Ustaad Bhagat Singh to present Pawan Kalyan in a never-seen-before action avatar, a massive sequence with over 1000 junior artistes canned

Ustaad Bhagat Singh to present Pawan Kalyan in a never-seen-before action avatar, a massive sequence with over 1000 junior artistes canned

It’s a wrap for the first schedule of Pawan Kalyan, director Harish Shankar’s Ustaad Bhagat Singh Pawan Kalyan is reuniting with his blockbuster Gabbar Singh director Harish Shankar for yet another mass entertainer Ustaad Bhagat Singh. Sreeleela plays the female lead in the film produced by Naveen Yerneni and Y Ravi Shankar under the leading Telugu banner Mythri Movie Makers. The first schedule of the much-awaited collaboration, where sequences featuring the lead pair and other key actors, was wrapped up this week. In the schedule spanning eight days, the makers…

విక్టరీ వెంకటేష్ ‘సైంధవ్’ నుంచి మనోజ్ఞ గా శ్రద్ధా శ్రీనాథ్‌ పరిచయం

విక్టరీ వెంకటేష్ 'సైంధవ్' నుంచి మనోజ్ఞ గా శ్రద్ధా శ్రీనాథ్‌ పరిచయం

విక్టరీ వెంకటేష్ 75వ లాండ్ మార్క్ మూవీ ‘సైంధవ్’ ప్రస్తుతం వైజాగ్‌లో చిత్రీకరణ జరుపుకుంటుంది. టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ శైలేష్ కొలను దర్శకత్వంలో నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై వెంకట్ బోయనపల్లి ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్‌ లో తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. చిన్న విరామం తర్వాత ప్రధాన తారాగణంతో రెండో షెడ్యూల్ వైజాగ్‌ లో జరుగుతోంది. ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికగా నటిస్తోంది. ఈరోజు ఆమె పాత్రను మనోజ్ఞ గా పరిచయం చేశారు. పోస్టర్ లో ఏదో లోతుగా ఆలోచిస్తున్నట్లు చాలా సీరియస్‌ గా కనిపిస్తోంది. చేతిలో లంచ్ బాక్స్‌ తో కారులో కూర్చుని వుంది కానీ ఆమె దృష్టి మరెక్కడో వుంది. మనోజ్ఞ క్యారెక్టర్ ఇప్పటి వరకు శ్రద్ధకు వచ్చిన పాత్రల్లో బెస్ట్. ఇది పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ క్యారెక్టర్. జెర్సీలో తన…

Introducing Shraddha Srinath As Manognya From Victory Venkatesh, Sailesh Kolanu, Venkat Boyanapalli, Niharika Entertainment’s Prestigious Project Saindhav

Introducing Shraddha Srinath As Manognya From Victory Venkatesh, Sailesh Kolanu, Venkat Boyanapalli, Niharika Entertainment’s Prestigious Project Saindhav

Victory Venkatesh’s landmark 75th film Saindhav under the direction of the very talented filmmaker Sailesh Kolanu is currently being filmed in Vizag. The film produced prestigiously by Venkat Boyanapalli under the banner of Niharika Entertainment completed its first schedule in Hyderabad. After a small break, the second schedule is happening in Vizag with the lead cast taking part in it. The movie stars Shraddha Srinath playing the lead actress. Today, her character is introduced as Manognya. Draped in a saree, Shraddha looks very serious in the poster, as she is…

Rashmika Mandanna makes it to IMDb’s list of Popular Indian Celebrities; bags 3rd place

Rashmika Mandanna makes it to IMDb's list of Popular Indian Celebrities; bags 3rd place

Fans of Rashmika Mandanna are on cloud nine as the actress, with her talent and craze, has made it to the list of IMDb’s Popular Indian Celebrities Feature this week. Rashmika bagged the third place in this list. The actress celebrated her birthday earlier this month followed by the launch of Pushpa 2’s teaser. She is one of most talked about celebrities on the internet on both the days. Her fans, who celebrated the birthday of their favourite star, cannot wait to watch her in Pushpa 2. IMDb took to…

లక్ష్యం, లౌక్యం లాగనే ‘రామబాణం’ కూడా పెద్ద విజయం సాధిస్తుంది: హీరో గోపీచంద్

లక్ష్యం, లౌక్యం లాగనే 'రామబాణం' కూడా ఆ స్థాయిలో పెద్ద విజయం సాధిస్తుంది: హీరో గోపీచంద్

మాచో హీరో గోపీచంద్, ‘రామబాణం’ టీమ్ సినిమాను జోరుగా ప్రమోట్ చేస్తున్నారు. శ్రీవాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం యాక్షన్ అంశాలతో కూడిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా ప్రామిసింగ్ ప్రమోషనల్ కంటెంట్ తో మంచి బజ్ నెలకొల్పింది. ఈ సినిమా ఫస్ట్ సింగిల్‌కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. కర్నూల్‌లో గ్రాండ్ గా జరిగిన ఈవెంట్ లో సెకండ్ సింగిల్‌ దరువెయ్యరా పాటను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మాజీ మంత్రి టీజీ వెంకటేష్ హాజరయ్యారు. మిక్కీ జె మేయర్ అద్భుతమైన ఆల్బమ్‌ ని స్కోర్ చేశారు. దరువెయ్యరా పాట భక్తిరసంతో పండుగ వైబ్‌ని కలిగి ఉంది. గోపీచంద్, జగపతి బాబు, ఖుష్బూ, డింపుల్ హయాతీ, ఇలా అందరూ సంప్రదాయ దుస్తుల్లో ఆకట్టుకున్నారు. వారందరినీ కలసి చూడటమే కన్నుల పండుగలా…

మోహన్ లాల్ ‘మలైకొట్టై వలిబన్’ ఇంటెన్స్ ఫస్ట్ లుక్ విడుదల

Mohanlal in his fiered and Combat-ready avatar ; Lijo Jose Pellissery film Malaikottai Vaaliban first look poster released

కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ కొత్త చిత్రం ‘మలైకొట్టై వలిబన్’ (మాలైకొట్టై కి చెందిన యువకుడు) ప్రకటన వచ్చిన దగ్గరనుంచి అందరూ సినిమా గురించి ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అందుకు బ్రిలియంట్ డైరక్టర్ లీజో జోస్ పెల్లిసరీ ఈ చిత్ర దర్శకుడు కావడం మరో కారణం. విషు పర్వదినాన టీం చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది. ఒక యాక్షన్ సీక్వెన్స్ లో మోహన్ లాల్ ఇంటెన్స్ లుక్ ను ఫస్ట్ లుక్ గా విడుదల చేశారు. ఈ సీన్ తెరపై చూస్తున్నప్పుడు ఎంత ఉత్కంఠగా ఉండనుందో ఈ ఫస్ట్ లుక్ చూస్తే తెలుస్తుంది. జాన్ మేరీ క్రియేటివ్, సెంచురీ ఫిల్మ్స్, మాక్స్ ల్యాబ్ బ్యానర్ల పై షిబు బేబీ జాన్, కొచుమొన్, అనూప్ లు నిర్మాతలు గా సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో…

Mohanlal in his fiered and Combat-ready avatar ; Lijo Jose Pellissery film Malaikottai Vaaliban first look poster released

Mohanlal in his fiered and Combat-ready avatar ; Lijo Jose Pellissery film Malaikottai Vaaliban first look poster released

Malaikottai Vaaliban is a movie that audiences are eagerly waiting for since the announcement of a movie. On the auspicious occasion of Vishu, the team has relased the first look of the film which brings together the complete Malayalam actor Mohanlal and the brilliant craftsman Lijo Jose Pellissery. The first look poster of Mohanlal in a fiery look that is sure to create a sensation in the theater is giving more excitement to the audience. The film is produced by Shibu Baby John under the banner of John Mary Creative,…

‘Save the Tigers’ trailer gets fantastic response

'Save the Tigers' trailer gets fantastic response

The trailer of director and showrunner Mahi V Raghava’s upcoming Telugu web show ‘Save the Tigers’, has got a fantastic response as it struck a chord with the audience! The trailer, which was released on Thursday, is packed with gentle humor and comedy scattered around the characters in the show. Comedy films are considered ‘family films’. And comedy, if nicely woven around ‘marriage and relationship’ can never go wrong. Priyadarshi’s comic timing, Abhinav Gomattam’s wit and Chaitanya Krishna’s dialogues have evoked laughter! The trailer of ‘Save the Tigers’ has proved…

Shakunthalam Movie Telugu Review : పేలవంగా సాగిన ప్రేమ కథ!

Shakunthalam Movie Telugu Review :

(విడుదల తేదీ : ఏప్రిల్ 14, 2023, రేటింగ్ : 2.25/5, నటీనటులు: స‌మంత, దేవ్ మోహ‌న్, మోహ‌న్ బాబు, అల్లు అర్హ, శివ బాలాజీ, ప్ర‌కాష్‌ రాజ్‌, మ‌ధుబాల‌, గౌత‌మి, అదితి బాల‌న్‌, అన‌న్య నాగ‌ళ్ల‌, జిష్షు సేన్ గుప్తా తదితరులు. రచన, దర్శకత్వం : గుణశేఖర్, నిర్మాతలు: నీలిమా గుణ-దిల్ రాజు, సంగీతం : మణిశర్మ, సినిమాటోగ్రఫీ : శేఖర్.వి.జోసెఫ్, ఎడిటర్: ప్రవీణ్ పూడి, మాటలు : సాయి మాధవ్ బుర్రా , పాటలు : చైతన్య ప్రసాద్, శ్రీమణి, నిర్మాణం : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, గుణ టీమ్ వర్క్స్, సమర్పణ : ‘దిల్’ రాజు) సమంత, దేవ్ మోహన్ జంటగా గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ పౌరాణిక చిత్రం ‘శాకుంతలం’ నేడు (ఏప్రిల్ 14, 2023) తెలుగు, తమిళ, హిందీ, మలయాళ…

బర్త్ అఫ్ ‘భువన విజయమ్’ విడుదల

బర్త్ అఫ్ ‘భువన విజయమ్’ విడుదల

సునీల్, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, ధనరాజ్ ప్రధాన పాత్రలలో నూతన దర్శకుడు యలమంద చరణ్ దర్శకత్వంలో హిమాలయ స్టూడియో మాన్షన్స్ , మిర్త్ మీడియా బ్యానర్స్ పై కిరణ్, విఎస్కే నిర్మిస్తున్న చిత్రం ‘భువన విజయమ్’. వేసవిలో విడుదలకు సిద్దమౌతున్న ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది ఇప్పటికే టీజర్, థీమ్ సాంగ్ ఆకట్టుకున్నాయి. తాజాగా బర్త్ అఫ్ ‘భువన విజయమ్’ వీడియోని విడుదల చేశారు. రెగ్యులర్ గా కాకుండా ఓ కొత్త కథ కోసం ఎదురుచూస్తుంటాడు సునీల్. కొంత మంది రచయితలు కొన్ని కథలువినిపిస్తారు. అవన్నీ రెగ్యులర్ గా అనిపిస్తాయి. ఇలా రెగ్యులర్ కు మించి ఒక కథ కావాలన్నప్పుడు.. ‘భువనవిజయమ్; టైటిల్ పడటం ఆసక్తికరంగా వుంది. ఈ సినిమా రెగ్యులర్ కి భిన్నంగా వుంటుందని ఈ వీడియో చెప్పకనే…