Talented Actor Venkat Released The Teaser Of ‘Rudrakshapuram’

Talented Actor Venkat Released The Teaser Of 'Rudrakshapuram'

Presented by Dhikshika, Produced under MackWood Entertainments Banner starring Sai Mani Teja, Vaidhurya, Pavan Varma, and Rekha, Directed by RK Gandhi, Bankrolled by Kondrasi Upender is titled ‘Rudrakshapuram 3 K.M.’ Touted to be an out and out action-oriented film, the movie has completed its post-production works and is getting ready for its release. As a part of promotions, makers released the teaser of the film. Talented actor Venkat unveiled the teaser and wished the team very good success. Rudraksha Puram Movie Teaser Launched by hero venkat The teaser runs with…

హీరో వెంకట్ చేతుల మీదుగా ‘రుద్రాక్షపురం’ టీజర్ విడుదల

Talented Actor Venkat Released The Teaser Of 'Rudrakshapuram'

ధీక్షిక సమర్పణలో మ్యాక్‌వుడ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై మణి సాయితేజ, వైడూర్య, పవన్ వర్మ రేఖ తారాగణంగా.. ఆర్.కె. గాంధీ దర్శకత్వంలో కొండ్రాసి ఉపేందర్ నిర్మిస్తున్న చిత్రం ‘రుద్రాక్షపురం 3 కి.మీ.’. పక్కా యాక్షన్ థ్రిల్లర్ ఓరియంటెడ్‌ చిత్రంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ముగించుకుని విడుదలకు సిద్ధమవుతోంది. చిత్ర ప్రమోషన్‌లో భాగంగా మేకర్స్ తాజాగా టీజర్‌‌ని విడుదల చేశారు. టాలెంటెడ్ యాక్టర్ వెంకట్ ఈ చిత్ర టీజర్‌ని ఆవిష్కరించి చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. టీజర్‌లో.. ‘ఏదో సాధించాలని వెళుతున్నారు.. అనుకోకుండా చావు ఎదురైంది. భయంతో పరుగులు తీస్తే అది వెంటపడింది. చస్తే సమాధికి, బతికితే ఇంటికి.. తిరగబడితే జయం నిశ్చయం అయింది. జయం నిశ్చయం’ అంటూ పవర్ ‌ఫుల్ వాయిస్ ఓవర్‌లో టీజర్ నడవగా.. ఆ వాయిస్‌కి అనుగుణంగా అదిరిపోయే యాక్షన్‌తో ఈ…

Anasuya Bharadwaj To Impress In A Bold Character Sumathi… ‘Vimanam’ Grand Release on 9th June

Vimanam_Anasuya Telugu.mp4

In life, everyone has their own story, and every story is filled with strong heartwarming emotions. Anasuya Bharadwaj is all set to impress in such a bold and emotional role, Sumathi. She played a crucial role in an emotional rollercoaster ride ‘Vimanam’. The film is slated to be released on 9th June worldwide in Telugu and Tamil languages. Siva Prasad Yanala is Directing this film while Zee Studios and Kiran Korrapati (Kiran Korrapati Creative Works) are jointly producing the ‘Vimanam’ movie. Anasuya Bharadwaj is celebrating her birthday on Monday. On…

సుమతిగా బోల్డ్ క్యారెక్టర్‌లో మెప్పించ‌నున్న అన‌సూయ భ ర‌ద్వాజ్.. జూన్ 9న గ్రాండ్ రిలీజ్ అవుతోన్న ‘విమానం’

Vimanam_Anasuya Telugu.mp4

జీవితంలో ఒక్కొక్క‌రికీ ఒక్కో క‌థ ఉంటుంది. ప్ర‌తీ క‌థ‌లోనూ హృద‌యాల‌ను క‌దిలించే భావోద్వేగం ఉంటుంది. అలాంటి సుమ‌తి అనే ఓ ఎమోష‌న‌ల్ అండ్ బోల్డ్ క్యారెక్ట‌ర్‌లో మెప్పించ‌నుంది అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌. ఆమె కీల‌క పాత్ర‌లో న‌టించిన ఎమోష‌న‌ల్ జ‌ర్నీ ’విమానం’. జూన్ 9న ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా తెలుగు, త‌మిళ భాష‌ల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది. శివ ప్రసాద్ యానాల దర్శకత్వంలో జీ స్టూడియోస్‌, కిర‌ణ్ కొర్ర‌పాటి (కిర‌ణ్ కొర్ర‌పాటి క్రియేటివ్ వ‌ర్క్స్‌) ‘విమానం’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోమ‌వారం అన‌సూయ భ‌ర‌ద్వాజ్ బ‌ర్త్ డే. ఈ సంద‌ర్భంగా విమానం మూవీ మేక‌ర్స్ సుమ‌తి పాత్ర‌కు సంబంధించి గ్లింప్స్‌ను విడుద‌ల చేశారు. అందులో ఆమె అందంగా రెడీ అవుతుంది. అస‌లు ఆమె అలా రెడీ కావ‌టానికి గల కార‌ణాలేంటి? అనే విషయాలు తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందేనంటున్నారు…

కిరణ్ అబ్బవరం ‘రూల్స్ రంజన్’ నుంచి ‘నాలో నేనే లేను’ పాట విడుదల

Naalo Nene Lenu, the catchy love track from Kiran Abbavaram’s Rules Ranjan, is a hit with listeners

ఆకట్టుకుంటున్న ‘రూల్స్ రంజన్’ మొదటి పాట కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా రత్నం కృష్ణ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘రూల్స్ రంజన్’. సుప్రసిద్ధ నిర్మాత ఏ.ఎం. రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి నిర్మిస్తున్నారు. రింకు కుక్రెజ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అతి కొద్ది కాలంలోనే యువతకి ఎంతగానో చేరువైన నాయకానాయికలు కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి కలయికలో వస్తున్న సినిమా కావడంతో ‘రూల్స్ రంజన్’పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ కి విశేష స్పందన లభించింది. ఇక తాజాగా ఈ చిత్రం నుంచి మొదటి పాట విడుదలైంది. ‘నాలో నేనే లేను’ : విభిన్న ప్రేమ గీతం : ‘నాలో నేనే లేను’ లిరికల్ వీడియోని సోమవారం ఉదయం విడుదల…

Naalo Nene Lenu, the catchy love track from Kiran Abbavaram’s Rules Ranjan, is a hit with listeners

Naalo Nene Lenu, the catchy love track from Kiran Abbavaram’s Rules Ranjan, is a hit with listeners

Kiran Abbavaram, who made a mark as a performer and a commercially bankable actor with films like Raja Varu Rani Garu, SR Kalyana Mandapam, Vinaro Bhagyamu Vishnu Katha, is back in a fun entertainer titled Rules Ranjan. He’ll be seen in a brand new bespectacled, nerdy avatar in the film. DJ Tillu girl Neha Shetty plays the female lead in the project. Rathinam Krishna, the brain behind acclaimed films Nee Manasu Naaku Telusu, Oxygen, is the writer and the director of the film. He has come up with a non-stop…

Katha venuka katha Movie Review : స‌స్పెన్స్ -థ్రిల్ల‌ర్ `క‌థ వెనుక క‌థ‌`!

Katha venuka katha Movie Review : స‌స్పెన్స్ -థ్రిల్ల‌ర్ `క‌థ వెనుక క‌థ‌`!

(చిత్రం : `క‌థ వెనుక క‌థ‌`, విడుదల : 12 మే -2023, రేటింగ్: 3/5, న‌టీన‌టులు: విశ్వంత్ దుడ్డుంపూడి, శ్రీజిత గౌష్‌, శుభ శ్రీ, అలీ, సునీల్‌, జ‌య ప్ర‌కాష్‌, బెన‌ర్జీ, ర‌ఘు బాబు, స‌త్యం రాజేష్‌, మ‌ధు నంద‌న్‌, భూపాల్‌, ఛ‌త్ర‌ప‌తి శేఖ‌ర్‌, ఖ‌య్యుం, రూప త‌దిత‌రులు. కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : కృష్ణ చైత‌న్య‌, నిర్మాత‌: అవ‌నీంద్ర కుమార్‌, నిర్మాణం :  దండ‌మూడి బాక్సాఫీస్‌. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌:  సాయి గొట్టిపాటి, సినిమాటోగ్రాఫ‌ర్స్‌:  గంగ‌న‌మోని శేఖ‌ర్‌-ఈశ్వ‌ర్‌, ఎడిట‌ర్‌: అమ‌ర్ రెడ్డి కుడుముల‌, సంగీతం:  శ్ర‌వ‌ణ్ భ‌రద్వాజ్‌, ఫైట్స్: అంజి-రియ‌ల్ స‌తీష్‌) టాలీవుడ్ లో ప్రస్తుతం స‌స్పెన్స్ -థ్రిల్ల‌ర్ సినిమాల హవా నడుస్తోంది. ఈ చిత్రాల‌కు ప్రేక్షకులు మంచి ఆదరణ కనబరుస్తున్నారు. అందుకే అంతటి డిమాండ్ ఉంది. తాజాగా ఇదే జానర్ లో దండ‌మూడి బాక్సాఫీస్ బ్యానర్…

భగీరథ ‘నాగలాదేవి’ పుస్తకాన్ని ఆవిష్కరించిన చంద్ర బాబు

భగీరథ 'నాగలాదేవి' పుస్తకాన్ని ఆవిష్కరించిన చంద్ర బాబు

విజయ నగర సామ్రాజ్య పాలకుడు శ్రీకృష్ణదేవరాయల ప్రేమకథను జర్నలిస్ట్ , రచయిత భగీరథ ఎన్నో ఏళ్ళు పరిశోధన చేసి ‘నాగలాదేవి ‘ పేరుతో పుస్తకంగా వెలువరించారని, అతని ప్రయత్నాన్ని తాను అభినందిస్తున్నానని తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్ర బాబు నాయుడు చెప్పారు . జర్నలిస్టు భగీరథ రచించిన ‘నాగలాదేవి ‘ పుస్తకాన్ని చంద్రబాబు నాయుడు తన నివాసంలో ఆదివారం రోజు ఆవిష్కరించారు . ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, 44 ఏళ్ళుగా జర్నలిస్టు భగీరథ తనకు తెలుసునని ఇప్పటివరకు భగీరథ 15 పుస్తకాలను రచించారని , ఇది అతని 16వ పుస్తకమని చంద్రబాబు పేర్కొన్నారు . తిరుపతికి సమీపంలోని నాగలాపురం అనే పల్లెటూరుకు చెందిన నాగలాదేవి ని శ్రీకృష్ణదేవరాయలు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని, వివాహం తరువాత ఆమె పేరును చిన్నాదేవిగా మార్చాడని…

నాగ శౌర్య ‘రంగబలి’ జూలై 7న విడుదల

నాగ శౌర్య 'రంగబలి' జూలై 7న విడుదల

యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో నాగ శౌర్య రంగబలి అనే ఆసక్తికరమైన ప్రాజెక్ట్ కోసం డెబ్యూ దర్శకుడు పవన్ బాసంశెట్టి తో కలిసి పనిచేస్తున్నారు. ఉగాది నాడు విడుదల చేసిన టైటిల్ అనౌన్స్‌మెంట్ వీడియో, పల్లెటూరి నేపథ్యం లో సాగే కథతో రంగబలి ఫన్ రైడ్‌ గా ఉండబోతోందనే సూచనను అందిస్తోంది. విభిన్నమైన కాన్సెప్ట్‌ లతో విభిన్నమైన చిత్రాలను తెరకెక్కించడంలో మంచి అభిరుచి ఉన్న ఎస్‌ ఎల్‌ వి సినిమాస్‌ కు చెందిన సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని అత్యంత వైభవంగా నిర్మిస్తున్నారు. లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే.. రంగబలి జూలై 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలవుతోంది. నాగ శౌర్య ట్రెండీ గెటప్‌ లో కనిపిస్తున్న పోస్టర్ ద్వారా మేకర్స్ ఈ వార్తను అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాలో నాగ శౌర్య విభిన్నమైన పాత్ర లో నటిస్తున్నాడు అందుకు…

బెల్లంకొండ గణేష్ ‘నేను స్టూడెంట్ సార్!’ జూన్ 2న విడుదల

బెల్లంకొండ గణేష్ ‘నేను స్టూడెంట్ సార్!’ జూన్ 2న విడుదల

‘స్వాతిముత్యం’ సినిమా తో సక్సెస్ ఫుల్ గా అరంగేట్రం చేసిన యంగ్ హీరో బెల్లంకొండ గణేష్ ‘నేను స్టూడెంట్ సార్ థ్రిల్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. ఈ చిత్రానికి రాఖీ ఉప్పలపాటి దర్శకత్వం వహించగా, ఎస్వీ 2 ఎంటర్‌ టైన్‌ మెంట్‌ పై ‘నాంది’ సతీష్ వర్మ నిర్మించారు. యాక్షన్ థ్రిల్లర్‌ గా రూపొందిన ఈ సినిమా టీజర్‌ పై మంచి అంచనాలు నెలకొల్పగా, ఫస్ట్ సింగిల్‌ కి కూడా మంచి ఆదరణ లభించింది. ఇదిలా ఉంటే, ఈ చిత్రం కొత్త విడుదల తేదీకి సంబంధించిన అప్‌డేట్‌ తో వచ్చారు మేకర్స్. ‘నేను స్టూడెంట్ సార్!’’ జూన్ 2న థియేట్రికల్ రిలీజ్ అవుతుంది. జూన్ రెండవ వారం తర్వాత విద్యాసంస్థలకు వేసవి సెలవులు ముగుస్తాయి కాబట్టి ఇది అనువైన డేట్. గణేష్, అవంతిక దస్సాని సహా ప్రముఖ…