నాగ చైతన్య ద్విభాషా చిత్రం ‘కస్టడీ’ టీజర్ విడుదల

Naga Chaitanya, Venkat Prabhu, Srinivasaa Chitturi, Srinivasaa Silver Screen’s Bilingual Film Custody Teaser Unveiled

అక్కినేని నాగ చైతన్య, వెంకట్ ప్రభు క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం ‘కస్టడీ’ వేసవిలో ప్రధాన ఆకర్షణలలో ఒకటిగా విడుదలకు సిద్ధమవుతోంది. మరోవైపు ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. టీజర్‌ టీజ్ తో క్యూరియాసిటీ క్రియేట్ చేసిన మేకర్స్ టీజర్‌తో వచ్చారు. నాగ చైతన్య వాయిస్‌ఓవర్‌తో టీజర్ ప్రారంభమవుతుంది. ‘గాయపడిన మనసు ఆ మనిషిని ఎంత దూరం అయినా తీసుకెళుతుంది. అది ఇప్పుడు నన్ను తీసుకొచ్చింది ఓ యుద్ధానికి. ఇక్కడ నన్ను చావు వెంటాడుతుంది. అది ఎటు నుంచి వస్తుందో ఎప్పుడు , ఎలా వస్తుందో నాకు తెలీదు. తెలుసుకోవాలని కూడా లేదు. ఎందుకంటే నా చేతిలో వున్న ఆయుధం ఒక నిజం. నిజం ఒక ధైర్యం. నిజం ఒక సైన్యం. యస్.. దట్ ట్రూత్ ఈజ్ ఇన్…

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో శ్రీదేవి శోభన్ బాబు

Sridevi Shobhan Babu OTT release date confirmed

మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్న సంతోష్ శోభన్ హీరోగా నటించిన సినిమా శ్రీదేవి శోభన్ బాబు. తమిళ్ లో 96, తెలుగులో జాను చిత్రాల్లో చిన్నప్పటి జాను పాత్ర పోషించిన గౌరి కిషన్ హీరోయిన్ గా నటించింది. రోహిణి, నాగబాబు కీలక పాత్రల్లో నటించారు. ప్రశాంత్ కుమార్ దిమ్మల డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి కూతురు సుశ్మిత నిర్మించారు. రీసెంట్ గా థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ రొమాంటిక్ ఎంటర్టైనర్ అనే టాక్ తెచ్చుకున్న శ్రీదేవి శోభన్ బాబు సినిమా ఈ నెల 30 నుంచి ఓటిటిలో స్ట్రీమ్ కాబోతోంది. ప్రముఖ ఓటిటి సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ చిత్రం స్ట్రీమ్ కానుంది. ఓటిటిలో…

Sridevi Shobhan Babu OTT release date confirmed

Sridevi Shobhan Babu OTT release date confirmed

Talented young Actor Santhosh Shoban’s new film Sridevi Shobhan Babu starred 96, Master movie fame Gouri Kishan as the female lead. Debutant Prashanth Dimmala directed this film under Megastar Chiranjeevi’s daughter Sushmitha Konidela’s production. Starring Naga Babu and Rohini in the crucial roles, movie garnered positive response upon its release in theaters. Noted as sensible romantic entertainer worth watching with entire family, its OTT release was awaited. The wholesome entertainer is finally ready to entertain everyone at their homes on Disney+Hotstar from 30th March.

Behind the Scenes: The Making of Phalana Abbayi Phalana Ammayi – Highlights from the Pre-Release Press Meet

Behind the Scenes: The Making of Phalana Abbayi Phalana Ammayi - Highlights from the Pre-Release Press Meet

Phalana Abbayi Phalana Ammayi is a heart-warming love story that will have a lasting impression on the audience: Srinivas Avasarala Phalana Abbayi Phalana Ammayi (PAPA) is a Telugu romantic comedy film directed by Srinivas Avasarala. Starring Naga Shaurya and Malvika Nair, the film promises to be a fun-filled ride of love, laughter, and drama, and explore the seven phases of the relationship of Sanjay and Anupama. Produced by by T. G. Vishwa Prasad, Padmaja Dasari, People Media Factory in association with Dasari creations, and co-produced by Vivek Kuchibotla, PAPA is…

గ్రామీణ నేపథ్యంలో ‘ఎర్రగుడి’

అన్విక ఆర్ట్స్ వారి “ఎర్రగుడి” సినిమా మూడో షెడ్యూల్ ఇటీవల పూర్తి చేసుకుంది. ఆ వివరాలను దర్శకుడు సంజీవ్ కుమార్ మేగోటి తెలియజేశారు. ” ఫిబ్రవరి 27 నుంచి మార్చి 10వ తేదీ వరకు జరిగిన మూడో షెడ్యూల్ తో సినిమా షూటింగ్ కార్యక్రమాలు 70శాతం పూర్తయ్యాయి. అన్నపూర్ణ స్టూడియోస్ మండువా హౌస్, బూత్ బంగ్లా, కేరళ హౌస్ లొకేషన్స్ లో షూటింగ్ చేశాము. ఆదిత్య ఓం, వెంకట్ కిరణ్, శ్రీజిత ఘోష్, సమ్మెట గాంధీ, ఎస్తేర్, ఢిల్లీ రాజేశ్వరి, హ్యారీ జోష్, జ్యోతి, శ్రావణి, గూడ రామకృష్ణ, మధు నంబియార్, ఆర్కే, గంగాధర్, రవిరెడ్డి, దేవి శ్రీ ప్రభు తదితరులపై కథలోని కీలక ఘట్టాలను చిత్రీకరించాము. మార్చి 10 వరకు జరిగిన షెడ్యూల్ తో 70 శాతం షూటింగ్ పూర్తయింది. ఏప్రిల్ లో జరిగే నాలుగో…

ముస్తాబవుతోన్న స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ‘హ‌లో ఎవ‌రు?’

ముస్తాబవుతోన్న స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ 'హ‌లో ఎవ‌రు?'

తెలుగు తెర‌పైకి మ‌రో స‌ర్‌ఫ్రైజ్ సస్పెన్స్ థ్రిల్ల‌ర్ రాబోతోంది. శ్రీ‌శివ‌సాయి ఫిల్మ్స్ బ్యాన‌ర్‌పై, మ‌హేశ్వ‌రి నందిరెడ్డి స‌మ‌ర్ప‌ణ‌లో, వెంక‌ట్‌రెడ్డి నంది ద‌ర్శ‌క‌నిర్మాణంలో తెర‌కెక్కించిన చిత్రం ‘హ‌లో ఎవ‌రు?. ఈ సినిమా ద్వారా హీరో విజ‌య్ పాపిరెడ్డి క‌ట‌కం – హీరోయిన్ సౌమ్య‌శ్రీ ఉంత‌క‌ల్ ,విలన్ గా వినాయక్ ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తుది మెరుగులు దిద్దుకుంటోంది. ఎడిటింగ్, డ‌బ్బింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం డీఐ ప‌నులు జరుపుకుంటోంది. ఈ క్రైం ఆండ్ హ‌ర‌ర్ సస్పెన్స్ థ్రిల్ల‌ర్‌గా ఈ సినిమాను తెర‌కెక్కించిన‌ట్టు ద‌ర్శ‌కనిర్మాత‌ వెంక‌ట్‌రెడ్డి నంది తెలిపారు. సినిమా చాలా బాగా వ‌చ్చింద‌ని, ఇండ‌స్ట్రీలో ఈ చిత్రానికి స్పెష‌ల్ క్రేజ్ రావ‌డం ఖాయ‌మ‌ని ఆయ‌న విశ్వాసం వ్య‌క్తం చేశారు. మే నెల‌లో ‘హ‌లో ఎవ‌రు?’ చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి చిత్ర‌యూనిట్ స‌న్నాహాలు…

ఆహా ఓటీటీలో ‘సంతోషం’ అవార్డ్స్ స్ట్రీమింగ్!

ఆహా ఓటీటీలో 'సంతోషం' అవార్డ్స్ స్ట్రీమింగ్!

సంతోషం మ్యాగజైన్ పేరుతో ప్రతి వారం సినీ పరిశ్రమలో జరుగుతున్న విశేషాలు అప్డేట్స్ సహా మరెన్నో విషయాలు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు సురేష్ కొండేటి. ఆయన అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ వస్తున్న సంతోషం అవార్డుల కార్యక్రమం సౌత్ ఇండియాలో సూపర్ ఫేమస్. గత ఏడాది 2022 సంతోషం అవార్డుల ఈవెంట్ కూడా ఘనంగా నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి సహా ఎంతో మంది ప్రముఖులు హాజరైన ఈవెంట్ డిసెంబర్ 26వ తేదీన ఘనంగా జరిగింది. అయితే ఈవెంట్ జరిగిందని తెలుసు కానీ ఈ ఈవెంట్ కి సంబంధించిన విశేషాలు ఇప్పటివరకు బయటకు రాలేదు. ఇక ఈ ఈవెంట్ కి సంబంధించిన స్ట్రీమింగ్ రైట్స్ దక్కించుకున్న ప్రముఖ ఓటీటీ ఆహా సంస్థ స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేసింది. మార్చ్ 16 అర్ధరాత్రి నుంచి అంటే మార్చ్ 17 తెల్లవారు జాము…

‘గీత సాక్షిగా’ ట్రైలర్ చాాలా బావుంది.. మార్చి 22న రిలీజ్ అవుతున్న సినిమా పెద్ద హిట్ కావాలి: ‘నాంది’ డైరెక్టర్ విజయ్ కనకమేడల

Concept-based movie 'Geeta Sakshigaa' has got a superb trailer. This March 22n release must become a hit: 'Naandhi' director Vijay Kanakamedala

నిజ ఘ‌ట‌న‌లు ఆధారంగా రూపొందిన ఇన్‌టెన్స్ ఎమోష‌న‌ల్ డ్రామా ‘గీత సాక్షిగా’. ఆద‌ర్శ్‌, చిత్రా శుక్లా హీరో హీరోయిన్లుగా న‌టించిన ఈ చిత్రాన్ని మార్చి 22న తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేస్తున్నారు. ప్రమోషన్స్ ఫుల్ స్వింగులో ఉన్నాయి. ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్స్‌, ఫ‌స్ట్ లుక్‌, టీజ‌ర్‌, సాంగ్‌తో సినిమాపై మంచి బ‌జ్ క్రియేట్ అయ్యింది. మంగళవారం ఈ మూవీ ట్రైల‌ర్ రిలీజ్ ఈవెంట్ హైద‌రాబాద్‌లో జ‌రిగింది. నాంది సినిమా ద‌ర్శ‌కుడు విజ‌య్ క‌న‌క‌మేడ‌ల‌, నిర్మాత స‌తీష్ వేగేశ్న.. గీత సాక్షిగా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్బంగా… ఎడిట‌ర్ కిషోర్ మ‌ద్దాలి మాట్లాడుతూ ‘‘డైరెక్టర్ ఆంథోని నాకు 15 ఏళ్లుగా మంచి స్నేహితుడు. త‌ను గీతసాక్షిగా సినిమా చేస్తున్నాన‌ని చెప్పి నాకు ఎడిట‌ర్‌గా అవ‌కాశం ఇచ్చాడు. మంచి టీమ్ ఏర్పాటు చేసుకుని చేసిన సినిమా. ఈ…

Concept-based movie ‘Geeta Sakshigaa’ has got a superb trailer. This March 22n release must become a hit: ‘Naandhi’ director Vijay Kanakamedala

Concept-based movie 'Geeta Sakshigaa' has got a superb trailer. This March 22n release must become a hit: 'Naandhi' director Vijay Kanakamedala

‘Geeta Sakshigaa’, which is set to release on March 22, is directed by Anthony Mattipalli. Its trailer launch event was today graced as the chief guest by ‘Naandhi’ director Vijay Kanakamedala. The film is an intense emotional drama based on real-life incidents and stars Aadarsh and Chitra Shukla in the lead roles. The promotions are in full swing and the posters, first look, teaser, and song releases have created a good buzz around the movie. The trailer of the movie was released on Tuesday at an event held in Hyderabad.…

మ‌హిళ‌ల‌పై జ‌రుగుతున్న అన్యాయాల‌ను ప్ర‌శ్నించే ఇన్‌టెన్స్ ఎమోష‌న‌ల్ డ్రామా ‘గీత సాక్షిగా’.. ఆక‌ట్టుకుంటోన్న ట్రైల‌ర్‌

గ్రామీణ నేపథ్యంలో 'ఎర్రగుడి'

లేడీస్ హాస్టల్‌లో అమ్మాయిని ఎవ‌రో హ‌త్య చేస్తారు.. హంత‌కుడిగా ఓ యువ‌కుడి (ఆద‌ర్శ్‌)ని పోలీస్‌లు అరెస్ట్ చేస్తారు.. హ‌త్యానేరం ఒప్పుకోని యువ‌కుడిని పోలీసులు ఒప్పించ‌టానికి టార్చ‌ర్ పెడుతుంటారు. అత‌ని త‌ర‌పున లాయ‌ర్ల వాదించ‌టానికి కేసుని కూడా తీసుకోరు. ఆ స‌మ‌యంలో ఓ లేడీ లాయ‌ర్ (చిత్ర శుక్ల‌) కేసుని టేక‌ప్ చేసి అత‌ని త‌ర‌పున నిలుచుకుంటుంది. అస‌లు లేడీస్ హాస్ట్‌లో హ‌త్య జ‌రగ‌టం, అందులో యువ‌కుడు అరెస్ట్ కావ‌టం, అత‌న్ని పోలీసులు టార్చ‌ర్ పెట్టటం ఎంట‌నే విష‌యాలు తెలుసుకోవాలంటే ‘గీత సాక్షిగా’ సినిమా చూడాల్సిందే అంటున్నారు దర్శకుడు అంథోని మట్టిపల్లి, నిర్మాత చేతన్ రాజ్. ‘గీత సాక్షిగా’ చిత్రాన్ని ఆంథోని మ‌ట్టిప‌ల్లి స్క్రీన్‌ప్లే రాసుకుని చ‌క్క‌గా తెర‌కెక్కించారు. చేత‌న్ రాజ్ ఫిలింస్ బ్యాన‌ర్‌పై చేత‌న్ రాజ్ ఈ సినిమాను నిర్మించ‌ట‌మే కాకుండా.. స్టోరి కూడా రాశారు. పుష్ప‌క్‌,…