తెలుగు సినీ కార్మిక దినోత్సవ కార్యక్రమం హైదరాబాద్ల లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎఫ్ డీసీ ఛైర్మన్ అనిల్ కుర్మాచలం, ఫిలించాంబర్ ప్రెసిడెంట్ బసిరెడ్డి, దర్శకులు కాశీ విశ్వనాథ్, ఎన్ శంకర్, నిర్మాతలు చదలవాడ శ్రీనివాసరావు, సి కళ్యాణ్, దామోదర ప్రసాద్, ప్రసన్న కుమార్, తుమ్మలపల్లిరామసత్య నారాయణ తదితరులు హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి వీడియో సందేశం ద్వారా సినీ కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఫిలిం ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆర్ఆర్ఆర్ చిత్రానికి పనిచేసిన ఇరవై నాలుగు విభాగాల వారికి సన్మానం చేశారు. పాటల రచయిత చంద్రబోస్, సినిమాటోగ్రాఫర్ కె కె సెంథిల్ కుమార్, ఆర్ట్ డైరెక్టర్ సాబూ సిరిస్, స్టంట్ మాస్టర్ కింగ్ సొలమన్ లకు సన్మానం జరిపారు. ఫిలిం ఫెడరేషన్ కు ఇటీవల ఎన్నికైన అధ్యక్షులు అనిల్ కుమార్ వల్లభనేని, సెక్రటరీ…
Author: M.D ABDUL - Tollywoodtimes
‘భోళా శంకర్’ నుంచి చిరంజీవి వింటేజ్ లుక్ పోస్టర్స్ విడుదల
మెగాస్టార్ చిరంజీవి, స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ మెగా మాసివ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ “భోళా శంకర్”. రామబ్రహ్మం సుంకర అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. మేకర్స్ ఇటీవల హైదరాబాద్‌లో హై-ఆక్టేన్ ఇంటర్వెల్ ఎపిసోడ్‌ను పూర్తి చేసారు. దానితో 80% షూటింగ్ పూర్తయింది. మే డే సందర్భంగా చిరంజీవి వింటేజ్ మాస్ లుక్‌లో కనిపించే మూడు కొత్త పోస్టర్‌లను మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్లలో మెగాస్టార్ గ్రే కలర్ యూనిఫాంలో టాక్సీ డ్రైవర్‌గా కనిపిస్తున్నారు. ఓ పోస్టర్ లో టీ టైమ్‌ని ఆస్వాదిస్తూ కనిపించారు. ఛార్మింగ్ స్మైల్ తో యంగ్ అండ్ డైనమిక్ గా కనిపిస్తున్నారు మెగాస్టార్. చిరంజీవి, కీర్తి సురేష్, తమన్నా, వెన్నెల కిషోర్, ఇతరులతో కూడిన ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్న ఈ చిత్రం తదుపరి షెడ్యూల్ కోల్‌కత్తాలో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత…
Megastar Chiranjeevi’s Vintage Mass Look Posters From Meher Ramesh, Anil Sunkara’s Mega Massive Movie Bholaa Shankar
Megastar Chiranjeevi’s Mega Massive Action Entertainer under the direction of stylish maker Meher Ramesh is mounted on a huge canvas with a high budget by Ramabrahmam Sunkara. The makers recently completed a high-octane interval episode in Hyderabad and with that 80% of the shoot has been done. On the May Day occasion, the makers released three new posters from the movie where Chiranjeevi appears in a vintage mass look. The megastar appears as a Taxi driver in a Grey color uniform in these posters. He is seen enjoying his tea…
నిర్మాత డి. సురేష్ బాబు చేతుల మీదుగా ‘అన్వేషి’ టీజర్ విడుదల
ఓ యువకుడు డిటెక్టివ్ కావాలనుకుంటాడు. అదే సమయంలో ప్రేమలో పడతాడు. నచ్చిన అమ్మాయితో సంతోషంగా ఉంటాడు. అయితే అనుకోకుండా అతని జీవితం అనుకోని మలుపు తిరుగుతుంది. రాత్రి సమయంలో మారేడు కోన అనే ప్రాంతానికి రాకపోకలు నిషేధం. అలాంటి ఊరికి హీరో ఎందుకు వెళ్లాల్సి వచ్చింది!. అసలు మారేడు కోనకు, మా కథకు ఉన్న సంబంధం ఏంటనేది తెలుసుకోవాలంటే ‘అన్వేషి’ సినిమా చూడాల్సిందేనంటున్నారు నిర్మాత టి.గణపతి రెడ్డి. విజయ్ ధరణ్ దాట్ల, సిమ్రాన్ గుప్తా, అనన్య నాగళ్ల హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న లవ్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్ ‘అన్వేషి’. అరుణ శ్రీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై వి.జె.ఖన్నా దర్శకత్వంలో టి.గణపతి రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ టీజర్‌ను సోమవారం ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు లాంచ్ చేశారు. టీజర్‌ను గమనిస్తే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చాలానే ఉన్నట్లు…
Anveshi Teaser: True bonafide detective thriller
Anveshi movie starring Vijay Dharan , Simran Gupta in lead roles has Ananya Nagalla in the key role. T. Ganapathy Reddy is producing this film under the banner of Aruna Sri Entertainments under the direction of VJ Khanna. Today team unveiled the teaser of the film. The teaser begins with a love portion which looks refreshing and suddenly turns into investigation mode. A young man dreams of becoming a detective. He also falls in love at the same time. However, his life takes an unexpected turn. Travelling to the Maredu…
‘భీమ్లా నాయక్’ దర్శకుడు సాగర్.కె.చంద్ర చేతులమీదుగా ‘యాద్గిరి & సన్స్’ ట్రైలర్ విడుదల
అనిరుధ్, యశస్విని జంటగా శ్రీ వేంకటేశ్వర క్రియేటివ్ వర్క్స్ పతాకంపై బిక్షపతి రాజు పందిరి దర్శకత్వంలో చంద్రకళ పందిరి నిర్మించిన చిత్రం ‘యాద్గిరి & సన్స్’. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ‘భీమ్లా నాయక్’ దర్శకుడు సాగర్. కె. చంద్ర చిత్ర ట్రైలర్‌ను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో.. హీరో అనిరుధ్ మాట్లాడుతూ.. ‘‘ఇది నా డెబ్యూ చిత్రం. ఈ అవకాశం నాకు రావడానికి కారణం కో-డైరెక్టర్ అమర్‌గారు. ఆయనకి, డైరెక్టర్ భిక్షపతి రాజుగారికి థ్యాంక్స్. ఎన్నో విషయాలు చెప్పారు. ఎంతగానో మోరల్ సపోర్ట్ అందించారు. ఈ సినిమా రియల్ ఇన్సిడెంట్స్‌తో తెరకెక్కింది. అన్ని రకాల ఎలిమెంట్స్…
మే 31న ‘మోసగాళ్లకు మోసగాడు’ మళ్ళీ విడుదల చేస్తున్నాం: నిర్మాత ఆదిశేషగిరి రావు
”పద్మాలయ సంస్థకు పునాది మోసగాళ్లకు మోసగాడు చిత్రం. ఎన్నోవిజయవంతమైన చిత్రాలు తీసినప్పటికీ మాకు ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రం మోసగాళ్లకు మోసగాడు. అభిమానులు కోరిక మేరకు కృష్ణ గారి పుట్టిన రోజు సందర్భంగా మే 31న మోసగాళ్లకు మోసగాడు చిత్రాన్ని అన్ని హంగులతో 4కే లో మళ్ళీ విడుదల చేస్తున్నాం” అని తెలియజేశారు ప్రముఖ నిర్మాత, సూపర్ స్టార్ కృష్ణగారి సోదరులు ఆదిశేషగిరి రావు. ఈ మేరకు విలేకరులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నిర్మాత అశ్విని దత్, తమ్మారెడ్డి భరద్వాజ, దర్శకులు బి. గోపాల్, రామలింగేశ్వరరావు పాల్గొన్నారు. ప్రెస్ మీట్ లో నిర్మాత ఆదిశేషగిరి రావు మాట్లాడుతూ.. మోసగాళ్లకు మోసగాడు చిత్ర నిర్మాణంతోనే పద్మాలయ సంస్థ పునాదులు బలంగా నిర్మించబడ్డాయి. ఆ రోజుల్లో ఈ సినిమా తీయడానికి మాకు స్ఫూర్తి రామారావు గారు. ఆయన ఎన్ఏటీ ద్వారా…
సుధీర్ బాబు ‘మామా మశ్చీంద్ర’ ఫస్ట్ సింగిల్ గాలుల్లోన మే 4న విడుదల
నైట్రో స్టార్ సుధీర్ బాబు క్రేజీ ప్రాజెక్ట్ ‘మామా మశ్చీంద్ర’ లో త్రిపాత్రాభినయం లో కనిపించనున్నారు. యాక్టర్ -ఫిల్మ్ మేకర్ హర్షవర్ధన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పిపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు నిర్మించారు. ఇటివలే విడుదల చేసిన ఈ చిత్రం టీజర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ మ్యూజికల్ ప్రమోషన్స్‌పై అప్‌డేట్‌తో వచ్చారు. మొదటి సింగిల్ గాలుల్లోన లిరికల్ వీడియో మే 4న విడుదల కానుంది. చైతన్ భరద్వాజ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో సుధీర్ బాబు దుర్గా, డిజే గెటప్స్ లో కనిపించారు. మిర్నాలిని రవి డిజే వైపు చూస్తూ ఉండగా, ఈషా రెబ్బా చేతిలో బర్గర్ పట్టుకున్న దుర్గా తో సెల్ఫీ తీసుకుంటుంది. పి జి విందా సినిమాటోగ్రఫీ…
Nitro Star Sudheer Babu, Harshavardhan, Sree Venkateswara Cinemas Mama Mascheendra First Single Gaalullona Lyrical On May 4th
Nitro Star Sudheer Babu is all set to offer a triple treat with his forthcoming venture Mama Mascheendra being directed by actor-filmmaker Harshavardhan and produced by Suniel Narang and Puskur Ram Mohan Rao on Sree Venkateswara Cinemas LLP. The makers unveiled the teaser a few days ago and it got a terrific response. Meanwhile, the makers came up with an update on musical promotions. The lyrical video of the first single Gaalullona will be released on May 4th. Chaitan Bharadwaj scored the music for the movie. The announcement poster sees…
‘వ్యవస్థ’ ఆడియెన్స్‌ని మెప్పిస్తుంది : డైరెక్టర ఆనంద్ రంగ
వైవిధ్యమైన కంటెంట్‌ను అందిస్తూ ఆడియెన్స్ హృదయాల్లో తనదైన స్థానాన్ని దక్కించుకుని దూసుకెళ్తోన్న ఓటీటీ మాధ్యమం జీ 5. సక్సెస్‌ఫుల్ సినిమాలు, సిరీస్‌లు, షోస్‌తో ఆకట్టుకుంటోన్న ఈ టాప్ ఓటీటీ మాధ్యమంలో ఏప్రిల్ 28 నుంచి ‘వ్యవస్థ’ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ కోర్టు రూమ్ డ్రామా సిరీస్‌ను ఓయ్ ఫేమ్ ఆనంద్ రంగ తెరకెక్కించారు. ఇంతకు ఆయన జీ 5లో వచ్చి ‘షూట్ ఔట్ ఎట్ అలేర్’ సిరీస్‌ను తెరకెక్కించారు. కార్తీక్ రత్నం, సంపత్ రాజ్, హెబ్బా పటేల్, కామ్నా జెఠ్మలానీ ఇందులో ప్రధాన పాత్రధారులు. సిరీస్ లాంచ్ డే ప్రెస్ మీట్ జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంటైర్ టీమ్ పాల్గొంది. ఈ సందర్భంగా… క్రియేటివ్ డైరెక్టర్ లేఖ మాట్లాడుతూ ‘‘జీ 5 వారి సపోర్ట్‌తో వ్యవస్థ కాన్సెప్ట్‌ను చక్కటి కోర్టు రూమ్ డ్రామాగా రూపొందించాం. భారీ డైలాగ్..…
