‘నాంది’ తో విజయవంతమైన చిత్రాన్ని అందించిన హీరో అల్లరి నరేష్, డైరెక్టర్ విజయ్ కనకమేడల మరో యూనిక్, ఇంటెన్స్ మూవీ ‘ఉగ్రం’ తో వస్తున్నారు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది గ్రాండ్ గా నిర్మించారు. మిర్నా మీనన్ కథానాయికగా నటించింది. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ ట్రెమండస్ రెస్పాన్స్ తో ఉగ్రంపై అంచనాలని పెంచాయి. మే 5న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో హీరో అల్లరి నరేష్ మీడియాతో చిత్ర విశేషాలని పంచుకున్నారు. ఉగ్రం పై చాలా నమ్మకం గా కనిపిస్తున్నారు? – అవునండీ. చాలా నమ్మకంగా వున్నాను. ఉగ్రం సినిమా చూసిన తర్వాత ప్రతి క్రాఫ్ట్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటారు. శ్రీచరణ్ దాదాపు రెండున్నర నెలలు కష్టపడి చాలా కొత్త సౌండ్ చేశాడు. అలాగే బ్రహ్మ కడలి,…
Author: M.D ABDUL - Tollywoodtimes
‘కస్టడీ’ డిఫరెంట్ స్క్రీన్ ప్లే మూవీ : హీరో అక్కినేని నాగ చైతన్య
యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య, లీడింగ్ ఫిల్మ్ మేకర్ వెంకట్ ప్రభు ల తెలుగు-తమిళ ద్విభాషా ప్రాజెక్ట్ ‘కస్టడీ’ మోస్ట్ ఎవైటెడ్ మూవీస్‌లో ఒకటి. కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై భారీ నిర్మాణ విలువలు, సాంకేతిక ప్రమాణాలతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ని పవన్‌కుమార్ సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదల టీజర్ గ్లింప్స్ ఫస్ట్ సింగిల్ కి ట్రెమండస్ వచ్చింది. ‘కస్టడీ’ మే 12న థియేటర్లలో రానున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రెస్ యూనిట్ నిర్వహించింది. ప్రెస్ మీట్ లో నాగచైతన్య మాట్లాడుతూ.. కస్టడీ మే 12న విడుదలౌతుంది. టీజర్ కి తెలుగు, తమిళ్ ప్రేక్షకుల నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ మే 5న విడుదలౌతుంది. ఒక మామూలు కానిస్టేబుల్ చేతికి నిజం అనే ఆయుధం…
‘విమానం’ సినిమా నుంచి లిరికల్ సాంగ్ ‘రేలా రేలా’ విడుదల
జూన్ 9న తెలుగు, తమిళ భాషల్లో ‘విమానం’ విడుదల ఓ చిన్న కుర్రాడు..అతనికి విమానం ఎక్కాలని ఎంతో ఆశ.. కానీ ఎలా? ఎప్పుడు విమానాన్ని చూసినా అలా ఆనందం, ఆశ్చర్యంతో చూస్తూనే ఉండిపోతాడు. తన కోరికను తండ్రికి చెబితే బాగా చదువుకుంటే విమానం ఎక్కవచ్చునని చెబుతాడు. అంగ వైకల్యంతో బాధపడే తండ్రి వీరయ్య ఎలాంటి కష్టం తెలియకుండా తల్లి లేని కొడుకుని పెంచుకుంటుంటాడు. మరి ఆ పిల్లాడి కోరిక తీరిందా? తండ్రి చెప్పినట్లే ఆ పిల్లాడు విమానం ఎక్కాడా? అనే సంగతి తెలుసుకోవాలంటే జూన్ 9న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అవుతున్న ‘విమానం’ సినిమా చూడాల్సిందేనంటున్నారు దర్శక నిర్మాతలు. ‘విమానం’ చిత్రంలో తండ్రీ కొడుకుల మధ్య అనుబంధాన్ని తెలియజేసేలా ‘రేలా రేలా..’ అనే లిరికల్ సాంగ్‌ను మంగళవారం చిత్ర యూనిట్ విడుదల చేసింది. చిత్ర సంగీత…
‘Vimanam’ Team Unveiled Lyrical Video Of ‘Rela Rela’ Song Which Reflects Heartwarming Emotions Between Father – Son
‘Vimanam’ Releasing In Telugu – Tamil Languages On June 9th A small boy who dreams about flying in a plane but doesn’t know how. He is always in awe whenever he sees a flight. When he reveals his desire, his father says that he can fulfill his dream by studying well. Veerayya who is physically handicapped raises his son who lost his mother with utmost love and care. Did the boy achieve his dream? Did he board the flight like his father said? To get answers to these questions, we…
ఎకో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సత్తా చాటిన తనీష్ ఛటర్జీ, జె.డి.చక్రవర్తి
జాతీయ అవార్డ్ గ్రహీత తనీష్ ఛటర్జీ, వెర్సటైల్ యాక్టర్ సత్య ఫేమ్ జె.డి.చక్రవర్తి ఎకో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నైజీరియాలో జరిగిన ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌లో దహిణి సినిమాను ప్రదర్శించారు. ఆ చిత్రంలో నటనకుగానూ ఉత్తమ నటిగా తనీష్ ఛటర్జీ, ఉత్తమ సహ నటుడిగా జె.డి.చక్రవర్తి అవార్డులను గెలుచుకున్నారు. జాతీయ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్, అంతర్జాతీయ స్థాయిలో విమర్శకులు ప్రశంసలు అందుకున్న దర్శకుడు రాజేష్ టచ్ రివర్ దర్శకత్వంలో దహిణి చిత్రం తెరకెక్కింది. పద్మశ్రీ అవార్డ్ గ్రహీత సునీతా కృష్ణన్ ఈ సినిమాను నిర్మించారు. తెలుగు సినిమాల్లోనే కాదు ఎన్నో వైవిధ్యమైన పాత్రలను పోషించి ఇండియన్ సినిమాల్లోనే విలక్షణ నటుడిగా గుర్తింపు సంపాదించుకున్న జె.డి.చక్రవర్తి తొలిసారి దహిణి చిత్రంతో అంతర్జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు. ఈ చిత్రంతో తను ప్రతాప్ బాబు అనే…
INDIAN ACTORS TANNISHTA CHATTERJEE AND J.D CHAKRAVARTHI SHINE AT EKO INTERNATIONAL FILM FESTIVAL
National award-winning actor Tannishta Chatterjee and J.D Chakravarthy of the Satya fame won the Best Actress and Best Supporting Actor at Eko International Film Festival, Nigeria for the Hindi feature film Dahini-The Witch directed by internationally acclaimed national award- winning filmmaker Rajesh Touchriver and produced by Padma Shri Awardee Sunitha Krishnan. Telugu pride J.D. Chakravarthi who has made a mark in Indian film industry by his versatile acting has one more feather in his cap with this international award which is a first for him. His powerful portrayal of Pratap…
BREAKING NEWS…. SALMAN KHAN JOINS THE GUARDIANS? FIND OUT TO KNOW HOW IS GROOT INSPIRING HIM THESE DAYS!.
BREAKING NEWS…. SALMAN KHAN JOINS THE GUARDIANS? FIND OUT TO KNOW HOW IS GROOT INSPIRING HIM THESE DAYS! Watch video: https://www.instagram.com/reel/CrurbiyKKyU/?igshid=MDJmNzVkMjY= ’Guardians of the Galaxy Volume 3’ releases this week and excitement amongst the fans is at its peak. Everyone across the globe especially Indian fans are rooting for their favourite Groot including none other than our superstar Salman Khan. Salman Khan is a man of few words and his words are Midas’ touch. Groot as everyone is aware is also a tree of few words and has left his…
‘సెల్ఫిష్’ కోసం కొత్తగా ప్రయత్నిస్తున్నాం : దిల్ రాజు
దిల్ ఖుష్ పాట నా కెరీర్ లో గుర్తుండిపోతుంది : హీరో ఆశిష్ యంగ్ హీరో ఆశిష్, నూతన దర్శకుడు కాశీ విశాల్ దర్శకత్వంలో సుకుమార్ రైటింగ్స్ తో కలిసి ప్రముఖ నిర్మాత దిల్ రాజు, శిరీష్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న యూత్‌ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్ ‘సెల్ఫిష్’తో వస్తున్నారు. పోస్టర్లలో ఆశిష్ మాస్ క్యారెక్టర్, నిర్లక్ష్య వైఖరిని మనం ఇప్పటివరకు చూశాం. ఈ రోజు, మేకర్స్ ఫస్ట్ సింగిల్ ను లాంచ్ చేశారు. ఇది హీరో పాత్ర తాలుకా మరొక కోణం చూపుతుంది. ఇది సెల్ఫిష్ దిల్ కా ఫస్ట్ బీట్. దిల్ ఖుష్ పాటలో కథానాయిక పాత్ర పోషించిన ఇవానాని ఆరాధించే కథానాయకుడి ఆనందాన్ని ప్రజెంట్ చేస్తుంది. ఈ పాటను తెలుగు, హిందీ పదాల అందమైన అల్లికతో సరస్వతీపుత్ర రామజోగయ్య శాస్త్రి రాశారు.…
Dil Ka First Beat- The First Single Dil Kush From Ashish, Ivana, Kasi Vishal, Dil Raju’s Sri Venkateswara Creations, Sukumar Writings- Selfish is out now
Young hero Ashish is coming up with a youthful mass entertainer Selfish being directed by debutant Kasi Vishal and produced by ace producer Dil Raju, and Shirish’s Sri Venkateswara Creations, in association with Sukumar Writings. We have so far seen Ashish’s mass character and reckless attitude in the posters. Today, they began the first single which shows the other side of the character. It’s a Dil Ka First Beat. The song Dil Kush shows the jubilation of the protagonist who adores the beautiful girl played by Ivana. The song mix…
రాజ్‌తరుణ్ హీరోగా ‘పురుషోత్తముడు’ ప్రారంభం.
రాజ్‌తరుణ్ హీరోగా శ్రీ శ్రీదేవి ప్రొడక్షన్స్ అనే నూతన నిర్మాణ సంస్థ ‘పురుషోత్తముడు’ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో మేడే నాడు రామానాయుడు స్టూడియోలో ఘనంగా ప్రారంభించింది. రమేష్ తెజావత్, ప్రకాష్ తెజావత్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రామ్ భీమన దర్శకత్వం వహిస్తున్నారు. ముంబైకు చెందిన హాసిని సుధీర్ కథానాయికగా పరిచయం అవుతుంది. పూజా కార్యక్రమాల అనంతరం ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ కెమేరా స్విచ్చాన్ చేయగా ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ క్లాప్ కొట్టారు. దర్శకుడు వీరశంకర్ గౌరవ దర్శకత్వం వహించారు. ఛాంబర్ ప్రెసిడెంట్ దామోదర్ ప్రసాద్, స్వామినాయుడు, రాజారవీంద్ర, సూర్యకిరణ్, చేతన్ చీను, దాసరి కిరణ్ కుమార్, మధు మదాసు తదితరులు ముఖ్య అతిధులుగా హాజరయి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చిత్ర దర్శకుడు రామ్ భీమన మాట్లాడుతూ, కోవిడ్ తర్వాత సమయం…
