Muttiah Muralitharan is a legend in cricket stadiums across the world with 16 world records, most of which are unlikely to be broken in the near future. The spin wizard was rated the greatest Test Match bowler by Wisden’s Cricketers Almanack in 2002. In 2017, he was the first Sri Lankan cricketer to be inducted into the ICC Cricket Hall of Fame. 800 is an upcoming biopic on the legendary spinner. The film written and directed by M.S. Sripathy with Slumdog Millionaire’s Madhur Mittal playing the spin wizard, will release…
Author: M.D ABDUL - Tollywoodtimes
బాప్ రే… ఇంత డల్ గానా ‘శాకుంతలం కలెక్షన్స్!?
స్టార్ హీరోయిన్ సమంత తాజా చిత్రం ‘శాకుంతలం’. గుణశేఖర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో ప్రయోగాత్మక పాత్ర చేసింది సామ్. పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 14న ప్రేక్షకులముందుకు రాగా.. తొలి రోజు మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఈ ‘శాకుంతలం’ సినిమా కలెక్షన్స్ అన్ని ఏరియాల్లో ఓపెనింగ్స్ బాగానే వచ్చినా తొలిరోజు ఆశించిన మేర రిజల్ట్ రాలేదని మాత్రం కలెక్షన్ రిపోర్ట్స్ స్పష్టం చేశాయి. తొలి రోజుతో పోల్చితే రెండో రోజుకు వచ్చే సరికి ఆ కలెక్షన్స్ లో సగానికి సగం డ్రాప్ కనిపించింది. మూడో రోజు కలెక్షన్స్ నిలకడగా ఉన్నాయని తెలిసింది. ఆదివారం వీకెండ్ కావడంతో థియేటర్ల వద్ద కాస్త జనం తాకిడి కనిపించింది. దీంతో రెండో రోజుతో పోల్చితే మూడో రోజు పెద్దగా డ్రాప్ కనిపించలేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.…
‘ఎన్టీఆర్ 30’ కోసం హైదరాబాద్ కు చేరుకున్న బీటౌన్ బ్యూటీ జాన్వీ కపూర్!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న కొత్త సినిమా ‘NTR 30’ పనులు చకచకా నడుస్తున్నాయి. ‘ఎన్టీఆర్ 30’ అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన బీటౌన్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి కీలక అప్ ఒకటి డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రం షూటింగ్ లో జాయిన్ అయ్యేందుకు హైదరాబాద్‌కు చేరుకుందట జాన్వీ కపూర్. ప్రస్తుతం ఆమె రామోజీ ఫిలిం సిటీలో ఉన్నట్లు సమాచారం. ”అప్పుడప్పుడూ ధైర్యానికి కూడా తెలియదు.. అవసరానికి మించి తను ఉండకూడదని.. అప్పుడు భయానికి తెలియాలి.. తను రావాల్సిన సమయం వచ్చిందని.. వస్తున్నా’’ -అంటూ ‘ఎన్టీఆర్ 30’ కోసం వదిలిన 30 సెకెన్ల టీజర్ ఈ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఇప్పటికే…
తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఎన్నికల్లో అనిల్ కుమార్ వల్లభనేని ప్యానెల్ ఘనవిజయం
తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షులు అనిల్ కుమార్ వల్లభనేని ప్యానెల్ ఘన విజయాన్ని సాధించింది. 24 కార్మిక సంఘాల నాయకులు, కార్మిక సోదర సోదరిమణులు పాల్గొన్న ఈ ఎన్నికల్లో 2023-2025 సంవత్సరానికి గాను ఫెడరేషన్ అధ్యక్షుడిగా అనిల్ కుమార్ వల్లభనేని, సెక్రటరీ గా పీఎస్ఎన్ దొరను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే కోశాధికారిగా పోటీ చేసిన సురేష్ గెలుపొందారు. కోశాధికారి పదవికి ఫెడరేషన్ మొత్తం ఓట్లు -72 కాగా..60 ఓట్లు పోలయ్యాయి. అందులో సతీష్ కు -16 ఓట్లు రాగా..సురేష్ కు 44 ఓట్లు వచ్చాయి. 28 ఓట్ల మెజారిటీతో సురేష్ కోశాధికారిగా గెలుపొందారు. ఈ సందర్బంగా .. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షులు అనిల్ కుమార్ వల్లభనేని మాట్లాడుతూ…మరోసారి తమ ప్యానెల్ పై నమ్మకం ఉంచి ఘన…
‘విరూపాక్ష’ సూపర్‌హిట్ అవుతుంది: సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్
సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తోన్న పాన్ ఇండియా మిస్టీక్ థ్రిల్లర్ విరూపాక్ష. సంయుక్తమీనన్ కథానాయిక. కార్తీక్ దండు దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థలు శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై బాపినీడు బి.సమర్పణలో ప్రముఖ నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఏప్రిల్ 21న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రిలీజ్ అవుతుంది. ఆదివారం (ఏప్రిల్ 16) ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏలూరులోని సీఆర్ రెడ్డి కాలేజ్ గ్రౌండ్‌లో నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో.. సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ.. ‘అమ్మా ఐ లవ్యూ.. ఈ సినిమాను నీ కోసం, వైష్ణవ్ కోసం చేశాను…
‘ఏజెంట్’ వైల్డ్ పోస్టర్ విడుదల
నెవర్ బిఫోర్ రియల్ స్టంట్ తో ఆశ్చర్యపరిచిన అఖిల్ అక్కినేని యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని, స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డిల క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘ఏజెంట్’ ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. మేకర్స్ సినిమాని జోరుగా ప్రమోట్ చేస్తున్నారు. ప్రమోషనల్ కంటెంట్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఏజెంట్ ట్రైలర్ ఏప్రిల్ 18న కాకినాడలో జరిగే బిగ్ ఈవెంట్ లో లాంచ్ కానుంది. ఈ నేపధ్యంలో ఈ రోజు విజయవాడలో వైల్డ్ పోస్టర్ ని చాలా క్రేజీగా లాంచ్ చేసింది ఏజెంట్ టీమ్. అఖిల్ అక్కినేని పోస్టర్ లాంచ్ సందర్భంగా నెవర్ బిఫోర్ ఫీట్ చేశారు. 172 అడుగుల ఎత్తు నుంచి రోప్ సహాయంతో ఏజెంట్ మోడ్ లో అఖిల్ డైవ్ చేస్తూ కిందకు దిగిన రియల్…
Akhil Akkineni, Surender Reddy, AK Entertainment’s Pan India Film Agent Wildest Poster Unveiled In Vijayawada To Disclose Trailer Launch Time, Akhil Jumped Off 172 Feet Building
The much-awaited Pan India project in the crazy combination of young and dynamic hero Akhil Akkineni and stylish maker Surender Reddy is getting ready for a grand release worldwide on April 28th. Yesterday, the makers announced to release the film’s theatrical trailer on 18th of this month. Today, they launched the wildest poster of Agent at PVP Mall in Vijayawada. Akhil thrilled his fans by jumping from 172 feet building using ropes. It was a big surprise for the fans as well as onlookers. This is the first of its…
‘ఏజెంట్’ క్రేజీనెస్ మాములుగా వుండదు : అఖిల్ అక్కినేని
అఖిల్ ఇప్పటివరకూ చేసింది ఒకెత్తు.. ఏజెంట్ మరో ఎత్తు: డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఏజెంట్ అందరి అంచనాలని అందుకుంటుంది: నిర్మాత అనిల్ సుంకర యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని, స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డిల క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘ఏజెంట్’ ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. మేకర్స్ సినిమాని జోరుగా ప్రమోట్ చేస్తున్నారు. ప్రమోషనల్ కంటెంట్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఇప్పుడు, థియేట్రికల్ ట్రైలర్‌కి సమయం వచ్చింది. ట్రైలర్ ఏప్రిల్ 18న విడుదలవుతుందని మేకర్స్ అనౌన్స్ చేశారు. కాకినాడ లో భారీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ని ప్లాన్ చేస్తోంది ఏజెంట్ చిత్ర యూనిట్. ఈ నేపధ్యంలో ఏజెంట్ టీం ప్రెస్ మీట్ నిర్వహించింది. ప్రెస్ మీట్ లో అఖిల్ అక్కినేని మాట్లాడుతూ.. ఏజెంట్ మోస్ట్ మెమరబుల్ జర్నీ.…
ఆహా తెలుగు ఇండియన్ ఐడల్2 లో ఆస్కార్ విజేత, సినీగీత రచయిత చంద్రబోస్ కలం గెలుచుకున్న సౌజన్య భాగవతుల!
తెలుగు ఇండియన్ ఐడల్2తో సంగీత ప్రపంచంలో సరికొత్త జోరు కనిపిస్తోంది. ఆస్కార్ విజేత సినీగీత రచయిత చంద్రబోస్ ప్రత్యేక అతిథిగా తెలుగు ఇండియన్ ఐడల్2 ఎపిసోడ్ చిత్రీకరించారు. టాప్ 9 కంటెస్టంట్లతో పాటు ఆ వేదిక మీద చంద్రబోస్‌ని చూసిన జనాల ఉత్సాహానికి అంతే లేదు. తెలుగు సినీ సంగీతంలో అజరామరమైన కొన్ని గీతాలను పోటీదారులు ఎంపిక చేసుకుని పాడిన తీరుకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. వారిలోని ప్రతిభ, కళ పట్ల వారికున్న ఆసక్తి చూసి అబ్బురపడ్డారు. అందరిలోనూ సౌజన్య భాగవతుల ప్రత్యేక స్థానాన్న ఆక్రమించారు. నాని సినిమాలోని పెదవే పలికిన మాటల్లోనే గీతాన్ని ఆలపించారు సౌజన్య భాగవతుల. ఆ పాటను ఆమె పాడిన తీరుకు ఉప్పొంగిపోయారు ప్రముఖ సినీ గేయరచయిత చంద్రబోస్. అద్వితీయమైన గళం అంటూ ప్రశంసించి తన కలాన్ని ఆమెకు బహూకరించారు. ఆస్కార్ అవార్డు…
పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తొలి షెడ్యూల్ పూర్తి
తొలి షెడ్యూల్ లో యాక్షన్ మరియు ఎంటర్ టైన్ మెంట్ సన్నివేశాల చిత్రీకరణ పవన్ కళ్యాణ్ తన బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ దర్శకుడు హరీష్ శంకర్‌తో మరో మాస్ ఎంటర్‌టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం చేతులు కలిపారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. ప్రధాన తారాగణం, ఇతర ముఖ్య నటీనటులపై తెరకెక్కించిన కీలక సన్నివేశాలతో ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ ఈ వారంలో ముగిసింది. ఎనిమిది రోజుల పాటు జరిగిన మొదటి షెడ్యూల్‌లో మేకర్స్ పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. స్టంట్ డైరెక్టర్ ద్వయం రామ్-లక్ష్మణ్ పర్యవేక్షణలో పవన్ కళ్యాణ్ వెయ్యి మంది కి పైగా జూనియర్ ఆర్టిస్టులు పాల్గొనగా హై-వోల్టేజ్…
