The movie ‘Kosti’ has heroine Kajal Aggarwal, senior heroine Radhika Sarath Kumar and Kollywood star comedian Yogibabu in the lead roles. It is being released by Ganga Entertainments. On the occasion of Ugadi, the film is coming to the Telugu audience on 22nd of this month. The film is directed by Kalyan. He also impressed the Telugu audience with Prabhudeva’s ‘Gulebakavali’ and Jyothika’s ‘Jack Pot’. ‘Kosti’ is a horror comedy. It also shows the relationship between father and daughter. As for the story, namely the beautiful lady inspector. Her name…
Author: M.D ABDUL - Tollywoodtimes
ప్రేక్షకులకు కామెడీ థ్రిల్లింత ఇవ్వనున్న కాజల్ అగర్వాల్… ఉగాదికి థియేటర్లలో ‘కోస్టి’ విడుదల
అగ్ర కథానాయిక కాజల్ అగర్వాల్, సీనియర్ హీరోయిన్ రాధిక శరత్ కుమార్, కోలీవుడ్ స్టార్ కమెడియన్ యోగిబాబు ప్రధాన తారాగణంగా రూపొందిన సినిమా ‘కోస్టి’. గంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ విడుదల చేస్తోంది. ఉగాది సందర్భంగా ఈ నెల 22న తెలుగు ప్రేక్షకుల ముందుకు సినిమాను తీసుకు వస్తోంది. ఈ చిత్రానికి కళ్యాణ్ దర్శకత్వం వహించారు. ప్రభుదేవా ‘గులేబకావళి’, జ్యోతిక ‘జాక్ పాట్’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను సైతం ఆయన ఆకట్టుకున్నారు. హారర్ కామెడీగా ‘కోస్టి’ తెరకెక్కింది. ఇందులో తండ్రి కుమార్తె మధ్య అనుబంధాన్ని కూడా చూపించారు. కథ విషయానికి వస్తే, అనగనగా అందమైన లేడీ ఇన్‌స్పెక్టర్. ఆమె పేరు ఆరతి. గ్యాంగ్‌స్టర్ దాస్ జైలు నుంచి తప్పించుకుంటాడు. అతడిని పట్టుకుని తీరుతానని శపథం చేస్తుంది. కొన్నేళ్ల క్రితం ఆరతి తండ్రి దాసును అరెస్ట్ చేసి జైల్లో వేస్తారు.…
‘సామజవరగమనా ‘అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ : నిర్మాత రాజేష్ దండా ఇంటర్వ్యూ..
‘సామజవరగమనా’ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. శ్రీ విష్ణు ఇంతవరకూ చేయని జోనర్. నువ్వు నాకు నచ్చావ్, నువ్వు లేక నేను లేను, గీత గోవిందం లా ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్. సామజవరగమనా సమ్మర్ విడుదలకు ప్లాన్ చేస్తున్నాం. సందీప్ కిషన్ ‘ఊరు పేరు భైరవకోన’ చాలా పెద్ద స్కేల్ లో సూపర్ నేచురల్ ఫాంటసీగా చేస్తున్నాం. ఇందులో గ్రాండ్ విజువల్స్, మంచి ఫన్, పాటలతో పాటు అన్నీ కమర్షియల్ ఎలిమెంట్స్ వుంటాయి. ‘ఊరు పేరు భైరవకోన’ జులై లేదా ఆగస్ట్ లో విడుదలకు ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు నిర్మాత రాజేష్ దండా. సందీప్ కిషన్ కథానాయకుడిగా. వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఊరు పేరు భైరవకోన, శ్రీవిష్ణు కథానాయకుడిగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన సామజవరగమనా చిత్రాలని హాస్య మూవీస్ బ్యానర్ పై అనిల్ సుంకర…
‘దాస్ కా ధమ్కీ’ పెద్ద బ్లాక్ బస్టర్ కావాలి: ప్రీరిలీజ్ ఈవెంట్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్
డైనమిక్ హీరో విశ్వక్ సేన్ తొలి పాన్ ఇండియా చిత్రం ‘దాస్ కా ధమ్కీ’. విశ్వక్ సేన్ ఈ చిత్రానికి కథానాయకుడు, దర్శకుడు, నిర్మాత కూడా. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ కు జోడిగా నివేదా పేతురాజ్ నటిస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన పాటలు చార్ట్‌బస్టర్‌గా నిలిచాయి. ఇటివలే విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ 2.0 సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పింది. ‘దాస్ కా ధమ్కీ’ ఈ నెల 22న ఉగాది కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ విడుదలౌతుంది. ఈ సందర్భంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా మాసీవ్ ప్రిరిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు. భారీగా తరలివచ్చిన అభిమానుల సమక్షంలో ‘దాస్ కా ధమ్కీ’ ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ప్రీరిలీజ్ ఈవెంట్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ఆర్ఆర్ఆర్ చిత్రం ఈ రోజు ప్రపంచ…
Global Star Ram Charan speaks at India Today Conclave : Mega Power Star says he wants to reach out to the maximum audience
Ram Charan talks about his exciting upcoming movies, the nepotism debate and more Global Star Ram Charan was in New Delhi on Saturday to participate in the India Today Conclave. The ‘India Moment’ theme was apt for the occasion. The ‘RRR’ star represented Indian cinema and spoke about his career, the Oscar glory for ‘Naatu Naatu’, his views on the Nepotism debate, and many other things. A highlight was that Charan spoke about his staff members and introduced them to the nation. He also invited his wife, Upasana Koniela, onto…
నా మనసుకు నచ్చింది చేసుకుంటూ పోతున్నా : నేచురల్ స్టార్ నాని
నేచురల్ స్టార్ నాని పాన్ ఇండియా చిత్రం ‘దసరా’ దేశవ్యాప్తంగా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటి. శ్రీకాంత్ ఒదెల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం టీజర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా విడుదలైన ట్రైలర్ నేషనల్ వైడ్ గా ట్రెండ్ అవుతూ సినిమాపై మరింత క్యురియాసిటీని పెంచింది. కీర్తి సురేష్ కథానాయికగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 30న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏకకాలంలో గ్రాండ్ గా విడుదలౌతుంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ప్రెస్ మీట్ హైదరాబాద్ లోని త్రిడెంట్ హోటల్ లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ, వి కేర్ అనే ఆర్గనైజేషన్ కు నాకు రిలేషన్…
‘మిస్టర్ కళ్యాణ్’ చిత్రానికి మంచి ఆదరణ !!!
శ్రీమతి ఉష శ్రీ సమర్పణలో శ్రీ దత్తాత్రేయ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించబడిన చిత్రం మిస్టర్ కళ్యాణ్. ఫ్యామిలీ, లవ్ అండ్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో మాన్యం కృష్ణ, అర్చన, హీరో హీరోయిన్ గా నటించారు. ఈ సినిమాతో పండు దర్శకుడిగా పరిచయం అయ్యారు. నిర్మాత సుబ్బారెడ్డి ఖర్చుకు ఎక్కడా వెనకాడకుండా ఈ సినిమాను నిర్మించారు. మార్చి 10న ఈ సినిమా థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదల అయ్యింది. సప్తగిరి, ధనరాజ్, తాగుబోతు రమేష్ ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటించారు. మార్చి 10న విడుదలైన మిస్టర్ కళ్యాణ్ అన్ని వర్గాల ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. మంచి సినిమాను చూసిన అనుభూతిని పొందామని ప్రేక్షకుల చెప్పడం విశేషం. అమ్మాయిలు మరియు మహిళలు తప్పకుండా ఈ సినిమా చూడాలి, ముఖ్యంగా…
Mythri Movie Makers Presents, Kiran Abbavaram, Ramesh Kaduri, Clap Entertainment’s Meter First Single Chammak Chammak Pori Unveiled
Meter is a very special film for the young hero Kiran Abbavaram, given Tollywood’s leading production house Mythri Movie Makers is presenting, while Clap Entertainment is producing this action entertainer directed by debutant Ramesh Kaduri. The film’s teaser that presented Kiran Abbavaram in a cop role has got a terrific response. Now, they began the musical promotions by releasing the first single Chammak Chammak Pori. The song was launched in a grand manner at Sandhya 70 MM, X Roads, Hyderabad, in presence of a heavy crowd. The song begins on…
సమ్మర్ లో అసలు సిసలైన ఎంటర్ టైనర్ ‘మీటర్ ఎంజాయ్ చేస్తారు: చమ్మక్ చమ్మక్ పోరీ సాంగ్ లాంచ్ ఈవెంట్ లో కిరణ్ అబ్బవరం
కిరణ్ అబ్బవరం ‘మీటర్’ ఫస్ట్ సింగిల్ చమ్మక్ చమ్మక్ పోరీ పాట విడుదల టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కు ‘మీటర్’ చాలా ప్రత్యేకమైన చిత్రం. నూతన దర్శకుడు రమేష్ కడూరి దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తోంది. కిరణ్ అబ్బవరం పోలీస్ పాత్రలో కనిపించిన ఈ సినిమా టీజర్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇప్పుడు, మేకర్స్ మొదటి సింగిల్ చమ్మక్ చమ్మక్ పోరీని విడుదల చేయడం ద్వారా మ్యూజికల్ ప్రమోషన్‌లను ప్రారంభించారు. హైదరాబాద్‌లోని క్రాస్ రోడ్స్‌లోని సంధ్య 70 ఎమ్‌ఎమ్‌లో భారీ జనసందోహం సమక్షంలో ఈ పాటను గ్రాండ్‌గా లాంచ్ చేశారు. విలన్, అతని అసిస్టెంట్.. కిరణ్ అబ్బవరం డిఫరెంట్ మీటర్ గురించి మాట్లాడుతూ ఫన్నీ నోట్‌లో ఈ పాట…
Naga Chaitanya, Venkat Prabhu, Srinivasaa Chitturi, Srinivasaa Silver Screen’s Bilingual Film Custody Teaser Unveiled
Young hero Akkineni Naga Chaitanya’s Telugu-Tamil bilingual project Custody directed by leading filmmaker Venkat Prabhu is getting ready for release as one of the major attractions in the summer. Meanwhile, promotional activities are happening in full swing for the movie. The wait is over. After creating curiosity with the teaser tease, the makers arrived with the teaser. The teaser begins with Naga Chaitanya’s voiceover saying the wounded heart can push a man any far. He says it pushed him towards war. Death is in pursuit of him, but he is…
