సీనియర్ జర్నలిస్ట్ భగీరథకు కిన్నెర సత్కారం!

సీనియర్ జర్నలిస్ట్ భగీరథకు కిన్నెర సత్కారం!

మహానటుడు ఎన్ .టి . రామారావు శత జయంతి వేడుకలలో భాగంగా సీనియర్ జర్నలిస్ట్ భగీరథ, అల్లాడ రామకృష్ణను కిన్నెర ఆర్ట్ థియేటర్స్ ఘనంగా సత్కరించింది. ఎన్ .టి .ఆర్ శతజయంతి సందర్భగా భగీరథ “మహానటుడు, ప్రజానాయకుడు – ఎన్ .టి . ఆర్, అన్న పుస్తకాన్ని రచించారు, రామకృష్ణ ఈ శతాబ్ది హీరో అన్న పుస్తకం వ్రాశారు . ఎన్ .టి .ఆర్ శత జయంతి వేడుకలను మూడు రోజులపాటు తెలుగు విశ్వ విద్యాలయంలోని డాక్టర్ నందమూరి తారకరామారావు కళా మందిరంలో కిన్నెర ఆర్ట్ థియేటర్స్ నిర్వహించింది.రెండవ రోజు శుక్రవారం నాడు సీనియర్ జర్నలిస్ట్ భగీరథను, రామకృష్ణను తెలంగాణ ఇరిగేషన్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చైర్మన్ డాక్టర్ ఎస్. వేణుగోపాలాచారి శాలువాతో సత్కరించారు . డైరెక్టర్ అఫ్ ఫ్యాక్టరీస్ బి . రాజగోపాలం రావు…

హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్స్ తో బంగారు భవిష్యత్తు కోసం IIHMCA Institutes

హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్స్ తో బంగారు భవిష్యత్తు కోసం IIHMCA Institutes

చదువు అయిపోగానే ఉద్యోగం దొరకడం అనేది నేటి పరిస్థితిలో కష్టతరం. కానీ హోటల్ మేనజిమెంట్ చదువుకున్న విద్యార్థులకు నిరుద్యోగ కష్టాలు ఉండవు అంటే అతిశయోక్తి కాదు. వారికి చదువుతో పాటే ఉద్యోగ మెలుకువలు, చివరి సంవత్సరంలోనే క్యాంపస్ ప్లేస్మెంట్స్. భవిష్యత్తుపై పూర్తి నమ్మకం ఉండే కోర్సులలో హోటల్ మేనజ్ మెంట్ కోర్స్ ఒకటి. మరీ అలాంటి కోర్సును అందిస్తున్న విద్యాసంస్థ హైదరాబాద్ లో హబ్సిగూడలోనే ఉంది. ఉస్మానియ యూనివర్సిటీ విభాగంలో దాదాపు 23 సంవత్సరాల అనుభవంతో వేలాది మంది విద్యార్థల భవిష్యత్తును తీర్చిద్ది ప్రపంచానికి వందాలాది చెఫ్ లను అందించింది. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ కల్నరి ఆర్ట్స్ (IIHMCA) విభాగంతో హబ్సీగూడలోని సంస్థ భారతదేశంలోనే రెండవ స్థానంలో నిలిచింది. ప్రముఖ “అవుట్ లుక్ ఇండియ” (Outlook India) మ్యాగజెన్ ఈ వార్తను ప్రచురించింది.…

Indian Institute of Hotel Management and Culinary Arts Your Gateway to Excellence in Hospitality Education

Indian Institute of Hotel Management and Culinary Arts Your Gateway to Excellence in Hospitality Education

Indian Institute of Hotel Management and Culinary Arts “IIHMCA” is a leading institute dedicated to providing world-class education and training in the field of hospitality and culinary arts. Established in the Year 2001, the institute is affiliated to Osmania University and State Board of Technical Education and Training, Govt. Of Telangana, Hyderabad. The institute has been training the students in the field of Culinary Arts and Hotel Management over the past 23 years. With a strong emphasis on practical Training, industrial exposure and holistic development, the institute strives to prepare…

ఆకట్టుకుంటోన్న ‘శివ కోన రెసిపీ అండర్ మ్యారినేషన్’ పోస్టర్ !!

ఆకట్టుకుంటోన్న 'శివ కోన రెసిపీ అండర్ మ్యారినేషన్' పోస్టర్ !!

ఏఎమ్ఎఫ్, కోన సినిమా బ్యానర్లపై అనిల్ మోదుగ, శివ కోనా సంయుక్తంగా నిర్మిస్తూ.. శివ కోన దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రానికి సంబంధించిన పోస్టర్ ను శివ కోన రెసిపీ అండర్ మ్యారినేషన్ అంటూ ఓ పోస్టర్ విడుదల చేసింది చిత్ర యూనిట్. అండర్ ప్రోడక్షన్ లో ఉన్న ఈ సినిమా పేరు త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. ఈ మేరకు విడుదల చేసిన పోస్టర్ అయితే చాలా కొత్తగా ఉండీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రధానంగా ఈ పోస్టర్లో క్యారెక్టర్ల ముఖాలు కనిపించకపోవడం అందరిలో ఇంకాస్త ఆసక్తిని పెంచుతోంది. ఈ పోస్టర్ ను చూస్తే మొత్తం ముగ్గురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు పక్కనే ఒక మిడిల్ ఏజ్ డ్ క్యారెక్టర్ ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ సినిమా పోస్టర్ ను బట్టి ఈ సినిమా ఓ క్రైమ్…

వైవిధ్యమైన కథతో వై.ఆర్.చౌదరి కొత్త చిత్రం!

వైవిధ్యమైన కథతో వై.ఆర్.చౌదరి కొత్త చిత్రం!

ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలపై ఓ యువకుడు ఏ విధంగా పోరాటం చేశాడు? ఆ పోరాట ఫలితంగా ఎలాంటి విజయాన్ని సాధించాడు? అనే ఆసక్తికరమైన కథ, కథనంతో సూపర్ గుడ్ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై నూతన దర్శకుడు వై. ఆర్. చౌదరి దర్శకత్వంలో గురుప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి దాదాపు 50 శాతం చిత్రకరణ కూడా పూర్తి చేసుకుంది. సిద్దార్థ్, తేజస్విని హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటివరకు నర్సాపూర్ అడవి, కామారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, సదాశివపేట, నారాయణఖేడ్ తదితర ప్రాంతాల్లో షూటింగ్ జరిపినట్టు దర్శకుడు వై.ఆర్.చౌదరి ‘టాలీవుడ్ టైమ్స్’కు తెలిపారు. మిగతా షూటింగ్ కర్నూల్, కడప, రాజమండ్రి, యానాం, అరకు, గోవా, కాకినాడ, విశాఖ పట్టణం, విజయనగరం, శ్రీకాకుళం పరిసర ప్రాంతాల్లో…

ఘనంగా ‘ప్రియమైన ప్రియ’ట్రైలర్ & ఆడియో విడుదల

ఘనంగా 'ప్రియమైన ప్రియ'ట్రైలర్ & ఆడియో విడుదల

గోల్డెన్ గ్లోరి బ్యానర్ పై అశోక్ కుమార్ ,లీషా ఎక్లెయిర్స్ హీరోహీరోయిన్ లు గా A. J సుజిత్ దర్శకత్వం వహించిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ” ప్రియమైన ప్రియ. A J. సుజిత్ ,A బాబు నిర్మించిన ఈ మూవీ ట్రైలర్ అండ్ ఆడియో రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా జరిగింది. ప్రముఖ సంగీత దర్శకులు దేవా కుమారుడు శ్రీకాంత్ దేవా ఈ చిత్రానికి సంగీతం అందించారు..ఈ చిత్రం సంగీత దర్శకుడిగా శ్రీకాంత్‌ దేవాకు 100 వ చిత్రం కావడం విశేషం.. ఈ కార్యక్రమానికి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ బసి రెడ్డి ,నిర్మాతల మండలి అధ్యక్షులు కె.ఎల్. దామోదర్ ప్రసాద్ ,సీనియర్ జర్నలిస్ట్ పాశం యదగిరి , ప్రొడ్యూసర్ ఎంఆర్‌ చౌదరి వడ్లపట్ల ముఖ్య అధితులు హాజరై…

సిద్ధార్థ్, దివ్యాంశ కౌశిక్ ల ‘టక్కర్’ చిత్రం నుంచి ‘ఊపిరే’ పాట విడుదల

సిద్ధార్థ్, దివ్యాంశ కౌశిక్ ల 'టక్కర్' చిత్రం నుంచి 'ఊపిరే' పాట విడుదల

‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘బొమ్మరిల్లు’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న చార్మింగ్ హీరో సిద్ధార్థ్ త్వరలో ‘టక్కర్’ అనే సినిమాతో సరికొత్తగా అలరించనున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పాషన్ స్టూడియోస్ తో కలిసి టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్ కథానాయికగా నటిస్తున్నారు. 2023, జూన్ 9న తెలుగు, తమిళ భాషల్లో భారీస్థాయిలో ఈ చిత్రం విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ‘టక్కర్’ మూవీ టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. టీజర్ లో సిద్ధార్థ్ సరికొత్త మేకోవర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ చిత్రంతో సిద్ధార్థ్ మరో భారీ విజయాన్ని అందుకోవడం ఖాయమనే…

‘హిడింబ’ ట్రైలర్ అదిరిపోయింది.. సినిమా బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్

‘హిడింబ’ ట్రైలర్ అదిరిపోయింది.. సినిమా బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్

యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో అశ్విన్ బాబు కథానాయకుడిగా అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్ (SVK సినిమాస్) బ్యానర్‌ పై గంగపట్నం శ్రీధర్ నిర్మిస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘హిడింబ’. ఎకే ఎంటర్‌టైన్‌మెంట్స్ అనిల్ సుంకర ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. రెండు విభిన్నమైన టైమ్‌లైన్స్‌లో కంటెంట్ సెట్ చేయడం, విజువల్స్ గ్రాండ్‌ గా ఉండటం, కథ, బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవల్ లో ఉండటం సినీ అభిమానులకు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చింది. 1908లో బంగాళాఖాతంలో బ్రిటీష్‌వారు భారతీయ ఖైదీలను పడవలో తీసుకెళ్తున్న విజువల్ తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. తర్వాత ప్రస్తుతానికి వస్తుంది. హైదరాబాద్ నగరంలో మిస్సింగ్ కేసులు హాట్ టాపిక్‌గా మారాయి. పోలీసులు , హోం…

Jaitra Movie Review in Telugu : ఆద్యంతం అలరించే ‘జైత్ర’

jaitra moive review in telugu

అల్లం శ్రీతన్మయి సమర్పణలో ఎయిమ్స్ మోష‌న్ పిక్చ‌ర్స్‌ నిర్మించిన చిత్రం `జైత్ర‌`. స‌న్నీ న‌వీన్‌, రోహిణీ రేచ‌ల్ హీరోహీరోయిన్లుగా న‌టించారు. తోట మ‌ల్లికార్జున ద‌ర్శ‌కత్వం వహించిన ఈ చిత్రానికి అల్లం సుభాష్ నిర్మాత‌. ఈ చిత్రం ఈ శుక్రవారం 26 మే-2023న థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదలయింది..మరి ఈ ‘ జైత్ర’ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం.. కథ: (సన్నీ నవీన్ )జైత్ర ఒక రైతు. అలాంటి రైతు జీవితంలోకి ఒక అమ్మాయి రోహిణి రేచల్ (దాక్షాయిని) వస్తుంది. తన వృత్తి పరంగా రీసెర్చ్ పనిమీద రాయలసీమకు వచ్చిన దాక్షాయిని , జైత్ర కు దగ్గర అవుతుంది. ఎలా సాగుతున్న వీరికి ఒక చిన్న కష్టం వస్తుంది. ఆ కష్టాన్ని వీరు ఎలా ఎదుర్కోన్నారు అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. విశ్లేషణ: రాయలసీమ స్లాంగ్ ,…

#MENTOO Movie Review in Telugu : వాహ్.. అనిపించే # MenToo

#MENTOO Movie Review in Telugu

టాలీవుడ్ లో టీజర్, ట్రైలర్లతో ఇటీవల ఎంతో ఆసక్తిని క్రియేట్ చేసిన సినిమా #MenToo. ఇందులో నరేష్ అగస్త్య, కౌశిక్, మౌర్య సిద్ధవరం, వైవా హర్ష, ప్రియాంక శర్మ, బ్రహ్మాజి, సుదర్శన్ ప్రధాన పాత్రధారులు పోషించారు. శ్రీకాంత్ జి.రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ కి ఇందులో హీరోగా నటించిన మౌర్య సిద్ధవరం యే నిర్మాత కూడా. ఈ చిత్రానికి సంగీతం ఎలీషా ప్రవీణ్, ఓషో వెంకట్. ఈ చిత్రం 26 మే-2023 రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఏమాత్రం యూత్ ని అలరించిందో చూద్దాం పదండి. కథ: ఓ నలుగురు యువకులు ఆదిత్య(నరేష్ అగస్త్య), సంజు(కౌశిక్), మున్నా(మౌర్య సిద్ధవరం), రాహుల్(వైవా హర్ష) నలుగురు యువకులు ఓ పబ్ లో రెగ్యులర్ కలుసుకుని తమ జీవితాల్లో జరిగిన సంఘటనలను… కష్టనష్టాలను…