సినీ జర్నలిస్టుగా కెరియర్ ప్రారంభించి తర్వాత ఒక పత్రికను స్థాపించి ఈ రోజుకి కూడా దాన్ని విజయవంతంగా నడిపిస్తున్నారు సురేష్ కొండేటి. సంతోషం మ్యాగజైన్ పేరుతో ప్రతి వారం సినీ పరిశ్రమలో జరుగుతున్న విశేషాలు అప్డేట్స్ సహా మరెన్నో విషయాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆయన అత్యంత ప్రతిష్టాత్మకంగా సంతోషం అవార్డుల కార్యక్రమం కూడా నిర్వహిస్తూ వస్తున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రారంభించిన నాటి నుంచి ఎన్ని అవాంతరాలు ఎదురైనా అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు సురేష్ కొండేటి. ఇక అలాగే గత ఏడాది అంటే 2022 ఈవెంట్ కూడా ఘనంగా నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి సహా ఎంతో మంది ప్రముఖులు హాజరైన ఈవెంట్ డిసెంబర్ 26వ తేదీన ఘనంగా జరిగింది. అయితే ఈవెంట్ జరిగింది కానీ ఈవెంట్ కి…
Author: M.D ABDUL - Tollywoodtimes
Snowman Logistics Ventures into the Chemical Industry
Opens its first A-Grade Dry Warehouse in Tamil Nadu for storing and distributing chemicals Bangalore, 9th February 2023: Snowman Logistics, India’s leading integrated temperature-controlled logistics service provider, opens its first-ever state-of-the-art A-Grade dry warehouse for the chemical industry in Shoolagiri, Tamil Nadu. This is the cold-chain logistics company’s first venture into the chemicals business and first step into storing and distributing Hazardous chemicals. Snowman Logistics will work with BDP UGL Global Logistics (I) Pvt. Ltd – one of the world leaders in automobile chemicals – and will soon extend to…
వినయ్ బాబు దర్శకత్వంలో మరో చిత్రం!
దర్శకుడు వినయ్ బాబు దర్శకత్వంలో మరో చిత్రం తెరకెక్కనుంది. ‘సీతారామపురంలో ఒక ప్రేమజంట’ (2022), ‘సుందరాంగుడు’ (2022), ‘శ్రీమతి బంగారం’ (2016) అనే చిత్రాలకు దర్శకత్వం వహించిన వినయ్ బాబుకు ఆ చిత్రాలు దర్శకుడిగా మంచి పేరునే తెచ్చిపెట్టాయి. టేకింగ్ పరంగా వినయ్ బాబు శైలి నచ్చి తాజాగా ప్రముఖ వ్యాపార వేత్త.. అమెరికా ఎన్.ఆర్.ఐ నిర్మాతగా మారి భారీ బడ్జెట్ తో సినిమాను నిర్మించడానికి ముందుకొచ్చారు. యాక్షన్ తో పాటు పూర్తి వినోదాత్మకంగా సాగే ఈ నూతన చిత్రంలో హాలీవుడ్, టాలీవుడ్ నటీనటులు నటించనున్నట్టు దర్శకుడు వినయ్ బాబు తెలిపారు. ఇది ఒక ఫవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైన్ మెంట్ తో సాగే చిత్రమని, ఇందులో వినోదం కూడా మిళితమై ఉంటుందని, అందుకే హాలీవుడ్, టాలీవుడ్ నటీ నటులు నటించనున్నారని, ఈ చిత్రానికి సంబంధించి…
Dhanush sparkles in the role of a teacher fighting for a greater cause in Sir
Sir, starring Dhanush, Samyuktha Menon and Samuthirakani, is easily one of the most awaited films among movie buffs. This bi-lingual is helmed by Venky Atluri and produced by Naga Vamsi S. and Sai Soujanya under Sithara Entertainment in association with Fortune Four Cinemas. This movie is gearing up for a grand release in Tamil and Telugu on February 17, 2023. Today, the cast and crew have gathered for the trailer launch. Dhanush, Samyuktha Menon, Venky Atluri, Naga Vamsi, Hyper Aadi, Yuvraj are present for the trailer launch. Suma made the…
పేద విద్యార్థుల చదువు కోసం మాస్టారు పోరాటం.. ఆకట్టుకుంటున్న ‘సార్’ ట్రైలర్
ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన ద్విభాషా చిత్రం ‘సార్'(తెలుగు)/ ‘వాతి'(తమిళం). శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. స్టార్ యాక్టర్ ధనుష్, సంయుక్త మీనన్ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 17న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది. ధనుష్ నటించిన తొలి తెలుగు సినిమా కావడంతో ‘సార్'(వాతి)పై తమిళ్ తో పాటు తెలుగులోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. బుధవారం సాయంత్రం హైదరాబాద్ లోని ఏఎంబీ సినిమాస్ లో ఈ చిత్ర ట్రైలర్ విడుదల…
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న హీరోయిన్ శ్రీలీలా !
గచ్చిబౌలిలో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం మరియు హస్పెటాలిటీ లో నటి శ్రీలీలా మొక్కలు నాటడం జరిగింది. రాజ్యసభ ఎంపీ శ్రీ సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా శ్రీలీలా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ మహత్తరమైన కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని శ్రీలీలా తెలిపారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరితో కలిపి ఇప్పటికి 17 కోట్ల మొక్కలు నాటడం గొప్పవిషయమని శ్రీలీలా తెలిపారు. ప్రతిఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటాలని ఈ సందర్భంగా ఆమె అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టి కర్త ఎంపీ సంతోష్ కుమార్ గారికి శ్రీలీలా కృతజ్ఞతలు తెలిపారు, ఈ సందర్భంగా హీరోయిన్స్ శాన్వి శ్రీవాస్తావ్, అనుపమ పరమేశ్వరన్ తో పాటు తన…
‘MR. ధర్మ’ ట్రైలర్ విడుదల
శ్రీ వెంకటేశ్వరస్వామి మూవీస్ పతాకంపై, ప్రదీప్ రాజ్ దర్శకత్వంలో, రమేష్ ఆర్.కె. నిర్మిస్తున్న చిత్రం మిస్టర్ ధర్మ (బ్రదర్ ఆఫ్ యమ).ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ వేడుక ఫిలింఛాంబర్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు బసిరెడ్డి, ప్రముఖ రచయిత, దర్శకుడు వడ్డేపల్లి కృష్ణ, దర్శకుడు బాజ్జీ, నటుడు కోట శంకరరావు, శాంత కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బసిరెడ్డి మాట్లాడుతూ… బడ్జెట్ చిత్రాల నిర్మాతలు పడుతున్న బాధలను ప్రముఖ రచయిత, దర్శకుడు బాజ్జీ గారు చెప్పిన విషయాల పట్ల ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడిగా నా వంతు కృషి చేస్తున్నాను. చిన్న నిర్మాతల సాదక బాధకాలను దృష్టిలో పెట్టుకొని చిన్న చిత్రాల రిలీజ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ ద్వారా షేరింగ్ విధానంలో కొన్ని చిత్రాలను విడుదల…
కథను నమ్ముకుని ‘అల్లంత దూరాన’ తీశారు: ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్ అలీ
కథను నమ్ముకుని, అందుకు తగ్గ ఆర్టిస్టులను, సాంకేతిక నిపుణులను ఎంపిక చేసుకుని, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా విజువల్ ఫీస్ట్ గా తీసిన సినిమా ‘అల్లంత దూరాన’ అని ప్రముఖ హాస్య నటుడు,ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్, హాస్యనటుడు అలీ పేర్కొన్నారు. గతంలో బాలనటుడిగా,, ఆ తర్వాత హీరోగా రాణిస్తున్న విశ్వ కార్తికేయ హీరోగా, ప్రముఖ నటి ఆమని మేనకోడలు హ్రితిక శ్రీనివాస్ హీరోయిన్ గా చలపతి పువ్వల దర్శకత్వంలో ఆర్.ఆర్. క్రియేటివ్ కమర్షియల్ పతాకంపై శ్రీమతి కోమలి సమర్పణలో నిర్మాత ఎన్. చంద్రమోహనరెడ్డి తెలుగు, తమిళ భాషలలో నిర్మించిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమైంది. ఫిబ్రవరి 10న ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక బుధవారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో…
సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ‘సంధిగ్దం’ ప్రారంభం
నిహాల్, సంధ్య, అర్జున్, ఐశ్వర్య హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “సంధిగ్దం”. బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు కీలక పాత్రలో అతిథిగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని తీర్థ క్రియేషన్స్ సంస్థ తన ప్రొడక్షన్ నెంబర్ 1 మూవీగా నిర్మిస్తోంది. ఈ చిత్రానికి తీర్థ నిర్మాత. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ కథతో దర్శకుడు పార్థసారది కొమ్మోజు రూపొందిస్తున్నారు. బుధవారం సంధిగ్దం సినిమా పూజా కార్యక్రమాలతో హైదరాబాద్ లో లాంఛనంగా ప్రారంభమైంది. భాజపా నేత పద్మ వీరపనేని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆమె ముహూర్తపు సన్నివేశానికి దేవుడి పటాలపై క్లాప్ నిచ్చారు. నిర్మాతలు తుమ్మలపల్లి రామసత్యనారాయణ, సాయి వెంకట్ స్క్రిప్ట్ ను దర్శకుడు పార్థసారధి కొమ్మోజుకు అందజేశారు. ఈ సందర్భంగా .. దర్శకుడు పార్థసారది కొమ్మోజు మాట్లాడుతూ…మా “సంధిగ్దం” సినిమా ప్రారంభోత్సవానికి అతిథిలుగా వచ్చిన మేడమ్ పద్మ…
నట సింహం నందమూరి బాలకృష్ణ చేతుల మీదుగా గ్రాండ్ గా లాంచ్ అయిన “శివ వేద” బిగ్ టికెట్
కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ నటించిన “శివ వేద” చిత్రం ఫిబ్రవరి 9 న తెలుగులో గ్రాండ్ రిలీజ్ కన్నడ చలనచిత్ర పరిశ్రమలో సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన శివ రాజ్‌కుమార్ 125 వ చిత్రం శివ వేద. ఈ చిత్రం శివ రాజ్‌కుమార్ కి చాలా ప్రత్యేకమైన చిత్రం అని చెప్పవచ్చు. ఈ చిత్రాన్ని అతని భార్య గీతా శివ రాజ్‌కుమార్ నేతృత్వంలోని గీతా పిక్చర్స్ అయిన అతని హోమ్ బ్యానర్‌లో ఇది మొదటి వెంచర్‌గా కూడా రావడం విశేషం. ఇటీవలే కన్నడలో విడుదలై సంచలనం సృష్టించిన ఈ సినిమాను కంచి కామాక్షి కలకత్తా క్రియేషన్స్ ద్వారా తెలుగులో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు.. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్, ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన మైన రెస్పాన్స్…
