‘పలాస 1978’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న హీరో రక్షిత్ అట్లూరి కొత్త చిత్రం “ఆపరేషన్ రావణ్”. సుధాస్ మీడియా బ్యానర్ మీద ధ్యాన్ అట్లూరి నిర్మిస్తున్న ఈ న్యూ ఏజ్ యాక్షన్-సస్పెన్స్ థ్రిల్లర్ ఆపరేషన్ రావణ్ లో రక్షిత్ అట్లూరి సరసన సంగీర్తన విపిన్ హీరోయిన్ గా నటించారు. షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోన్న ఈ మూవీ నుంచి ‘ఫస్ట్ థ్రిల్’ను లాంచ్ చేశారు. ఈ కార్యక్రమానికి దర్శకులు మారుతి, కళ్యాణ్ కృష్ణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా … గేయ రచయిత ప్రణవం మాట్లాడుతూ.. “నాకు ఈ అవకాశం ఇచ్చిన టీమ్ కు ధన్యవాదాలు. నేను ఈ చిత్రంలో మూడు పాటలు రాశాను. ఈ గ్లింప్స్ చాలా బాగా వచ్చింది. మొత్తం టీమ్ కు ఆల్ ద…
Author: M.D ABDUL - Tollywoodtimes
Operation Ravaan’s ‘First Thrill’ launch takes place in a grand way
Rakshit Atluri, who won critical acclaim with ‘Palasa 1978’, is coming up with a unique film ‘Operation Raavan’. Bankrolled by Dhyan Atluri under Sudhas Media banner, this new-age action-suspense thriller has Rakshit Atluri and Sangeerthana Vipin in the lead roles. The film has completed the shooting and is currently undergoing post-production work and is all set to hit the screens soon. Ahead of the film’s release, ‘First Thrill’ from the movie has been launched today and the directors Maruthi and Kalyan Krishna attended this event as chief guests. With this…
దర్శకుడు వి.వి.వినాయక్ క్లాప్ తో రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో ‘డియర్ జిందగీ’ షూటింగ్ ప్రారంభం.
ప్రశాంతమైన కాలనీలో ఉండాలని వచ్చిన ఫ్యామిలీకి వారి పిల్లల వలన ఆ ఫ్యామిలీ ఎలాంటి ఇబ్బందులు పడ్డారు. చివరికి ఆ తండ్రి పిల్లలకి తోడుగా ఉండి సొసైటీలో తన ఫ్యామిలీని చూసి గర్వపడేలా ఎలా చేసుకున్నాడనే ఒక క్రేజీ ఫ్యామిలీ డ్రామా కథే “డియర్ జిందగి”. రాజారవీంద్ర సమర్పణలో ‘సాయిజా క్రియేషన్స్’, మహా సినిమా పతాకంపై రాజా రవీంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, శివ చందు, నీల ప్రియా, మిర్చి కిరణ్, హర్షవర్ధన్, నటీనటులుగా పద్మారావ్ అబ్బిశెట్టి (పండు) ను దర్శకుడుగా పరిచయం చేస్తూ ఉమాదేవి, శరత్ చంద్ర చల్లపల్లి లు నిర్మిస్తున్న ఈ చిత్రం ఫిలిం నగర్ దైవ సన్నిదానంలో పూజా కార్యక్రమాలు ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన ప్రముఖ దర్శకుడు వి. వి. వినాయక్ నటుడు రాజా రవీంద్ర పై క్లాప్…
The shooting of “Dear Zindagi”, starring Raja Ravindra in the lead role, has started with Mass Director V. V. Vinayak’s Clap
The family who came to live in a peaceful colony faced difficulties because of their children. “Dear Zindagi” is a crazy family drama story of how the father eventually stands by the child and makes his family proud in the society. Presented by Rajaravindra, produced by ‘Saija Creations’ Raja Ravindra Dear Zindagi Movie Opening Raja Ravindra, Srikanth Iyengar, Siva Chandu, Neela Priya, Mirchi Kiran, Harshavardhan & others playing vital roles, and Padmarao Abbisetti (Pandu) as director under the Maha Cinema banner produced by Umadevi, Sarath Chandra Challapally. Pooja programs were…
ఘనంగా సూపర్ స్టార్ కృష్ణ జయంతి వేడుక
తెలుగు సినిమాకి సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించిన లెజెండ్, నటశేఖరుడు సూపర్ స్టార్ కృష్ణ. మొదటి స్టీరియో సౌండ్, మొదటి సినిమా స్కోప్, మొదటి 70 MM, మొదటి జేమ్స్ బాండ్, మొదటి కౌబోయ్.. ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీ స్థాయిని పెంచిన కథానాయకుడి జయంతి నేడు (మే 31). సూపర్ స్టార్ కృష్ణగారి జయంతిని పురస్కరించుకుని ఆయన అభిమానులు నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ముఖ్య అతిధి గా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సూపర్ స్టార్ కృష్ణ పర్సనల్ మేకప్ మ్యాన్ మాధవరావుని, అలాగే కృష్ణ జీవిత చరిత్ర “దేవుడు లాంటి మనిషి” వ్రాసిన సీనియర్ జర్నలిస్ట్ వినాయకరావుని అభిమానులు ఘనంగా సత్కరించారు. అనంతరం కృష్ణగారి జయంతిని పురస్కరించుకుని ఆయన నటించిన ‘మోసగాళ్లకు మోసగాడు’ చిత్రాన్ని సరికొత్త హంగులతో రీ రిలీజ్ చేస్తున్నట్లుగా నిర్మాత తమ్మారెడ్డి…
బాలీవుడ్ చార్ట్‌బస్టర్ ఆల్బమ్ 8AM మెట్రో కు మ్యూజిక్ డైరెక్టర్ మార్క్ కె రాబిన్ ప్రశంసలు!
ఏ వృత్తిలో అయినా టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలే గానీ గుర్తింపుతో పాటు పాపులారిటీ దానంతట అదే వస్తుంది. కొనసాగుతున్న వృత్తి పట్ల నిబద్దతతో ఉంటూ అందుకు తగ్గట్టుగా కష్టపడితే ఫలితం ఆటోమేటిక్ గా కనిపిస్తుంది. సరిగ్గా అదే బాటలో వెళుతున్నారు సంగీత దర్శకుడు మార్క్ కె రాబిన్. అంచెలంచెలుగా ఎదుగుతూ సినీ ఇండస్ట్రీలో తన మార్క్ చూపిస్తున్నారు. తొలుత షార్ట్ ఫిలిమ్స్‌కి సంగీతం అందించిన ఆయన రేంజ్ ఇప్పుడు బాలీవుడ్ దాకా ఎగబాకింది. అంతేకాదు ఈ షార్ట్ జర్నీలో ఆయన సంగీతాన్ని మెచ్చి చాలా అవార్డ్స్ కూడా వరించాయి. 2017లో మ్యూజిక్ డైరెక్టర్ గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టారు మార్క్ కె రాబిన్. మళ్ళీ కలుద్దాం అనే షార్ట్ ఫిల్మ్‌తో కెరియర్ ప్రారంభించి.. అదే మూవీకి SIIMA అవార్డు గెలుచుకున్నారు. ఆ తర్వాత నోయిడా ఇంటర్నేషనల్…
‘హింట్’ చిత్రం పోస్టర్ విడుదల
మైత్రి మూవీ క్రియేషన్స్ బ్యానర్ పై జయరామ్ తేజ ను హీరోగా పరిచయం చేస్తూ చందూ బిజుగ దర్శకత్వం వహిస్తున్నహర్రర్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ హింట్ ..? . మైత్రి రెడ్డి , రిజ్వాన్ ఆహ్మద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ పోస్టర్ లాంచ్ హైద్రాబాద్ లో ఘనంగా జరిగింది..ఈ కార్యక్రమంలో నవ్యాంద్ర ఫిల్మ్ చాంబర్ అధ్యక్షులు ఎస్‌వీఎన్ రావు , హీరో కృష్ణ సాయి పాల్గోన్నారు.. అనంతరం .. Hint Movie Poster Launch ముఖ్య అతిథి నవ్యాంద్ర ఫిల్మ్ చాంబర్ అధ్యక్షులు ఎస్‌వీఎన్ రావు మాట్లాడుతూ … సరికొత్త సస్పెన్స్ థ్రిల్లర్ తో మైత్రి మూవీ క్రియేషన్స్ మైత్రిగారు హింట్ సినిమా నిర్మించడం శుభసూచికం… గతంలో ఓ సినిమా ను నిర్మించారు..వారి బ్యానర్ లో మరో సినిమా రూపోందించడం గొప్ప విషయం అన్నారు..…
‘మేమ్ ఫేమస్’ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. నెగిటివ్ ప్రచారం చేయడం సరికాదు : చిత్ర యూనిట్
రైటర్ పద్మభూషణ్ బ్లాక్ బస్టర్ విజయం తర్వాత లహరి ఫిల్మ్స్, చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ కలిసి చేసిన మరో యూత్ ఫుల్ ప్రాజెక్ట్ ‘మేమ్ ఫేమస్’. సుమంత్ ప్రభాస్ దీనికి దర్శకత్వం వహించడంతో పాటు ప్రధాన పాత్ర పోషించారు. మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య, సిరి రాసి ఇతర ప్రముఖ తారాగణం. అనురాగ్ రెడ్డి, శరత్, చంద్రు మనోహరన్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈనెల 26 న విడుదలైన ఈ సినిమా యూత్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ యూత్ బ్లాక్ బస్టర్ పంచాయతీ ప్రెస్ మీట్ నిర్వహించింది. ప్రెస్ మీట్ లో నిర్మాత శరత్ మాట్లాడుతూ.. మేము చాలా కష్టపడి ఒక సినిమా చేశాం. అది బాగలేకపోతే ఇక్కడ నిలబడం. కావాలనే సినిమాని తొక్కేయాలని కొందరు…
Red alert! Watch with extreme caution!
The show has cuss words and heavy violence! Mahi V Raghav enters crime scene with Shaitan ‘What you call crime, they call it survival,’ … Mahi V Raghav dives deep into the world of crime for his upcoming show titled Shaitan, a gut wrenching and hard hitting revenge drama. Written and directed by Mahi, Shaitan features – Rishi, Shelly, Deviyani and Jaffer– in principal characters. The show depicts the socio-political events that led to the rise and downfall of a criminal Bali and his family. Why did they choose the…
రివేంజ్ డ్రామా ‘సైతాన్’
– రెడ్ అలెర్ట్..చూసేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం! – ఈ షోలో ఎక్కువగా వయలెన్స్ ఉంది. – క్రైమ్ మొదలు పెట్టిన డైరెక్టర్ మహి వి రాఘవ్ – జూన్ 15న డిస్నిప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ ‘మీరు దాన్ని క్రైమ్ అని అంటే.. వాళ్ళు మనుగడ కోసం అని అంటున్నారు’. దర్శకుడు మహి వి రాఘవ్ తెరకెక్కిస్తున్న తదుపరి షో ‘సైతాన్’ ఈ షోతో మహి వి రాఘవ్ మనల్ని డీప్ గా క్రైమ్ వరల్డ్ లోకి తీసుకువెళ్లబోతున్నారు. బలంగా ఆకట్టుకునే వెన్నులో వణుకు పుట్టించే రివేంజ్ డ్రామా ఇది. మహి వి రాఘవ్ రచన దర్శకత్వంలో తెరకెక్కుతున్న సైతాన్ షోలో రిషి, షెల్లీ, దేవియాని ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ షో కథ సామజిక రాజకీయ అంశాలతో ముడిపడి ఉంటుంది. బాలి అనే వ్యక్తి ఫ్యామిలీ ఎలా…
