నరసింహాచారి, డా. సకారం మారుతి, భాస్కర్‌రెడ్డి, చిత్రం శ్రీను, మీనాక్షిరెడ్డి, పల్సర్ బైక్ ఝాన్సీ కీల పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం ‘రంగస్వామి’. డ్రీమ్ సినిమా పతాకంపై స్వీయ దర్శకనిర్మాణంలో నరసింహాచారి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రాన్ని సీనియర్ నటుడు సుమన్ వీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘యువత డ్రగ్స్ ఉపయోగించినప్పుడు ఎంత ఆనందిస్తున్నారో.. ఆతర్వాత ఎంతగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇందులో చక్కగా చూపించారు. యువతకు చక్కని సందేశమిస్తుంది. చాలా రోజుల తర్వాత చక్కని సందేశంతో కూడిన థ్రిల్లర్ చూసిన భావన కలిగింది. ట్రైలర్ చూశాక ఎక్కడా కాంప్రమైజ్ కాలేదనిపించింది. ఎమోషన్స్ పండించడం చాలా కష్టం. ఈ చిత్రంలో దానికే ఎక్కువ మార్కులు పడతాయి. తండ్రీ కొడుకుల మధ్య చక్కని భావోద్వేగాలు పలికాయి. ఇలాంటి చిత్రంలో నాకు పాత్ర రాలేదని కాస్త బాధగా ఉంది. సినిమా…
Author: M.D ABDUL - Tollywoodtimes
Plan your holidays right : AL Nitin Kumar !!!
A dream and vision welded with passion, hard work and perseverance makes it a reality. A L Nitin Kumar instead of treading the well worn path travelled by others, struck out his own path…a path that allowed him not only to see the world with his own eyes, but made millions of viewers to watch and enjoy the experiences through his travel show Vihari the traveller on Star Maa and Disney Hotstar. Vihari the traveller Director and Producer of Vihari The Traveller, a path breaking show on travel and tourism…
బ్యూటీ కేతిక అందాల విందు!!
టాలీవుడ్ కి కొత్తభామల దిగుమతి ఎప్పుడూ ఉండేదే! అదిరే అందాలతో కిక్కెక్కిస్తోన్న ముద్దుగుమ్మలెందరినో చూసి అదరహో అనాల్సిందే.. అలా వచ్చిన మరో భామ కేతిక శర్మ. చిత్రసీమలో గ్లామర్ డాల్‌గా అడుగు పెట్టిన ఈ బ్యూటీకి వరుస ఫ్లాపులు పలకరించడంతో తెగ బాధపడిపోతోందిట! ఆ బాధను దిగమింగి తన హాట్ హాట్ ఫొటోలతో సోషల్ మీడియాని హీటెక్కిస్తోంది. ఈ భామ సోషల్ మీడియాలో వదిలిన కొన్ని ఫోటోలకు కుర్రకారు బెంబేలెత్తిపోతున్నారు. ఆ ఫోటోల్లో కాస్తా బోల్డ్‌గా పోజులిచ్చింది. దీంతో నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. కొంత మంది భామలు ఎన్ని చిత్రాలు చేసినా.. సరైన గుర్తింపునకు నోచుకోరు. మరి కొంత మందికి మాత్రం తొలి చిత్రంతోనే కేక పుట్టిస్తారు. యువతరం గుండెల్లో గుబులు రేపుతారు.…
Dasara Telugu Movie Review : ‘దసరా’ మూవీ రివ్యూ… : అలరించే యాక్షన్ డ్రామా!
(చిత్రం : దసరా, దర్శకత్వం : శ్రీకాంత్ ఓదెల, విడుదల తేదీ : మార్చి 30, 2023, రేటింగ్ : 3/5, నటీనటులు: నాని, కీర్తి సురేష్, ధీక్షిత్ శెట్టి, సముద్రఖని, షైన్ టామ్ చాకో, సాయి కుమార్, ఝాన్సీ, పూర్ణ, జరీనా వాహాబ్ తదితరులు. సంగీతం : సంతోష్ నారాయణన్, సినిమాటోగ్రఫీ: సత్యన్ సూర్యన్, ఎడిటర్: నవీన్ నూలి, నిర్మాణం : శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినీమాస్ , నిర్మాత సుధాకర్ చెరుకూరి) నేచురల్ స్టార్ నాని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘దసరా’. నూతన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. నేచురల్ స్టార్ నానికి జోడీగా కీర్తి సురేష్ మరో ప్రధాన పాత్రలో దీక్షిత్ శెట్టి నటించారు. విడుదలకు ముందే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ…
సెన్సార్ కార్యక్రమాల్లో పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణ మూర్తి ‘యూనివర్సిటీ’
పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి స్వీయ దర్శకత్వంలో నటించి నిర్మిస్తున్న చిత్రం ‘యూనివర్సిటీ’.ఈ సినిమా ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలను జరుపుకుంటుంది.ఈ సందర్భంగా ప్రసాద్ ల్యాబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి మాట్లాడుతూ: ఈ రోజు ప్రపంచం ప్రవేటి కరణ ప్రపంచీ కరణ జరుగుతున్న దశలో భారత్ దేశం లాంటి వర్ధమాన దేశాల్లో లక్షలాది మంది యువత గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఆశావహ దృక్పధంతో ఎంతో కష్టపడి చదువుతూ డబ్బులు ఖర్చు పెట్టి కోచింగ్ తీసుకొని పరీక్షలకు ప్రిపేర్ అవుతూన్న సమయంలో ఎగ్జామ్ పేపర్ లీకేజీ లు అయిపోతూవుంటే వాళ్ళు కన్న కలలు ఏమైపోవాలి. వాళ్ళ గమ్యం అగమ్య గోచరం అయిపోతు నిరాశ నిస్పృహలకు లోనై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అలా కాకూడదు. పోలీస్ శాఖ, రైల్వే శాఖా…
500 మంది ఫైటర్స్‌తో ‘డెవిల్’ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరణ!
# సరికొత్త మాస్ అండ్ యాక్షన్ అవతార్‌లో నందమూరి కళ్యాణ్ రామ్ డిఫరెంట్ మూవీస్, రోల్స్ చేస్తూ హీరోగా తనదైన వెర్సటాలిటీతో మెప్పిస్తోన్న స్టార్ నందమూరి కళ్యాణ్ రామ్. ఆయన లేటెస్ట్ మూవీ ‘డెవిల్’. ‘ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ ట్యాగ్ లైన్. దేవాన్ష్ నామా సమర్పణలో అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై నవీన్ మేడారం దర్శకత్వంలో అభిషేక్ నామా ఈ పీరియాడిక్ డ్రామాను నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ఫైనల్ స్టేజ్‌కు చేరుకుంది. ప్రస్తుతం ఈ సినిమా క్లైమాక్స్‌ను చిత్రీకరిస్తున్నారు. 500 మందితో ఈ ఫైట్‌ను తెరకెక్కిస్తుండటం విశేషం. టాలీవుడ్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్షన్ ఎపిసోడ్‌గా చెప్పుకునేలా దీన్ని ఫైట్ మాస్టర్ వెంకట్ ఆధ్వర్యంలో డిజైన్ చేశారు. ఈ సందర్భంగా నిర్మాత అభిషేక్ నామా మాట్లాడుతూ ‘‘మా బ్యానర్‌పై ఎంతో ప్రెస్టీజియస్‌గా డెవిల్ సినిమాను…
Devil Makers Canning an action episode with 500 fighters.. Nandamuri Kalyan Ram will be seen in all new mass avatar*
Nandamuri Kalyanram is known for his knack in selecting unique scripts right from the beginning of his career is bringing another interesting film. The film titled stirringly as Devil which denotes the ferocity of the protagonist. And it comes with the tagline- The British Secret Agent. The first look of the film released on Ugadi raised the curiosity on this spy thriller. Presented by Devansh Nama, Abhishek Nama is producing this period drama under the banner of Abhishek Pictures. This much-awaited project shoot has reached its final stage. As part…
హీరో విశ్వక్ సేన్ చేతులు మీదుగా ‘మధురం’ ఫస్ట్ లుక్ విడుదల
శ్రీ వెంకటేశ్వర ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఉదయ్ మరియు వైష్ణవి హీరో హీరోయిన్ లుగా ప్రొడ్యూసర్ బంగార్రాజు అలాగే రాజేష్ చికిలే డైరెక్ట్ చేసిన మధురం మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను మాస్ కా దాస్ విశ్వక్ సేన్ రిలీజ్ చేయటం జరిగింది. ఈ సందర్బంగా…. హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ ఆల్ ది బెస్ట్ టూ టీం మధురం పోస్టర్ చూడటానికి చాలా ప్రామిసింగ్ గా వుంది నేను కూడా ఈ మూవీ చూడాలని చాలా క్యూరియాసిటీ గా వుంది అలాగే ఈ చిత్రానికి పని చేసిన హీరో ఉదయ్ మరియు ప్రొడ్యూసర్ బంగార్రాజు , డైరెక్టర్ రాజేష్ చికిలేగారి కి ఆల్ ది బెస్ట్ అని విశ్వక్ సేన్ ముగించారు. హీరో ఉదయ్ మాట్లాడుతూ మా మధురం మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్…
విశ్వక్ సేన్ హీరోగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ చిత్రం
* విశ్వక్ సేన్ పుట్టినరోజు కానుకగా కొత్త చిత్రం ప్రకటన * సితార పతాకంపై ప్రొడక్షన్ నెం.21 గా విశ్వక్ సేన్ 11వ చిత్రం * ‘బ్యాడ్’ గా మారిన ‘మాస్ కా దాస్’ యువ సంచలనం, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కథానాయకుడిగా ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.21 గా ఒక చిత్రం రూపొందనుంది. Prasiddha చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ,శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనుంది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి వెంకట్, గోపి సహ నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. ప్రతిభ గల దర్శకుడు కృష్ణ చైతన్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించనున్నారు. కథానాయకుడిగా…
Vishwak Sen’s mass entertainer, VS11, directed by Krishna Chaitanya to be produced by Sithara Entertainments and Fortune Four Cinemas
Actor-director Vishwak Sen, nicknamed Mass Ka Das, who’s on a high after the success of Das Ka Dhamki, has signed another prestigious project VS11. Written and directed by Krishna Chaitanya, VS11, produced by leading banners S Naga Vamsi and Sai Sounjanya under Sithara Entertainments and Fortune Four Cinemas and presented by Srikara Studios, was formally announced today. Much to delight of movie buffs, the film’s motion poster was also unveiled today. The glimpse follows a series of lorries and the backdrop later shifts to a riverside backdrop with a radio…
