‘ఫర్హానా’ ప్రేక్షకులని అలరిస్తుంది: హీరోయిన్ ఐశ్వర్య రాజేష్

'ఫర్హానా' ప్రేక్షకులని అలరిస్తుంది: హీరోయిన్ ఐశ్వర్య రాజేష్

‘ఒకే ఒక జీవితం’, ‘సుల్తాన్’, ‘ఖైదీ’, ‘ఖాకీ’ వంటి విలక్షణమైన, విజయవంతమైన చిత్రాలు అందించిన డ్రీమ్ వారియర్ పిక్చర్స్ మరో యూనిక్ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. టాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మించిన ‘ఫర్హానా’. తమిళంలో సూపర్‌హిట్‌ అయిన మాన్‌ స్టర్‌, ఒరు నాల్‌ కూత్తు చిత్రాలు అందించిన నెల్సన్‌ వెంకటేశన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్ కి మంచి స్పందన వచ్చింది. మే 12న సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది. హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ.. ‘ఫర్హానా’ నాకు చాలా స్పెషల్ మూవీ. నా మీద నమ్మకంతో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మాతలు ఈ చిత్రాన్ని తెలుగు హిందీ తమిళ్ లో విడుదల చేయడానికి…

‘Paisa Re Paisa..’ song promo from ‘Oh Manchi Ghost’ strikes a chord with audiences

'Paisa Re Paisa..' song promo from 'Oh Manchi Ghost' strikes a chord with audiences

On what scale do you rate the importance of money in your life? Of course, it is important, but it spoils you in a million ways. And, empty pockets teach you a million things in life. The peppy number ‘Paisa Re Paisa…’ sung and written by Anup Rubens goes on these lines. The song promo of the upcoming film ‘Oh Manchi Ghost’ was dropped by the makers on Monday at 4 pm. The promo featuring actor and YouTuber Gangavva, Shakalaka Shankar, Navami, Naveen Nenu, Rajath Raghav, Vennela Kishore and Nandita…

అనుప్ రుబెన్స్ స్వరపరచిన ‘ఓ మంచి ఘోస్ట్’ నుంచి ‘పైసా రే పైసా’ ప్రోమో సాంగ్!

అనుప్ రుబెన్స్ స్వరపరచిన 'ఓ మంచి ఘోస్ట్' నుంచి 'పైసా రే పైసా' ప్రోమో సాంగ్!

తెలుగు ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని కలిగించేందుకు ఓ వైవిధ్యమైన కథతో ముస్తాబు అవుతున్న చిత్రం “ఓఎంజీ”. సంగీతప్రియులను ఉర్రుతలూగించే మ్యూజిక్ డైరెక్టర్ అనుప్ రుబెన్స్ సమర్పణలో, మార్క్ సెట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై డాక్టర్ అబినికా ఐనభాతుని నిర్మాతగా, శంకర్ మార్తాండ్ డైరెక్షన్ లో తెరకెక్కిస్తున్న తాజా చిత్రం “ఓఎమ్ జీ. ఓ మంచి ఘోస్ట్” అనే ట్యాగ్ లైన్ తో హర్రర్ కామెడీ జోనర్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది. తాజాగా ఈ సినిమా నుంచి ప్రేక్షకులను అలరించాడానకి అనుప్ రుబెన్స్ స్వరపరిచిన ఓ సాంగ్ ను విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ఈ పాటకు సంబంధించిన ప్రోమో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. “పైసా రే పైసా” అంటూ సాగే ఈ సాంగ్ మంచి డ్యాన్స్ బీట్ సాంగ్ గా రూపోందించారు మ్యూజిక్ డైరెక్టర్. ఈ…

Ugram Telugu Movie Review: ‘అల్లరి’ నరేష్ వన్ మ్యాన్ షో!

Ugram Telugu Movie Review: 'అల్లరి' నరేష్ వన్ మ్యాన్ షో!

(చిత్రం : ఉగ్రం, విడుదల : 5 మే-2023, రేటింగ్ : 3/5, నటీనటులు: ‘అల్లరి’ నరేష్, మిర్నా, శ్రీకాంత్ అయ్యంగార్, ఇంద్రజ, శత్రు తదితరులు. దర్శకత్వం : విజయ్ కనకమేడల, నిర్మాతలు: సాహు గారపాటి & హరీష్ పెద్ది, సంగీతం : శ్రీ చరణ్ పాకల, సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ్ జె, ఎడిటర్: ఛోటా కె ప్రసాద్) టాలీవుడ్ లో కామెడీకి కేరాఫ్ అడ్రస్ గా ఒక బ్రాండ్ ఇమేజ్ ఏర్పరచుకున్న నటుడు ‘అల్లరి’ నరేష్. అల్లరి నరేష్ చిత్రం అంటేనే హాయిగా నవ్వుకోవచ్చనే ధీమా ప్రేక్షకుల్లో ఉంటుంది. అదే ఉత్సాహంతో థియేటర్లలోకి అడుగుపెడతారు. అయితే గత కొంతకాలంగా అలాంటి ఈ కామెడీ హీరో తన రూటు మార్చి కొత్త పంథాలో.. అంటే కంటెంట్ ఉన్న సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. గత చిత్రం ‘నాంది’తో అల్లరి…

RamaBanam Movie Review in Telugu : గురితప్పింది!

RamaBanam Movie Review in Telugu

(చిత్రం : రామబాణం, రేటింగ్ : 2/5, నటీనటులు : గోపీచంద్, జగపతి బాబు, డింపుల్ హయాతి, ఖుష్బూ. వెన్నెల కిషోర్, అలీ, సప్తగిరి, సత్య, గెటప్ శ్రీను తదితరులు. దర్శకత్వం : శ్రీవాస్, నిర్మాత: టి.జి. విశ్వ ప్రసాద్, సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల, నిర్మాణం : పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, సంగీతం: మిక్కీ జే మేయర్, డీఓపీ: వెట్రి పళని స్వామి, కథ: భూపతి రాజా, మాటలు : మధుసూధన్ పడమటి, ఆర్ట్ డైరెక్టర్: కిరణ్ కుమార్ మన్నె) ‘లక్ష్యం’, ‘లౌక్యం’ వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత మాచో స్టార్ గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్‌ కలయికలో వచ్చిన హ్యాట్రిక్ ఫిల్మ్ ‘రామబాణం’. వరుస విజయాలతో దూసుకుపోతున్న అగ్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల సంయుక్తంగా…

‘రామబాణం’ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్: గోపీచంద్

'రామబాణం' కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్: గోపీచంద్

కాంబినేషన్ ని కాదు.. కథని నమ్మి చేసిన సినిమా ‘రామబాణం’. ‘లక్ష్యం’, ‘లౌక్యం’ వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత మాచో స్టార్ గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్‌ కలయికలో వస్తున్న హ్యాట్రిక్ ఫిల్మ్ ‘రామబాణం’. వరుస విజయాలతో దూసుకుపోతున్న అగ్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల సంయుక్తంగా భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో గోపీచంద్ సరసన నాయికగా డింపుల్ హయతి నటించగా, జగపతి బాబు, కుష్బూ ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన ప్రచారం చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. రేపు(మే 5) ఈ చిత్రం భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా విలేఖర్లతో ముచ్చటించిన కథానాయకుడు గోపీచంద్ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. రామబాణం ఎలా…

Ramabanam is a complete action-packed family entertainer with a subtle yet effective message: Gopichand

Ramabanam is a complete action-packed family entertainer with a subtle yet effective message: Gopichand

The highly anticipated film ‘Ramabanam,’ produced by People Media Factory, is finally set to hit the screens on May 5, 2023. With a star-studded ensemble cast featuring Gopichand, Jagapathi Babu, Dimple Hayati, Khushbu, Sachin Khedekar, Nasser, Ali, Raja Ravindra, Vennela Kishore, Saptagiri, Kashi Vishwanath, Satya, Getup Srinu, Sameer, and Tarun Arora, the movie promises to offer a great cinematic experience packed with all the essential commercial elements. The music, composed by the talented Mickey J Meyer, has already soared to the top of the charts. The trailer and promos have…

చిత్రపురి కాలనీలో ఘనంగా దర్శకరత్న దాసరి నారాయణరావు విగ్రహావిష్కరణ

చిత్రపురి కాలనీలో ఘనంగా దర్శకరత్న దాసరి నారాయణరావు విగ్రహావిష్కరణ

దర్శకరత్న దాసరి నారాయణరావు 76వ జయంతి సందర్భంగా హైదరాబాద్ చిత్రపురి కాలనీలో గురువారం ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. చిత్రపురి కాలనీ అధ్యక్షులు అనిల్ కుమార్ వల్లభనేని, చిత్రపురి కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు సి. కళ్యాణ్, దామోదర ప్రసాద్, దర్శకుడులు ఎన్ శంకర్, రేలంగి నరసింహారావు, దాసరి తనయుడు అరుణ్ కుమార్, ఫిలించాంబర్ అధ్యక్షుడు బసిరెడ్డి, నిర్మాత ప్రసన్న కుమార్, మణికొండ మున్సిపల్ కౌన్సిలర్స్ వల్లభనేని హైమాంజలి అనిల్ కుమార్, వసంతరావ్ చౌహన్, చిత్రపురి కాలనీ సెక్రటరీ పీఎస్ఎన్ దొర, ట్రెజరర్ లలిత, కమిటీ సభ్యులు అనిత, రఘు బత్తుల, అలహరి, రామకృష్ణ ప్రసాద్ తదితరులు హాజరయ్యారు. చిత్రపురి కాలనీ అధ్యక్షులు అనిల్ కుమార్ వల్లభనేని మాట్లాడుతూ…దర్శకరత్న దాసరి…

సిద్ధార్థ్, దివ్యాంశ కౌశిక్ ల ‘టక్కర్’ నుంచి ‘కయ్యాలే’ వీడియో సాంగ్ విడుదల

సిద్ధార్థ్, దివ్యాంశ కౌశిక్ ల 'టక్కర్' నుంచి 'కయ్యాలే' వీడియో సాంగ్ విడుదల

– ఆకట్టుకుంటున్న ‘కయ్యాలే’ వీడియో సాంగ్ -ప్రకృతి అందాల నడుమ దివ్యాంశ కౌశిక్ స్టెప్పులు తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన అతి కొద్ది మంది తమిళ హీరోలలో సిద్ధార్థ్ ఒకరు. ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘బొమ్మరిల్లు’ ‘ లవ్ ఫెయిల్యూర్‘ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న ఈ చార్మింగ్ హీరో త్వరలో ‘టక్కర్’ అనే సినిమాతో సరికొత్తగా అలరించనున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పాషన్ స్టూడియోస్ తో కలిసి టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్ కథానాయికగా నటిస్తున్నారు. 2023, మే 26న తెలుగు, తమిళ భాషల్లో భారీస్థాయిలో ఈ చిత్రం విడుదల…

Kayyaale, the video song from Takkar, starring Siddharth, Divyansha Kaushik, celebrates the spirit of a liberated woman

Kayyaale, the video song from Takkar, starring Siddharth, Divyansha Kaushik, celebrates the spirit of a liberated woman

Takkar, the action-romance starring Siddharth, Divyansha Kaushik in the lead roles, is gearing up for a theatrical release in Tamil and Telugu worldwide on May 26. The film is written and directed by Karthik G Krish and jointly produced by TG Vishwa Prasad and Abhishek Agarwal under People Media Factory and Abhishek Agarwal Arts in collaboration with Passion Studios. After receiving impressive responses for the teaser a few days ago, the makers unveiled the video version of the song Kayyaale on Youtube. Nivas K Prasanna scores the music for the…