సినిమా అంటేనే కోట్ల బడ్జెట్ తో కూడుకున్న వ్యవహారం. అలాంటిది జీరో బడ్జెట్ తో సినిమా సాధ్యమా? అంటే సాధ్యమే అంటూ వారణాశి సూర్య ఓ వినూత్న ప్రయోగానికి తెరతీస్తూ ఈజీ మూవీస్ బేనర్ పై `గండ` అనే చిత్రాన్ని తెరకెక్కించారు. జీరో బడ్జెట్ పాలిటిక్స్ ప్రారంభించిన పవన్ కళ్యాన్ స్ఫూర్తితో జీరో బడ్జెట్ మూవీని తెరకెక్కించా అంటున్నారు దర్శకుడు వారణాశి సూర్య. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ఈ రోజు ప్రసాద్ లాబ్స్ లో రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ రచయిత శివశక్తి దత్త ముఖ్య అతిథిగా హాజరయ్యారు. GANDA MOVIE PRESS MEET ఈ సందర్భంగా ప్రముఖ రచయిత శివశక్తి దత్త మాట్లాడుతూ…“ వారణాశి సూర్య చేస్తోన్నజీరో బడ్జెట్ చిత్రం గురించి విని మొదట ఆశ్చర్యపోయాను…ఆ తర్వాత ఆనందించాను. ఈ సినిమా సక్సెస్…
Author: M.D ABDUL - Tollywoodtimes
జీవితంలో ఫస్టాఫ్ కంటే సెకండాఫ్ బాగుండాలి అదే ‘మళ్లీ పెళ్లి’ సినిమా : నరేష్
నవరస రాయ డా. నరేష్ వి.కె ,గోల్డెన్ జూబ్లీ ప్రాజెక్ట్ ‘మళ్ళీ పెళ్లి’ హ్యూజ్ బజ్ ని క్రియేట్ చేస్తోంది. యూనిక్ కథ తో తెరకెక్కుతున్న ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో పవిత్ర లోకేష్ కథానాయిక. మెగా మేకర్ ఎం ఎస్ రాజు రచన ,దర్శకత్వం వహించారు. విజయ కృష్ణ మూవీస్ బ్యానర్ పై నరేష్ స్వయంగా దీనిని నిర్మించారు. మే 26న సినిమా విడుదల కాబోతుంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. అందులో భాగంగా మళ్లీ పెళ్లి ప్రీరిలీజ్ ఈవెంట్ ఆదివారం హైదరాబాద్ లోని జె.ఆర్.సి. ఫంక్షన్ హాల్ లో ఘనంగా జరిగింది. కృష్ణ, విజయనిర్మల ఫొటోలకు జ్యోతి ప్రజ్వలన గావించడంతో ఈ కార్యక్రమం ఆరంభమైంది. అనంతరం ‘ఆకాశమే..’ అనే సాంగ్ ను జయసుధ లాంఛ్ చేశారు. యాభై ఏళ్లు…
‘మేమ్ ఫేమస్’ కు యు/ఎ సెన్సార్ సర్టిఫికేట్!
లహరి ఫిల్మ్స్,చాయ్ బిస్కెట్ ఫిలింస్ రెండోసారి కలసి చేస్తున్న ‘మేమ్ ఫేమస్’ సుమంత్ ప్రభాస్ ప్రధాన పాత్రోలో నటిస్తూ దర్శకత్వ వహించిన తొలి చిత్రం. మంచి విలేజ్ ఫన్ డ్రామా గా రూపొందిన ఈ చిత్రంలో మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య , సిరి రాసి ఇతర ప్రధాన తారాగణం. అనురాగ్ రెడ్డి, శరత్, చంద్రు మనోహరన్ నిర్మించారు. పాజిటివ్ బజ్ తో దూసుకెళుతున్న ఈ చిత్రం సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుంది. చిత్రానికి సెన్సార్ బోర్డ్ U/A సర్టిఫికేట్ ఇచ్చింది. 2:29:59 సినిమా రన్‌టైమ్ లాక్ చేశారు. ఇందులోనే టైటిల్ క్రెడిట్‌లు, కమర్శియల్స్ ఉంటాయి. ఈ చిత్రం యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా హిలేరియస్ వినోదం కూడుకున్నదని ప్రమోషనల్ కంటెంట్ సూచించినప్పటికీ, ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకులను కూడా సమానంగా మెప్పిస్తుంది. దీనికి తగిన భావోద్వేగాలు కూడా…
Lahari Films and Chai Bisket Films Mem Famous Bestowed With U/A Censor Certificate
Lahari Films and Chai Bisket Films collaborated for the second time for the wholesome village fun drama Mem Famous! that marks the directorial debut of Sumanth Prabhas who also played the lead role. Mani Aegurla, Mourya Chowdary, Saarya and Siri Raasi are the other lead cast of the movie produced by Anurag Reddy, Sharath, and Chandru Manoharan. Meanwhile, the movie which is carrying a positive buzz has completed its censor formalities and the movie is bestowed with U/A certificate. 2:29:59 is the runtime locked for the movie, which includes the…
‘విమానం’ నుంచి లిరికల్ సాంగ్ ‘సుమతి’ వచ్చేసింది.. జూన్ 9న చిత్రం విడుదల
అనసూయ భరద్వాజ్, రాహుల్ రామకృష్ణలపై సాగే పాట ‘‘సుమతీ.. సుమతి నీ నడుములోని మడత చూస్తే ప్రాణమొణిక వనితా నువ్వు పూసే రంగులన్నీ చూస్తే నేను పొంగిపొర్లుతా..’’ అని తన ఆరాధ్య దేవత సుమతి (అనసూయ)ని చూసి తన ప్రేమికుడు కోటి (రాహుల్ రామకృష్ణ) పాట పాడుకుంటున్నాడు. పాట వింటుంటే ఆమెకు తన ప్రేమను చెప్పకుండానే గాఢమైన ప్రేమను మనసులో పెంచుకున్నారని అర్థమవుతుంది. అసలు ఇంతకీ ఈ సుమతి, ఆమె అజ్ఞాత ప్రేమికుడు కోటి ఎవరు? కోటి ప్రేమ సక్సెస్ అయ్యిందా? అనే విషయాలు తెలియాలంటే ‘విమానం’ సినిమా చూడాల్సిందేనంటున్నారు మేకర్స్. స్టార్ యాంకర్‌గా బుల్లి తెర ప్రేక్షకులను మెప్పించిన అనసూయ భరద్వాజ్ సిల్వర్ స్క్రీన్‌పై కూడా విలక్షణమైన పాత్రలను ఎంపిక చేసుకుంటూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. అందులో భాగంగా ‘విమానం’ మూవీలో సుమతి అనే బోల్డ్…
‘Sumathi’ Lyrical Song From ‘Vimanam’ Is Released… Movie Grand Release On June 9th The Song Features Anasuya Bharadwaj, Rahul Ramakrishna
“Sumathi. Sumathi Nee Nadumuloni Madatha Choosthe Praanamonika Vanitha Nuvvu Poone Rangulannee Choosthe Nenu Pongi Porlutha…” That’s how Koti (Rahul Ramakrishna) lauds the queen of his dreams Sumathi (Anasuya Bharadwaj) with a song. Going by the song, it is evident that without expressing his love for her… He develops a deep love for her. Who is this Sumathi, Who is Koti, her secret admirer? Did Koti’s love succeed? To know the answers to these interesting questions, one must watch the ‘Vimanam’ movie. Anasuya Bharadwaj, who is a renowned star anchor on…
భారత చలన చిత్ర పరిశ్రమ ప్రతినిధిగా G20 సమ్మిట్‌కు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్
2023లో భారత సినీ పరిశ్రమలో తనదైన మార్క్‌ను క్రియేట్ చేసి అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్న స్టార్ రామ్ చరణ్ మరోసారి భారతదేశానికి గర్వకారణంగా నిలిచారు. RRRలో అద్భుతమైన నటనను కనపరిచిన అందరి మెప్పును పొందిన ఆయన ప్రశంసలను అందుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులందరికీ మరింత చేరువయ్యారు. శ్రీనగర్‌లో జరుగుతన్న G20 సమ్మిట్ – టూరిజం వర్కింగ్ గ్రూప్ మీటింగ్‌కు భారత సినీ పరిశ్రమ తరపున ఆయన ప్రతినిధిగా హాజరయ్యారు. తను పాత్ర ఎంత గొప్పదో ఆయనకు తెలుసు. ఆయన తన స్వఅనుభవాలను ఆయన వివరించారు. అంతే కాకుండా ప్రపంచంలో సినీ చిత్రీకరణకు సంబంధించిన ప్రాంతాల్లో మన దేశం యొక్క సామర్థ్యం గురించి ఆయన గొప్పగా తెలియజేశారు మన గ్లోబల్ స్టార్. ఈ క్రమంలో భారతదేశంలోని గొప్ప సాంస్కృతిక వైవిధ్యం, సుందరమైన ప్రదేశాలు, ఖర్చు, సినిమా…
Global Star Ram Charan, Chosen as Representative of Indian Film Industry at G20 Summit
Ram Charan, the internationally acclaimed actor, has once again brought pride to India in the remarkable year of 2023. Alongside his extraordinary performance in the film RRR, which garnered immense global acclaim, he has forged deeper connections with his extensive fan base worldwide. Ram Charan has been selected as the esteemed representative of the Indian Film Industry, attending the G20 Summit – Tourism Working Group Meeting in Srinagar. In this prestigious role, he showcased his personal experiences and highlighted India’s potential to become one of the world’s leading filming destinations.…
జూన్ 2న ‘ఐక్యూ’ (పవర్ అఫ్ స్టూడెంట్) విడుదల
ఇది ఒక బ్రెయిన్ కు సంబందించిన సినిమా. మేధావి అయిన అమ్మాయి మెదడును అమ్మడానికి వాళ్ళ ప్రొఫెసర్ ఎలా ప్లాన్ చేశాడు దాని ద్వారా జరిగిన పరిణామాలు ఏంటి అనే కథాంశంతో తెరకెక్కిన సినిమా “ఐక్యూ” (పవర్ అఫ్ స్టూడెంట్). కాయగూరల రాజేశ్వరి సమర్పణలో కె. యల్. పి మూవీస్ పతాకంపై సాయి చరణ్, పల్లవి, ట్రాన్సీ నటీ నటులుగా జి.యల్.బి. శ్రీనివాస్ దర్శకత్వంలో కాయగూరల లక్ష్మీపతి నిర్మించిన ఈ చిత్రం.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జూన్ 2 న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, దుబాయ్, యు.కె, యు. యస్. ఏ, నేపాల్ లలో గ్రాండ్ విడుదలకు సిద్దమైన సందర్బంగా… చిత్ర నిర్మాత కాయగూరల లక్ష్మీపతి మాట్లాడుతూ.. యూత్ బ్యాక్ డ్రాప్ లో ఇప్పటి వరకు రానటువంటి డిఫరెంట్ యూనిక్ పాయింట్ తో తెరకెక్కిన ఈ…
TFCC Nandi Awards invitation brochure launched by Actor Ali
It is known to all of us that the ‘TFCC Nandi Awards South India 2023’ celebrations will be grandly organized on August 12 at the World Trade Center in Dubai in the presence of 13 jury members under the auspices of the ‘Telangana Film Chambers of Commerce’ with the support of the two Telugu states’ governments. Recently, this Nandi Awards invitation brochure was released in a grand manner at the Film Chamber in Hyderabad. Andhra Pradesh Electronic Media Adviser, Actor Ali, Producer Council Secretary Prasanna Kumar participated as Chief Guests…
