ఫీల్ గుడ్ ఎంటర్టైనర్‌ ‘ప్రేమ విమానం’ ఫస్ట్ లుక్ పోస్టర్!

ZEE5's web film 'Prema Vimanam' lands its First Look poster The feel-good entertainer is enriched by cinematic production values

గూఢచారి, రావణాసుర వంటి అద్భుతమైన సినిమాలను నిర్మించిన అభిషేక్ పిక్చర్స్ ఇప్పుడు ఓ వెబ్ ఫిల్మ్‌ను నిర్మించింది. అభిషేక్ పిక్చర్స్, జీ5 సంయుక్తంగా నిర్మిస్తోన్న ప్రేమ విమానం అనే వెబ్ ఫిల్మ్ ఫస్ట్ లుక్‌ను తాజాగా విడుదల చేశారు. నిర్మాత అభిషేక్ నామా బర్త్ డే సందర్భంగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో అన్ని ప్రధాన పాత్రధారులను పరిచయం చేశారు. ఇద్దరు పిల్లలు (దేవాన్ష్ నామా, అనిరుధ్ నామా), హీరో హీరోయిన్లు (సంగీత్ శోభన్, శాన్వీ మేఘన), వెన్నెల కిషోర్, అనసూయ భరద్వాజ్ ఇలా అందరూ కూడా ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో కనిపిస్తున్నారు. ఎలాగైనా సరే విమానం ఎక్కాలని ప్రయత్నించే ఇద్దరు పిల్లలు, అర్జెంట్‌గా ఫ్లైట్ ఎక్కి తమ కొత్త జీవితాన్ని ప్రారంభించాలని ప్రేమ జంట ఇలా అందరినీ…

ZEE5’s web film ‘Prema Vimanam’ lands its First Look poster The feel-good entertainer is enriched by cinematic production values

ZEE5's web film 'Prema Vimanam' lands its First Look poster The feel-good entertainer is enriched by cinematic production values

Hyderabad, 19th April 2023: Abhishek Pictures, which has bankrolled big-budget theatrical releases such as ‘Ravanasura’ and scored hits in the form of films like ‘Goodachari’, is now producing a web film. The Tollywood production house has collaborated with your favourite streaming giant ZEE5 for a promising web original titled ‘Prema Vimanam’, whose interesting and boisterous First Look is out. On the occasion of the birthday of producer Abhishek Nama, the association with ZEE5 has been made official. The intriguing poster introduces to the viewer all the major characters. Two boys…

ఆహాలో మే 5న రాబోతోన్న ‘గీతా సుబ్రహ్మణ్యం 3’

ఆహాలో మే 5న రాబోతోన్న 'గీతా సుబ్రహ్మణ్యం 3'

ఆహాలో అందరినీ మెప్పించే కంటెంట్ వస్తోన్న సంగతి తెలిసిందే. ఇక యూత్‌కు ఇష్టమైన ప్రేమ అనే అంశం మీద ఎక్కువగా ఆహా ఫోకస్ పెడుతుంటుంది. లోకల్ కంటెంట్‌ను ఎక్కువగా ప్రోత్సహించే క్రమంలో ఇప్పుడు గీతా సుబ్రహ్మణ్యం మూడో సీజన్‌కు ఆహాలో తీసుకురాబోతోన్నారు. మే 5న ఈ వెబ్ సిరీస్ ఆహాలో స్ట్రీమింగ్ కాబోతోంది. గీతా సుబ్రహ్మణ్యం ఇప్పటికే రెండు సీజన్లు సక్సెస్‌ ఫుల్‌ అయిన సంగతి తెలిసిందే. ఈ ప్రేమ కథలో సుప్రజ్ రంగా సుబ్రహ్మణ్యంగా కనిపించగా.. అభిజ్ఞ్య ఉతలూరు గీతగా నటించారు. ప్రేమలో ఉండే చిన్న పాటి గొడవలు ఎంతో ఫన్నీగా చూపించారు. ఎనిమిది ఎపిసోడ్‌లతో గీతాసుబ్రహ్మణ్యం అందరినీ మెప్పించేందుకు రెడీ అవుతోంది. గీతా సుబ్రహ్మణ్యం మూడో సీజన్ గీతా, సుబ్బుల మధ్య నడుస్తుంది. ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ బిజీ లైఫ్‌ను గడుపుతుంటారు.…

పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక మోహన్

పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక మోహన్

ఆస్కార్ విజేత అయిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని నిర్మించిన డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మాణంలో ఒక భారీ యాక్షన్ డ్రామా కోసం యువ ప్రతిభావంతుడు, దర్శకుడు సుజీత్ తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జత కట్టారు. ఈ సినిమా మొదటి షెడ్యూల్ ఏప్రిల్ 15 న ముంబైలో ప్రారంభమైంది. కథానాయకుడు పవన్ కళ్యాణ్ ఈ వారం ప్రారంభంలోనే ఈ సినిమా సెట్స్ లో అడుగుపెట్టి అభిమానుల్లో ఉత్సాహం నింపారు. అభిమానుల ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తూ, ఈ రోజు మేకర్స్ ఈ చిత్రానికి సంబంధించిన మరో ఆసక్తికరమైన అప్‌డేట్‌తో మన ముందుకు వచ్చారు. ‘డాక్టర్‌’, ‘డాన్‌’, ‘గ్యాంగ్‌ లీడర్’, ‘శ్రీకారం’ వంటి చిత్రాల్లో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక మోహన్‌ ఈ సినిమాలో కథానాయికగా ఎంపికైంది. ఈ నటి సోషల్ మీడియాలో విపరీతమైన…

Priyanka Mohan to play the female lead opposite Pawan Kalyan in director Sujeeth’s action drama produced by DVV Danayya

Priyanka Mohan to play the female lead opposite Pawan Kalyan in director Sujeeth’s action drama produced by DVV Danayya

Pawan Kalyan is teaming up with Sujeeth for a massive action drama backed by DVV Danayya under DVV Entertainment, the banner behind the Oscar-winning film RRR. The film’s first schedule commenced on April 15 in Mumbai while the lead star joined the shoot earlier this week. Much to the surprise of fans, the makers came up with a surprising update on the film today. Priyanka Mohan, who has made a mark with her performances in Doctor, Don and Sreekaram, has been finalised to play the female lead. The actress enjoys…

హలో మీరా.. ఒకే పాత్రతో గంటన్నర వినోదం!! ఇది డైరెక్టర్ శ్రీనివాస్ సాహసం

భారీ భారీ డైలాగులు, అట్రాక్ట్ చేసే డ్యూయెట్స్, ఔరా అనిపించే ఫైట్ సీన్స్.. సినిమా అనగానే ఇవేకదా మనకు గుర్తొచ్చేవి. అయితే అందుకు పూర్తి భిన్నంగా ఎలాంటి ఫైట్స్, డ్యూయెట్స్ లేకుండా కేవలం సింగిల్ క్యారెక్టర్‌తో సినిమా తీయడమంటే అది గొప్ప సాహసమే అని చెప్పుకోవాలి. ఎంతో ధైర్యం, కథపై నమ్మకం ఉంటే తప్ప అలాంటి సినిమా తీయడానికి ఏ దర్శకుడు ముందుకు రాలేడు. కానీ అదే చేసి చూపించారు డైరెక్టర్ కాకర్ల శ్రీనివాస్. సినిమా అంటే పిచ్చి, వ్యామోహం.. సినిమానే జీవితం అన్నట్లుగా ముందుకు వెళుతున్న కాకర్ల శ్రీనివాస్ ఎవ్వరికీ తెలియకపోవచ్చు కానీ.. తెరవెనుక ఉండి ఎన్నో సినిమాలను విజయ తీరాలకు చేర్చిన ఘనత ఆయన సొంతం. ప్రఖ్యాత డైరెక్టర్ బాపు గారి దగ్గర అసోసియేట్ డైరెక్టర్ గా పని చేసిన కాకర్ల శ్రీనివాస్.. బాపు…

HALL OF GAME UNVEILS AT KOMPALLY Grand Launch By Actor Siddu Jonnalagadda & Anam Mirza

HALL OF GAME UNVEILS AT KOMPALLY Grand Launch By Actor Siddu Jonnalagadda & Anam Mirza

Hyderabad 16th April 2023: Hall of Game, the largest gaming arcade in Kompally, has officially opened its doors to the public. With over 100 games and activities, including VR games, a bowling alley, and birthday party zones, it is the ultimate destination for endless fun for kids, teens, and young adults. The grand opening on Sunday Launch by Actor Siddu Jonnalagadda (DJ Tillu Movie Fame), Anam Mirza (Famous Tennis Champion Sania Mirza Sister), and other influencers expressed their excitement for the new arcade and its diverse range of attractions. The…

కొంపల్లిలో హాల్ ఆఫ్ గేమ్ ప్రారంభించిన నటుడు సిద్ధు జొన్నలగడ్డ

కొంపల్లిలో హాల్ ఆఫ్ గేమ్ ప్రారంభించిన నటుడు సిద్ధు జొన్నలగడ్డ

చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ దాకా వీకెండ్ వచ్చింది అంటే గేమ్ జోన్స్ లో ఫుల్ బిజీగా ఉంటున్నారు.. ఫ్యామిలీ వచ్చి ఆనందంగా గడపడానికి అడ్డా మారిన గేమ్ జోన్స్ ఇప్పుడు సమర్ కావడంతో పిల్లలకు హాలిడేస్ రావడంతో ఫుల్ గా ఫ్యామిలీ వచ్చి ఈ గేమ్ జోన్స్ లో ఎంజాయ్ చేస్తున్నారు. సరికొత్త క్రీడా వినోదాన్ని పంచేందుకు కొంపల్లీలో నూతనంగా ఏర్పాటుచేసిన హాల్ ఆఫ్ గేమ్ గేమింగ్ జోన్ ను సినీనటుడు, డీజే టిల్లు ఫేం సిద్ధు జొన్నలగడ్డ, ప్రముక బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సానియా మీర్జా సోదరి ఆనం మీర్జాలు ప్రారంభించారు. దాదాపు 100 క్రీడలు, వీఆర్ గేమ్స్, బౌలింగ్ ఆలే, పార్టీ వేడుకలకు సంబంధించిన జోన్ లను ఇక్కడ ఏర్పాటుచేసి పిల్లలకు, యువతకు పూర్తి వినోదాన్ని అందించేలా దీనిని తీర్చిదిద్దారు. ఆదివారం ఈ…

మిస్టరీ థ్రిల్లర్ ‘విరూపాక్ష’ సెన్సార్ రిపోర్ట్!?

మిస్టరీ థ్రిల్లర్ 'విరూపాక్ష' సెన్సార్ రిపోర్ట్!?

ఒక ఊరికి సంబంధించిన వరుస చావులు.. వాటి వెనక ఉన్న కారణాలు.. మరి ఆ మిస్టరీ చిక్కుముడిని ఎవరు విప్పారు? అనే కథాంశంతో ‘విరూపాక్ష’ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తన కమ్ బ్యాక్ సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారట సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్. ఈ సినిమా తన కెరీర్ లో ఓ మైల్ స్టోన్ అవుతుందని అంటున్నారట ఆయన. బైక్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత సుదీర్ఘ విరామ తీసుకున్న సాయి ధరమ్ తేజ్ ‘విరూపాక్ష’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి సెన్సార్ కూడా పూర్తయింది. బైక్ యాక్సిడెంట్ తర్వాత విరామ తీసుకొని మరింత స్ట్రాంగ్‌గా కమ్‌బ్యాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ. ఆయన హీరోగా రాబోతున్న కొత్త సినిమా విరూపాక్ష.…

ముత్తయ్య మురళీధరన్ పుట్టినరోజు సందర్భంగా ‘800’ ఫస్ట్ లుక్ విడుదల

The First Look Of Madhur Mittal, MS Sripathy, Movie Train Motion Pictures and Vivek Rangachari’s 800 Unveiled On Muttiah Muralitharan’s Birthday

16 అరుదైన ప్రపంచ రికార్డులతో, వరల్డ్ క్రికెట్ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న లెజెండరీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్. ఈ స్పిన్ మాంత్రికుడు 2002లో విస్డెన్స్ క్రికెటర్స్ అల్మానాక్ చేత అత్యుత్తమ టెస్ట్ మ్యాచ్ బౌలర్‌గా పేరు పొందారు. 2017లో ఐసిసి క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్‌లోకి ప్రవేశించిన మొదటి శ్రీలంక క్రికెటర్ మురళీధరన్. ‘’800’’ లెజెండరీ స్పిన్నర్‌పై రూపొందుతున్న బయోపిక్. ఈ చిత్రానికి రచన, దర్శకత్వం ఎం ఎస్ శ్రీపతి. స్లమ్‌డాగ్ మిలియనీర్ మధుర్ మిట్టల్ స్పిన్ మాంత్రికుడి పాత్ర పోషిస్తున్నారు. తెలుగు , తమిళం, హిందీ భాషలలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. కెరీర్‌లో 800 టెస్ట్‌ వికెట్స్‌ తీసిన ఏకైక ఆఫ్‌ స్పిన్నర్‌ బౌలర్‌గా అరుదైన రికార్డు మురళీధరన్‌ ఖాతాలో ఉంది. అందుకే ఈ చిత్రానికి చిత్రానికి ‘800’ అనే…