Ntv No.1 Channel: ఎన్టీవీ.. తెలుగు రాష్ట్రాల్లో నంబర్ వన్ ఛానెల్‌గా తిరుగులేని సత్తాను చాటుతోంది. 24×7 వార్తా ప్రసారాలతో ఎప్పటికప్పుడు ఫాస్ట్‌గా, నిజమైన వార్తలనే ప్రసారం చేస్తూ.. ఊకదంపుడు ఉపన్యాసాలకు విరుగుడుగా మంచి కంటెంట్‌తో మరోసారి దూసుకుపోయింది. ఛానెల్ మొదలు పెట్టిన నాటి నుంచే ప్రేక్షకుల ఆదరణ పొందుతూ వచ్చింది. గ్రామం నుంచి పట్టణం వరకు ఖచ్చితమైన వార్తలు అంటే ఎన్టీవీ అనేంతగా ప్రజాదరణ పొందింది. బ్రేకింగ్ న్యూస్‌ను ఎప్పుడూ లైవ్‌లో ఉండి రిపోర్ట్ చేయడం, ఖచ్చితమైన సర్వేలకు ఎన్టీవీ పెట్టింది పేరు. వార్తలంటే కేవలం తప్పుడు ప్రచారాలు, అనవసరమైన సంచనాలు కాదు, నిజాన్ని ధైర్యంగా చెప్పగలగడం, ప్రజలకు అవసరమైన విషయాల్ని వారి దగ్గరకు చేర్చడమే అని నమ్మిన ఎన్టీవీకి ప్రజలు నెం.1 స్థానాన్ని కట్టబెట్టారు. తాజాగా వెల్లడైన బార్క్ రేటింగ్స్ ప్రకారం ఎన్టీవీ 66.5…
Author: M.D ABDUL - Tollywoodtimes
అనుపమ పరమేశ్వరన్ విడుదల చేసిన ‘విమానం’ ట్రైలర్
బస్తీలో ఉండే తండ్రీ కొడుకులు.. పూట గడిస్తే చాలనుకునే చాలీ చాలని సంపాదన.. అలాంటి ఓ పేద కుటుంబంలోని ఉండే పిల్లాడుకి విమానం ఎక్కాలనే కోరిక పుడుతుంది. తండ్రి అవిటితనంతో బాధపడుతున్నప్పటికీ కొడుకు కోరికను తీర్చాలనుకుని రాత్రి పగలు కష్టపడుతుంటాడు. విమానం ఎక్కాలనుకునే కొడుకు కోరికను తీర్చటానికి ఏం చేయాలా? అని ఎప్పుడూ ఆలోచిస్తుంటాడు. ఇది తండ్రీ కొడుకుల మధ్య ఉండే ఎమోషన్… సుమతీ అనే అమ్మాయిని ప్రేమించే కోటి.. లోకమంతా తనను కామంతోనే చూస్తుందని భావించే ఆమెకు తనను మనస్ఫూర్తిగా ప్రేమించే వాడున్నాడని తెలియగానే ఆమె హృదయంలో నుంచి వచ్చే ఆవేదన.. ఇది రెండు హృదయాల మధ్య ఉండే ఎమోషన్.. హృదయాన్ని తాకే ఈ ఇలాంటి భావోద్వేగాల వ్యక్తుల ప్రయాణాన్ని తెలియజేసే చిత్రమే ‘విమానం’. అని ఈ సినిమా ట్రైలర్‌ను చూస్తుంటే స్పష్టమవుతంఉది. శివ ప్రసాద్…
‘నేను స్టూడెంట్ సర్’ మంచి థియేటర్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది : హీరో బెల్లంకొండ గణేష్ & టీమ్
‘స్వాతిముత్యం’ సినిమాతో సక్సెస్ ఫుల్ గా అరంగేట్రం చేసిన యంగ్ హీరో బెల్లంకొండ గణేష్ ‘నేను స్టూడెంట్ సర్’తో థ్రిల్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. రాకేష్ ఉప్పలపాటి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఎస్వీ 2 ఎంటర్‌టైన్‌మెంట్‌పై ‘నాంది’ సతీష్ వర్మ ఈ చిత్రాన్ని నిర్మించారు. అవంతిక దస్సాని ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా టీజర్, ట్రైలర్ అంచనాలు పెంచాయి. జూన్ 2న నేను స్టూడెంట్ సర్ ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది. హీరో బెల్లంకొండ గణేష్ మాట్లాడుతూ ‘నేను స్టూడెంట్ సర్’ మంచి సినిమా. చాలా మంచి టెక్నిషియన్స్, నటీనటులు కలసి చాలా ప్యాషన్ తో ఈ సినిమా చేశాం. ప్యాషన్ తో వర్క్ చేసిన టీం కి…
Chakravyuham Movie review : విజయ ‘వ్యూహం’!
టాలీవుడ్ లో ప్రతిభగల నటుడిగా అజయ్ కి మంచి పేరుంది. విభిన్నమైన చిత్రాల్లో విలక్షణ పాత్రలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న నటుడాయన. తాజాగా అజయ్ ప్రధాన పాత్రలో నటించిన మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ ‘చక్రవ్యూహం’. ‘ది ట్రాప్’ అనేది ఉపశీర్షిక. చెట్కూరి మధుసూధన్ దర్శకత్వంలో సహస్ర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత శ్రీమతి సావిత్రి నిర్మించిన ఈ సినిమా ఈ శుక్రవారం 2, జూన్ 2023న ప్రేక్షకుల ముందుకొచ్చింది. చిత్రం విడుదలకు ముందే మంచి బజ్ ని క్రియేట్ చేసింది. మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ ‘చక్రవ్యూహం” చిత్రం ఫస్ట్ లుక్‌ని స్వర్గీయ సూపర్ స్టార్ కృష్ణ విడుదల చేయడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి కలిగింది. ఆయన విడుదల చేసిన ఫస్ట్ లుక్ కు ప్రేక్షకులనుండి అద్భుతమైన…
‘గుంటూరు కారం’ ఘాటు చూపిస్తున్న మహేష్ బాబు-త్రివిక్రమ్
‘అతడు’, ‘ఖలేజా’ వంటి క్లాసిక్ సినిమాల తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ముచ్చటగా మూడోసారి చేతులు కలిపారు. మహేష్ బాబు కెరీర్ లో 28వ సినిమాగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని టాలీవుడ్ అగ్ర చిత్ర నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో ఎస్.రాధాకృష్ణ (చినబాబు) భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే, శ్రీలీల కథానాయికలుగా నటిస్తున్నారు. చిత్ర ప్రకటన వచ్చినప్పటి నుంచే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల విడుదలైన మహేష్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్ కి అద్భుతమైన స్పందన లభించింది. గుంటూరు మిర్చిలా ఉన్నాడంటూ అభిమానులు మురిసిపోయారు. వెండితెరపై వింటేజ్ మహేష్ ని చూడటానికి అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. లెజెండరీ నటుడు, సూపర్ స్టార్ కృష్ణ గారి…
Mahesh’s Guntur Kaaram: Mass Euphoria
A mass and powerful title Guntur Kaaram is locked for superstar Mahesh Babu’s 28th film under the direction of Trivikram Srinivas. On superstar Krishna’s birth anniversary, the makers released a small glimpse to announce the title and also the tagline- Highly Inflammable. Guntur Kaaram is a powerful title and the tagline offers mass euphoria to the super fans. S Thaman’s high-octane music with oora mass background score creates a double impact. As the title suggests, the story of the movie is set in Guntur backdrop, and Guntur Kaaram seems to…
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి నుండి ‘హతవిధి సాంగ్’.. ధనుష్ వాయిస్ అదుర్స్!
నవీన్ పొలిశెట్టి మరియు అనుష్క శెట్టి నటించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు అనడం లో ఎటువంటి సందేహం లేదు. ఇందుకు ముఖ్య కారణం ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ ఇప్పటికే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడం. అంతేకాదు మహేష్ బాబు పి దర్శకత్వం వహించిన ఈ చిత్రం నుండి కొన్ని రోజుల క్రితం విడుదలైన మొదటి సాంగ్ కూడా ఇంటర్నెట్‌లో మంచి స్పందన తెచ్చుకొని అందరిని అలరింస్తోంది. ఇక ఈరోజు ఈ చిత్రం నుండి మరో పాట ని విడుదల చేశారు ఈ సినిమా మేకర్స్. ఈ సాంగ్ ని హీరో ధనుష్ పాడడం విశేషం. ధనుష్ గతంలో కూడా ఎన్నో సాంగ్స్ ని పాడి అల్లరించారు. అందుకే సింగర్ గా ఆయన ప్రతిభ గురించి…
The much-awaited Hatavidi song by Dhanush from Miss Shetty Mr Polishetty is here!
Naveen Polishetty and Anushka Shetty’s Miss Shetty Mr Polishetty is undoubtedly one of the most-awaited films of the year. The first from the film, directed by Mahesh Babu P, which was out a few days ago, already took the internet by storm. And today comes another song from the film and none other than hero Dhanush himself sang the song. Dhanush previously recorded many songs and his talent for acting and singing does not need any introduction. Hatavidi just kept getting better with Dhanush lending his voice to the song.…
IIFA కార్పెట్, తన స్టైల్ తో అట్రాక్ట్ చేసిన ధీర నటి సోనియా బన్సల్
ఫిల్మ్‌ఫేర్, లాక్మే లాంటి బ్రాండ్‌లకు ర్యాంప్ మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన నటి సోనియా బన్సల్ IIFA కార్పెట్‌పై స్టైలిష్ వాక్ తో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. గులాబీ, పసుపు మైఖేల్ సింకో గౌను ధరించి ఎంతో అందంగా కనిపించారు. ప్రస్తుతం ఈ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన యాక్షన్ థ్రిల్లర్ “ధీర” సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది సోనియా బన్సాల్. శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో వలయం, గ్యాంగ్‌స్టర్ గంగరాజు ఫేమ్ లక్ష చదలవాడ హీరోగా నటిస్తున్నారు. ఈ ఏడాది విడుదల చేయాలని భావిస్తున్నారు. తన మొదటి తెలుగు ప్రాజెక్ట్ విడుదలకు ముందే భాగమతి, పిల్ల జమీందార్ ఫేమ్ అశోక్ దర్శకత్వం వహించిన మరో ప్రాజెక్ట్‌కు సంతకం చేసింది సోనియా బన్సాల్. ఆర్.…
Dheera’s Actress Soniya Bansal walks IIFA Carpet in Style
Actress Soniya Bansal who started her career as a ramp model for brands like Filmfare and Lakme walked IIFA Carpet in style and looking very beautiful wearing a pink and yellow Michael Cinco gown. Soniya Bansal is making her Telugu debut with Action Thriller “DHEERA” directed by Vikranth Srinivas starring Laksh Chadalavada of Valayam and Gangster Gangaraju fame backed by reputed banner Sri Tirumala Tirupati Venkateswara Films is expected to release this year. Even before the release of her first telugu project she has already signed another project directed by…
