New movie with VJ Sunny as hero launched by Full Moon Media Productions

New movie with VJ Sunny as hero launched by Full Moon Media Productions

Full Moon Media Productions, a new film production banner, has been established with the purpose of bringing out entertaining films made with rich taste and strong conviction. The banner is ready to make pathbreaking movies in Telugu cinema. Its first movie was announced today. Bigg Boss title winner VJ Sunny is its hero. The actor was recently seen in the web series ‘ATM’. The film has gone on the floors. Sivannarayana, Sailaja Priya, Saptagiri and Rekha have got important roles in the movie. Talented writer Sanjay is going to make…

AMIGOS Telugu Movie Review : యాక్షన్ థ్రిల్లర్!

AMIGOS Telugu Movie Review

చిత్రం : అమిగోస్ టాలీవుడ్ టైమ్స్ రేటింగ్ : 2.75/5 నటీనటులు: నందమూరి కళ్యాణ్ రామ్, ఆషికా రంగనాథ్, నితిన్ ప్రసన్న, జయప్రకాశ్, కళ్యాణి నటరాజన్, బ్రహ్మాజీ, సప్తగిరి తదితరులు రచన, దర్శకత్వం: రాజేంద్రరెడ్డి నిర్మాణం : మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు : నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి సంగీతం : జిబ్రాన్ ఛాయాగ్రహణం : ఎస్. సౌందర్ రాజన్ ఎడిటింగ్: తమ్మిరాజు విడుదల : 10 ఫిబ్రవరి 2023 తెలుగు చిత్ర పరిశ్రమలో హీరో నందమూరి కళ్యాణ్ రామ్ తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పరచుకున్నాడు. మంచి కథలు.. ముఖ్యంగా నవతరం మెచ్చే కథలు.. వైవిధ్యమైన కథలు.. మాస్ ని మెస్మరైజ్ చేసి ఆలోచింపజేసే కథలపై బాగా ఫోకస్ పెట్టాడు. ఫలితంగా టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ సొంతమయింది. దాదాపు…

ప్రెస్ క్లబ్ హైదరాబాద్-2023 డైరీ ఆవిష్కరించిన డీజీపీ

ప్రెస్ క్లబ్ హైదరాబాద్-2023 డైరీ ఆవిష్కరించిన డీజీపీ

శాంతిభద్రల పరిరక్షణలో మీడియా పాత్ర కీలకమని తెలంగాణ రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ అన్నారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ రూపొందించిన 2023 నూతన డైరీని శుక్రవారం నాడు తన కార్యాలయంలో డీజీపీ ఆవిష్కరించారు.శాంతి భద్రతల పరిరక్షణలో జర్నలిస్టులు తమకు సహరించాలని అయన సూచించారు.నూతన డైరీలోమీడియా సమాచారం పొందుపరచటం అభినందనీయమన్నారు. ప్రెస్ క్లబ్ హైదరాబాద్ అధ్యక్షుడు ఎల్.వేణుగోపాల నాయుడు,సంయుక్త కార్యదర్శులు రమేష్ వైట్ల,చిలుకూరి హరిప్రసాద్, కోశాధికారి ఏ. రాజేష్ తో పాటు ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు బి .గోపరాజు,రాఘవేందర్ రెడ్డి,టీ . శ్రీనివాస్ తదితరులు ఈ కార్య క్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా డీజీపీ అంజనీ కుమార్ ను నూతన పాలకమండలి తరపున అధ్యక్షులు వేణుగోపాలనాయుడు, పూల మొక్కను అందజేసి , శాలువులతో సత్కరించారు . ప్రెస్ క్లబ్ నూతన పాలక మండలికి డీజీపీ శుభాకాంక్షలు తెలిపారు.

రాఘవ లారెన్స్ ‘రుద్రుడు’ ఫస్ట్ సింగిల్ ‘పాడాద పాటెలం’ ఫిబ్రవరి 11న విడుదల

రాఘవ లారెన్స్ ‘రుద్రుడు’ ఫస్ట్ సింగిల్ ‘పాడాద పాటెలం’ ఫిబ్రవరి 11న విడుదల

రాఘవ లారెన్స్ ‘రుద్రుడు’ ఫస్ట్ సింగిల్ ‘పాడాద పాటెలం’ ఫిబ్రవరి 11న విడుదల మల్టీ ట్యాలెంటెడ్ రాఘవ లారెన్స్ కథానాయకుడిగా కతిరేసన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్‌ ‘రుద్రుడు’ ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్‌ఎల్‌పి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా కతిరేశన్ సమర్పిస్తున్నారు. ‘ఈవిల్ ఈజ్ నాట్ బోర్న్ , ఇట్ ఈజ్ క్రియేటడ్’ అనే ఉపశీర్షికతో వస్తున్న ఈ చిత్రంలో రాఘవ లారెన్స్ సరికొత్తగా ట్రాన్స్ ఫార్మ్ అయ్యారు. ఇప్పటికే విడుదలైన రుద్రుడు టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్ ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు. రుద్రుడు ఫస్ట్ సింగల్ ‘‘పాడాద పాటెలం’ ఫిబ్రవరి 11న విడుదల చేస్తున్నారు. వీర తిరుమగన్(1962) చిత్రంలో ‘‘పాడాద పాటెలం’ పాట క్లాసిక్ హిట్ గా ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకుంది.…

నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల, సుధాకర్ చెరుకూరి, ఎస్ఎల్వీ సినిమాస్ ‘దసరా’ సెకండ్ సాంగ్ ‘ఓరి వారి’ ఫిబ్రవరి 13న విడుదల

నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల, సుధాకర్ చెరుకూరి, ఎస్ఎల్వీ సినిమాస్ ‘దసరా’ సెకండ్ సాంగ్ ‘ఓరి వారి’ ఫిబ్రవరి 13న విడుదల

నేచురల్ స్టార్ నాని మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘దసరా’ మాస్-ఆపీలింగ్ ప్రమోషనల్ మెటీరియల్ తో భారీ అంచనాలని నెలకొల్పింది. నాని మాసియస్ట్ ఫస్ట్‌లుక్‌ తో పాటు ఫస్ట్‌ సాంగ్‌ ధూమ్‌ధామ్‌ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇటివలే విడుదలైన దసరా టీజర్ నేషనల్ సెన్సేషన్ గా నిలిచింది. అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి అన్ని భాషల్లో టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతుంది తాజాగా మేకర్స్ దసరా సెకండ్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు. వాలెంటైన్స్ డేకి ఒక రోజు ముందు ఫిబ్రవరి 13 ‘ఓరి వారి’ అనే హార్ట్‌బ్రేక్ సాంగ్ ని విడుదల చేయనున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. కీర్తి సురేష్ ఈ సినిమాలో నానికి…

Natural Star Nani, Srikanth Odela, Sudhakar Cherukuri, SLV Cinemas’ Dasara Second Song Ori Vaari On Feb 13th

Natural Star Nani, Srikanth Odela, Sudhakar Cherukuri, SLV Cinemas’ Dasara Second Song Ori Vaari On Feb 13th

Natural Star Nani’s Pan India film Dasara under the direction of Srikanth Odela is in the post-production phase. Keerthy Suresh is the female lead opposite Nani. The movie being mounted on a large scale by Sudhakar Cherukuri under the banner of Sri Lakshmi Venkateswara Cinemas is one of the most awaited movies releasing this year. Santhosh Narayanan scored the music for the movie and the makers released the first single- Dhoom Dhaam, a mass number on Dasara and it became a blockbuster. The makers came up with an update on…

ఫిలిం ఛాంబర్, నిర్మాతల మండలి ఎన్నికల్లో స్వార్ధపరులకు ఓట్లు వేయకండి: నట్టి కుమార్

ఫిలిం ఛాంబర్, నిర్మాతల మండలి ఎన్నికల్లో స్వార్ధపరులకు ఓట్లు వేయకండి:: నట్టి కుమార్

ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ప్రజలంతా ఆరోగ్యంతో సుఖంగా జీవించాలని మాజీ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకుని వచ్చి, ప్రజల హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోయారు. అంతకుముందే ఆ కోవలోనే దర్శకరత్న దాసరి మెడిక్లెయిమ్ పాలసీని నిర్మాతల మండలి 1100 మంది సభ్యులకు వర్తింపజేశారు. నిరంతరం సినిమా పరిశ్రమ బాగుకోసం పాటు పడిన దాసరి లాంటి పెద్దలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు పోవాల్సిన కొందరు నేటి సినీ పెద్దలు అలాంటి వాటికి తిలోదకాలు ఇచ్చే స్థితికి చేరుకోవడం దారుణమని ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ విమర్శించారు. గురువారం హైదరాబాద్ లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆయన స్పందిస్తూ, 7 లక్షల మెడిక్లెయిమ్ పాలసీని కౌన్సిల్ లోని ప్రతీ సభ్యుడికీ అందజేయాలని డిమాండ్ చేశారు. నిధులు తక్కువగా ఉంటే కనీసం 5…

నా ఫోకస్‌అంతా ‘పాప్‌కార్న్’ మీదే : హీరోయిన్ అవికాగోర్‌ ఇంటర్వ్యూ..

హీరోయిన్ అవికాగోర్‌ ఇంటర్వ్యూ..

అవికాగోర్‌ మనకు ‘చిన్నారి పెళ్లికూతురు’గా బాగా తెలుసు. ‘ఉయ్యాలా జంపాలా’ హీరోయిన్‌గానూ తెలుసు. పలు చిత్రాలు పెర్ఫార్మెన్స్ కి అవకాశం ఉన్న క్యారక్టర్స్ చేసిన అమ్మాయిగా తెలుసు. ఇప్పుడు ‘పాప్‌కార్న్’ సినిమాలో హీరోయిన్‌గా న‌టించట‌మే కాకుండా, ప్రొడ్యూసర్‌గానూ పరిచయమవుతోంది. అవికా గోర్‌, సాయిరోన‌క్ జంట‌గా న‌టిస్తోన్న చిత్రం ‘పాప్ కార్న్’. ఎం.ఎస్‌.చ‌ల‌ప‌తి రాజు స‌మ‌ర్ప‌ణ‌లో ఆచార్య క్రియేష‌న్స్, అవికా స్క్రీన్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్స్‌పై ముర‌ళి గంధం ద‌ర్శ‌క‌త్వంలో భోగేంద్ర గుప్తా (‘నెపోలియ‌న్‌’, ‘మా ఊరి పొలిమేర’ చిత్రాల నిర్మాత‌) ఈ సినిమాను నిర్మించారు. ఈ నెల 10న విడుదల కానున్న ‘పాప్‌కార్న్’ గురించి, అందులో నటన, నిర్మాణం గురించి చాలా విషయాలు పంచుకున్నారు అవికాగోర్‌. ఆ విశేషాలు మీకోసం… పాప్‌కార్న్ సినిమా ఎలా మొదలైంది? – మా దర్శకుడు మురళి ఈ స్క్రిప్ట్ తో వచ్చారు. కాన్సెప్ట్…

‘Popcorn’ has been made for a theatrical experience: Avika Gor

'Popcorn' has been made for a theatrical experience: Avika Gor

I am extremely proud of ‘Popcorn’ as an actor and producer: Avika Gor Avika Gor’s up-and-coming theatrical release is ‘Popcorn’, starring herself and Sai Ronak as the lead pair. Directed by Murali Naga Srinivas Gandham and produced by Madhupalli Bhogendra Gupta of Acharya Creations, the film has Avika Gor debuting as a co-producer on the banner Avika Screen Creations. MS Chalapathi Raju and Seshu Babu Peddinti are its other co-producers. The romantic comedy entertainer is going to hit the screens on February 10. In this interview, the versatile actress talks…

మంత్రి కెటిఆర్ విడుదల చేసిన “భీమదేవరపల్లి బ్రాంచి” టీజర్

మంత్రి కెటిఆర్ విడుదల చేసిన "భీమదేవరపల్లి బ్రాంచి" టీజర్

AB సినిమాస్ & నిహాల్ ప్రొడక్షన్స్ పతాకంపై అంజి వల్గుమాన్, రాజవ్వ,సుధాకర్ రెడ్డి, డా:కీర్తి లత గౌడ్, అభిరామ్,రూప శ్రీనివాస్, సాయి ప్రసన్న నటీ నటులుగా రమేష్ చెప్పాల దర్శకత్వంలో డాక్టర్ బత్తిని కీర్తిలత గౌడ్,రాజా నరేందర్ చెట్లపెల్లి లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “భీమదేవరపల్లి బ్రాంచి ”. ఇంతకు ముందు ఎంతో మంది దర్శకులు, నిర్మాతలే కాకుండా స్వయంగా రామ్ గోపాల్ వర్మ గారే తన సినిమాలో నటించమని అడిగినా నో చెప్పిన ప్రఖ్యాత రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, మరియు సిబిఐ మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ గారు, నాయకులు అద్దంకి దయాకర్ గారు ఈ “భీమదేవరపల్లి బ్రాంచి”సినిమా లో యాక్ట్ చేయడం విశేషం. . ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించన టీజర్ ను ఈరోజు గౌరవ మంత్రివర్యులు…