నేషనల్ అవార్డు విన్నర్ ధనుష్, విలక్షణ దర్శకుడు మారి సెల్వరాజ్ ZEE స్టూడియోస్ సౌత్ మరియు వండర్ బార్ ఫిల్మ్స్ నిర్మించే కొత్త ప్రాజెక్ట్ కోసం వారి బ్లాక్ బస్టర్ మూవీ ‘కర్ణన్’ తర్వాత మరోసారి చేతులు కలిపారు. బ్లాక్ బస్టర్ కర్ణన్ రెండవ వార్షికోత్సవం పురస్కరించుకుని మేకర్స్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని ఈ రోజు అధికారికం గా ప్రకటించారు. ఇంకా పేరు పెట్టని ఈ ప్రాజెక్ట్, నటుడు ధనుష్ కెరీర్ లో పెద్ద కాన్వాస్ పై రూపొందించిన అత్యధిక బడ్జెట్ సినిమాలలో ఒకటి కానుంది. ఈ చిత్రం తో ధనుష్ సొంత బ్యానర్ వండర్బార్ ఫిల్మ్స్ చలనచిత్ర నిర్మాణంలోకి తిరిగి రావడం ప్రధాన ఆకర్షణ గా నిలిచింది. ZEE స్టూడియోస్ మరియు వండర్బార్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రంలో విభిన్న పరిశ్రమలకు చెందిన…
Author: M.D ABDUL - Tollywoodtimes
National Award winning actor, Dhanush and acclaimed filmmaker, Mari Selvaraj, join hands once again following their blockbuster movie ‘Karnan’, for a new project produced by ZEE Studios South and Wunderbar Films
Zee Studios and Wunderbar Films, officially announce their new project that marks the second collaboration of actor Dhanush and filmmaker Mari Selvaraj, who together have enthralled audiences with their magnum opus film ‘Karnan’. Marking the second anniversary of this critically-acclaimed and commercially successful movie, Zee Studios South and Wunderbar Films are elated to announce this new project. This yet-to-be-titled project will be one of the highest-budget movies in the career of actor Dhanush made on a larger canvas. Yet another intriguing attraction about the film is that it marks the…
సింగిల్ క్యారక్టర్ తో రూపొందిన నందిత శ్వేత `రారా పెనిమిటి` ప్రీ-రిలీజ్ ఈవెంట్
భర్త రాక కోసం..భార్య పడే విరహ వేదన నేపథ్యంలో సింగిల్ క్యారక్టర్ తో రూపొందిన చిత్రం `రారా పెనిమిటి`. శ్రీ విజయానంద్ పిక్చర్స్ బేనర్ లో రూపొందిన ఈ చిత్రంలో సింగిల్ క్యారక్టర్ లో నందిత శ్వేత నటించగా సత్య వెంకట గెద్దాడ దర్శకత్వం వహించారు. శ్రీమతి ప్రమీల గెద్దాడ నిర్మాత. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని సమకూర్చారు. ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రీ -రిలీజ్ ఏర్పాటు చేశారు… సంగీత దర్శకుడు మణిశర్మ మాట్లాడుతూ…“దర్శకుడు ఒక మంచి కథతో వచ్చి కలిశారు. మంచి పాటలు చేసే అవకాశం కల్పించిన దర్శకుడు థ్యాంక్స్ చెప్పాలి. నేను ఇంత వరకు చేసిన కంపోజిషన్ లో నాకు ఇష్టమైన పాటలు ఇందులో ఉన్నాయి. నీలకంఠ చక్కటి సాహిత్యాన్ని సమకూర్చారు. నందిత అద్భుతంగా…
హైదరాబాద్ లో అతిపెద్ద రంజాన్ ఎక్స్‌పో : బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ ప్రారంభించిన ‘దావత్-ఎ-రంజాన్’
రంజాన్ పర్వదినం నేపథ్యంలో “దావత్-ఎ-రంజాన్” పేరుతో ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సానియా మీర్జా సోదరి ఆనం మీర్జా అధ్వర్యంలో మెహిదీపట్నంలోని కింగ్ ప్యాలెస్ లో 14రోజుల పాటు ఎక్స్ పో నిర్వహిస్తున్నారు. ఈ ప్రదర్శనను ప్రముఖ బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ ప్రారంభించారు. ఈ నైట్ బజార్ ప్రదర్శన లో పిల్లలు మహిళలతో పాటు అన్ని వయస్సుల వారు ఇష్టపడే ఫ్యాషన్ దుస్తులతో పాటు రంజాన్ పండగకు అవసరమయ్యే అన్ని రకాల వస్తువుల స్టాల్ల్స్ ఈ ప్రదర్శనలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. 7 ఏప్రిల్ 2023 నుండి 21 ఏప్రిల్ 2023 వరకు ఈ ప్రదర్శన జరుగుతుంది. అబండేన్స్ నిర్మాణ సంస్థ అధ్వర్యంలో అనమ్ మీర్జా, ఆమె భర్త క్రికెటర్/లాయర్ అయిన అసదుద్దీన్ మొహద్(భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజారుద్దీన్ మొహద్ కుమారుడు)తో కలిసి…
నరేష్ వికె, పవిత్ర లోకేష్ ‘మళ్లీ పెళ్లి’ టీజర్ ఏప్రిల్ 13న విడుదల
నవరసరాయ డా.నరేష్ వికె పరిశ్రమలో 50 గోల్డెన్ ఇయర్స్ ని పూర్తి చేసుకున్నారు. నరేష్, పవిత్రా లోకేష్ కలసి నటిస్తున్న గోల్డెన్ జూబ్లీ ప్రాజెక్ట్ ‘మళ్లీ పెళ్లి’ విడుదలకు సిద్ధమవుతోంది. తెలుగు-కన్నడ ద్విభాషా చిత్రానికి మెగా మేకర్ ఎంఎస్ రాజు దర్శకత్వం వహించగా, విజయ కృష్ణ మూవీస్ బ్యానర్‌పై నరేష్ స్వయంగా నిర్మిస్తున్నారు. మేకర్స్ ఇంతకుముందు విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్ లో లీడ్ పెయిర్ అందమైన కెమిస్ట్రీ ఆకట్టుకుంది. ఈ రోజు ఈ చిత్రం టీజర్ గురించి ఎక్సయిటింగ్ అప్‌డేట్‌తో వచ్చారు. టీజర్ ఏప్రిల్ 13న విడుదల కానుంది. నరేష్, విత్ర లోకేష్ అందమైన చిరునవ్వుతో లవ్ సింబల్స్ చూపిస్తూ కనిపించారు. నరేష్ సూట్ వేసుకోగా, పవిత్ర లోకేష్ చీరలో ఆకట్టుకున్నారు. జయసుధ, శరత్‌బాబు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో వనిత…
Dr Naresh VK, Pavitra Lokesh, MS Raju, Vijaya Krishna Movies Telugu-Kannada Bilingual Malli Pelli Teaser On April 13th
Navarasa Raya Dr. Naresh VK completes 50 golden years in the industry and the golden jubilee project Malli Pelli co-starring Pavitra Lokesh is getting ready for release. The Telugu-Kannada bilingual film is written and directed by mega maker MS Raju, while Naresh himself is producing it under the banner of Vijaya Krishna Movies. The makers earlier released the first look poster and also a glimpse that showed the beautiful chemistry between the lead pair. Today, they came up with an exciting update about the film’s teaser. It will be out…
తెలంగాణ నుండి ప్రాతినిధ్యం వహిస్తూ `మిసెస్ ఇండియా గ్లోబల్` ఫైనల్స్ కు చేరుకున్నసినీతార అంకిత ఠాకూర్
ఓటింగ్ ద్వారా తెలుగు ప్రజలంతా సపోర్ట్ చేయాలని విజ్ఞప్తి!! పెగాసిస్ వారు నిర్వహిస్తోన్న `మిసెస్ ఇండియా గ్లోబల్ ` ఫైనల్స్ కు సెలక్ట్ అయ్యారు సినీనటి అంకిత ఠాకూర్. ఈ నెల 11న కేరళలోని కొచ్చిలో ఫైనల్స్ జరగనున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ నుంచి `మిసెస్ ఇండియా గ్లోబల్ కు సెలక్ట్ అయిన అంకిత ఠాకూర్ ఈ రోజు ఫిలించాంబర్ లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో `మిస్ ఏసియా` రష్మి ఠాకూర్, తెలంగాణ ఫిలించాంబర్ ఛైర్మన్ డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంకిత ఠాకూర్ మాట్లాడుతూ…“తెలంగాణ కు ప్రాతినిధ్యం వహిస్తూ `మిసెస్ ఇండియా గ్లోబల్ ఫైనల్స్ కు చేరుకోవడం చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ ప్రజలంతా ఓటింగ్ ద్వారా నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. కొచ్చీలో ఈ నెల…
అల్లు అర్జున్ కు బర్త్ డే శుభాకాంక్షల వెల్లువ !
మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నేటితో (ఏప్రిల్ 8) 40వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఈ ఆనందం అభిమానుల్లోనే కాదు… చిత్రసీమలోనూ నెలకొంది. అల్లు అర్జున్ ఫ్యాన్స్‌తో పాటు చిత్రసీమకు చెందిన ప్రముఖులెందరో ఐకాన్ స్టార్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అల్లు అర్జున్ ని ఎంతగానే ఇష్టపడే తన మావయ్య మెగాస్టార్ చిరంజీవి ఆయనకు స్పెషల్ బర్త్ డే విషెస్ తెలిపారు. అలాగే ‘పుష్ప 2’ లుక్ రాకింగ్ అంటూ ట్వీట్ కూడా చేయడంపై మెగాభిమానులు ఎంతగానో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే హీరోయిన్ లు రష్మిక మందన్నా, ప్రగ్యా జైస్వాల్ తదితరులు బర్త్ డే విషెస్ తెలిపారు. చిరంజీవి ప్రోత్సాహంతో అల్లు అర్జున్ ‘డాడీ’ సినిమాతో తెరంగేట్రం చేసిన విషయం తెలిసిందే! ‘స్వాతి ముత్యం’, ‘విజేత’ సినిమాల్లో బాల నటుడిగా నటించిన అల్లు అర్జున్…
రూ.40 కోట్లకు నిఖిల్ ‘స్పై’ నాన్-థియేట్రికల్ రైట్స్!
‘కార్తికేయ 2’ నేషన్‌వైడ్ బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత, నిఖిల్ తన తర్వాతి పాన్-ఇండియన్ చిత్రం స్పై తో వస్తున్నారు. కార్తికేయ 2 లాగానే ‘స్పై’ కూడా యూనివర్సల్ అప్పీల్, యూనిక్ పాయింట్‌తో బహుభాషా చిత్రంగా రూపొందుతోంది. పాపులర్ ఎడిటర్ గ్యారీ బిహెచ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్నిచరణ్‌తేజ్ ఉప్పలపాటి సిఇఓగా ఈ డీ ఎంట్రయిన్‌మెంట్స్‌పై కె రాజశేఖర్ రెడ్డి భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గ్లింప్స్, ఇతర ప్రమోషనల్ కంటెంట్ కి అద్భుతమైన రెస్పాన్స్ తో ఈ చిత్రం అసాధారణమైన బజ్‌ని క్రియేట్ చేసింది. ఇదీలావుండగా ఈ సినిమా నాన్-థియేట్రికల్ రైట్స్ ఫ్యాన్సీ ధరకు అమ్ముడయ్యాయి. అమెజాన్, స్టార్ నెట్‌వర్క్ కలిసి ఈ చిత్రం పూర్తి నాన్-థియేట్రికల్ హక్కులను రూ. 40…
Nikhil, Garry BH, Ed Entertainments National Thriller SPY Non-Theatrical Rights For A Fancy Price
After the massive blockbuster success of Karthikeya 2 Nationwide, Nikhil is coming up with his Next Pan-Indian movie SPY. Like Karthikeya 2, SPY will also have universal appeal, with a Unique Point thus it is being made as a multi-lingual movie. Popular editor Garry BH is making his debut as a director with the movie being produced on a grand scale by K Rajashekhar Reddy on Ed Entrainments with Charantej Uppalapati as CEO. The film which is in the post-production stages is gearing up for its release in the summer.…
