Mega Power Star thanks fans for making his US trip memorable Global Star Ram Charan loves to engage with his fans from time to time. His fans have an out-of-the-world experience when they get to interact with him on special occasions. At a time when he is in the US in the run-up to Sunday’s Oscars event, the Mega Power Star spared no efforts to give his US-based fans an opportunity to be with him. In Los Angeles, the ‘RRR’ actor was in for immense love from his international fan…
Author: M.D ABDUL - Tollywoodtimes
లాస్ ఏంజిల్స్‌లో ఫ్యాన్స్ మీట్ అండ్ గ్రీట్ ఈవెంట్‌లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్
యు.ఎస్ ట్రిప్‌ను మరపురాని జ్ఞాపకంగా మార్చినందుకు ఫ్యాన్స్‌కి థాంక్స్ చెప్పిన మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన అభిమానులను కలుసుకోవటానికి ఎప్పుడూ ఆసక్తి చూపిస్తుంటారు. ప్రత్యేక సందర్భాల్లో రామ్ చరణ్‌ను కలుసుకుని మాట్లాడినప్పుడు ఆయన అభిమానులు సైతం ఊహల్లో తేలిపోతుంటారు. వారి ఆనందాన్ని వెలకట్టలేం. ప్రస్తుతం మెగా పవర్‌స్టార్ యు.ఎస్.ఎలో జరగనున్న ఆస్కార్ ఈవెంట్‌లో పాల్గొనబోతున్న సంగతి తెలిసిందే. RRR ఈవెంట్‌కు సమయం దగ్గర పడుతుంది. అంత బిజీ షెడ్యూల్‌లోనూ రామ్ చరణ్ లాస్ ఏంజిల్స్‌లో తన అభిమానులను ప్రత్యేకంగా కలుసుకున్నారు. తనపై అంతర్జాతీయ స్థాయిలో ఉన్న అభిమానులు చూపిస్తున్న ప్రేమాభిమానాలను ప్రత్యక్షంగా ఫీల్ అయ్యారు. అమెరికా వేర్వేరు రాష్ట్రాల్లోని అభిమానులు ఈ నెల 11న లాస్ ఏంజిల్స్‌లో జరిగిన ఫ్యాన్స్ మీట్ గ్రీట్ కార్యక్రమానికి హాజరయ్యారు. అమెరికాలోని పలు ఫ్యాన్స్…
అర్థవంతమైన సినిమా కోసం మార్గదర్శకాలను సూచించిన అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ రాజేష్ టచ్ రివర్
డిఫరెంట్ జోనర్స్‌లో సినిమాలను రూపొందించి నేషనల్ అవార్డును పొందిన దర్శకుడు రాజేష్ టచ్‌రివర్. అంతర్జాతీయస్థాయిలో తన చిత్రాలతో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న ఆయన సినిమాలపై మార్చి 6 నుంచి మార్చి 8 వరకు రవీంద్ర భారతిలో ఫిల్మ్ ఫెస్టివల్‌ను నిర్వహించారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, 53 ఈఎక్స్‌పీ ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ, సన్ టచ్ ప్రొడక్షన్స్ కలయికలో ఈ ఫెస్టివల్‌ను నిర్వహించారు. ఇందులో సినిమాలతో పాటు మ్యూజిక్ వీడియోస్, షార్ట్ పిల్మ్స్, డాక్యుమెంటరీస్‌ను ప్రదర్శించి వాటి గురించి పలువురు సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు అందరూ కలిసి చర్చించారు. రాజేష్ టచ్‌రివర్ డెబ్యూ డైరెక్షనల్ బ్రిటీష్ ఫీచర్ ఫిల్మ్ ‘ఇన్ ది నేమ్ ఆఫ్ బుద్ధ’ సినిమాతో ఈ ఫెస్టివల్‌ను స్టార్ట్ చేశారు. దేశ విదేశాల్లో విమర్శకుల ప్రశంసలను అందుకున్న…
RAJESH TOUCHRIVER RETROSPECTIVE-A BONANZA OF MEANINGFUL CINEMA
A three days festival of selected films from all genre directed by internationally acclaimed national award-winning director Rajesh Touchriver was held at Ravindra Bharathi from 6th March to 8th March,2023. Organized by SunTouch Productions in collaboration with Department of Language & Culture, Government of Telangana and 53 EXP an event management company the festival saw a combination of music videos, short films, documentaries, feature films and meaningful panel discussion every day with industry experts and prominent personalities from film industry. The festival opened with Rajesh Touchriver’s debut multiple award winning…
ఘనంగా ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్
వేడుకలో చిత్ర ట్రైలర్ విడుదల సహజంగా, అందంగా ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ ట్రైలర్ ‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానంద’ వంటి ఘన విజయాల తర్వాత యువ కథానాయకుడు నాగ శౌర్య, దర్శకుడు శ్రీనివాస్ అవసరాల కలయికలో హ్యాట్రిక్ ఫిల్మ్ గా వస్తున్న ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’పై భారీ అంచనాలు ఉన్నాయి. ‘కార్తికేయ-2’, ‘ధమాకా’ వంటి వరుస బ్లాక్ బస్టర్లతో దూసుకుపోతున్న ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ తో కలిసి నిర్మించిన ఈ ఫీల్ గుడ్ రొమాంటిక్ ఫిల్మ్ లో మాళవిక నాయర్ హీరోయిన్ గా నటించింది. టీజీ విశ్వ ప్రసాద్, పద్మజ దాసరి నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహా నిర్మాత. కళ్యాణి మాలిక్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా…
Phalana Abbayi Phalana Ammayi is a definitive blockbuster and will remain forever in our hearts. The word ‘Phalana’ will create a lot of buzz going forward: Naga Shourya
Phalana Abbayi Phalana Ammayi’s grand pre-release event with Adivi Sesh, Bobby, Kona Venkat, Maruti, and other celebrities as special guests Phalana Abbayi Phalana Ammayi (PAPA) is a heartwarming romantic drama that explores the ups and downs of relationships in modern world. The film follows the story of Naga Shaurya, a charming and carefree young man, and Malvika Nair, a beautiful and independent woman, as they navigate the complexities of love and life. With its compelling storyline, dynamic performances, and vibrant musical score, PAPA is sure to captivate audiences of all…
Vaadu Evadu Telugu MovieReview : ‘వాడు ఎవడు’ మూవీ రివ్యూ : ఆసక్తి కలిగించే సస్పెన్స్ థ్రిల్లర్!!
(చిత్రం : ‘వాడు ఎవడు’ రివ్యూ రేటింగ్ : 3/5, విడుదల తేదీ : 10.03.2023, నటీ నటులు : ఆర్. కార్తికేయ,అఖిల నాయర్, రాజ్ కుమార్, షైని, జూలీ, హర్షిత, ఆంజనేయులు, బాబు దేవ్, సన్నీ, కొండల్రావు, తదితరులు. బ్యానర్ : రాజేశ్వరి సినీ క్రియేషన్స్, దర్శక, నిర్మాత : ఎన్.శ్రీనివాసరావు, కథ-మాటలు-స్క్రీన్ ప్లే: రాజేశ్వరి పాణిగ్రహి, సంగీతం: ప్రమోద్ కుమార్, చాయాగ్రహణం: విజయ గండ్రకోటి, బ్యాగ్రౌండ్ మ్యూజిక్: రాజేష్ టి, పి.ఆర్.ఓ : ఆర్.కె.చౌదరి) నేటిసమాజంలో ప్రస్తుతం జరుగుతున్న అసాంఘిక శక్తులను మహిళలు ఎదుర్కోలేక వాళ్ళ అందమైన జీవితాలు ఎలా అర్ధాంతరంగా ముగుస్తున్నాయనే పాయింట్ ని ఇతివృత్తంగా తీసుకొని నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఒక మంచి సందేశం ఇచ్చే సస్పెన్స్ థ్రిల్లర్ కథే “వాడు ఎవడు”. మాధురి, పూజిత సమర్పణలో రాజేశ్వరి సినీ…
Dochevarevaruraa movie review : దోచేవారెవరురా : నవ్వుల నజరానా!!
తెలుగు చలన చిత్రసీమలో గొప్ప పేరున్న సీనియర్ దర్శకులు శివ నాగేశ్వరరావు. అలాంటి దర్శకుడి నుంచి కొంత విరామం తర్వాత ఓ చిత్రం వస్తుందంటే ఎవ్వరికైనా ఆసక్తే ఉంటుంది. అది ఎలా ఉండబోతుందోనన్న ఆసక్తి రేకెత్తించడం సహజమే! ఆయన నుంచి గతంలో వచ్చిన మనీ, సిసింద్రీ సినిమాలు ఎంతటి వినోదాన్ని పంచాయో ప్రేక్షకులు ఇంకా మరువలేదు. ఆయా చిత్రాల్లో ఉన్న కంటెంట్ లాంటిది మరి. ఆ చిత్రాల్లో ఆయన చూపిన ప్రతిభను ప్రేక్షకులు.. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఎంతగానో ఎంజాయ్ చేశారు. టాలీవుడ్ లో భారీ విజయాలు సొంతం చేసుకున్న అలాంటి సీనియర్ డైరెక్టర్ శివ నాగేశ్వరరావు తాజాగా తెరకెక్కించిన కామెడీ అండ్ యాక్షన్ చిత్రం ‘దోచేవారెవరురా’ మంచి అంచనాలతో ప్రేక్షకాభిమానుల ముందుకి వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? అంచనాలను అందుకుందా? కొంతకాలా విరామం…
Mr. Kalyan (2023) movie review : వినోదంతో అలరించే ‘మిస్టర్ కళ్యాణ్’
(చిత్రం : మిస్టర్ కళ్యాణ్, విడుదల తేది: మార్చి 10, 2023, నటీనటులు: కృష్ణ మాన్యం, అర్చన, సప్తగిరి, ధనరాజ్, తాగుబోతు రమేష్, రాజ్ వర తదితరులు, దర్శకత్వం : పండు, నిర్మాత: ఎన్. వి. సుబ్బారెడ్డి, సంగీతం: సుక్కు, సినిమాటోగ్రఫీ: నానాజీ. ఎంవి.గోపి, ఎడిటర్: వినోద్ అద్వయ్, డాన్స్: అనీష్, ఫైట్స్: మల్లేష్) ఫ్యామిలీ, లవ్ అండ్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన చిత్రం ‘మిస్టర్ కళ్యాణ్’. శ్రీమతి ఉష శ్రీ సమర్పణలో శ్రీ దత్తాత్రేయ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రం మార్చి 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో మాన్యం కృష్ణ, అర్చన, హీరో హీరోయిన్ గా నటించారు. ఈచిత్రంతో పండు దర్శకుడిగా పరిచయమయ్యారు. ఈ చిత్రానికి నిర్మాత సుబ్బారెడ్డి. ఈ సినిమా ఎలా ఉందో…
Telugu American Doctor Chooses Music Over Medicine, Taking Telugu Indian Idol 2 by Storm
Are you ready to witness a Telugu American sensation take the stage and leave you breathless? Look no further than Sruthi Nanduri, a doctor from the United States with a voice that could make even the toughest critics weak in the knees on Telugu Indian Idol 2 only on aha. Coming from a family with a rich musical legacy of “Enki” songs that took the Telugu states by storm in the 70s and 80s, Sruthi has always had a passion for music. But it wasn’t until she discovered the healing…
