GeetaSakshigaa Gets A Nail-Biting Trailer Ahead Of Theatrical Release

GeetaSakshigaa Gets A Nail-Biting Trailer Ahead Of Theatrical Release

GeetaSakshigaa starring Aadarsh and Chitra Shukla Releasing Worldwide on March 22nd in Telugu and Hindi Geeta Sakshigaa is an upcoming emotional and intense drama based on real-life incidents. The film, starring Aadarsh and Chitra Shukla, has piqued everyone’s interest since its announcement. Charishma is playing a key role in the film. Gopi Sundar, a sensational musician, is composing the music. The film is carrying superb buzz because of the content makers showed in first look posters and teaser. Today, its nail-biting trailer was released. The trailer begins with the brutal…

ఓ మంచి అనుభూతినిచ్చే చిత్రం ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ : : కథానాయిక మాళవిక నాయర్ ఇంటర్వ్యూ..

Malvika Nair: Phalana Abbayi Phalana Ammayi is a true representation of who I am as an artiste

‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానంద’ వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత నటుడు నాగశౌర్య, దర్శకుడు శ్రీనివాస్ అవసరాల కలయికలో వస్తున్న హ్యాట్రిక్ ఫిల్మ్ ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. ఈ ఫీల్ గుడ్ రొమాంటిక్ ఫిల్మ్ ని ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. టీజీ విశ్వ ప్రసాద్, పద్మజ దాసరి నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ‘కళ్యాణ వైభోగమే’ చిత్రంలో నాగశౌర్యకు జోడిగా నటించి వెండితెరపై మ్యాజిక్ చేసిన మాళవిక నాయర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మార్చి 17న ఈ చిత్రం థియేటర్లలో భారీస్థాయిలో విడుదల కానుంది. ఈ…

Malvika Nair: Phalana Abbayi Phalana Ammayi is a true representation of who I am as an artiste

Malvika Nair: Phalana Abbayi Phalana Ammayi is a true representation of who I am as an artiste

Phalana Abbayi Phalana Ammayi (PAPA) is Srinivas Avasarala’s film with his trademark comedy, emotion, and classical touches. The cute pairing of Naga Shourya and Malvika Nair, and their sparkling chemistry shall be the highlight of the film. The movie is produced by produced by People Media Factory in collaboration with Dasari Productions. Ahead of the release on March 17, Malvika Nair spoke to the media. Phalana Abbayi Phalana Ammayi looks like a long journey for you. Can you tell us how it happened? I am repeatedly watching the trailer of…

‘కబ్జ’ అందరినీ మెప్పిస్తుంది : క‌న్న‌డ రియల్ స్టార్ ఉపేంద్ర‌

‘కబ్జ’ అందరినీ మెప్పిస్తుంది : క‌న్న‌డ రియల్ స్టార్ ఉపేంద్ర‌

ఇండియ‌న్ రియ‌ల్ స్టార్ ఉపేంద్ర హీరోగా న‌టిస్తోన్న పాన్ ఇండియా మూవీ ‘కబ్జ’. పునీత్ రాజ్‌కుమార్ జ‌యంతి సంద‌ర్భంగా మార్చి 17న తెలుగు, క‌న్న‌డ‌, హిందీ, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్ లెవ‌ల్లో రిలీజ్ అవుతుంది. ఆర్‌.చంద్రు ద‌ర్శ‌క నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం తెలుగులో ప్ర‌ముఖ నిర్మాత ఎన్‌.సుధాక‌ర్ రెడ్డి స‌మ‌ర్ప‌కుడిగా హీరో నితిన్ సొంత బ్యానర్స్ రుచిరా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, ఎన్ సినిమాస్ ప‌తాకాల‌పై తెలుగులో రిలీజ్ అవుతుంది. మూవీ హ్యూజ్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. సినిమా రిలీజ్ సందర్భంగా సోమవారం కబ్జ మూవీ ప్రెస్ మీట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో.. నిర్మాత లక్ష్మీ కాంత్ రెడ్డి మాట్లాడుతూ ‘‘తెలుగులో నేను, సుధాకర్ రెడ్డిగారు కలిసి కబ్జ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నాం. డైరెక్ట‌ర్ చంద్రుగారు హ‌క్కుల‌ను మాకు ఇచ్చే విష‌యంలో మాకెంతో…

‘బలగం’ చూసిన వారందరూ గొప్ప సినిమా చేశానని అప్రిషియేట్ చేస్తున్నారు: ప్రియ‌ద‌ర్శి

‘బలగం’ చూసిన వారందరూ గొప్ప సినిమా చేశానని అప్రిషియేట్ చేస్తున్నారు: ప్రియ‌ద‌ర్శి దిల్ రాజు సార‌థ్యంలో శిరీష్ స‌మ‌ర్ప‌ణ‌లో దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై హ‌ర్షిత్‌, హ‌న్షిత నిర్మించిన సినిమా ‘బలగం’. ప్రియ‌ద‌ర్శి, కావ్యా క‌ళ్యాణ్ రామ్ హీరో హీరోయిన్లుగా న‌టించిన ఈ మూవీని వేణు ఎల్దండి తెర‌కెక్కించారు. మార్చి 3న విడుద‌లైన చిత్రం సూప‌ర్ డూప‌ర్ స‌క్సెస్ టాక్‌తో ప్రేక్ష‌కుల ఆదరాభిమానాల‌ను పొందుతుంది. సామాన్యుల‌తో పాటు సెల‌బ్రిటీలు సైతం సినిమాను అభినందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా స‌క్సెస్‌పై ప్రియ‌దర్శి మీడియాతో మాట్లాడిన ఇంట‌ర్వ్యూ విశేషాలు... - ‘బలగం’ సినిమా చూసిన నా ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరూ ‘మల్లేశం’ వంటి మూవీ తర్వాత మరో మంచి సినిమా చేశావని అందరూ అప్రిషియేట్ చేశారు. - చాలా మంది రెండు, మూడు సార్లు చూసిన వాళ్లు ‘బలగం’ ఓ గొప్ప సినిమా అని అన్నారు. థియేట‌ర్స్‌లో ఏడ్చిన‌ప్ప‌టికీ సంతోషంగా బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. విన్సెంట్ అనే నా ఫ్రెండ్ అయితే సినిమా చూసి త‌న గ‌త జ్ఞాప‌కాల‌ను గుర్తుకు తెచ్చుకుని ఏడ్చి రిలీఫ్‌గా ఫీల్ అయ్యాడు. ఇలాంటివ‌న్నీ వింటుంటే మ‌న‌కు చిన్న‌ప్పుడు వేమ‌న ప‌ద్యాలు, ఏమైనా మంచి మాట‌లు విన‌ప్పుడు కొత్త‌గా ఏమైనా చేయాల‌నే ఐడిలిజం ఫీలింగ్ వ‌స్తుంటుంది. అలాంటి ఫీలింగ్సే.. ‘బలగం’ సినిమాకు వ‌స్తున్న రెస్పాన్స్ చూస్తుంటే క‌లుగుతుందని ఆడియెన్స్ అంటున్నారు. మ‌నిషిని లోలోతుగా క‌దిలించిన సినిమా అంటునారు. - మానాన్న‌గారు లెక్చ‌ర‌ర్ ఆయ‌న ఉగ్గు క‌థ‌లు వంటి ప్రోగ్రామ్స్‌కి నన్ను తీసుకెళుతుండేవారు. ఉగ్గు క‌ళాకారులు ఎలా ఉంటారంటే ఆగ‌కుండా రోజంతా కూడా క‌థ‌లు చెప్ప‌గ‌ల‌రు. అలాంటి టాలెంట్ ఉన్న వేణుగారు, ర‌మేష్‌గారిని చూడ‌గానే వీళ్లు మామూలు వాళ్లు కాద‌నిపించింది. ఈ సినిమాతో ఆయ‌నేం చెబుతాడో అనే క్యూరియాసిటీ ఉండింది. ఏదో కామెడీ క‌థ అవుతుంద‌ని అనుకున్నాను. - బ‌ల‌గం సినిమా స్టార్టింగ్‌లో నేను కూడా ఎంజాయ్ చేశాను. అప్ప‌టికింకా బుడ‌గ జంగం దేవ‌ర పాట రాలేదు. పాట యాడ్ చేసిన త‌ర్వాత ఇంకా హార్ట్ ట‌చింగ్‌గా అనిపించింది. దిల్‌రాజురి బ్యాన‌ర్ హ‌ర్షిత్, హ‌న్షిత నిర్మాత‌లు అన‌గానే చాలా హ్యాపీగా అనిపించింది. - మానాన్న‌గారు యూనివ‌ర్సిటీలో రీసెర్చ్ డిపార్ట్‌మెంట్‌లో వ‌ర్క్‌చేస్తుండేవారు అప్పుడు కొమ‌రెల్లి మ‌ల్ల‌న్న జాత క‌థ‌ను సంకిల‌తం చేసి దాన్ని ఒక పుస‌క్తంగా తీసుకొచ్చి డిపార్ట్‌మెంట్ ఆప్ క‌ల్చ‌ర‌ల్ ప్రాజెక్ట్‌లో ఇస్తుండేవారు. అప్పుడాయ‌నకు నేను కొన్ని వీడియోల‌ను ఎడిట్ చేసి ఇస్తుండేవాడిని. అలాగే చుక్కా స‌త్త‌య్య ఉగ్గుక‌థ‌ల‌ను వింటూ పెరిగాను. - నేను గ‌డ్డం సతీష్‌గారి క‌థ‌ను చ‌ద‌వ‌లేదు. అందులో పిట్ట ముట్ట‌డం అనే పాయింట్ ఉంద‌ని చూసిన వాళ్లు అంటున్నారు. కానీ ఆ మూల క‌థ‌కు మాకు సంబంధం లేదు. రెండింటినీ పోల్చి చూస్తే అంద‌రికీ అర్థ‌మ‌వుతుంది. పిట్ట ముట్ట‌డం అనేది త‌ర‌త‌రాలు మ‌న ద‌గ్గరున్న అంశం. దాన్ని మూల క‌థ అని అంటే నేను ఒప్పుకోను. ఎవ‌రికీ దానిపై హక్కు లేదు. - నెక్ట్స్ నేను హాట్ స్టార్‌లో సేవ్ ది టైగ‌ర్స్ వెబ్ సిరీస్ చేశాను. మ‌హి వి.రాఘ‌వ్ తెర‌కెక్కించారు. ఇది సీరియ‌స్ మూవీ కాదు.. ఔట్ అండ్ ఔట్ కామెడీ మూవీ. త‌ర్వాత సుయోధ‌న అనే మ‌రో సినిమాలోనూ న‌టిస్తున్నాను. ఇదొక క్రైమ్ డ్రామా. కొన్ని రోజులు మాత్ర‌మే షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. అలాగే శ‌ఠ‌గోపం మూవీ, నాని 30లో న‌టిస్తున్నాను. ఇవ‌న్నీ కాకుండా 35 అనే ఇండిపెండెంట్ మూవీ చేస్తున్నాను.

దిల్ రాజు సార‌థ్యంలో శిరీష్ స‌మ‌ర్ప‌ణ‌లో దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై హ‌ర్షిత్‌, హ‌న్షిత నిర్మించిన సినిమా ‘బలగం’. ప్రియ‌ద‌ర్శి, కావ్యా క‌ళ్యాణ్ రామ్ హీరో హీరోయిన్లుగా న‌టించిన ఈ మూవీని వేణు ఎల్దండి తెర‌కెక్కించారు. మార్చి 3న విడుద‌లైన చిత్రం సూప‌ర్ డూప‌ర్ స‌క్సెస్ టాక్‌తో ప్రేక్ష‌కుల ఆదరాభిమానాల‌ను పొందుతుంది. సామాన్యుల‌తో పాటు సెల‌బ్రిటీలు సైతం సినిమాను అభినందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా స‌క్సెస్‌పై ప్రియ‌దర్శి మీడియాతో మాట్లాడిన ఇంట‌ర్వ్యూ విశేషాలు… – ‘బలగం’ సినిమా చూసిన నా ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరూ ‘మల్లేశం’ వంటి మూవీ తర్వాత మరో మంచి సినిమా చేశావని అందరూ అప్రిషియేట్ చేశారు. – చాలా మంది రెండు, మూడు సార్లు చూసిన వాళ్లు ‘బలగం’ ఓ గొప్ప సినిమా అని అన్నారు. థియేట‌ర్స్‌లో ఏడ్చిన‌ప్ప‌టికీ సంతోషంగా బ‌య‌ట‌కు వ‌స్తున్నారు.…

మాస్ మహారాజా రవితేజ ‘రావణాసుర’ థర్డ్ సింగిల్ మార్చి 15న విడుదల

Mass Maharaja Ravi Teja, Sudheer Varma, Abhishek Pictures, RT Team Works Ravanasura Third Single Veyyinokka Jillala Varaku On March 15th

బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ తో దూసుకుపోతున్న మాస్ మహారాజా రవితేజ, సుధీర్ వర్మ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ ‘రావణాసుర’ తో వస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర టీజర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. రవితేజ మల్టీ షేడ్ క్యారెక్టర్‌లో అందరినీ ఆశ్చర్యపరిచారు. హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో కలిసి సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని మొదటి రెండు పాటలు మంచి ఆదరణ పొందాయి. ఈ చిత్రంలోని మూడవ సింగిల్- వెయ్యినొక్క జిల్లాల వరకు లిరికల్ వీడియో మార్చి 15న విడుదల కానుంది. అనౌన్స్ మెంట్ పోస్టర్ ఇది రెట్రో నేపథ్య పాట అని సూచిస్తుంది. రవితేజ, మేఘా ఆకాష్ ఇద్దరూ స్కూటర్‌పై కూర్చొని రెట్రో కాస్ట్యూమ్స్‌లో కలర్ ఫుల్ గా కనిపిస్తున్నారు. ఈ పాట ప్రోమో రేపు సాయంత్రం 4:05 గంటలకు విడుదల కానుంది.…

Mass Maharaja Ravi Teja, Sudheer Varma, Abhishek Pictures, RT Team Works Ravanasura Third Single Veyyinokka Jillala Varaku On March 15th

Mass Maharaja Ravi Teja, Sudheer Varma, Abhishek Pictures, RT Team Works Ravanasura Third Single Veyyinokka Jillala Varaku On March 15th

Mass Maharaja Ravi Teja who is riding high with back-to-back blockbusters is coming up with an action thriller Ravanasura directed by Sudheer Varma. The teaser of the movie which was unveiled recently got an overwhelming response. Ravi Teja surprised everyone in a multi-shaded character. Harshavardhan Rameshwar and Bheems Ceciroleo together scored the music and the first two songs were well-received. The lyrical video of the third single- Veyyinokka Jillala Varaku from the movie will be released on March 15th. The announcement poster indicates it is a retro-themed song. Both Ravi…

మార్చి 24న విడుదలకి సిద్ధ‌మ‌వుతోన్న సస్పెన్స్ థ్రిల్ల‌ర్ ‘కథ వెనుక కథ’

Dandamudi Box Office's maiden venture is 'Katha Venuka Katha' The suspense thriller will hit the screens on March 24

కొత్త కాన్సెప్ట్ చిత్రాల‌ను అందిస్తూ న్యూ టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేయటానికి ప్రారంభ‌మైన నిర్మాణ సంస్థ దండమూడి బాక్సాఫీస్. ఈ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న తొలి చిత్రం ‘కథ వెనుక కథ’. విశ్వంత్ దుడ్డుంపూడి, శ్రీజిత గౌష్‌, శుభ శ్రీ ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టిస్తున్నారు. కృష్ణ చైత‌న్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ చిత్రానికి అవ‌నింద్ర కుమార్ నిర్మిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్‌లో రూపొందుతోన్న ఈ సినిమాను మార్చి 24న రిలీజ్ చేస్తున్నారు. ఇది వ‌ర‌కే రిలీజ్ చేసిన పోస్ట‌ర్స్, టీజ‌ర్‌, సాంగ్‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. డైరెక్ట‌ర్ కావాల‌నుకునే ఓ యువ‌కుడు (విశ్వనాథ్‌) ఓ క‌థ‌ను సిద్ధం చేసుకుంటాడు. సిటీలో అమ్మాయిలు క‌నిపించ‌క‌పోవ‌టంపై ఓ క‌థ‌ను త‌ను రెడీ చేసుకుంటాడు. అయితే నిజంగానే సిటీలో అమ్మాయిలు క‌నిపించ‌కుండా పోవ‌ట‌మే కాదు.. హ‌త్య‌కు కూడా గుర‌వుతుంటారు. ఈ కేసుని ఇన్వెస్టిగేట్…

Dandamudi Box Office’s maiden venture is ‘Katha Venuka Katha’ The suspense thriller will hit the screens on March 24

Dandamudi Box Office's maiden venture is 'Katha Venuka Katha' The suspense thriller will hit the screens on March 24

Dandamudi Box Office is ready with a thriller film starring Viswanth Duddumpudi, Srijitha Ghoush, and Subha Sri in the lead. Directed by Krishna Chaitanya, the promising movie is produced by Dandamudi Avanindra Kumar. Recently, its gripping teaser was released at the hands of ‘Krack’ and ‘Veera Simha Reddy’ maker Gopichand Malineni. The makers of the film are delighted to announce that it will be hitting the theatres on March 24. This release comes at a time when the movie’s posters, teaser, and recently-released romantic song ‘Ninnu Choosi Choodanga’, along with…

ఆధునిక భార‌త‌దేశ సంస్కృతికి అద్దం ప‌ట్టే వ‌స్త్ర‌ధార‌ణ‌లో 2023 ఆస్కార్ రెడ్ కార్పెట్‌పై అల‌రించిన రామ్‌చ‌ర‌ణ్‌

ఆధునిక భార‌త‌దేశ సంస్కృతికి అద్దం ప‌ట్టే వ‌స్త్ర‌ధార‌ణ‌లో 2023 ఆస్కార్ రెడ్ కార్పెట్‌పై అల‌రించిన రామ్‌చ‌ర‌ణ్‌

విశ్వ‌వ్యాప్తంగా అంద‌రి దృష్టినీ ఆక‌ట్టుకున్న ఆస్కార్ 2023 వేడుక‌ల్లో రామ్‌చ‌ర‌ణ్‌, ఉపాస‌న దంప‌తుల వస్త్ర‌ధార‌ణ మెప్పిస్తోంది. డిజైన‌ర్‌, క‌స్ట‌మ్ మేడ్ ఎటైర్‌లో చూప‌రుల దృష్టిని ఆక‌ర్షించారు ఈ జంట‌. అత్యంత ప్ర‌తిభావంతులైన నిపుణుల ప‌నిత‌నాన్ని ప్ర‌ద‌ర్శించేలా ఉన్నాయి వారి వ‌స్త్రాలు. ఈవెంట్ ఏదైనా ఫ్యాష‌న్ ప్రియుల‌ను అల‌రించే అంశాలు కొన్ని ఉంటాయి. 2023 ఆస్కార్ వేడుక‌లో గ్లోబ‌ల్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ఫ్యాష‌న్ ప్రియుల‌ను మెప్పించే అత్య‌ద్భుత‌మైన‌, గుర్తుంచుకోద‌గ్గ వ‌స్త్రాల్లో క‌నిపించారు. ఆయ‌న వ‌స్త్రాల‌ను ఫ్యాష‌న్ డిజైన‌ర్స్ శాంత‌ను, నిఖిల్ రూపొందించారు. ఆర్ ఆర్ ఆర్‌లో ఆయ‌న కేర‌క్ట‌ర్‌ని దృష్టిలో పెట్టుకుని ఈ వ‌స్త్రాల‌ను డిజైన్ చేశారు. మెడాలియ‌న్ బ‌ట‌న్స్, చ‌క్రాల్లాంటి బ్రోచెస్ కాస్ట్యూమ్స్ కి స్పెష‌ల్ అడిష‌న్‌లా అనిపించాయి. నిఖితా జైసింఘానీ స్టైలింగ్ చేశారు. మెగాప‌వ‌ర్‌స్టార్ లుక్‌కి అభిమానులే కాదు, విశ్వ‌వ్యాప్తంగా ఉన్న కాస్ట్యూమ్ డిజైన‌ర్లు కూడా…