‘బాహుబలి’ చిత్రం తర్వాత నుంచి పాన్ ఇండియా లెవెల్లో అదిరిపోయే క్రేజ్ తెచ్చుకున్నారు ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్. ప్రస్తుతం ‘ఆదిపురుష్’ తో పాటు ప్రాజెక్ట్ కె, సలార్, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ అంటూ మరో మూడు సినిమాలను చేస్తూ ఆయన యమ బిజీగా ఉన్నారు. ఓమ్ రౌత్ దర్శకత్వం వహిస్తున్న ‘ఆదిపురుష్’ చిత్రం భారీ అంచనాల మధ్య జూన్ 16న ప్యాన్ వరల్డ్ స్థాయిలో భారీగా విడుదలకు శరవేగంగా సిద్ధమవుతోంది. సాహో, రాధేశ్యామ్ చిత్రాల తర్వాత ప్రభాస్ చేస్తోన్న సినిమా ‘ఆదిపురుష్’ కావడంతో ఈ చిత్రంపై అందరికీ ఆసక్తి ఏర్పడింది. రామాయణం ఆధారంగా రూపొందిన ఈ చిత్రాన్ని రిట్రో ఫైల్స్ సంస్థతో కలిసి టీ-సిరీస్ అధినేత భూషణ్ కుమార్ భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్,…
Author: M.D ABDUL - Tollywoodtimes
‘ఆదిపురుష్’ నుంచి అదిరిపోయే అప్ డేట్!?
‘బాహుబలి’ చిత్రం తర్వాత నుంచి పాన్ ఇండియా లెవెల్లో అదిరిపోయే క్రేజ్ తెచ్చుకున్నారు ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్. ప్రస్తుతం ‘ఆదిపురుష్’ తో పాటు ప్రాజెక్ట్ కె, సలార్, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ అంటూ మరో మూడు సినిమాలను చేస్తూ ఆయన యమ బిజీగా ఉన్నారు. ఓమ్ రౌత్ దర్శకత్వం వహిస్తున్న ‘ఆదిపురుష్’ భారీ అంచనాల మధ్య జూన్ 16న ప్యాన్ వరల్డ్ స్థాయిలో భారీగా విడుదలకు శరవేగంగా సిద్ధమవుతోంది. సాహో, రాధేశ్యామ్ చిత్రాల తర్వాత ప్రభాస్ చేస్తోన్న సినిమా ‘ఆదిపురుష్’ కావడంతో ఈ చిత్రంపై అందరికీ ఆసక్తి ఏర్పడింది. రామాయణం ఆధారంగా రూపొందిన ఈ చిత్రాన్ని రిట్రో ఫైల్స్ సంస్థతో కలిసి టీ-సిరీస్ అధినేత భూషణ్ కుమార్ భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, లంకేశ్‌గా…
మాస్ మహారాజా రవితేజ ‘రావణాసుర’ థియేట్రికల్ ట్రైలర్ విడుదల
మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ క్రైమ్ యాక్షన్ ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్ ‘రావణాసుర’. సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం టీజర్, ఫుట్‌టాపింగ్ సౌండ్‌ట్రాక్‌లకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈరోజు మేకర్స్ రావణాసుర థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. రావణాసుర టీజర్ లో సినిమాలోని యాక్షన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ని చూపించారు. ట్రైలర్ కోర్ పాయింట్ గురించి పెద్దగా వెల్లడించనప్పటికీ, ఇతర అంశాలను ప్రజంట్ చేసింది. ఇది మర్డర్ మిస్టరీగా ప్రారంభమవుతుంది. సంపత్ రాజ్ తాను నిర్దోషినని చెబుతాడు. క్రిమినల్ లాయర్ అయిన రవితేజ తన సీనియర్ ఫారియా అబ్దుల్లాను కేసును టేకప్ చేయాల్సిందిగా కోరుతాడు. కానీ ఆమెకు కనీసం ఆసక్తి లేదు. అప్పుడు, రవితేజ పాత్రలోని ఇతర షేడ్స్‌ని చూస్తాము. పోలీసు అధికారి, రాజకీయ నాయకుడు అతన్ని క్రిమినల్ అని పిలుస్తుండగా,…
Mass Maharaja Ravi Teja, Sudheer Varma, Abhishek Pictures, RT Team Works Ravanasura Theatrical Trailer is out now
Mass Maharaja Ravi Teja’s most awaited crime action and edge-of-the-seat thriller Ravanasura directed by Sudheer Varma is making a huge noise, thanks to the spellbinding teaser and foot-tapping soundtracks. Today, the film’s theatrical trailer has been released. While the teaser of the movie showed the action and thrilling elements in the movie. The trailer, though doesn’t reveal much about the core point, shows the other aspects. It begins as a murder mystery and Sampath Raj claims that he is innocent. Ravi Teja who is a criminal lawyer requests his senior…
‘మీటర్’ లో బలమైన ఎమోషన్స్ వుంటాయి : అతుల్య రవి
మైత్రీ మూవీ మేకర్స్ తో తెలుగులోకి అడుగుపెట్టడం నా అదృష్టం: అతుల్య రవి ‘మీటర్’ హీరోయిన్ అతుల్య రవితో ఇంటర్వ్యూ… టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘మీటర్’. నూతన దర్శకుడు రమేష్ కడూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని క్లాప్ ఎంటర్ టైన్ మెంట్ నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన మీటర్ టీజర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. సమ్మర్ స్పెషల్ గా ఏప్రిల్ 7న సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన అతుల్య రవి మీడియాతో మాట్లాడుతూ ‘మీటర్’ విశేషాలని పంచుకున్నారు. # ‘మీటర్’తో తెలుగు పరిశ్రమలోకి రావడం ఎలా అనిపిస్తోంది ? – తెలుగు పరిశ్రమలోకి…
‘మ్యూజిక్ స్కూల్’ ఫస్ట్ లుక్ విడుదల
డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వస్తోన్న ‘మ్యూజిక్ స్కూల్’ను ప్రేక్షకులు ఆదరించాలి : ఫస్ట్ లుక్ రిలీజ్ కార్యక్రమంలో నిర్మాత దిల్ రాజు షర్మన్ జోషి, శ్రియా శరణ్, షాన్, సుహాసిని మూలే, ప్రకాష్ రాజ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం ‘మ్యూజిక్ స్కూల్’. మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతంసంగీత సారథ్యం వహిస్తోన్న మల్టీ లింగ్వువల్ మ్యూజికల్ మూవీ మే 12న రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో మేకర్స్ పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా మ్యూజిక్ స్కూట్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌ను గమనిస్తే శ్రియా శరన్ కొంత మంది పిల్లలతో కలిసి గోవా సముద్ర తీరంలో కారు డ్రైవింగ్ చేస్తూ…
Icon Star Allu Arjun Pens a Heartfelt Note on completing 20 Yrs in TFI
Icon Star Allu Arjun is, without doubt, one of the most celebrated and beloved actors in Telugu cinema. His previous release Pushpa The Rise directed Sukumar created a massive phenomenon across the country. The actor has a huge fan base who adore him in each of his on-screen avatars. Fans of the Icon star are at present trending #20ICONICyearsOfAlluArjun on his completion of twenty years in Tollywood. Allu Arjun had marked his debut with Gangotri in 2003. The actor continuosly delivered his brilliant performances in many biggest blockbusters. On this…
నేటితో 20 ఏళ్ళ సినీప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్
దర్శకేంద్రుడు కే. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన “గంగోత్రి” సినిమాతో హీరోగా పరిచయమైన అల్లు అర్జున్ తన మొదటి సినిమాతోనే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు. కేవలం అభిమానులు నుంచి ప్రశంసలు మాత్రమే కాకుండా బెస్ట్ డెబ్యూ హీరోగా నంది అవార్డ్ ను దక్కించుకుని ఇండస్ట్రీలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు.గంగోత్రి సినిమాతో హిట్ అందుకున్న అల్లు అర్జున్ తన రెండవ సినిమా “ఆర్య” తో ఒక బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని యూత్ ను తనవైపు తిప్పుకున్నారు. సుకుమార్ దర్శకత్వం వహించిన ఆర్య సినిమా అల్లు అర్జున్ కెరియర్ గ్రాఫ్ ను అమాంతం పెంచింది. తెలుగు సినిమాలలో అప్పటివరకు ఎవరు చెప్పని రీతిలో ఒక ప్రేమ కథను చూపించారు దర్శకుడు సుకుమార్. సుకుమార్ రాసిన “ఆర్య” పాత్రలో అల్లు అర్జున్ ఒదిగిపోయారు. ఇప్పటికే కాదు అది ఎప్పటికి అల్లు…
Popular actors, filmmakers attend Global Star Ram Charan’s Birthday Bash
Global Star Ram Charan’s birthday bash on Monday was star-studded. While the Mega Power Star is known for his understated approach, the event was planned to be in step with his personality. The hero and his wife, Upasana, played perfect hosts. Hosted at Megastar Chiranjeevi’s residence in Hyderabad, it was graced by some of the most happening actors. Among them was Vijay Devarkonda, who admires the ‘Rangasthalam’ actor a lot. Victory Venkatesh was also present. Charan’s long-time friend Rana Daggubati was in attendance along with his wife Miheeka. Among seniors,…
RRR టీమ్‌ను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి
ఘనంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్.. ప్రముఖ నటీనటులు, ఫిల్మ్ మేకర్స్, సెలబ్రిటీలు హాజరు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే (మార్చి 27) వేడుకలు సోమవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. చాలా గ్రాండ్‌గా జరిగిన ఈ పార్టీలో ప్రముఖ నటీనటులు, టాలీవుడ్ సెలబ్రిటీలు సహా పలువురు హాజరయ్యారు. రామ్ చరణ్, ఆయన సతీమణి ఈ కార్యక్రమాన్ని హోస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో ఈ బర్త్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. మెగస్టార్ చిరంజీవి ఇంట్లో రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ కార్యక్రమంలో చరణ్‌ను ఎంతగానో ఇష్టపడే హీరోలు విజయ్ దేవరకొండ, విక్టరీ వెంకటేష్ సహా రామ్ చరణ్ చిన్ననాటి స్నేహితుడు రానా దగ్గుబాటి తన సతీమణి మిహికతో కలిసి పాల్గొన్నారు. ఇంకా అక్కినేని…
