Embark on a Thrilling Suspense Adventure to Break the Curse with ‘Mandakini’ – aha’s Latest Must-Watch Fantasy Series!

Embark on a Thrilling Suspense Adventure to Break the Curse with 'Mandakini' - aha's Latest Must-Watch Fantasy Series!

Hyderabad, March 8, 2023 – aha, the 100% local OTT platform, has launched a new daily serial, ‘Mandakini’, which premiered on aha on March 6. The series’ first four episodes have been received well by audiences and critics alike, with TV fraternity personalities Nirupam Paritala, Vasudev Rao and many more giving their thumbs up to the show. Following the success of its first daily series ‘Mr. Pellam,’ aha has now released the suspense fantasy story ‘Mandakini.’ The show revolves around Arya (Rk Chandan), an ad director who dreams of a…

22న తెలుగు, హిందీ భాషల్లో ‘గీత సాక్షిగా’ విడుదల

22న తెలుగు, హిందీ భాషల్లో ‘గీత సాక్షిగా’ విడుదల

నిజ ఘ‌ట‌న‌లు ఆధారంగా రూపొందిన ఇన్‌టెన్స్ ఎమోష‌న‌ల్ డ్రామా ‘గీత సాక్షిగా’. ఆద‌ర్శ్‌, చిత్రా శుక్లా జంట‌గా న‌టించిన ఈ చిత్రం అనౌన్స్‌మెంట్ రోజు నుంచి అంద‌రిలో తెలియ‌ని ఆస‌క్తిని క్రియేట్‌ చేయ‌ట‌మే కాకుండా ప్ర‌మోష‌న‌ల్ యాక్టివిటీస్‌తో పాజిటివ్ బ‌జ్ క్రియేట్ అయ్యింది. ఇటీవ‌ల విడుద‌లైన మూవీ ఫ‌స్ట్‌లుక్‌, టీజ‌ర్‌, సాంగ్‌తో సినిమాపై మంచి వైబ్ క్రియేట్ అయ్యింది. హోలీ సంద‌ర్భంగా సోమ‌వారం రోజున మేక‌ర్స్ ప్రేక్ష‌కులంద‌రికీ హోలీ శుభాకాంక్ష‌ల‌ను తెలియ‌జేస్తూ ఈ సినిమాను మార్చి 22న తెలుగు, హిందీ భాష‌ల్లో విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టిస్తూ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. పోస్టర్‌లో ‘గీత సాక్షిగా జ‌డ్జ్‌మెంట్ డే మార్చి 22న’ అని తెలియ‌జేశారు. గీత సాక్షిగా చిత్రం తెలుగుతో పాటు హిందీలోనూ రిలీజ్ అవుతుంది. మంచి సినిమాలను ప్రేక్ష‌కులు ఎప్ప‌టికీ ఆద‌రిస్తార‌ని ‘గీత సాక్షిగా’ మ‌రోసారి ప్రూవ్…

సూపర్ స్టార్ రజనీకాంత్ కీలక పాత్రలో ‘లాల్ స‌లాం’.. రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం

సూపర్ స్టార్ రజనీకాంత్ కీలక పాత్రలో ‘లాల్ స‌లాం’.. రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం

పాన్ ఇండియా ఆశ్చ‌ర్య‌పోయేలా భారీ బ‌డ్జెట్ విజువ‌ల్ వండ‌ర్స్ చిత్రాలే కాదు.. వెరైటీ కంటెంట్ చిత్రాల‌ను ప్రేక్ష‌కుల‌కు అందించ‌టానికి ఎప్పుడూ ఆస‌క్తి చూపించే ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్‌. ఇప్పుడు ఈ నిర్మాణ సంస్థ‌లో ఐశ్వ‌ర్య రజినీకాంత్ ద‌ర్శ‌క‌త్వంలో ‘లాల్ సలాం’ సినిమా రూపొందుతోంది. ఇటీవ‌ల పూజా కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ హోలీ సంద‌ర్భంగా సోమ‌వారం రోజున ప్రారంభ‌మైంది. విష్ణు విశాల్‌, విక్రాంత్ హీరోలుగా న‌టిస్తోన్న ఈ చిత్రంలో సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. ఈ సందర్భంగా లైకా ప్రతినిధులు మాట్లాడుతూ ‘‘విభిన్నమైన సినిమాలకు లైకా ఎప్పుడూ ఆద‌ర‌ణ ఇస్తుంది. అందులో భాగంగా లాల్ స‌లాం సినిమాను నిర్మిస్తున్నాం. ఇందులో ఓ వ‌ప‌ర్‌ఫుల్ పాత్ర ఉంది. దాన్ని నెక్ట్స్ లెవ‌ల్‌కు తీసుకెళ్లే గొప్ప న‌టుడు కావాల‌ని, సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్‌గారిని…

వెంకట్ కొమ్మోజు : వెండితెర ‘కల’ల బాటసారి!

వెంకట్ కొమ్మోజు : వెండితెర 'కల'ల బాటసారి!

సంస్కృతిని ప్రభావితం చేసే అసమానమైన శక్తి సినిమాకి ఉంది. ప్రజలను ప్రభావితం చేసే అపారమైన శక్తి సైతం చలనచిత్రాలకే ఉందంటే ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. కానీ నేడు ఏం జరుగుతోంది? డబ్బు సంపాదించడానికి, బాధ్యతా రహితమైన హింసాత్మక చర్యలను చూపించే సినిమాలు థియేటర్‌లో అడుగుపెడుతూ ప్రజల్లో ఆందోళనను కలిగిస్తున్నాయి. యువతరం చెడు మార్గాల్లో పయనించడానికి ఉసి గొల్పుతున్నాయి. ఒక చిత్రం బాగుందనుకుంటే.. మరో పది నాసిరకం సినిమాలు వెలుగు చూస్తూ వెండితెరను వెక్కిరిస్తున్నాయి.. దర్శకుడు ఒక సినిమా చేసే వరకు దానికి ఎంత అంకితభావం అవసరమో.. ఆ సినిమా చేయడానికి ఎంత సమయం తీసుకుంటుందో నేడు అతడికే సరిగా తెలియడంలేదు. ఎప్పటికప్పుడు వస్తున్న సాంకేతిక పరిజ్ఞానం వల్ల మన సినిమాలు ఎల్లలు దాటుతున్నాయి. ఇలాంటి తరుణంలోనే మనవాళ్లు జాగ్రత్తతో అడుగులు వేయాలి. ఇక రచయితల విషయానికొస్తే.. సాహిత్యం,…

“కన్యాకుమారి”తో వస్తోన్న పుష్పక విమానం దర్శకుడు దామోదర

Pushpaka Vimanam director helming Kanyakumari

ఆనంద్ దేవరకొండ హీరోగా గతంలో పుష్పక విమానం అనే ఫుల్ లెంగ్త్ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ తీసి ఆకట్టుకున్న దర్శకుడు దామోదర. మొదటి సినిమాతోనే విషయం ఉన్నవాడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. టేకింగ్ తో పాటు మేకింగ్ తోనూ మెప్పించాడు. పుష్పక విమానం వంటి మినిమం బడ్జెట్ మూవీతోనే మాగ్జిమం ఎంటర్టైన్ చేసిన దామోదర ఈ సారి విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ మూవీతో వస్తున్నాడు. దామోదర స్వీయదర్శకత్వంలో ర్యాడికల్ పిక్చర్స్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ చిత్రానికి కన్యాకుమారి అనే టైటిల్ ను ఫిక్స్ చేసి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్ చూడగానే ఆకట్టుకునేలా ఉంది. ఫస్ట్ లుక్ పోస్టర్ చాలామందికి నోస్టాల్జిక్ ఫీలింగ్స్ ను ఇస్తోంది. పుష్పక విమానంలో ఓ హీరోయిన్ గా నటించిన గీతా శైనీ,…

Pushpaka Vimanam director helming Kanyakumari

Pushpaka Vimanam director helming Kanyakumari

Young director Damodara debuted with Anand Deverakonda’s Pushpaka Vimanam, a thrilling entertainer. Damodara is now back with a rural romantic entertainer titled Kanyakumari. The film is being produced by Radical Pictures. The poster of the film dropped a short while ago and it confirms that the rural backdrop entertainer has an interesting concept. The film has Sricharan Rachakonda and Geetha Saini, of Pushpaka Vimanam fame in the lead roles. The film will have a rural Srikakulam set up and it will predominantly capitalise on the rustic atmosphere. The final schedule…

గ‌ర్ల్స్ సేవ్ గ‌ర్ల్స్ కాన్సెప్ట్ తో `నేనే స‌రోజ’ ఉరఫ్ కారంచాయ్ చిత్రం

గ‌ర్ల్స్ సేవ్ గ‌ర్ల్స్ కాన్సెప్ట్ తో `నేనే స‌రోజ' ఉరఫ్ కారంచాయ్ చిత్రం

అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా  ఎస్.త్రి క్రియేష‌న్స్ ప‌తాకంపై రూపొందుతోన్న `నేనే స‌రోజ‌`  (కారం ఛాయ్ ట్యాగ్ లైన్‌)  చిత్రానికి సంబంధించిన ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు . ఈ చిత్రానికి డా.స‌దానంద్ శార‌ద నిర్మాత‌.  శ్రీమాన్ గుమ్మ‌డ వెల్లి ద‌ర్శ‌కుడు. కౌశిక్ బాబు , శాన్వి, మేఘ‌న హీరో హీరోయిన్లు.  ప్ర‌స్తుతం సెన్సార్ ప‌నులు జ‌రుపుకుంటోన్న ఈ చిత్రం త్వ‌ర‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఈ సంద‌ర్బంగా   `నేనే స‌రోజ‌` చిత్రం  గురించి `బేటీ బ‌చావ్ బేటీ ప‌డావ్ ` రాష్ట్ర క‌న్వీన‌ర్ గీతా మూర్తి మాట్లాడుతూ…“`గ‌ర్ల్స్ సేవ్ గ‌ర్ల్స్ కాన్సెప్ట్ ఆధారంగా  ఈ చిత్రం ఆద్యంతం ఆడ పిల్ల‌ల‌పై వివక్ష‌త తొలిగించ‌డానికి , ఆడ పిల్ల అంటే అరిష్టం కాదు …అవ‌కాశం వ‌స్తే ఎంత ఎత్తుకైనా ఎదగొచ్చు అని ఆడ‌పిల్ల‌ల‌కీ, త‌ల్లిదండ్రుల‌కీ , స‌మాజానికి…

‘జస్ట్ ఏ మినిట్’ మోషన్ పోస్టర్ కి అద్భుతమైన రెస్పాన్స్!!

‘జస్ట్ ఏ మినిట్’ మోషన్ పోస్టర్ కి అద్భుతమైన రెస్పాన్స్!!

రెడ్ స్వాన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో కార్తీక్ ధర్మపురి సహకారంతో ‘పూర్ణస్ యస్వంత్’ దర్శకత్వం వహిస్తున్నారు. అర్షద్ తన్వీర్ స్టోరీ మరియు స్క్రీన్ ప్లే అందిస్తున్న ఈ సినిమాకి అభిషేక్ రెడ్డి పచ్చిపాలా, నాజియా, జబర్దస్త్ ఫణి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ‘ఏడుచాపల కథ’ సినిమా తో టెంప్ట్ రవి గా పరిచయం అయిన అభిషేక్ రెడ్డి. ఇప్పటికే తన వాక్చాతుర్యంతో ‘జెన్యూన్ స్టార్’ అభిషేక్ గా ప్రజాధారణ పొందాడు. అవుపులి మధ్యలో ప్రభాస్ పెళ్లి, ఏడూ చాపల కథ, వైఫ్ఐ చిత్రాల తర్వాత తాజా చిత్రం ‘జస్ట్ ఏ మినిట్‘ క్లీన్ కామెడీ కంటెంట్ తో మళ్ళి మన ముందుకు రానున్నారు. ప్రేక్షకులు బాగా ఆదరించిన ‘బులెట్ బండి సాంగ్’ మ్యూజిక్ డైరెక్టర్ ‘ఎస్ కే బాజీ’ ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్షన్ వహించారు. ఈ…

నా 25ఏళ్ల జర్నీలో పాటలతో ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకొన్నాను : సంగీత దర్శకురాలు ఎం.ఎం. శ్రీ లేఖ

నా 25ఏళ్ల జర్నీలో పాటలతో ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకొన్నాను : సంగీత దర్శకురాలు ఎం.ఎం. శ్రీ లేఖ

సంగీత దర్శకురాలు ఎం.ఎం. శ్రీలేఖ 25 ఇయర్స్ వరల్డ్ మ్యూజిక్ టూర్ సెలెబ్రేషన్స్ ఎం.ఎం శ్రీలేఖ ఆ పేరు వినగానే సంగీత ప్రియుల మనసు పులకించి పోతుంది. తను పాడే చక్కని పాటలతో సంగీత ప్రేమికుల మనసు గెలుచుకొంది ఎం.ఎం.శ్రీలేఖ. తన 9వ ఏటనే నే పద్యగానం చేసి ఆ తరువాత 12 సంవత్సరాల వయసులో అనగా 1994 లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన “నాన్నగారు” సినిమాతో సంగీత దర్శకులుగా పరిచయం అయ్యారు. ఆలా స్టార్ట్ అయిన తన జర్నీలో సురేష్ ప్రొడక్షన్ లో వచ్చిన తాజ్ మహల్ సినిమా తనకు మంచి పేరు తీసుకొచ్చింది. ఆ తరువాత ఒక్క సురేష్ ప్రొడక్షన్ లోనే అత్యధికంగా 13 మ్యూజికల్ హిట్ సినిమాలకు సంగీతం అందించడం విశేషం. రీసెంట్ గా వచ్చిన హిట్ 2 లో ఎం.ఎం.శ్రీలేఖ…

కట్టిపడేస్తున్న ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ టైటిల్ సాంగ్

కట్టిపడేస్తున్న 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' టైటిల్ సాంగ్

‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానంద’ వంటి మ్యాజికల్ ఫిలిమ్స్ తర్వాత నటుడు నాగశౌర్య, దర్శకుడు శ్రీనివాస్ అవసరాల కలయికలో వస్తున్న హ్యాట్రిక్ ఫిల్మ్ ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. ఈ ఫీల్ గుడ్ రొమాంటిక్ ఫిల్మ్ ని ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. టీజీ విశ్వ ప్రసాద్, పద్మజ దాసరి నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ‘కళ్యాణ వైభోగమే’ చిత్రంలో నాగశౌర్యకు జోడిగా నటించి వెండితెరపై మ్యాజిక్ చేసిన మాళవిక నాయర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. మార్చి 17న ఈ చిత్రం థియేటర్లలో భారీస్థాయిలో విడుదల కానుంది. నాయకనాయికల పదేళ్ల జీవిత ప్రయాణాన్ని ఏడు దశల్లో సహజంగా చూపించనున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన…