“ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడు” మోషన్ లోగోను విడుదల చేసిన యఫ్. డి .సి. ఛైర్మెన్ అనిల్ కుర్మాచలం

"ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడు" మోషన్ లోగోను విడుదల చేసిన యఫ్. డి .సి. ఛైర్మెన్ అనిల్ కుర్మాచలం

యు.మేఘనాథ్, యం లోకేష్ కుమార్ సమర్పణలో Lol ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఇంద్ర, కోమల్ నాయర్, దీపు, స్వాతి శర్మ ,ఇమ్రాన్, సీతల్ బట్ నటీ నటులుగా లక్ష్మణ్ జెల్ల దర్శకత్వంలో చంద్రాస్ చంద్ర,, డాక్టర్ విజయ రమేష్ రెడ్డి లు సంయుక్తంగా నిర్మించిన చిత్రం “ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడు”.. ఈ సినిమా విజయవంతంగా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న సందర్బంగా చిత్ర యూనిట్ ” ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడు” మోషన్ లోగోను గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఈ కార్యక్రమానికి ఏ. పి అడిషనల్ అడ్వకెట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, తెలంగాణ యఫ్. డి. సి. ఛైర్మెన్ అనిల్ కుర్మాచలం , టి. యఫ్. పి. సి చేర్మెన్ ప్రతాని రామకృష్ణ గౌడ్, డైరెక్టర్ రాజు యాదవ్, సీనియర్…

‘బలగం’ టీమ్ కు ఫిలిం క్రిటిక్స్ సత్కారం!

'బలగం' టీమ్ కు ఫిలిం క్రిటిక్స్ సత్కారం!

ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘బలగం’ సినిమా టీంకు ఘనంగా సత్కారం జరిగింది. ప్రసాద్ ల్యాబ్ లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ ఈ సినిమా ఖచ్చితంగా జనాదరణ పొందుతుందని నాకు నమ్మకం ఎప్పటి నుంచో ఉందని అన్నారు. ఒకానొక సమయంలో ఓటిటి కి ఇద్దామని అనుకున్నప్పటికీ థియేటర్లలో విడుదల చేయాలని నిర్ణయించామని చెప్పారు. ఈ సినిమా ను థియేటర్లలోనే చూసే ఫీలింగ్ వేరని అన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింభించే సినిమా అని అన్నారు. దిల్‌రాజు ప్రొడక్షన్స్‌ పై శిరీష్‌ సమర్పణలో హర్షిత్‌ రెడ్డి, హన్షిత నిర్మించిన సినిమా ‘బలగం’. ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్‌ రామ్‌, సుధాకర్‌ రెడ్డి, మురళీధర్‌ గౌడ్‌ ముఖ్యపాత్రలు పోషించారు. వేణు ఎల్దండి దర్శకత్వం వహించారు. మార్చి 3న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ…

ఏప్రిల్ 14న వస్తున్న రాఘవ లారెన్స్ ‘రుద్రుడు’

Raghava Lawrence, Kathiresan, Five Star Creations LLP’s Rudhrudu Releasing Worldwide Grandly On April 14, Tagore Madhu’s Pixel Studios Acquire AP, TS Theatrical Rights

ఏపీ, తెలంగాణ థియేట్రికల్ రైట్స్ దక్కించుకున్న ఠాగూర్ మధు పిక్సెల్ స్టూడియోస్ యాక్టర్, కొరియోగ్రాఫర్-ఫిల్మ్ మేకర్ రాఘవ లారెన్స్ కథానాయకుడిగా కతిరేశన్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘రుద్రుడు’ పాన్ ఇండియా విడుదల కానుంది. ఇప్పటికే షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. సినిమా విడుదల కోసం మేకర్స్ బెస్ట్ స్లాట్‌ని ఎంచుకున్నారు. ఏప్రిల్ 14, 2023న ‘రుద్రుడు’ చిత్రం థియేటర్లలోకి వస్తుందని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. సినిమా థియేటర్లలోకి వచ్చే సమయానికి వేసవి సెలవులు ప్రారంభమవుతాయి. ఈ సినిమా తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో లారెన్స్ సూపర్ స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్‌ఎల్‌పి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, కతిరేశన్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. స్టార్ నిర్మాత…

Raghava Lawrence, Kathiresan, Five Star Creations LLP’s Rudhrudu Releasing Worldwide Grandly On April 14, Tagore Madhu’s Pixel Studios Acquire AP, TS Theatrical Rights

Raghava Lawrence, Kathiresan, Five Star Creations LLP’s Rudhrudu Releasing Worldwide Grandly On April 14, Tagore Madhu’s Pixel Studios Acquire AP, TS Theatrical Rights

Actor-choreographer-filmmaker Raghava Lawrence’s upcoming action thriller Rudhrudu under the direction of Kathiresan will have a Pan India release. The film has already completed its shooting part and presently post-production works are underway. The makers opted for the best slot for the film’s release. It’s official now that, Rudhrudu will hit the cinemas on April 14th, 2023. Summer holidays begin by the time the movie arrives in theatres. The movie will release in Tamil, Telugu, Kannada, Malayalam, and Hindi languages. Lawrence looks super-stylish in the announcement poster. Five Star Creations LLP…

దిల్ రాజుగారిని అబాసు పాలు చేయొద్దు.. చిల్లర ప్రయత్నాలు మానుకోండి : ‘బలగం’ వివాదంపై వేణు ఎల్దండి

దిల్ రాజుగారిని అబాసు పాలు చేయొద్దు.. చిల్లర ప్రయత్నాలు మానుకోండి : ‘బలగం’ వివాదంపై వేణు ఎల్దండి

తెలంగాణ సంస్కృతి, సాంప్ర‌దాయాల‌ను ప్ర‌తిబింబిస్తూ రూపొందిన చిత్రం ‘బలగం’. ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, జయరాం, మురళీధర్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై వేణు ఎల్దండి ద‌ర్శ‌క‌త్వంలో హ‌ర్షిత్‌, హ‌న్షిత నిర్మించిన ఈ చిత్రం మార్చి 3న థియేట‌ర్స్‌లో విడుద‌లైంది. స‌క్సెస్‌ఫుల్ టాక్‌తో మంచి ఆద‌ర‌ణ‌ను ద‌క్కించుకుంటుంది. ప్రేక్ష‌కుల‌తో పాటు విమ‌ర్శ‌కుల‌ను సైతం సినిమా ఆక‌ట్టుకుంటోంది. మ‌నంద‌రి జీవితాల్లో జ‌రిగిన , మ‌నం చూసిన ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని మ‌నిషికి బందాలే గొప్ప బ‌లం.. బ‌ల‌గం అనే చాటి చెప్పేలా సినిమాను రూపొందించారు. అయితే ఈ సినిమా క‌థ నాదంటూ జ‌ర్న‌లిస్ట్ గ‌డ్డం స‌తీష్ అనే వ్య‌క్తి మీడియా ముందు ఆరోప‌ణ‌లు చేశారు. ఈ వ్య‌వ‌హారంపై చిత్ర ద‌ర్శ‌కుడు వేణు ఎల్దండి మాట్లాడుతూ .. ‘‘మాది చాలా పెద్ద…

‘మా’ సభ్యులందరికీ ఉచిత హెల్త్ చెకప్!

'మా' సభ్యులందరికీ ఉచిత హెల్త్ చెకప్!

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) కాంటినెంటల్ హాస్పిటల్స్ (Continental Hospitals) సహాయంతో మా సభ్యులందరికి పూర్తి మాస్టర్ హెల్త్ చెకప్ నిర్వించారు. మా సభ్యత్వం ఉన్న ప్రతి ఒక్క సభ్యుడికి ఈ హెల్త్ చెకప్ ఉపయోగ పడుతుంది. మా ఆద్యుక్షుడు విష్ణు మంచు, వైస్ ప్రెసెడెంట్ మాదాల రవి, ట్రెజరర్ శివ బాలాజీ మరియు మా కుటుంబ సభ్యులు అందరు కాంటినెంటల్ హాస్పిటల్స్ చైర్మన్ గురునాథ రెడ్డి గారికి మరియు రఘునాధ రెడ్డి గారికి మరియు హాస్పిటల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్బంగా మా ప్రెసిడెంట్ విష్ణు మంచు మాట్లాడుతూ “కాంటినెంటల్ హాస్పిటల్స్ యాజమాన్యానికి గురునాథ రెడ్డి గారికి, రఘునాధ రెడ్డి, మేఘనాధ్ గారికి ధన్యవాదాలు. జనరల్ గా మాస్టర్ హెల్త్ చెకప్ కి పదివేలు అవుతుంది, కానీ కాంటినెంటల్ హాస్పిటల్స్…

‘కృష్ణతత్వం’ పాట విడుదల

'కృష్ణతత్వం' పాట విడుదల

-మంగ్లీ, కాసర్ల శ్యామ్ కాంబినేషన్ లో మరో అద్భుతమైన పాట -కృష్ణ తత్వాన్ని అద్భుతంగా చెప్పిన ‘అరి’సినిమా పాట పేపర్ బాయ్ చిత్రంతో ప్రతిభావంతమైన దర్శకుడుగా పేరు తెచ్చుకున్న జయశంకర్ దర్శకత్వంలో రూపొందిన కొత్త సినిమా ‘అరి’ మై నేమ్ ఈజ్ నో బడీ అనేది ఉపశీర్షిక. ఆర్ వీ రెడ్డి సమర్పణలో ఆర్వీ సినిమాస్ పతాకంపై శ్రీనివాస్ రామిరెడ్డి, శేషు మారంరెడ్డి నిర్మిస్తున్న సినిమా ఇది. అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, సుమన్, ఆమని, శ్రీకాంత్ అయ్యంగార్, వైవా హర్ష, శ్రీనివాస రెడ్డి, చమ్మక్ చంద్ర తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. వైవిధ్యమైన కాన్సెప్ట్ తో అందరినీ ఆకట్టుకునే అంశాలతో రూపొందుతోన్న సినిమా అరి. ఈ చిత్రానికి సంబంధించి గతంలో విడుదల చేసిన క్యారెక్టర్ లుక్స్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఇక తాజాగా టాలీవుడ్…

MASSIVE! Producer Bhushan Kumar & director Sandeep Reddy Vanga announce next with Icon star, Allu Arjun!

MASSIVE! Producer Bhushan Kumar & director Sandeep Reddy Vanga announce next with Icon star, Allu Arjun!

Three powerhouses of India – Producer Bhushan Kumar, Director Sandeep Reddy Vanga and Icon star Allu Arjun come together for a massive collaboration. The movie under this association will be produced by T-Series Films Production and Bhadrakali Pictures. Producer Bhushan Kumar, Pranay Reddy Vanga, Co-Producer Shiv Chanana along with director Sandeep Reddy Vanga and the superstar Allu Arjun recently met to formalize this huge collaboration. Headlined by Allu Arjun, the filming of this movie will commence right after the wrap up of Sandeep Vanga’s Spirit which is also produced by…

పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో “అర్జున్ రెడ్డి” దర్శకుడి చిత్రం

MASSIVE! Producer Bhushan Kumar & director Sandeep Reddy Vanga announce next with Icon star, Allu Arjun!

అల్లు అర్జున్ ఈ పేరు కి ఇప్పుడు కొత్తగా పరిచయం అవసరం లేదు. పుష్ప ముందు వరకు తెలుగు ప్రేక్షకులలో వీపరీతమైన క్రేజ్ ఉన్న అల్లు అర్జున్, పుష్ప సినిమాతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ను సంపాదించాడు. తనదైన శైలితో పుష్ప రాజ్ ప్రపంచ వ్యాప్తంగా ఒక ఊపు ఊపాడు. బాక్సాఫిస్ వద్ద కలక్షన్స్ సునామి సృష్టించాడు. తాజాగా ఐకాన్ స్టార్, అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తో సినిమాను చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అర్జున్ రెడ్డి సినిమాతో యూత్ ను, సినిమా ప్రేక్షకులను తనవైపు తిప్పుకున్నాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. దర్శకుడిగా మొదటి సినిమాతోనే తనదైన ముద్రను వేసి భారీ ఇంపాక్ట్ క్రియేట్ చేసాడు సందీప్ రెడ్డి వంగ. సందీప్ రెడ్డి వంగ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమాను చేయనున్నట్లు…

Grandhalayam Telugu Movie Review : కమర్షియల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘గ్రంథాలయం’

Grandhalayam Telugu Movie Review :

(రేటింగ్ : 3/5, నటీనటులు: విన్నుమద్దిపాటి, స్మిరితరాణిబోర, కాలకేయప్రభాకర్‌, సోనియాచౌదరి, అలోక్‌జైన్‌, జ్యోతిరానా, కాశీశినాథ్‌, డా.భద్రం, మేకరామకృష్ణ, పార్వతి, శివ, శ్రావణి, మురళీకృష్ణ, నవ్యశారద, నరేంద్రనాయుడు. స్నేహగప్త తదితరులు సాంకేతిక నిపుణులు : బ్యానర్ ::వైష్ణవి శ్రీ క్రియేషన్స్‌ , ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ః) : అల్లంనేని అయ్యప్ప, రచన దర్శకత్వం : శివన్‌ జంపాన, సినిమాటోగ్రఫీ : సామలభాస్కర్‌, సంగీతం : వర్ధన్‌, ఎడిటర్‌ : శేఖర్‌పసుపులేటి, బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ఃల్ : చిన్నా, ఆర్ట్‌డైరెక్టర్‌ : రవికుమార్‌ మండ్రు, పి. ఆర్. ఓ : దీరజ్, ప్రసాద్) కంటెంట్ వున్న సినిమాల్ని ప్రేక్షకులెప్పుడూ ఆదరిస్తారు.. అది చిన్న సినిమానా.? పెద్ద సినిమానా.? అన్న తేడాలుండవ్ ప్రేక్షకులకి. సూపర్ యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమా ఒక సస్పెన్స్ కాన్సెప్టు ను కమర్షియల్ గా ఫస్ట్ టైం…