Bangalore, 15th Feb, 2023: Crown Group Defence company, OSK India Pvt Ltd (OIPL), one of India’s largest independent defence MRO major in a drive to promote its partnerships with domestic industry and to support indigenous MRO for Indian Navy under ‘Make in India’, has signed an MoU with Aniba Solution Pvt Ltd (ASPL) who is engaged in the business of Design, Development of Control System for Marine Gas Turbine engines for Indian Navy at Aero India 2023. Cmde Rakesh Anand (Retd.), Head of Marine Division, Crown Group Defence said “We…
Author: M.D ABDUL - Tollywoodtimes
‘Telugu Indian Idol’ makes a grand return with a new season on aha
– The show gets much bigger as Musical Titans S.S. Thaman, Geetha Madhuri, and Karthik Unite to Judge Telugu Indian Idol 2, Hosted by the Charismatic Hema Chandra! – Hyderabad, 14th February: Over the last 3 years, aha, the 100% local OTT has always aimed at providing its viewers with clutter-breaking shows and entertaining content. With its latest launch, ‘Telugu Indian Idol 2,’ aha is set to unleash a wave of musical magic that will resonate globally. From undiscovered talents to seasoned pros, the show promises to unearth the best…
ఆడియన్స్ “పల్స్” పట్టుకుంటారని గట్టిగా నమ్ముతున్నాను!!
“పల్స్” ఫస్ట్ లుక్ విడుదల వేడుకలో సంచలన రచయిత శివశక్తి దత్తా ఆర్.టి.మూవీ మేకర్స్ పతాకంపై రమణ తూముల స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం”పల్స్”. ఈ చిత్ర ఫస్ట్ లుక్ ప్రముఖ సినీ రచయిత కె.శివశక్తి దత్తా (కీరవాణి ఫాదర్) చేతుల మీదుగా విడుదలయింది. ఫస్ట్ లుక్ చూస్తుంటే… చిత్ర దర్శకుడు రమణ ఆడియన్స్ “పల్స్” కచ్చితంగా పట్టుకుంటాడనే నమ్మకం కలిగింది. చిత్ర యూనిట్ కి ఆల్ ది బెస్ట్” అన్నారు. దిలీప్ కుమార్ మల్లా-రోషిణి పటేల్ సింగాని జంటగా నటించిన ఈ చిత్రంలో కేరాఫ్ కంచరపాలెం రాధ, చంద్రశేఖర్ పాత్రుడు, డాక్టర్ శివరాం తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఈ వినూత్న ప్రేమకథా చిత్రానికి నిజాని అంజన్ సంగీతం సమకూర్చారు. దర్శకనిర్మాత రమణ తూముల మాట్లాడుతూ…”యథార్థ సంఘటన ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది” అని అన్నారు.…
మాస్ మహారాజా రవితేజ ‘రావణాసుర’ సెకండ్ సింగిల్ ప్యార్ లోన పాగల్ లిరికల్ వీడియో ఫిబ్రవరి18న విడుదల
వరుస బ్లాక్‌బస్టర్‌లతో ఫుల్ స్వింగ్‌లో వున్న మాస్ మహారాజా రవితేజ, క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో అభిషేక్ పిక్చర్స్, ఆర్ టి టీమ్‌వర్క్స్‌పై రూపొందుతున్న ఎంగేజింగ్ యాక్షన్ థ్రిల్లర్ ‘రావణాసుర’ తో ఈసారి థ్రిల్ చేయడానికి సిద్ధంగా వున్నారు. అభిషేక్ నామా, రవితేజ ఈ చిత్రానికి నిర్మాతలు. రవితేజ పుట్టినరోజున రావణాసుర డిఫరెంట్ షేడ్స్ చూపించే ఒక గ్లింప్స్ విడుదల చేయడం ద్వారా ప్రమోషన్లను ప్రారంభించారు మేకర్స్. ఇటీవల హర్షవర్ధన్ రామేశ్వర్ స్వరపరిచిన థీమ్ సాంగ్‌ను విడుదల చేయడం ద్వారా మ్యూజిక్ ప్రమోషన్‌లను స్టార్ట్ చేశారు. ఎలక్ట్రిఫైయింగ్, వైబ్రెంట్ ట్రాక్ మ్యూజిక్ చార్ట్‌లలో అగ్రస్థానంలో నిలిచింది. హర్షవర్ధన్ రామేశ్వర్‌తో పాటు భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ రోజు మేకర్స్ రెండవ సింగిల్ ప్యార్ లోన పాగల్ లిరికల్ వీడియోను ఫిబ్రవరి 18న…
Mass Maharaja Ravi Teja, Sudheer Varma, Abhishek Pictures, RT Team Works Ravanasura Second Single Pyaar Lona Paagal Lyrical On February 18th
Mass Maharaja Ravi Teja is in a full swing with consecutive blockbusters and he is set to thrill us this time with an engaging action thriller Ravanasura being helmed by creative director Sudheer Varma under Abhishek Pictures and RT Teamworks. Abhishek Nama and Ravi Teja are the producers of the movie. The makers began the promotions on Ravi Teja’s birthday by releasing a glimpse that showed different shades of the star. Recently, they began the musical promotions by releasing a theme song scored by Harshavardhan Rameshwar. The electrifying and vibrant…
శ్రీవిష్ణు ‘సామజవరగమన’ ఫస్ట్ లుక్ వచ్చేసింది .. వేసవిలో థియేటర్లలో విడుదల
వైవిధ్యమైన సినిమాలతో అలరిస్తున్న హీరో శ్రీవిష్ణు ప్రస్తుతం వివాహ భోజనంబు ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందుతున్న ఓ హోల్సమ్ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నారు. అనిల్ సుంకర సగర్వంగా సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీవిష్ణు సరసన రెబా మోనికా జాన్ కథానాయికగా నటిస్తోంది. వాలెంటైన్స్ డే సందర్భంగా సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించారు మేకర్స్. ఈ చిత్రానికి సామజవరగమన అనే టైటిల్‌ను పెట్టారు. ఫస్ట్ లుక్ పోస్టర్ హిలేరియస్ గా ఉంది. శ్రీవిష్ణు చేతిలో వీణ పట్టుకుని కనిపించగా.. వెన్నెల కిషోర్, నరేష్, శ్రీకాంత్ అయ్యంగార్, రెబా మోనికా జాన్ సంగీత వాయిద్యంతో కట్టివేస్తున్నట్లు ఫస్ట్ లుక్ నవ్వులు పూయించింది. ఫస్ట్‌లుక్ పోస్టర్ సామజవరగమన పూర్తిగా ఫన్ ఫిల్డ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్…
Sree Vishnu, Ram Abbaraju, AK Entertainments, Hasya Movies, Samajavaragamana First Look Unveiled, Theatrical Release In Summer
Hero Sree Vishnu who is known for doing distinctive movies is presently starring in a wholesome entertainer being directed by Ram Abbaraju of Vivaha Bhojanambu fame. Razesh Danda is producing the movie under the banner of Hasya Movies, in association with AK Entertainments, while Anil Sunkara proudly presents it. Reba Monica John to play the leading lady opposite Sree Vishnu in the movie. The makers chose Valentine’s Day occasion to announce the film’s title and also to unveil the first look poster. The movie has been titled appealingly as Samajavaragamana…
‘రానా దగ్గుపాటి విడుదల చేసిన మంచు లక్ష్మి ప్రసన్న ‘అగ్నినక్షత్రం’గ్లింప్స్ కి అనూహ్య స్పందన!!
మంచు మోహన్‌బాబు, మంచు లక్ష్మీ ప్రసన్న కలిసి నటించిన తొలి చిత్రం ‘అగ్ని నక్షత్రం’. వంశీక్షష్ణ మళ్ల దర్శకత్వం వహంచారు. లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, మంచు ఎంటర్‌టైన్స్‌మెంట్స్ బ్యానర్లపై మంచు మోహన్ బాబు, మంచు లక్ష్మీ నిర్మించిన ఈ సినిమా గ్లింప్స్ వాలంటైన్స్ డే సందర్బంగా నటుడు దగ్గుపాటి రానా రిలీజ్ చేయటం జరిగింది, ఈ గ్లింప్స్ కి ప్రేక్షకులు నుంచి మంచి స్పందన వస్తుంది, త్వరలో ఈ చిత్రం యొక్క విడుదల తేదిని ప్రకటించడం జరుగుతుంది. ప్రముఖ మలయాళ నటుడు సిద్ధిక్, యువ హీరో విశ్వంత్, చైత్ర శుక్లతో పాటు భారీ తారాగణంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. వంశీ కృష్ణ మళ్ల దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రానికి అచ్చు రాజమణి సంగీతం సమకూరుస్తున్నారు. గోకుల్ భారతి సినిమాటోగ్రఫీ అందించారు. మధు రెడ్డి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. తారాగణం…
‘తెలుసా మనసా’ నుంచి ‘మనసు మనసుతో..’ మెలోడి సాంగ్ విడుదల
‘కేరింత’ ఫేమ్ పార్వతీశం, జష్విక జంటగా నటిస్తోన్న చిత్రం ‘తెలుసా మనసా’. న్యూ ఏజ్ ప్లాటోనిక్ లవ్‌స్టోరిగా ఈ చిత్రాన్ని శ్రీ బాలాజీ పిక్చర్స్ బ్యానర్‌పై వర్షా ముండాడ, మాధవి నిర్మించారు. వైభవ్ దర్శకుడు. పార్వతీశం పల్లెటూర్లో బెలూన్స్ అమ్ముకునే కుర్రాడు మల్లి బాబు పాత్రలో నటించారు. హెల్త్ అసిస్టెంట్ సుజాత పాత్రలో జష్విక నటించింది. వారిద్దరికీ ఒకరంటే ఒకరికి చెప్పలేనంత ప్రేమ ఉంటుంది. కానీ దాన్ని బయటకు చెప్పుకోలేరు. మరీ ముఖ్యంగా మల్లిబాబు అయితే పలు సందర్భాల్లో సుజాతకు తన ప్రేమను చెప్పటానికి ప్రయత్నించి చెప్పలేకపోతాడు. అయితే ఇద్దరూ అనుకోని కారణాలతో దూరమవుతారు. మరి వాళ్లిద్దరూ కలుసుకున్నారా? అనేది ‘తెలుసా మనసా’ సినిమా కథాంశం. మంగళవారం ఈ సినిమా నుంచి ‘మనసు మనసుతో..’ అనే మెలోడి సాంగ్ విడుదలైంది. వాల్తేరు వీరయ్యతో సెన్సేషనల్ హిట్ కొట్టిన…
New-age platonic love story ‘Telusa Manasa’ stars Parvateesam, Jashvika Love melody ‘Manasu Manasu Tho’ from the movie unveiled by Bobby Kolli
‘Kerintha’ fame Parvateesam and Jashvika pair up for Sri Balaji Pictures’ new-age platonic love story ‘Telusa Manasa’, written and directed by Vaibhav. Producers Varsha Mundada and Madhavi are bankrolling it. This village-based story has Parvateesam in the role of a balloon-seller named Malli Babu, while Jashvika will be seen as Sujatha, a health assistant. They fall in love with each other and despite their reciprocal feelings, they struggle to confess their love for each other due to inhibitions. Much as Malli Babu tries his best to express himself to Sujatha…
