(చిత్రం : ‘రావణాసుర’, విడుదల తేది : ఏప్రిల్ 07, 2023, రేటింగ్ : 2/5, నటీనటులు: రవితేజ, సుశాంత్, అను ఇమ్మాన్యుయేల్, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాష్, దక్ష నగర్కర్, పూజిత పొన్నాడ, శ్రీరామ్, రావు రమేష్, జయరామ్, మురళీ శర్మ, సంపత్ రాజ్, నితిన్ మెహతా, జయప్రకాశ్, హైపర్ ఆది, సత్య తదితరులు. కథ, మాటలు : శ్రీకాంత్ విస్సా, సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో, సినిమాటోగ్రఫీ: విజయ్ కార్తీక్ కన్నన్, ఎడిటర్: నవీన్ నూలి, నిర్మాణం: అభిషేక్ పిక్చర్స్ – ఆర్టీ టీమ్ వర్క్స్, నిర్మాతలు: అభిషేక్ నామా-రవితేజ, స్క్రీన్ ప్లే- దర్శకత్వం : సుధీర్ వర్మ) టాలీవుడ్ లో ‘ధమాకా’, ‘వాల్తేరు వీరయ్య’ వంటి సూపర్ హిట్ సినిమాలతో తెగ హుషారుగా కనిపిస్తున్నాడు మాస్ మహారాజ రవితేజ.…
Author: M.D ABDUL - Tollywoodtimes
తెలుగులో మరో మూవీ స్టార్ట్ చేసిన దేవ్ మోహన్!
శాకుంతలం మూవీ లో దుష్యంతుడుగా తెలుగు తెరకు పరిచయం కాబోతోన్న మళయాల నటుడు దేవ్ మోహన్. ఫస్ట్ మూవీలోనే సమంత వంటి టాప్ హీరోయిన్ తో యాక్ట్ చేసే అవకాశం అందుకున్న దేవ్ ఇప్పుడు శాకుంతలం విడుదల కాకుండానే రెండో సినిమాకు సైన్ చేసి తెలుగులో వేగంగా అడుగులు వేస్తున్నాడు. తాజాగా అతని రెండో సినిమా ‘రెయిన్ బో’ముహూర్తం జరుపుకుంది. ఈ చిత్రంలోనూ అతను నేషనల్ క్రష్ అనిపించుకున్న రష్మిక మందన్నాతో సరసన నటించబోతుండటం విశేషం. శాకుంతలం చిత్రంలోని అతని లుక్, పాటల్లోని నటనకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. అదే మొదటి సినిమా విడుదలకు ముందే రెండో సినిమా అవకాశాన్నిచ్చింది. అందుకే వరుస ఆఫర్స్ తో దూసుకుపోతున్నాడు. దేవ్ మోహన్ ఇప్పటికే తెలుగు చిత్ర పరిశ్రమను ఆకర్షించాడు. శాకుంతలం తర్వాత ప్రేక్షకులు కూడా అతన్ని…
Actor Dev Mohan on Demand
Actor Dev Mohan who is all set to hit the silver screens with Shaakunthalam on April 14th is already on a signing spree. Even before the release of his debut film, the actor’s upcoming film’s Muhurtham shot was done today. His next film is called Rainbow, along side Rashmika Manddana. Grapevine has it that, Dev has signed another film too in the meantime. The actor has surely impressed the industry and in on signing spree now. His debut movie Shaakuntalam is releasing on April 14th.
Adipurush Director Seeks Blessings At Hyd Temples
On the occasion of Hanuman Jayanthi today, the makers of Adipurush unveiled Shri Bajrang Bali poster featuring Devdatta Nage. Today, the director of Adipurush Om Raut made a special visit to the revered Karmanghat Hanuman Temple in Hyderabad. The purpose of the visit is to seek blessings for his upcoming magnum opus, Adipurush. This is an immensely meaningful moment for the director as the film not only encapsulate the devotion of Shri Bajrang Bali towards Prabhu Shri Ram but also rekindles the spirit of Indian culture. Adipurush, directed by Om…
‘రావణాసుర’లో రవితేజని చూసి ప్రేక్షకులు షాక్ అవుతారు : నిర్మాత అభిషేక్ నామా
మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ క్రైమ్ యాక్షన్ ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్ ‘రావణాసుర’. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్, ఆర్ టీ టీమ్‌వర్క్స్‌పై అభిషేక్ నామా, రవితేజ గ్రాండ్ గా నిర్మించారు. హీరో సుశాంత్ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రం టీజర్, ట్రైలర్ తో ఇప్పటికే భారీ అంచనాలని నెలకొల్పింది. హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో ద్వయం సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలన్నీ చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. ఏప్రిల్ 7న సమ్మర్ స్పెషల్ గా సినిమా రిలీజ్ కాబోతున్న నేపధ్యంలో నిర్మాత అభిషేక్ నామా రావణాసుర విశేషాలని మీడియా సమావేశంలో పంచుకున్నారు. రావణాసురకి కర్త కర్మ క్రియ మీరే అని అందరూ చెబుతున్నారు ? – లేదండీ. అంతా హీరో రవితేజ గారిది.…
# అశోక్ గల్లా2 గ్లింప్స్ విడుదల
‘హీరో’ చిత్రంతో సినీ అరంగేట్రం చేసి అందరినీ అలరించిన సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు, సూపర్ స్టార్ కృష్ణ మనవడు యంగ్ హీరో అశోక్ గల్లా ప్రస్తుతం తన రెండవ ప్రాజెక్ట్- # అశోక్ గల్లా2 చేస్తున్నారు. గుణ 369 ఫేమ్ అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కథ అందించారు. లలితాంబిక ప్రొడక్షన్స్ ప్రొడక్షన్ నెం 1గా ఎన్నారై (ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్) సోమినేని బాలకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కె సాగర్ సహ నిర్మాత కాగా నల్లపనేని యామిని సమర్పిస్తున్నారు. అశోక్ గల్లాకు పుట్టినరోజున శుభాకాంక్షలు తెలిపిన మేకర్స్.. అశోక్ ని యాక్షన్-ప్యాక్డ్ అవతార్‌లో ప్రజంట్ చేసే గ్లింప్స్ ని విడుదల చేశారు. ఈ యాక్షన్ సీక్వెన్స్ వీడియోలో రగ్గడ్ గా, చివర్లో తన మీసాలను మెలితిప్పినట్లు…
Ashok Galla,Arjun Jandyala, Lalithambika Productions’ Production No1, #AshokGalla2 Glimpse Out
Superstar Krishna’s grandson and superstar Mahesh Babu’s nephew Ashok Galla who impressed one and all with his performance in debut flick Hero is presently doing his second project- #AshokGalla2. Arjun Jandyala of Guna 369 fame is directing the movie for which the story was provided by creative director Prasanth Varma. Somineni Balakrishna, an NRI (Film distributor) is producing the movie as Production No 1 of Lalithambika Productions. K Sagar is the co-producer and Nallapaneni Yamini presents it. The makers wishing Ashok Galla on his birthday have released a small glimpse…
‘దసరా’ విజయం ప్రేక్షకులందరిది : ‘దసరా బ్లాక్ బస్టర్ దావత్’ ఈవెంట్ లో హీరో నాని
నేచురల్ స్టార్ నాని మాసియస్ట్ పాన్ ఇండియా ఎంటర్ టైనర్ ‘దసరా’ మార్చి 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. కీర్తి సురేష్ కథానాయికగా, నూతన దర్శకుడు శ్రీకాంత్ ఒదెల దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీ ఎత్తున నిర్మించిన ఈ చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకులని నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టిస్తోన్న దసరా సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్ననేపధ్యంలో కరీంనగర్ లో ‘దసరా బ్లాక్ బస్టర్ దావత్’ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేడుకలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందించిన దసరా దర్శకుడు శ్రీకాంత్ ఒదెలకు బిఎండబ్ల్యు కారుని బహుకరించారు నిర్మాత సుధాకర్ చెరుకూరి. అలాగే దసరా యూనిట్ సభ్యులందరికీ పది గ్రాముల గోల్డ్ కాయిన్స్…
పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ మొదలైంది..
-‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెట్ లో అడుగు పెట్టిన పవన్ కళ్యాణ్ -పోలీస్ స్టేషన్ సెట్ లో బుధవారం ప్రారంభమైన షూటింగ్ -మొదటి షెడ్యుల్ లో పవన్ కళ్యాణ్ తో పాటు ఇతర ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాల చిత్రీకరణ ‘గబ్బర్ సింగ్’ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తరువాత పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ ద్వయం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం రెండోసారి చేతులు కలిపారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి జోడీగా మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ శ్రీలీల నటిస్తోంది. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం గత డిసెంబర్ లో పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే.…
Pawan Kalyan, director Harish Shankar’s Ustaad Bhagat Singh, produced by Mythri Movie Makers, goes on floors
Pawan Kalyan has joined hands with blockbuster director Harish Shankar again for an action entertainer Ustaad Bhagat Singh, which was launched amidst pomp and fanfare recently. The much-anticipated film is bankrolled by Y Ravi Shankar and Naveen Yerneni under Mythri Movie Makers. The film officially went on floors today. The first schedule of the film will progress at a specially erected police station set over a week featuring Pawan Kalyan and other lead actors. Cinematographer Ayananka Bose, production designer Anand Sai and director Harish Shankar extensively worked on the pre-production…
