Ram Charan and Upasana at Oscar 2023 celebrated Indian artisans by wearing designer, custom-made attire. The couple’s clothing choices were a tribute to the skilled craftsmen who create intricate designs Global Star Ram Charan attended the 2023 Oscars event in an elegant and memorable fashion. He was dressed in a custom-made creation by fashion designers Shantanu and Nikhil, inspired by his character in the upcoming film ‘RRR’. The ensemble featured medallion buttons and brooches that resembled chakras, adding a special touch to the attire. Styled by Nikita Jaisinghani, the Mega…
Author: M.D ABDUL - Tollywoodtimes
మార్చి 16న నాగ చైతన్య ‘కస్టడీ’ టీజర్ విడుదల
అక్కినేని నాగ చైతన్య, వెంకట్ ప్రభు క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం ‘కస్టడీ’ ఇప్పటికే ప్రొడక్షన్ ఫార్మాలిటీస్ పూర్తి కావడంతో ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి ప్రతి ప్రమోషనల్ కంటెంట్- ప్రధాన తారాగణం ఫస్ట్-లుక్ పోస్టర్లు, గ్లింప్స్ కు అన్ని వైపుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ నెల 16న ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. టీజర్ తేదీని అనౌన్స్ చేయడానికి, ఆసక్తిని పెంచడానికి ఉద్దేశించిన టీజర్ టీజ్ ని విడదల చేశారు. నదిలో జైలు..ఆ జైలు నుంచి తనని తాను విడుపించుకొని బయటికి వస్తున్న నాగచైతన్య వీడియో చాలా క్యురియాసిటీని పెంచింది. ఈ టీజ్ వీడియోలో నాగచైతన్య ఖాకీ యూనిఫామ్‌లో కనిపించారు. ఈ చిత్రంలో…
Naga Chaitanya, Venkat Prabhu, Srinivasaa Chitturi, Srinivasaa Silver Screen’s Bilingual Film Custody Teaser On March 16th
Young hero Akkineni Naga Chaitanya’s Telugu-Tamil bilingual project Custody directed by leading filmmaker Venkat Prabhu is currently in the post-production phase, as production formalities have already been wrapped up. Meanwhile, promotions are in full swing for the movie. In fact, every promotional material- first-look posters of the lead cast and the glimpse got a superb response from all corners. The makers today announced to release a teaser of the movie on 16th of this month. A teaser tease which is meant to announce the teaser date and also to increase…
తెలుగు వాడి వేడికి ‘ఆస్కార్’!
సాహిత్యపు సొబగులతో పల్లె మట్టి పరిమళం ను చంద్రన్న కవనంలో రంగరించి జాలువారిన అక్షర ఝరి ఆటకు పాట తోడై ‘త్రిబుల్ ఆర్’ సినిమాకే హైలెట్ గా పోలేరమ్మ జాతరలో అంటూ వీరత్వాన్ని చూపిస్తూ పట్టుదలకు మొక్కవోని ధైర్యంతో శ్రమైక జీవన సౌందర్యాన్ని చూపిస్తూ ‘నాటు నాటు..’ అంటూ కసిగా వేసిన అడుగులు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ స్టెప్పులు……ఉప్పెన కాగా తెలుగు వాడి వేడి విశ్వవ్యాప్తమైన పాటకు సంగీత ప్రపంచంలో అనేక బాణీలను అందించిన కీరవాణి పల్లె మట్టి పరిమళంలో ఒదిగిన నేపథ్యానికి రాజసం ఉట్టిపడేలా రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా సెట్టింగ్ లు వేసి ఇద్దరు అగ్ర నాయకులనే కాకుండా బ్యాక్ రౌండ్ డ్యాన్సర్స్ తో స్టెప్పులు వేయించి పాటకే ప్రాణం పోసిన సూటు బూటు స్టెప్పులు ‘నాటు నాటు..’ అంటూ ప్రతి ఎదను తడిపింది…
కోకాపేట లో అల్లు గోవిందరెడ్డి చేతుల మీదుగా ‘గ్రీన్ స్పేస్ సెలెస్టియల్’ బ్రౌచర్ విడుదల
మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి సొంతం ఇల్లు అనేది ఒక కల. ఈ రోజుల్లో ఆ కల ‘కల’ గానే మిగిలిపోతుంది. అటువంటి ఈ రోజుల్లో సామాన్యుడికి అందుబాటులో ఉండే రేట్లలో గ్రీన్ స్పేస్ సెలెస్టియల్ (Green Space Celestial) సంస్థ అధినేత అల్లు గోవింద రెడ్డి గతంలో రూ. 5 కోట్లతో సేవా కార్యక్రమాలు చేశారు. నార్సింగి ప్రముఖ నిర్మాణ రంగ సంస్థ గ్రీన్ స్పేస్ కోకాపేటలో ఆదివారం కొత్త వెంచర్ సెలెస్టియల్ బ్రౌచర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎ.గోవిందరెడ్డి మాట్లాడుతూ ఈ సంవత్సరం నార్సింగి, మణికొండ మున్సిపాలిటీల పరిధిలో రూ.5 కోట్లతో పేద విద్యార్థుల చదువులు, పేదలకు మౌళిక సదుపాయాల కల్పనకు ఖర్చుచేస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ సంస్థ కోకాపేటలో 8.5…
కీరవాణి- చంద్రబోస్ లకు ఫిలిం క్రిటిక్స్ అభినందనలు
ఆర్.ఆర్.ఆర్ సినిమా తెలుగు తెరపై ఓ చరిత్ర సృష్టించింది. అంతేకాదు అంతర్జాతీయ వేదికపై కూడా హిస్టరీ క్రియేట్ చేసింది. నాటు నాటు పాటకు ఉత్తమ ఒరిజినల్ మ్యూజిక్ కేటగిరి కింద ఆస్కార్ అవార్డు రావడం తెలుగు సినిమా పతాక ఖ్యాతిని ప్రపంచం నలుమూలల రెపరెపలాడించారు ఎం.ఎం కీరవాణి, చంద్రబోస్. ఆర్.ఆర్.ఆర్ సినిమాలో పాట రాసిన చంద్రబోస్ , సంగీతం సమకూర్చిన ఎం.ఎం కీరవాణిలు ఆస్కార్ అవార్డు అందుకోవడం పట్ల ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ సంతోషం వ్యక్తం చేస్తూ , వారికి హృదయ పూర్వకంగా శుభాకాంక్షలు అందజేస్తోందని ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్ కొండేటి , ప్రధాన కార్యదర్శి ఎం. లక్ష్మి నారాయణ తెలిపారు. తెలుగు సినిమాను ప్రపంచ వేదికపైకి ఆవిష్కరించిన ఆర్.ఆర్.ఆర్ టీమ్ ను ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అభినందిస్తోందన్నారు. .
అంతర్జాతీయ వేదికపై ‘ఆర్‌ఆర్‌ఆర్’సత్తా : ‘నాటు నాటు’కే ఆస్కార్ పట్టం!
— కన్నుల పండువగా 95వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం — – ఇది తెలుగోడి విజయం! – జయహో..’ఆర్.ఆర్.ఆర్’ టీమ్! – ఒరిజినల్ సాంగ్ విభాగంలో పోటీ పడిన ‘నాటు నాటు’పాటను ఆస్కార్ వరించింది ‘త్రిబుల్ ఆర్’ చరిత్ర సృష్టించింది. ఆస్కార్ అవార్డు గెలుచుకుంది. ‘నాటు నాటు’ సాంగ్ కి ఆస్కార్ అకాడమీ అవార్డ్ వచ్చింది. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం సుమారు 8.30 గంటల సమయంలో ఈ అవార్డ్స్ ఫంక్షన్ లో ఈ అవార్డు ‘నాటు నాటు’ సాంగ్ కి ఇస్తున్నట్టుగా ఆస్కార్ వేదిక మీద ప్రకటించారు. ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా దర్శకుడు రాజమౌళి కాగా, ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు. చంద్రబోస్ ఈ ‘నాటు నాటు’ పాటని రాశారు. ఈ పాటని రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ పాడారు. ప్రేమ్ రక్షిత్ ఈ పాటకి కోరియోగ్రఫీ…
వైభవంగా అబ్దుల్ ఖాదర్ కుమార్తె నిఖా!
హైదరాబాద్, మార్చి 12: హైదరాబాద్ కు చెందిన కీ.శే. మహమ్మద్ అబ్దుల్ ఖుద్దూస్ సాహెబ్ కుమారుడు, మహమ్మద్ అబ్దుల్ ఖాదర్ కుమార్తె నిఖా షేక్ మహమ్మద్ జహంగీర్ సాహెబ్ కుమారుడు షేక్ మహమ్మద్ అబ్దుల్ సుభాన్ (ఆమీర్)తో వైభవంగా జరిగింది. హైదరాబాద్ డబీర్ పురాలోని జామామజీద్ వజీర్ ఉన్నీసా లో ఆదివారం రాత్రి మార్చి 12న జరిగిన ఈ నిఖా అనంతరం అదేరోజు హైదరాబాద్ చంపాపేట్ లోని మంద నరసింహారెడ్డి గార్డెన్స్ లో జరిగిన విందుకు బంధుమిత్రులు అధిక సంఖ్యలో హాజరై నూతన జంటను ఆశీర్వదించారు. కలకాలం అన్యోన్యంగా దాంపత్య జీవితం కొనసాగించాలని నూతన జంటకు శుభాకాంక్షలు అందజేశారు. ఈ నిఖాకు మహమ్మద్ అబ్దుల్ ఖాదర్ మిత్రులు, చిన్ననాటి స్నేహితులు జలాల్ భాయ్, బిక్షపతి, గంప ఉపేందర్, సీనియర్ జర్నలిస్ట్, ‘నంది’అవార్డు గ్రహీత ఎం.డి. అబ్దుల్, మహమ్మద్…
RRRకి త్రికరణశుద్ధిగా పనిచేశాం – మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్
RRRకి పనిచేయడం మాటల్లో వర్ణించలేని అనుభూతి – మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ స్నేహబంధం వల్లే నాటు నాటు గొప్పగా వచ్చింది – రామ్‌చరణ్ ఆస్కార్ మాకు ఒలింపిక్ గోల్డ్ మెడల్‌తో సమానం – రామ్‌చరణ్ మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ ట్రిపుల్ ఆర్ గురించి, నాటు నాటు పాట గురించి, ఆస్కార్‌లో పార్టిసిపేషన్ గురించి, బాల్యం గురించి, హాలీవుడ్ ప్రాజెక్టుల గురించి, ఇంకా చాలా చాలా విషయాల గురించి మాట్లాడారు. ఆస్కార్ బరిలో ఉంది RRR నాటు నాటు. ఈ పాటలో చరణ్ వేసిన స్టెప్పులు, చూపించిన గ్రేస్‌కి ఫిదా అవుతున్నారు అభిమానులు. ఈ సందర్భంగా టాక్ ఈజీ షోలో సామ్ ఫ్రగోసోతో మాట్లాడారు మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్. 50 నిమిషాల పాటు సాగిన పాడ్‌కాస్ట్ లో ఎన్నో విషయాల గురించి స్పందించారు రామ్‌చరణ్. ఈ టాక్ కేవలంRRRతోనో, ఎస్ ఎస్…
Camaraderie, brotherhood, drama are what make Naatu Naatu so great: Ram Charan
Open to working in any country where cinema is admired: Ram Charan The Oscars is like an Olympic Gold medal equivalent for us: Ram Charan Mega Power Star Ram Charan talks about ‘RRR’, ‘Naatu Naatu’, the joy of a tryst with the Oscars, his childhood, a possible Hollywood project, and more: Mega Power Star Ram Charan spoke with Sam Fragoso of Talk Easy. The 50-minute podcast saw the versatile action hero open up about a lot of things. The talk was not limited to ‘RRR’, SS Rajamouli, and the Oscar-nominated…
