం చేయటం ద్వారా ఆవిడ ఉన్నతికి అండగా నిలబడటం, తదుపరి జమున కూడా ప్రజానాట్యమండలి అనేక సభలకు హాజరయి నూతన కళాకారులను ఉత్సాహ పరచటం జరిగింది. ఆవిడ మరణం ప్రజానాట్యమండలికి తీవ్రమైన లోటు అని అన్నారు. ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ నేను ఇష్టపడే ఇద్దరు అగ్ర నటులతో…

ఉర్రూతలూగిస్తున్న ‘రుద్రంగి’ సినిమా ఫోక్ సాంగ్ ‘జాజిమొగులాలి’

Catchy Folk Song 'Jajimogulali' from Rudrangi sounds native!!

బాహుబలి, ఆర్. ఆర్.ఆర్ చిత్రాలకు రైటర్ గా పని చేసిన అజయ్ సామ్రాట్ దర్శకత్వం వహిస్తున్న ‘రుద్రంగి’ సినిమాలోని ముఖ్య పాత్రలను రివీల్ చేసి ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేసిన ఈ టీం తాజాగా ఫోక్ సాంగ్ రిలీజ్ చేసారు. ‘జాజిమొగులాలి’ అంటూ సాగే ఈ పాటని మోహన భోగరాజు పాడగా బిగ్ బాస్ ఫేమ్ దివి వాడ్త్య ఇందులో స్పెషల్ ఎట్రాక్షన్. ఒకవైపు తన అందాలతో అలరిస్తూనే ఫోక్ సాంగ్ బీట్ కి భాను మాస్టర్ కోరియోగ్రఫీ లో అద్భుతంగా డాన్స్ చేసింది దివి. పూర్తి తెలంగాణ యాసలో సాగే ఈ జానపద పాటకి క్యాచి లిరిక్స్ అభినయ శ్రీనివాస్ అందించగా సంగీతం నాఫల్ రాజా ఏఐఎస్ అందించారు. ఈ చిత్రాన్ని భారీ నిర్మాణ హంగులతో ఎమ్మెల్యే, కవి, గాయకుడు, రాజకీయ వేత్త శ్రీ రసమయి బాలకిషన్,…

Catchy Folk Song ‘Jajimogulali’ from Rudrangi sounds native!!

Catchy Folk Song 'Jajimogulali' from Rudrangi sounds native!!

Baahubali, RRR writer Ajay Samrat’s debut Telugu film ‘Rudrangi’ has garnered all the hype for its interesting character reveal of their ensemble cast. Aiming to win the hearts again, makers have released a massy folk song ‘Jajimogulali’ sung by Mohana Bhogaraju. The crazy item number has BigBoss fame Divi Vadthya as the special attraction. Besides flaunting her beauty, she aced the moves with ease. The catchy lyrics written by Abhinaya Srinivas for the engaging music of Nawfal raaja AIS surely seemed to make it a chartbuster. Amidst all the expectations…

ఆర్ నారాయణమూర్తి యూనివర్సిటీ మూవీ టైటిల్ లోగో ను ఆవిష్కరించిన పద్మశ్రీ బ్రహ్మానందం

ఆర్ నారాయణమూర్తి యూనివర్సిటీ మూవీ టైటిల్ లోగో ను ఆవిష్కరించిన పద్మశ్రీ బ్రహ్మానందం

శ్రీ ఆర్ నారాయణ మూర్తి మాట్లాడుతూ…గత 40 సంవత్సరాలుగా సినిమాలు తిస్తున్నాను. యూనివర్సిటీ అనే ఈ సినిమా 30 వ సినిమా నాది…ఒక జ్ఞాని, ఒక ప్రొఫెసర్ అయిన బ్రహ్మానందం గారు ఈ ప్రెస్ మీట్ కు రావాలని విజ్ఞప్తి చేసాను వచ్చారు సంతోషం గా ఉంది. ఎడ్యుకేషన్ మీద ఈ సినిమా తీసాను.విజయనగరం పార్లకిమిడి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ తీసాను. అక్కడ నాకు సహకరించిన మంత్రి బొత్స సత్యన్నారాయణ గారికి మిగతా వారికి నా ధన్యవాదములు..వైజాగ్ సత్యానంద్ మాస్టర్ ఆధ్వర్యంలో శిక్షణ తీసుకున్న స్టూడెంట్స్ ఈ సినిమాలో నటించారు. భారతదేశంలో విద్య వ్యవస్థ వైద్య సంస్థ లు రెండు సేవా రంగాలు అని రాజ్యాంగం చెపుతుంది. అందుకు అనుగుణంగా ప్రభుత్వాలు ఈ రెండు రంగాలను ప్రవేట్ పరంగా కాకుండా ప్రభుత్వమే నిర్వహించేలా ఉండాలి. విద్యార్థులు జాతి…

ఫిబ్రవరి 10న రిలీజ్ అవుతున్న ‘చెడ్డి గ్యాంగ్ తమాషా

ఫిబ్రవరి 10న రిలీజ్ అవుతున్న చెడ్డి గ్యాంగ్ తమాషా మూవీ

అబుజా ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు శ్రీ లీల ఎంటర్టైన్మెంట్స్ సంయుక్త నిర్మాణంలో సిహెచ్ క్రాంతి కిరణ్ నిర్మాతగా, వెంకట్ కళ్యాణ్ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం చెడ్డి గ్యాంగ్ తమాషా. సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఫిబ్రవరి 10న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా నిర్మాత సిహెచ్ క్రాంతి కిరణ్ మాట్లాడుతూ: మా చెడ్డి గ్యాంగ్ తమాషా మూవీ ని ఫిబ్రవరి 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తిన్నాము. సినిమా బాగా వచ్చింది..అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అన్ని అంశాలు చెడ్డి గ్యాంగ్ తమాషా మూవీలో ఉన్నాయి. తప్పకుండా ఆకట్టుకుంటుంది టైటిల్ పోస్టర్ ను ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి, టైటిల్ టిజర్ ను ప్రముఖ నటుడు సునీల్, టీజర్ ను ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ , ట్రైలర్ ను…