‘అన్నీ మంచి శకునములే’ సెకండ్ సింగిల్ ‘సీతా కళ్యాణం’ శ్రీరామ నవమి శుభ సందర్భంగా విడుదల

Santosh Soban, Malvika Nair, Rajendra Prasad, Gauthami, BV Nandini Reddy, Swapna Cinema’s Anni Manchi Sakunamule Second Single Sita Kalyanam Unveiled On Sri Rama Navami

ఫీల్ గుడ్ ఎమోషన్స్‌తో కూడిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లు అన్ని వర్గాల ప్రేక్షకులకు, ముఖ్యంగా కుటుంబ సభ్యులతో కలిసి సినిమా చూడాలనుకునే వారికి ప్రైమ్ ఛాయిస్. ఈ వేసవిలో, పూర్తి వినోదాన్ని అందించడానికి సంతోష్ శోభన్, మాళవిక నాయర్ నటిస్తున్న ‘అన్నీ మంచి శకునములే’ థియేటర్ లోకి వస్తోంది. ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ చాలా ఆకర్షణీయంగా ఉంది. టీజర్, టైటిల్ సాంగ్ సినిమాపై ఆసక్తిని రేకెత్తించాయి. శ్రీరామ నవమి శుభ సందర్భంగా మేకర్స్ రెండవ సింగిల్ ‘సీతా కళ్యాణం’ పాటని విడుదల చేశారు. శ్రీరామ నవమి వేడుకకు తగిన పాట సీతా కళ్యాణ వైభోగమే. పాటంతా ఒక పండగలా వుంది. ఈ సీజన్‌లో పెళ్లి పాటగా అలరించబోతుంది. విజువల్స్ వివాహ వేడుకలను అద్భుతంగా చూపించాయి. మిక్కీ జె మేయర్ స్వరపరిచిన ఈ ఆహ్లాదకరమైన పాటను చిత్రీకరించడంలో నందిని…

Santosh Soban, Malvika Nair, Rajendra Prasad, Gauthami, BV Nandini Reddy, Swapna Cinema’s Anni Manchi Sakunamule Second Single Sita Kalyanam Unveiled On Sri Rama Navami

Santosh Soban, Malvika Nair, Rajendra Prasad, Gauthami, BV Nandini Reddy, Swapna Cinema’s Anni Manchi Sakunamule Second Single Sita Kalyanam Unveiled On Sri Rama Navami

Family entertainers with feel-good emotions are always the prime choice for a major section of the audience, particularly for those who wish to watch a movie with entire family members of different age groups. This summer, we have Anni Manchi Sakunamule starring Santosh Sonbhan and Malvika Nair to provide wholesome entertainment in the cinemas. Moreover, the promotional material was so captivating. The teaser, then the title song generated interest in the movie. Yesterday, on the auspicious occasion of Sri Rama Navami, the makers came up with the second single Sita…

Telugu cinema’s heartbeat Pooja Hegde excels in Bathukamma song

Telugu cinema’s heartbeat Pooja Hegde excels in Bathukamma song

Songs/films that honour the culture of a region are always respected by the audience. Telangana’s Bathukamma festival has been explored by Telugu films lately. But what is unique this time is that a Bollywood film has honoured the Bathukamma tradition with all sincerity. The Hindi-language movie ‘Kisi Ka Bhai Kisi Ki Jaan’, which stars our very own Butta Boman Pooja Hegde as the female lead, has paid a rich tribute to the local tradition through a song titled after the popular festival. Shot in an authentic setting, the song also…

బతుకమ్మ పాటలో బుట్ట బొమ్మ… కుందనపు బొమ్మలా భలే ముద్దుగా!

బతుకమ్మ పాటలో బుట్ట బొమ్మ... కుందనపు బొమ్మలా భలే ముద్దుగా!

సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే పాటలను, సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ గౌరవిస్తారు. ప్రాంతీయ సంస్కృతికి పెద్దపీట వేస్తూ రూపొందుతోన్న చిత్రాలకు భారీ విజయాలు అందిస్తున్నారు. తెలుగు సినిమాల్లో తెలంగాణ పండుగ బతుకమ్మ నేపథ్యంలో పాటలు అప్పుడప్పుడూ వినబడుతున్నాయి. ప్రేక్షకులను అలరిస్తున్నాయి. అందులో కొత్తేమీ లేదు. బాలీవుడ్ సినిమాలో బతుకమ్మ పాట వినబడితే… విశేషమే కదా! బాలీవుడ్ భాయిజాన్ సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా నటించిన బాలీవుడ్ సినిమా ‘కిసీ కా భాయ్‌ కిసీ కీ జాన్‌’. ఆయన సరసన బుట్ట బొమ్మగా తెలుగు ప్రేక్షకుల హృదయాలు కొల్లగొట్టిన పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే కథానాయిక. ఈ సినిమాలో తెలంగాణ సంస్కృతిలో భాగమైన, ఆడబిడ్డల మనసుకు దగ్గరైన బతుకమ్మ పండుగ నేపథ్యంలో పాటను రూపొందించారు. ‘కిసీ కా భాయ్‌ కిసీ కీ జాన్‌’లో బతుకమ్మ పాటను విడుదల చేశారు.…

ఆహా తెలుగు ‘ఇండియ‌న్ ఐడ‌ల్ 2’కు విశేష ఆదరణ!

'ఆహా' తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్ 2’కు విశేష ఆదరణ!

  కంటెస్టెంట్స్ ప్రతిభను చూసి ఆశ్చర్యపోయిన బాలీవుడ్ మ్యూజిక్ ఐకాన్స్ హిమేష్ రేష్మియా, శ్రేయా ఘోషల్,  విశాల్ డడ్లాని సంగీతానికి ఎల్లలు లేని ఒక ప్రపంచ స్థాయి భాష. అదే నేడు తెలుగు ఇండియన్ ఐడల్ అనే విశ్వవేదికపై యువ గాయకులు తమ ప్రతిభను చాటేందుకు దోహదపడుతోంది. తెలుగుపాట ప్రపంచం నలుమూలల ఉన్న తెలుగువారి చెవికి చేరుతోంది. షో లో ప్రస్తుతం ఉన్న టాప్ 11 కంటెస్టెంట్స్ తమ మధురగానంతో ప్రేక్షకుల మదిని దోచుకుంటున్నాు. సామన్య ప్రేక్షుకులే కాక ఎంతో మంది సినీ సంగీత ప్రముఖులు వీరి గానానికి మంత్రముగ్ధులవుతున్నారు. పోటీలో భాగంగా నిర్వహించిన గాలా విత్ బాలా ఎపిసోడ్ లో సౌజన్య భాగవతుల అనే కంటెస్టెంట్ ఆలపించిన గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రంలోని ‘ఎంకిమీడ నా జతవిడి…’ సాంగ్ విన్న ప్రముఖ నేపధ్య గాయని శ్రేయాఘోషల్ సంతోషం…

రవితేజగారితో ‘రావణాసుర’కి పని చేయడంతో నా కల నేరవేరింది: సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్ ఇంటర్వ్యూ…

Raviteja RAVANASURA Movie Music Director Harshavardhan Rameshwar

మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ క్రైమ్ యాక్షన్ ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్ ‘రావణాసుర’. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్, ఆర్ టీ టీమ్‌వర్క్స్‌పై అభిషేక్ నామా, రవితేజ గ్రాండ్ గా నిర్మించారు. ఈ చిత్రం టీజర్, ట్రైలర్ తో ఇప్పటికే భారీ అంచనాలని నెలకొల్పింది. హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో ద్వయం సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలన్నీ చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. ఏప్రిల్ 7న సమ్మర్ స్పెషల్ గా ‘రావణాసుర’ గ్రాండ్ రిలీజ్ కాబోతున్న నేపధ్యంలో సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్ మీడియాతో ‘రావణాసుర’ విశేషాలని పంచుకున్నారు. రావణాసుర జర్నీ ఎలా స్టార్ట్ అయ్యింది ? అభిషేక్ గారి ప్రొడక్షన్ లో ‘డెవిల్’ సినిమా చేస్తున్నాను. అభిషేక్ గారు ఒక రోజు కాల్ చేసి…

విజయదశమికి నందమూరి బాలకృష్ణ ‘#NBK108’విడుదల

విజయదశమికి నందమూరి బాలకృష్ణ '#NBK108'విడుదల

గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహ నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడిల క్రేజీ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ #NBK108 తగినంత ఫ్యామిలీ ఎలిమెంట్స్ రూపొందుతోంది. డెడ్లీ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌ను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఉగాది సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈరోజు, దసరాకి NBK108ని విడుదల చేస్తామని అనౌన్స్ చేశారు. “విజయదశమికి ఆయుధ పూజ” అని అనౌన్స్ చేశారు. అనౌన్స్ మెంట్ పోస్టర్ లో బాలకృష్ణ చాలా ఇంటెన్స్ కనిపిస్తున్నారు. పోస్టర్ లో కాళీమాత విగ్రహం కూడా వుంది.కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, శ్రీలీల కీలక పాత్రలో కనిపించనున్న ఈ చిత్రంలో ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. #NBK108కి ఎస్…

విక్టరీ వెంకటేష్ ’సైంధవ్’ డిసెంబర్ 22న విడుదల

విక్టరీ వెంకటేష్ ’సైంధవ్’ డిసెంబర్ 22న విడుదల

విక్టరీ వెంకటేష్ ల్యాండ్‌మార్క్ 75వ చిత్రం ‘సైంధవ్’ టాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం లెంతీ షెడ్యుల్ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ షూట్ లో వెంకటేష్, ఇతర తారాగణం పాల్గొంటున్నారు. ఈ సినిమా నిర్మాణ దశలో ఉన్నప్పటికి, నిర్మాతలు సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేశారు. సైంధవ్ డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. డిసెంబరు 25న (క్రిస్మస్) మొదటి సోమవారం సెలవుదినం కాబట్టి, సినిమా లాంగ్ వీకెండ్‌ని ఎంజాయ్ చేయనుంది. అనౌన్స్ మెంట్ పోస్టర్ లో వెంకటేష్ చేతిలో మెషిన్ గన్ పట్టుకుని కంటైనర్ పైన కూర్చోవడం కనిపిస్తుంది. కంటైనర్‌లో కొన్ని పేలుడు పదార్థాలను గమనించవచ్చు. పోస్టర్‌లో వెంకటేష్ సీరియస్ గా కనిపిస్తున్నారు. మేకర్స్ ఇదివరకే విడుదల చేసిన టైటిల్ పోస్టర్…

శ్రీనివాస్ బెల్లంకొండ, సాగర్.కె. చంద్ర, 14 రీల్స్ ప్లస్ # BSS10 అనౌన్స్ మెంట్

శ్రీనివాస్ బెల్లంకొండ, సాగర్.కె. చంద్ర, 14 రీల్స్ ప్లస్ # BSS10 అనౌన్స్ మెంట్

ప్రామిసింగ్ యంగ్ హీరో శ్రీనివాస్ బెల్లంకొండ డిఫరెంట్ జోన్ లో వున్నారు. వైవిధ్యమైన థీమ్ లతో మాస్, యాక్షన్ ఎంటర్‌టైనర్‌లతో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. మాస్ హీరోగా ఎదిగిన శ్రీనివాస్ బెల్లంకొండ ‘ఛత్రపతి’తో బాలీవుడ్ లో అడుగుపెడుతున్నారు. ఇది వేసవిలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉండగా, ఛత్రపతి తర్వాత అతని తదుపరి చిత్రాన్ని ఈరోజు అనౌన్స్ చేశారు. గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో బ్లాక్ బస్టర్ ‘భీమ్లా నాయక్’ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు సాగర్ చంద్రతో శ్రీనివాస్ బెల్లంకొండ జతకట్టనున్నారు. ‘అప్పట్లో ఒకడుండేవాడు’ వంటి యూనిక్ స్క్రిప్ట్స్ తో కమర్షియల్ ఎంటర్ టైనర్స్ తీయడంలో పేరు తెచ్చుకున్న దర్శకుడు సాగర్ చంద్ర, బెల్లంకొండ కోసం విన్నింగ్ స్క్రిప్ట్ రెడీ చేశాడు. #BSS10 చిత్రం మాస్-యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుంది.…

దూసుకొస్తున్న ‘రామబాణం’

దూసుకొస్తున్న 'రామబాణం'

* శ్రీరామ నవమి కానుకగా ‘రామబాణం’ నుంచి కొత్త పోస్టర్, గ్లింప్స్ విడుదల * త్వరలోనే థియేటర్లలో అలరించనున్న గోపీచంద్- శ్రీవాస్‌ హ్యాట్రిక్ ఫిల్మ్ ‘లక్ష్యం’, ‘లౌక్యం’ వంటి సూపర్ హిట్ సినిమాల తరువాత మాచో స్టార్ గోపీచంద్, టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీవాస్‌ కాంబినేషన్ లో రూపొందుతోన్న హ్యాట్రిక్ ఫిల్మ్ ‘రామబాణం’. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌ పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల భారీస్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో గోపీచంద్ సరసన నాయికగా డింపుల్ హయతి నటిస్తుండగా, జగపతి బాబు, కుష్బూ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. హిట్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ‘రామబాణం’పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్ సినిమాపై అంచనాలను…