వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరో శివ కార్తికేయన్.. ప్రస్తుతం మడోన్ అశ్విన్ దర్శకత్వంలో చేస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మహావీరుడు’. ఈ చిత్రాన్ని శాంతి టాకీస్ పతాకంపై అరుణ్ విశ్వ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శివ కార్తికేయన్ కు జోడిగా అదితి శంకర్ నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజా మేకర్స్ మహావీరుడు రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి విధు అయ్యన్న సినిమాటోగ్రఫీ అందిస్తుండగా భరత్ శంకర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఫిలోమిన్ రాజ్ ఎడిటర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి కుమార్ గంగప్పన్ ఆర్ట్ డైరెక్టర్. తారాగణం: శివ కార్తికేయన్, అదితి శంకర్ సాంకేతిక విభాగం : రచన, దర్శకత్వం –…
Author: M.D ABDUL - Tollywoodtimes
Sivakarthikeyan, Madonne Ashwin, Shanthi Talkies’ Mahaveerudu Releasing Worldwide On August 11th
Hero Sivakarthikeyan will next be seen in the intense action entertainer Mahaveerudu directed by Madonne Ashwin of Mandela fame, while Arun Viswa of Shanthi Talkies is producing it. The makers earlier released a small glimpse that presented Sivakarthikeyan in an action-packed avatar. The movie has music by Bharath Sankar and the first single also got a superb response. Meanwhile, the film’s release date has been locked. Mahaveerudu is all set to grace cinemas worldwide on August 11th. The movie will enjoy a long weekend with the Independence Day holiday on…
‘రాణిగారి గదిలో దెయ్యం’ ట్రైలర్ ఆవిష్కరణ
రోషన్, సాక్షి, స్రవంతి, పూజా డే కీలక పాత్రధారులుగా రూపొందుతున్న ‘రాణిగారి గదిలో దెయ్యం’. అబిద్ దర్శకత్వంలో మౌంట్ ఎవరెస్ట్ పిక్చర్స్ పతాకంపై పి.వి.సత్యనారాయణ నిర్మించారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఇటీవల హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేఽశంలో నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్నకుమార్, ఆర్.కె.గౌడ్ ఈ చిత్రం ట్రైలర్ విడుదల చేశారు. సినిమా విజయవంతం కావాలని అభిలషించారు. ప్రసన్నకుమార్ మాట్లాడుతూ ‘‘హారర్ కంటెంట్ చిత్రాలకి ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. ఈ చిత్రం సక్సెస్ కావాలి’’ అని అన్నారు. నిర్మాత పి.వి.సత్యనారాయణ మాట్లాడుతూ ‘‘మా బ్యానర్‌లో వస్తున్న ఐదో సినిమా ఇది. హారర్ కాన్సెప్ట్‌తో వినోదాత్మకంగా సాగే చిత్రమిది. త్వరలో విడుదల చేస్తాం’’ అని అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘నన్ను నమ్మి నిర్మాత అవకాశం ఇచ్చారు. హారర్ కథతో చక్కని…
‘ఏజెంట్’ లార్జ్ యాక్షన్, స్టన్నింగ్ విజువల్స్ ప్రేక్షకులకు ఎంజాయ్ కలిగిస్తాయి : డినో మోరియా
యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని, స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డిల క్రేజీ స్టైలిష్ స్పై యాక్షన్ ఎంటర్ టైనర్ ‘ఏజెంట్’ ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఏకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఏజెంట్ ప్రమోషనల్ ట్రెమండస్ రెస్పాన్స్ తో భారీ అంచనాలని పెంచింది. ఏప్రిల్ 28న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో ఏజెంట్ లో కీలక పాత్ర పోషించిన బాలీవుడ్ స్టార్ డినో మోరియా మీడియాతో చిత్ర విశేషాలని పంచుకున్నారు. ‘ఏజెంట్’ లో మీ పాత్ర గురించి చెప్పండి ? – ఇందులో నేను ‘రా’ ఏజెంట్ పాత్ర పోషించాను. అయితే వ్యవస్థలో తనకు జరిగిన ద్రోహం కారణంగా వ్యవస్థ కు ఎదురుతిగి, వ్యవస్థపై పగ…
Mitsubishi Electric India CNC Announced Partnership with SolidCAM to Revolutionize the Manufacturing Industry
Bengaluru, 25th April 2023: Mitsubishi Electric India CNC has announced partnership with SolidCAM, a global leader in innovative CAM software for CNC machining and distribution of related digital manufacturing solutions. The partnership agreement was signed between the two entities on 21st April 2023 at the CNC eXPerience Park, the Technology Centre of Mitsubishi Electric India located in Peenya to establish the brand as a one-stop solution for the Machine Tool End-users. Mitsubishi Electric India offers advanced CNC control system to take the machining needs of customers to a higher performance…
ఏప్రిల్ 28న థియేటర్స్‌లో పొన్నియిన్ సెల్వన్ 2ను ఎంజాయ్ చేస్తారు : ఏస్ డైరెక్టర్ మణి రత్నం
ఇండియన్ ఏస్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థలు లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ బ్యానర్స్‌పై సుభాస్కరన్, మణిరత్నం నిర్మించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ‘పొన్నియిన్ సెల్వన్ 2’. గత ఏడాది విడుదలైన ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుని.. బ్లాక్ బస్టర్ టాక్‌తో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ రాబట్టిన పొన్నియిన్ సెల్వన్ 1 చిత్రానికి ఇది కొనసాగింపు. చోళుల గురించి తెలియజేసే సినిమా ఇది. అత్యద్భుతమైన విజువల్స్‌తో లార్జర్ దేన్ లైఫ్ మూవీగా దీన్ని మణిరత్నం సిల్వర్ స్క్రీన్‌పై ఆవిష్కరించారు. ఏప్రిల్ 28న వరల్డ్ వైడ్‌గా పాన్ ఇండియా మూవీగా తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో `పొన్నియిన్ సెల్వన్ 2` విడుదలవుతుంది. దీనిపై హై ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి.ఈ నేపథ్యంలో ఆదివారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో…
Everyone will enjoy the Ponniyin Selvan 2 in theatres on April 28: Ace director Mani Ratnam
Ponniyin Selvan, the magnum opus directed by veteran filmmaker Mani Ratnam, is one of the most ambitious projects in Tamil cinema history. The first instalment of the historical drama, which was released in theatres in September 2022, became one of the Tamil film industry’s all-time highest-grossing films. Now the highly anticipated Ponniyin Selvan 2, the second instalment of historical drama franchise, is set to be released in theatres on April 28, 2023. With less than a month for release, the team is busy with the promotions for the film. In…
హ్యారి జోష్ తెలుగు తెరకు తిరుగులేని విలన్!!!
రామ్ చరణ్ “గేమ్ చేంజర్”, మంచు లక్ష్మి “ఆది పర్వం” చిత్రాలతో తెలుగులో రీ-ఎంట్రీ!! బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ విలన్ గా వెలుగొందుతున్న “హ్యారి జోష్” “తెలుగులో ఇక పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తాను” అంటున్నాడు. “వాంటెడ్, వెల్కమ్, ధూమ్ -2, గోల్ మాల్ -3, టార్జాన్ ది వండర్ కార్, కిస్నా, ముసాఫిర్, రామయ్యా వస్తావయ్యా, సింగ్ ఈజ్ బ్లింగ్” వంటి హిందీ చిత్రాల్లో నటించి మెప్పించిన హ్యారి… తెలుగులో అల్లు అర్జున్ తో వి.వి.వినాయక్ రూపొందించిన “బద్రినాథ్”లో ముఖ్య విలన్ గా నటించి టాలీవుడ్ దృష్టిని విశేషంగా ఆకర్షించాడు!! ఇప్పుడు మళ్లీ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న “గేమ్ చేంజర్”లో విలన్ గా నటిస్తున్న హ్యారి… మంచు లక్ష్మి మెయిన్ లీడ్ గా సంజీవ్ మేగోటి దర్శకత్వం వహిస్తున్న “ఆది పర్వం”లో…
Harry Josh-the Most wanted Bollywood villain for Telugu silver screen!!
Comeback in Telugu films with Ram Charan’s Game Changer and Lakshmi Manchu’s Aadiparvam!! Bollywood’s most wanted villain “Harry Josh” has now set his eyes on Tollywood. After acting in blockbuster Hindi movies such as “Wanted, Welcome, Dhoom 2, Golmaal 3, Tarzan The Wonder Car, Kisna, Musafir, Ramayya Vastavayya and Singh is Bling”, Harry Josh also acted as the main antagonist in Allu Arjun and VV Vinayak’s Badrinath” and made a mark in the Telugu film industry too!! Now, Harry Josh is all set to make a comeback in Tollywood as…
దీపావళి కానుకగా శివకార్తికేయన్ ‘అయలాన్’ విడుదల
శివకార్తికేయన్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా రూపొందుతోన్న పాన్ ఇండియా సినిమా ‘అయలాన్’. ఆర్. రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. కెజెఆర్ స్టూడియోస్, 24ఎఎం స్టూడియోస్ పథకాలపై కోటపాడి జె. రాజేష్, ఆర్.డి. రాజా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆస్కార్ పురస్కార గ్రహీత, లెజెండరీ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ‘అయలాన్’ అంటే ‘ఏలియన్’ అని అర్థం. ‘అయలాన్’ ఫస్ట్ లుక్ చూస్తే… శివకార్తికేయన్, పక్కన ఏలియన్ ఉంటుంది. సౌత్ ఇండియాలో ఈ తరహా సినిమా రావడం ఇదే తొలిసారి అని చెప్పవచ్చు. ఇంతకు ముందు కొన్ని సైన్స్ ఫిక్షన్ మూవీస్ వచ్చాయి. అయితే, ఇటువంటి ఏలియన్ ఓ ప్రధాన పాత్రలో దక్షిణాది భాషల్లో సినిమా రాలేదు. దీపావళి కానుకగా ‘అయలాన్’ను ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నట్లు నిర్మాత కోటపాడి…
