పంజా వైష్ణవ్ తేజ్, సితార ఎంటర్టైన్మెంట్స్ ‘PVT04’కి సంగీత దర్శకుడిగా జి.వి. ప్రకాష్ కుమార్

పంజా వైష్ణవ్ తేజ్, సితార ఎంటర్టైన్మెంట్స్ 'PVT04'కి సంగీత దర్శకుడిగా జి.వి. ప్రకాష్ కుమార్

తెలుగులో అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్.. పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల, జోజు జార్జ్, అపర్ణా దాస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ‘PVT04′(వర్కింగ్ టైటిల్) తో అలరించడానికి సిద్ధమవుతోంది. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సహనిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీకరా స్టూడియోస్ సమర్పిస్తోంది. శ్రీకాంత్ ఎన్ రెడ్డి ఈ సినిమాతో రచయితగా, దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ పై రోజురోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. చిత్ర తారాగణంలో లేటెస్ట్ సెన్సేషనల్ టాలెంట్ శ్రీలీలతో పాటు.. ప్రతిభగల నటీనటులు జోజు జార్జ్, అపర్ణా దాస్ చేరడంతో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. తన తొలి చిత్రం ‘ఉప్పెన’తో సంచలన విజయాన్ని అందుకుని, అందరినీ ఆకట్టుకున్న పంజా వైష్ణవ్ తేజ్ విభిన్నమైన జోనర్‌లను ఎంచుకుంటున్నారు. అన్ని రకాల చిత్రాలలో నటిస్తూ, తనలోని నటుడిని విభిన్న కోణాలలో…

GV PRAKASH KUMAR to compose music for Panja Vaisshnav Tej and Sithara Entertainments’ PVT04

GV PRAKASH KUMAR to compose music for Panja Vaisshnav Tej and Sithara Entertainments' PVT04

Sithara Entertainments one of the most popular production houses is coming up with PVT04 [Untitled Film], starring Panja Vaisshnav Tej, Sreeleela, Joju George and Aparna Das. Fortune Four Cinema is co-producing the film and Srikara Studios is presenting the film. Srikanth N Reddy is debuting with the movie as writer and director. The action entertainer has created huge buzz among audiences with inclusion of latest sensational talent Sreeleela. Later, with Joju George and Aparna Das, joining the cast, the anticipation for the film as increased multifolds. Panja Vaisshnav Tej after…

‘భువన విజయమ్’ అందరినీ అలరిస్తుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో టీమ్

'భువన విజయమ్’ అందరినీ అలరిస్తుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో టీమ్

సునీల్, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, ధనరాజ్ ప్రధాన పాత్రలలో నూతన దర్శకుడు యలమంద చరణ్ దర్శకత్వంలో హిమాలయ స్టూడియో మాన్షన్స్ , మిర్త్ మీడియా బ్యానర్స్ పై కిరణ్, విఎస్కే నిర్మిస్తున్న చిత్రం ‘భువన విజయమ్’. ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. టీజర్ ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచాయి మే12న ‘భువన విజయమ్’ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపధ్యం చిత్ర యూనిట్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ప్రీరిలీజ్ ఈవెంట్ లో ధనరాజ్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో చాలా డిఫరెంట్ పాత్ర. ప్రేక్షకుడి పాత్ర పోషించాను. సినిమాలోని పాత్రలని నేను ఎలా చూస్తానో ఆడియన్స్ కూడా అలానే చూస్తారని డైరెక్టర్ చెప్పారు. చాలా సవాల్ గా అనిపించింది. చాలా మంది నటీ నటులుతో ఈ సినిమా చేయడం అనందంగా వుంది. కంటెంట్…

దర్శకుడు దశరథ్ చేతుల మీదుగా ‘అంతం కాదిది ఆరంభం’ మోషన్ పోస్టర్ విడుదల

దర్శకుడు దశరథ్ చేతుల మీదుగా ‘అంతం కాదిది ఆరంభం’ మోషన్ పోస్టర్ విడుదల

క్రసెంట్ సినిమాస్, కృష్ణ ప్రొడక్షన్స్ సంయుక్తంగా… కొత్త దర్శకుడు ఇషాన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘అంతం కాదిది ఆరంభం’. పవర్ ఫుల్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రభు పౌల్‌రాజ్, సిరాజ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం మోషన్ పోస్టర్ ని ప్రముఖ దర్శకుడు దశథ్ ఆవిష్కరించి.. చిత్ర యూనిట్‌ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సదర్భంగా దర్శకుడు దశరథ్ మాట్లాడుతూ..‘తమిళ నాడులోని పొల్లాచ్చిలో జరిగిన ఓ వాస్తవ సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. అమ్మాయిలను ట్రాప్ చేసి… వాళ్ల నగ్న వీడియోలను వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసిన వ్యక్తిని బాధిత అమ్మాయిలు ఎలా పట్టుకున్నారు అనేదే ఈ చిత్రం కథ. ఇప్పుడు సమాజంలో జరుగుతున్న కరెంట్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని తీశారు. సిరాజ్ తో చాలా కాలం నుంచి పరిచయం వుంది. టైటిల్…

పంజా వైష్ణవ్ తేజ్ ‘PVT04’లో వజ్ర కాళేశ్వరి దేవిగా అపర్ణా దాస్

Aparna Das onboard Panja Vaisshnavj Tej's #PVT04(working title) as Vajra Kaleshwari Devi

-‘PVT04’తో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమవుతున్న ప్రముఖ నటి అపర్ణా దాస్ న్జన్ ప్రకాశన్, మనోహరం, బీస్ట్ వంటి సినిమాలతో మలయాళ, తమిళ సినీ పరిశ్రమల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటి అపర్ణా దాస్ ‘PVT04’ చిత్రంతో తెలుగు సినీరంగ ప్రవేశానికి సిద్ధమయ్యారు. ఎంతో ప్రతిభ గల ఈ నటిని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తుండటం పట్ల చిత్ర బృందం ఎంతో ఉత్సాహంగా ఉంది. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ఎస్. నాగ వంశీ, ఎస్. సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల, జోజు జార్జ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంతో శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. పంజా…

Aparna Das onboard Panja Vaisshnavj Tej’s #PVT04(working title) as Vajra Kaleshwari Devi

Aparna Das onboard Panja Vaisshnavj Tej's #PVT04(working title) as Vajra Kaleshwari Devi

Aparna Das, a renowned actor in the Malayalam & Tamil film industry, known for her roles in Njan Prakashan, Manoharam, Beast is all set to make her Telugu debut with the upcoming film PVT04. The film’s team is excited to have such a talented actor onboard and is looking forward to seeing her bring her skills to the new language. The film is Directed by Srikanth N Reddy and produced by S Naga Vamsi, S Sai Soujanya under the banner Sithara Entertainments, Fortune Four Cinema & the film is presented…

సుధీర్ బాబు పాన్ ఇండియా చిత్రం ‘హరోం హర’ ఫస్ట్ ట్రిగ్గర్ విడుదల

సుధీర్ బాబు పాన్ ఇండియా చిత్రం ‘హరోం హర’ ఫస్ట్ ట్రిగ్గర్ విడుదల

సుధీర్ బాబు పాన్ ఇండియాచిత్రం ‘హరోం హర’ సెహరి ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో ఎస్ఎస్ సి (శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్) బ్యానర్‌పై సుమంత్ జి నాయుడు నిర్మిస్తున్నారు. ‘ది రివోల్ట్’ అనేది సినిమా ట్యాగ్‌లైన్. రేపు సుధీర్ బాబు పుట్టినరోజు జరుపుకోనున్నారు. అడ్వాన్స్ విశేష్ తెలియజేస్తూ మేకర్స్- ఫస్ట్ ట్రిగ్గర్ వీడియోను విడుదల చేశారు. రేడియోలో వాతావరణ రిపోర్ట్ తో వీడియో ప్రారంభమవుతుంది. కొంతమంది వ్యక్తులు తమ చేతుల్లో ఆయుధాలతో వస్తారు. అతని ముఖం కనిపించనప్పటికీ సుధీర్ బాబు కుర్చీలో కూర్చుని చేతిలో తుపాకీ పట్టుకుని కనిపిస్తారు. చివరగా అతని తుపాకీ నుండి ఫస్ట్ ట్రిగ్గర్ విడుదలౌతుంది. “అందరు పవర్ కోసం గన్ పట్టుకుంటారు… కానీ ఇది యాడాడో తిరిగి నన్ను పట్టుకుంది… ఇది నాకేమో సెప్తావుంది…” అని సుధీర్ బాబు కుప్పం యాసలో అదరగొట్టాడు.…

Sudheer Babu, Gnanasagar Dwaraka, Sumanth G Naidu, SSC’S Pan India Film Harom Hara First Trigger Out, Theatrical Release On December 22nd

Sudheer Babu, Gnanasagar Dwaraka, Sumanth G Naidu, SSC’S Pan India Film Harom Hara First Trigger Out, Theatrical Release On December 22nd

Sudheer Babu’s Pan India film Harom Hara under the direction of Gnanasagar Dwaraka of Sehari fame is produced by Sumanth G Naidu under SSC (Sree Subrahmanyeshwara Cinemas) banner. The Revolt is the tagline of the movie. Sudheer Babu celebrates his birthday tomorrow. Sending birthday wishes to the master mechanist of the movie, a day in advance, the makers released a video called- First Trigger. The video begins with the weather report on the radio and a group of people arrive with weapons in their hands. Although his face isn’t shown,…

స్వీడిష్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ 2023: ‘బలగం’ చిత్రానికిగానూ ఉత్త‌మ న‌టుడు: ప్రియ‌ద‌ర్శి, ఉత్త‌మ స‌హ న‌టుడు: కేతిరి సుధాక‌ర్ రెడ్డి

స్వీడిష్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ 2023: ‘బలగం’ చిత్రానికిగానూ ఉత్త‌మ న‌టుడు: ప్రియ‌ద‌ర్శి, ఉత్త‌మ స‌హ న‌టుడు: కేతిరి సుధాక‌ర్ రెడ్డి

హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై హ‌ర్షిత్ రెడ్డి, హ‌న్షిత నిర్మాత‌లుగా రూపొందించిన చిత్రం ‘బలగం’. క‌మెడియ‌న్ వేణు ఎల్దండి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. హార్ట్ ట‌చింగ్ ఫ్యామిలీ డ్రామాగా ఈ సినిమా ప్రేక్ష‌కులు, విమ‌ర్శ‌కుల నుంచి అద్భుత‌మైన స్పంద‌న‌ను రాబ‌ట్టుకుంది. క‌లెక్ష‌న్స్‌తో పాటు ప్ర‌శంస‌ల‌ను కూడా అందుకుందీ చిత్రం. వ‌ర్డ్ ఆఫ్ మౌత్ టాక్‌తో బ‌ల‌గం సినిమా తిరుగులేని విజ‌యాన్ని సొంతం చేసుకుంది. ఈ ఏడాది విడుద‌లైన చిత్రాల్లో బ‌లగం సినిమా త‌న‌దైన స్థానాన్ని సంపాదించుకుంది. ఇప్పుడు అంత‌ర్జాతీయంగా అనేక అవార్డుల‌ను సొంతం చేసుకుంటోంది. బెస్ట్ ఫిల్మ్‌, బెస్ట్ డైరెక్ట‌ర్‌, బెస్ట్ డ్రామా మూవీ, బెస్ట్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌, బెస్ట్ సినిమాటోగ్రాఫ‌ర్ ఇలా ప‌లు అవార్డుల‌ను అంత‌ర్జాతీయంగా ద‌క్కించుకుంటోంది బ‌లగం సినిమా. తాజాగా ఈ లిస్టులో మ‌రో రెండు అంత‌ర్జాతీయ అవార్డులు…

విడుదలకు సిద్దమైన ‘ఐక్యూ’ (పవర్ ఆఫ్ స్టూడెంట్స్)

విడుదలకు సిద్దమైన 'ఐక్యూ' (పవర్ ఆఫ్ స్టూడెంట్స్)

కాయగూరల రాజేశ్వరి సమర్పణలో కె. యల్. పి మూవీస్ పతాకంపై సాయి చరణ్, పల్లవి, ట్రాన్సీ నటీ నటులుగా జి. యల్. బి. శ్రీనివాస్ దర్శకత్వంలో కాయగూరల లక్ష్మీ పతి నిర్మించిన చిత్రం “ఐక్యూ” (పవర్ అఫ్ స్టూడెంట్స్).అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమైన సందర్బంగా చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన నటుడు సుమన్, ప్రతాని రామకృష్ణ గౌడ్, పాండుగొడ్, సేతు మాధవ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం.. నటుడు సుమన్ మాట్లాడుతూ.. చాలా కొత్త పాయింట్ ను సెలెక్ట్ చేసుకొని తీసిన ఈ సినిమా ప్రేక్షకులకు చాలా డిఫరెంట్ గా ఉంటుంది. జి. యల్. బి. శ్రీనివాస్ చక్కటి దర్శకత్వం వహించారు. సురేందర్ రెడ్డి మంచి సినిమాటోగ్రఫీ అందించారు. ఘటికాచలంకు వయసు పెరిగిన…