Actor Sivakarthikeyan’s Fantasy Entertainer ‘Ayalaan’, produced by RD Raja of 24AM Studios, and directed by R Ravikumar, has kept the fans excited from its time announcement. Now KJR Studios Kotapadi J Rajesh has officially confirmed that the film will have its worldwide theatrical release for the festive occasion of Diwali 2023. KJR Studios gladly states, “We are excited to announce that our passion project – AYALAAN will have its worldwide theatrical release for Diwali 2023 in Tamil, Telugu, Hindi, Kannada & Malayalam. We’ve poured our heart and soul into this…
Author: M.D ABDUL - Tollywoodtimes
“Kalyanamastu” movie to be released on May 12
Shekhar Ayan Varma and Vaibhavi Rao are the hero and heroines of the movie “Kalyanamastu” under the direction of O.Sai. So far, every content from this love & action film has impressed the audience immensely. Currently, the film team has released a song titled Summer from this film. The song is penned by Alaraju and sung by Yajin Nazir and Aditi Bhavraju. “Nee jathalo needalle vundana kadadhaka kaniru aanadhe radhika Tears are tears Yem Mayano nadipinchi nannila needhaka adugiyana doorme kaninka” are impressive. The film is directed by O. Sai…
‘బలగం’ చరిత్ర సృష్టించింది : ఎఫ్‌డీసీ చైర్మన్ అనిల్ కుర్మాచలం
తెలంగాణ పల్లె సంస్కృతిని అద్భుతంగా ఆవిష్కరించిన బలగం సినిమా చరిత్ర సృష్టించిందని రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ అనిల్ కుర్మాచలం అన్నారు. హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని ఎఫ్‌డీసీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో బలగం సినిమా బృందానికి అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్బంగా ఎఫ్‌డీసీ చైర్మన్ అనిల్ కుర్మాచలం చిత్రంలోని నటీనటులు, యూనిట్ సభ్యులను, దర్శక నిర్మాతలను శాలువాతో సన్మానించి, జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, అనుబంధాలను చక్కగా చూపించారని, తెలుగు సినీరంగానికి కొత్త వారిని పరిచయం చేస్తూ ప్రతిభావంతుల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌ను ప్రారంభించిన నిర్మాతలు హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డిలను అభినందించారు. బలగం సినిమాను చూసిన ప్రతిఒక్కరు తమ జీవితంలో జరిగిన సంఘటనలు గుర్తు చేసుకుంటున్నారని,…
నాగ చైతన్య ‘కస్టడీ’ సెకండ్ సింగిల్ ‘టైమ్‌లెస్ లవ్..’ విడుదల
యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య, లీడింగ్ ఫిల్మ్ మేకర్ వెంకట్ ప్రభు ల తెలుగు-తమిళ ద్విభాషా ప్రాజెక్ట్ ‘కస్టడీ’ మోస్ట్ ఎవైటెడ్ మూవీస్‌లో ఒకటి. మేకర్స్ ఇప్పటివరకు ఫస్ట్ లుక్, క్యారెక్టర్ పోస్టర్ లు, టీజర్, ఫస్ట్ సింగిల్…ప్రతి ప్రమోషనల్ మెటీరియల్ తో అలరించారు. ఇప్పుడు చాలా ప్రత్యేకమైన పాట- టైమ్‌లెస్ లవ్ విడుదలైయింది. ఈ రెట్రో థీమ్ మెలోడీని మాస్ట్రో ఇళయరాజా స్వరపరిచగా యువన్ శంకర్ రాజా అరెంజ్ చేశారు. ఈ సంగీత ద్వయం ఇన్‌స్ట్రుమెంటేషన్‌తో పాటకు వింటేజ్ వైబ్‌లను తీసుకొచ్చారు. ఇందులో లవ్లీ సాక్సోఫోన్, ఫ్లూట్, ట్రంపెట్, ట్రోంబోన్ బిట్‌లు సంగీత ప్రియులని అలరిస్తున్నాయి. యువన్ శంకర్ రాజా, కపిల్ కపిలన్ ఈ పాటని చాలా అద్భుతంగా ఆలపించారు. వింటేజ్ టచ్ ఇచ్చేలా ఏడు భారీ, వైబ్రెంట్ సెట్స్‌లో పాటని చిత్రీకరించారు. నాగ…
Naga Chaitanya, Venkat Prabhu, Srinivasaa Chitturi, Srinivasaa Silver Screen’s Bilingual Film Custody Second Single Timeless Love is out now
Young hero Akkineni Naga Chaitanya and the leading filmmaker Venkat Prabhu’s Telugu-Tamil bilingual project Custody is one of the most awaited movies. The makers pleased us every time with the promotional material- starting from the first look to character posters to teaser to the first single. Now, it’s time for the very special song- Timeless Love. Arranged by Yuvan Shankar Raja, the retro-themed melody was composed by Maestro Ilayaraja. The father-son duo tried everything to bring vintage vibes to the song with their instrumentation. It has some lovely saxophone, flute,…
దగ్గుపాటి సురేష్ బాబు చేతుల మీదుగా ‘మన్యం రాజు’ టీజర్ విడుదల
జీవన్ హీరోగా, బేబీ పరిణిక మరియు సోమ సుందరం.బి యమ్, దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మన్యం రాజు వాయుపుత్ర ఆర్ట్స్ బ్యానర్ పై, ఈ చిత్రం నిర్మాణం పూర్తి చేసుకుంది. రామానాయుడు ప్రివ్యూ థియేటర్ లో టీజర్ సురేష్ బాబు చేతులమీదుగా రిలీజ్ చేయటం జరిగింది. ఈ సందర్బంగా.. సురేష్ బాబు మాట్లాడుతూ ఈ సినిమా టీజర్ చాలా ఇంటరెస్టింగ్ గా ఉంది, సినిమా చూడాలి అని కూతుహలాన్ని రేపుతుంది, సినిమా ఖచ్చితంగా తెలుగులో సక్సెస్ అవ్వాలని.. ప్రొడ్యూసర్ కి మరియు డైరెక్టర్ కి , మరిన్ని అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను. సినిమా లో పని చేసిన వాళ్ళ అందరికి అల్ బెస్ట్ చెప్తున్నాను. హీరో సప్తగిరి గారు మాట్లాడుతు టీజర్ చాల బాగా వచ్చింది ఈ సినిమా మంచి ఘన విజయం సాధించాలి అని మనస్ఫూర్తిగా…
Suresh Babu Daggupati has released the teaser for the movie “Manyam Raju”
Directed by B. Yam, the movie features Jeevan as the hero, Baby Parinika and Somasundaram in supporting roles. The movie is being produced under the Arts banner and is now completed. The teaser was released yesterday by Suresh Babu’s hands at Ramanaidu Preview Theater. Speaking about the teaser, Suresh Babu said that it is very interesting and creates a curiosity to watch the movie. He also expressed his wish for the movie to become a success in Telugu. Suresh Babu also stated that he is requesting more opportunities for the…
మే12న విడుదల కానున్న ‘కళ్యాణమస్తు’
శేఖర్ అయాన్ వర్మ, వైభవి రావ్ హీరో హీరోయిన్లుగా ఒ.సాయి దర్శకత్వంలో చేస్తున్న సినిమా “కళ్యాణమస్తు”. ఇదివరకే ఈ లవ్ & యాక్షన్ చిత్రం నుండి వచ్చిన ప్రతి కంటెంట్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ చిత్రం నుండి వేసవి కాలం అనే పాటను రిలీజ్ చేసింది చిత్రబృందం. అలరాజు లిరిక్స్ అందించిన ఈ పాటను యాజిన్ నజీర్, అదితి భావరాజు ఆలపించారు. “నీ జాతలో నీడల్లే ఉండనా కడదాకా కన్నీరు అన్నదే రానీక యేం మాయనో నడిపింది నన్నిలా నీదాక అడుగైన దూరమే కానింకా” అనే పాటలోని చరణాలు ఆకట్టుకుంటున్నాయి. ఒ.సాయి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాను బోయపాటి రఘుబాబు నిర్మించారు.R.R.ధ్రువన్ సంగీతం అందించిన ఈ సినిమాకు మల్లికార్జున్ నరగాని సినిమాటోగ్రఫీ అందించారు. ‘కళ్యాణమస్తు’ సినిమాను మే 12 రిలీజ్ చేయనున్నారు చిత్రబృందం. నటీనటులు…
ఏజెంట్’ ఇంటెన్స్ యాక్షన్ డ్రామా.. చాలా వైల్డ్ గా వుంటుంది : అఖిల్ అక్కినేని
యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని, స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డిల క్రేజీ స్టైలిష్ స్పై యాక్షన్ ఎంటర్ టైనర్ ‘ఏజెంట్’ ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఏజెంట్ ప్రమోషనల్ ట్రెమండస్ రెస్పాన్స్ తో భారీ అంచనాలని పెంచింది. ఏప్రిల్ 28న ఏజెంట్ ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో హీరో అఖిల్ అక్కినేని చిత్ర విశేషాలని మీడియా సమావేశంలో పంచుకున్నారు. ఏజెంట్ జర్నీ ఎలా మొదలైయింది? నాకు లార్జర్ దేన్ లైఫ్, యాక్షన్ సినిమాలు అంటే చాలా ఇష్టం. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చేస్తున్నప్పుడు ఎక్కడో చిన్న వెలితి. ఆ సినిమా చాలా మంచి విజయం సాధించింది. నాకు యాక్సెప్టెన్స్ చాలా వరకు పెరిగింది.…
ఉత్కంఠను రేపుతోన్న ‘సైంధవ్’ అనౌన్స్ మెంట్స్!
తాజాగా డాక్టర్ రేణుగా రుహానీశర్మ పరిచయం విక్టరీ వెంకటేష్ 75వ లాండ్ మార్క్ మూవీ ‘సైంధవ్’ కు టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో కొంతమంది ప్రముఖ నటీనటులు కీలక పాత్రలలో నటించనున్నారు. ఈ కీలక పాత్రల కోసం దర్శకుడు పెర్ఫార్మార్స్ ను ఎంపిక చేసుకున్నారు. బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిక్ ఈ చిత్రంతో టాలీవుడ్ అరంగేట్రం చేస్తున్నాడరు. మనోజ్ఞ పాత్రలో శ్రద్ధా శ్రీనాథ్ ఫిమేల్ లీడ్ గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమాలో మరో ముఖ్య పాత్రను పరిచయం చేశారు మేకర్స్. ఇందులో డాక్టర్ రేణు పాత్రను రుహాని శర్మ పోషిస్తోంది. దర్శకుడి మొదటి చిత్రం ‘HIT’లో కనిపించిన రుహాని ‘సైంధవ్’లో కీలక పాత్ర పోషిస్తుంది. క్యారెక్టర్ లుక్ పోస్టర్‌లో రుహానీ శర్మ ఎథ్నిక్ వేర్‌లో సీరియస్ గా కనిపిస్తోంది.…
