The Great N.T. Rama Rao Garu Is The One Who Put The ‘Telugu’ On The World Map… He Will Live As Long As There Is Telugu Cinema: Global Star Ram Charan

The Great N.T. Rama Rao Garu Is The One Who Put The 'Telugu' On The World Map... He Will Live As Long As There Is Telugu Cinema: Global Star Ram Charan

” Nowadays Telugu Cinema is being lauded in foreign countries. Everyone is praising South India Cinema. But, long back in those days, NTR Garu proved the power of our Cinema in those lands. We should never forget about those. We keep remembering those great achievements.”, said Global Star Ram Charan. Late Nandamuri Taraka Rama Rao Gari Centenary celebrations were held in a magnanimous manner at Kaithalapur Grounds, Kukatpally, Hyderabad. Several Film and Political celebrities graced the event. On this occasion, Ram Charan who attended the Centenary Celebrations Event remembered his…

‘అజయంతే రందం మోషణం’ (ARM) టీజర్ విడుదల

'అజయంతే రందం మోషణం' (ARM) టీజర్ విడుదల

తన సూపర్ హీరో మూవీ మిన్నల్ మురళితో దేశవ్యాప్తంగా పాపులర్ అయిన మలయాళ నటుడు టోవినో థామస్ తన మొదటి పాన్-ఇండియా చిత్రం విడుదలకు సిద్ధంగా వున్నారు. జితిన్ లాల్ దర్శకత్వం వహించిన ‘అజయంతే రందం మోషణం’ (ARM) టీజర్ అన్ని సౌత్ లాంగ్వేజెస్, హిందీలో కూడా విడుదలైంది. పాన్ ఇండియా అప్పీల్‌కు అనుగుణంగా.. ఎఆర్ఎం టీజర్ సోషల్ మీడియాలో గ్రాండ్ లాంచ్ అయ్యింది. మలయాళ చిత్ర పరిశ్రమ నుండి వస్తున్న ఈ పాన్ ఇండియన్ ఫిల్మ్‌ కోసం ఇండియన్ సూపర్ స్టార్స్ హృతిక్ రోషన్, నాని, లోకేష్ కనగరాజ్, ఆర్య, రక్షిత్ శెట్టి , పృథ్వీరాజ్ సుకుమారన్ కలిసి వచ్చారు. హిందీ టీజర్‌ను హృతిక్ రోషన్ లాంచ్ చేయగా, తెలుగులో నాని, తమిళంలో లోకేష్ కనగరాజ్, ఆర్య, కన్నడలో రక్షిత్ శెట్టి, మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్…

ARM: Teaser of Tovino Thomas starrer gets unveiled; actor gears up for his first pan India release

ARM: Teaser of Tovino Thomas starrer gets unveiled; actor gears up for his first pan India release

Malayalam actor Tovino Thomas, who became popular across the country with his super hero film Minnal Murali, is all set for his first pan-India film. The teaser of Tovino’s next film titled Ajayante Randam Moshanam (ARM), directed by Jithin Laal, has been released today across all the south languages and Hindi as well. True to its Pan India appeal, the ARM teaser had a grand launch on social media. India’s most loved Superstars Hrithik Roshan, Nani, Lokesh Kanagaraj, Arya, Rakshit Shetty and Prithviraj Sukumaran came together to celebrate this pan…

మట్టి మనిషి కథ ‘జైత్ర’ ట్రైలర్ విడుదల !!!

మట్టి మనిషి కథ 'జైత్ర' ట్రైలర్ విడుదల !!!

అల్లం శ్రీతన్మయి సమర్పణలో ఎయిమ్స్ మోష‌న్ పిక్చ‌ర్స్‌ నిర్మిస్తున్న చిత్రం `జైత్ర‌`. స‌న్నీ న‌వీన్‌, రోహిణీ రేచ‌ల్ హీరోహీరోయిన్లుగా న‌టిస్తున్నారు. తోట మ‌ల్లికార్జున ద‌ర్శ‌కునిగా ప‌రిచ‌యం అవుతున్న ఈ చిత్రానికి అల్లం సుభాష్ నిర్మాత‌. మే 26న థియేటర్స్ లో ఈ చిత్రం గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మల్లికార్జున తోట మాట్లాడుతూ.. రాయలసీమ స్లాంగ్ , నేటివిటీతో తెరకెక్కిన ఈ సినిమా మట్టితో చుట్టరికం చేసే ఒక రైతు కథను అందంగా తెరకెక్కించడం జరిగింది. మే 26న రాబోతున్న మా సినిమాను అందరూ ఆదరిస్తారన్న నమ్మకం ఉందని తెలిపారు. నిర్మాత అల్లం సుభాష్ మాట్లాడుతూ… ఇటీవల విడుదలైన ఈ చిత్ర సాంగ్స్, టీజర్…

తిరువీర్, రూపక్ రోనాల్డ్‌సన్, వాల్తేర్‌ ప్రొడక్షన్స్ పరేషన్ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసిన రానా దగ్గుబాటి

తిరువీర్, రూపక్ రోనాల్డ్‌సన్, వాల్తేర్‌ ప్రొడక్షన్స్ పరేషన్ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసిన రానా దగ్గుబాటి

పరేషాన్‌ ప్రివ్యూ చూసాక నాకూ నవ్వి నవ్వి.. దవడలు నొప్పి పెట్టాయి : హీరో రానా దగ్గుబాటి రిపీట్‌గా చూసే లా పరేషాన్‌ ఉంటుంది : తిరువీర్ మసూద విజయంతో దూసుకుపోతున్న యంగ్ హీరో తిరువీర్ పల్లెటూరి సరదా డ్రామా పరేషాన్‌లో అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు. వాల్తేర్‌ ప్రొడక్షన్స్‌ పై విశ్వతేజ్‌ రాచకొండ, సిద్దార్థ్‌ రాళ్ళపల్లి నిర్మించారు. రూపక్ రోనాల్డ్‌సన్ దర్శకుడు. ఈ సినిమాను రానా దగ్గుబాటి సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి రానా దగ్గుబాటి సమర్పకుడిగా రావడంతో పెద్ద బ్యాకింగ్ ఉంది. సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా ఈ చిత్రం విడుదల కానుంది. జూన్‌ 2న థియేటర్‌లలో విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఆదివారంనాడు హైదరాబాద్‌లోని పివిఆర్‌ సినీ మ్యాక్స్‌లో థియేట్రికల్ ట్రైలర్‌ను రానా దగ్గుబాటి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు రూపక్ రోనాల్డ్‌సన్, సంగీత…

Rana Daggubati Launched The Theatrical Trailer Of Thiruveer, Rupak Ronaldson, Waltair productions Pareshan

Rana Daggubati Launched The Theatrical Trailer Of Thiruveer, Rupak Ronaldson, Waltair productions Pareshan

Young hero Thiruveer who is riding high with the success of Masooda is all set to enthrall in a village fun drama Pareshan. Directed by Rupak Ronaldson and produced by Siddharth Rallapalli under the banner of Waltair Productions, the movie gets a big backing with Rana Daggubati coming on board as a presenter. The movie will release through Suresh Productions. Rana who is presenting the movie launched the theatrical trailer. The video begins on a funny note with Thiruveer’s father lecturing him about his marks in exams. Then, he gets…

పృథ్వీ అంబ‌ర్‌, సుమ‌యా రెడ్డి హీరో హీరోయిన్లుగా ‘డియర్ ఉమ‌’ ప్రారంభం

పృథ్వీ అంబ‌ర్‌, సుమ‌యా రెడ్డి హీరో హీరోయిన్లుగా ‘డియర్ ఉమ‌’ ప్రారంభం

సుమ చిత్ర ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై పృథ్వీ అంబ‌ర్‌, సుమ‌యా రెడ్డి హీరో హీరోయిన్లుగా న‌టిస్తోన్న చిత్రం ‘డియర్ ఉమ‌’. సాయి రాజేష్ మ‌హాదేవ్ ద‌ర్శ‌క‌త్వంలో సుమ‌యా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆదివారం ఈ మూవీ ప్రారంబోత్స‌వ వేడుక‌లు అన్న‌పూర్ణ స్టూడియోలో ఘ‌నంగా జ‌రిగాయి. ప్ర‌ముఖ ర‌చ‌యిత‌, నిర్మాత కోన వెంక‌ట్ పూజా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించారు. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్ర‌కాష్ రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేయ‌గా ఏపీ శాప్ చైర్మ‌న్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి క్లాప్ ఇచ్చారు. విజ‌య్ క‌న‌క‌మేడ‌ల గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సంద‌ర్భంగా. చిత్ర దర్శకుడు సాయిరాజేష్ మహాదేవ్ మాట్లాడుతూ ‘‘మా టీమ్‌ను ఎంక‌రేజ్ చేయ‌టానికి వ‌చ్చిన బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిగారికి, తోపుదుర్తి ప్ర‌కాష్‌గారికి, కోన వెంక‌ట్ గారికి థాంక్స్‌. ‘డియర్ ఉమ’ అనేది ఓ బాధ్యత గల చిత్రం.…

A feel good love story Dear Uma starring Prithvi Amber & Sumaya Reddy launched today with Grand Pooja Ceremony

A feel good love story Dear Uma starring Prithvi Amber & Sumaya Reddy launched today with Grand Pooja Ceremony

‘Dear Uma’ starring talented Prithvi Amber and Sumaya Reddy in the lead roles under the banner of Suma Chitra Arts. The film will be helmed by Sai Rajesh Madhav and Sumaya Reddy is producing this film under the direction of Sai Rajesh Mahadev. On Sunday, the film’s grand launch ceremony was held at Annapurna Studio. Prominent writer and producer Kona Venkat attended the launch event. Raptadu MLA Topudurthi Prakash Reddy switched on the camera and the muhurat shot clap board sound by AP SAP Chairman Byreddy Siddharth Reddy. Young and…

జీవితంలో ఫస్టాఫ్‌ కంటే సెకండాఫ్‌ బాగుండాలి అదే “మళ్లీ పెళ్లి” సినిమా : నరేష్‌

జీవితంలో ఫస్టాఫ్‌ కంటే సెకండాఫ్‌ బాగుండాలి అదే "మళ్లీ పెళ్లి" సినిమా : నరేష్‌

నవరస రాయ డా. నరేష్ వి.కె ,గోల్డెన్ జూబ్లీ ప్రాజెక్ట్ ‘మళ్ళీ పెళ్లి’ హ్యూజ్ బజ్ ని క్రియేట్ చేస్తోంది. యూనిక్ కథ తో తెరకెక్కుతున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌ లో పవిత్ర లోకేష్ కథానాయిక. మెగా మేకర్ ఎం ఎస్ రాజు రచన ,దర్శకత్వం వహించారు. విజయ కృష్ణ మూవీస్ బ్యానర్‌ పై నరేష్ స్వయంగా దీనిని నిర్మించారు. మే 26న సినిమా విడుదల కాబోతుంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రమోషన్‌ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. అందులో భాగంగా మళ్లీ పెళ్లి ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ ఆదివారం హైదరాబాద్‌ లోని జె.ఆర్‌.సి. ఫంక్షన్‌ హాల్‌ లో ఘనంగా జరిగింది. కృష్ణ, విజయనిర్మల ఫొటోలకు జ్యోతి ప్రజ్వలన గావించడంతో ఈ కార్యక్రమం ఆరంభమైంది. అనంతరం ‘ఆకాశమే..’ అనే సాంగ్‌ ను జయసుధ లాంఛ్‌ చేశారు. యాభై ఏళ్లు…

ఆహా ‘తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్ 2’ ఐకానిక్ ఫినాలేలో ఫైన‌లిస్ట్ ప‌రిచ‌యం చేసిన త‌మ‌న్‌, కార్తీక్‌, గీతా మాధురి

ఆహా ‘తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్ 2’ ఐకానిక్ ఫినాలేలో ఫైన‌లిస్ట్ ప‌రిచ‌యం చేసిన త‌మ‌న్‌, కార్తీక్‌, గీతా మాధురి

తెలుగు సినీ సంగీత ప్రేమికుల‌కు అద్భుత‌మైన సంగీత ప్ర‌తిభ‌ను ప‌రిచ‌యం చేయ‌టంతో పాటు గొప్ప అనుభూతిని అందిస్తోంది తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్ 2. ఇది అతి పెద్దదైన సంగీత కార్య‌క్ర‌మ వేదిక‌. సీజ‌న్ 1 చాలా పెద్ద స‌క్సెస్ అయ్యింది. ఇప్పుడు సీజ‌న్ 2 అంత‌కు మించి భారీ ఆద‌ర‌ణ‌ను పొందుతోంది. తెలుగు రాష్ట్రాల‌తో పాటు యు.ఎస్‌కు చెందిన సింగ‌ర్స్ పార్టిసిపేట్ చేశారు. అల‌రిస్తోన్న ఈ ప్రోగ్రామ్ ఫైన‌ల్ స్టేజ్‌కు చేరుకుంది. అందులో భాగంగా ఐకానిక్ పినాలోలో భాగంగా ఫైన‌లిస్టుల‌ను ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేశారు షో జ‌డ్జెస్ త‌మ‌న్‌, కార్తీక్‌, గీతా మాధురి. ఫైన‌లిస్టులుగా ఎంపికైన‌ కార్తికేయ‌, శ్రుతి, జ‌య‌రాం, లాస్య‌, సౌజ‌న్య భాగ‌వతుల త‌మదైన శ్రావ్య‌మైన గాత్రాల‌తో పాట‌లు పాడి అల‌రించారు. ఈ సంద‌ర్భంగా జ‌రిగిన కార్య‌క్ర‌మంలో.. ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ మాట్లాడుతూ ‘‘చాలా ఎన‌ర్జిటిక్ అండ్ ఎంగేజింగ్…