సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల, ద్వారకా క్రియేషన్స్ పై బ్లాక్‌బస్టర్ అఖండ చిత్రాన్ని అందించిన నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డితో కలిసి విరాట్ కర్ణను హీరోగా పరిచయం చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ని కూడా నిర్మాతలు అనౌన్స్ చేశారు. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమా కోసం పవర్ ఫుల్, మాస్-అప్పీలింగ్ టైటిల్ ‘పెద కాపు-1’ని లాక్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో విరాట్ కర్ణని ఇంటెన్స్, రగ్గడ్ గా ప్రెజెంట్ చేశారు. భారీ జనసమూహంలో విజయానికి గుర్తుగా అభివాదం చేస్తూ కనిపించారు కర్ణ. మంచి లుక్స్ ఉన్న విరాట్ కర్ణ పర్ఫెక్ట్ మెటీరియల్. ‘ఓ సామాన్యుడి సంతకం’ అనేది సినిమా ట్యాగ్‌లైన్. ఫస్ట్ లుక్ అందరినీ ఆకర్షించింది. మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పిస్తున్న ఈ చిత్రానికి టాప్ టెక్నీషియన్స్ పని చేస్తున్నారు.…
Author: M.D ABDUL - Tollywoodtimes
సిద్ధార్థ్, దివ్యాంశ కౌశిక్ ల ‘టక్కర్’ చిత్రం నుంచి ‘రెయిన్ బో’ పాట విడుదల
‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘బొమ్మరిల్లు’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న చార్మింగ్ హీరో సిద్ధార్థ్ త్వరలో ‘టక్కర్’ అనే సినిమాతో సరికొత్తగా అలరించనున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పాషన్ స్టూడియోస్ తో కలిసి టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్ కథానాయికగా నటిస్తున్నారు. 2023, జూన్ 9న తెలుగు, తమిళ భాషల్లో భారీస్థాయిలో ఈ చిత్రం విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ‘టక్కర్’ మూవీ టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సరికొత్త మేకోవర్ తో కనిపిస్తున్న సిద్ధార్థ్, ఈ చిత్రంతో సిద్ధార్థ్ మరో భారీ విజయాన్ని అందుకోవడం ఖాయమనే అంచనాలున్నాయి. అలాగే…
Rainbow Chivarey, an energetic dance number from Siddharth, Divyansha Kaushik’s bilingual action romance Takkar, launched
Siddharth, known for films like Bommarillu and Nuvvostanante Nenoddantana, is set to woo crowds in a refreshing avatar for his upcoming Tamil-Telugu action romance Takkar. Written and directed by Karthik G Krish, the film features Divyansha Kaushik as the female lead. Produced by TG Vishwa Prasad and Abhishek Agarwal, in collaboration with People Media Factory, Abhishek Agarwal Arts, and Passion Studios, Takkar releases in theatres on June 9. After wooing film buffs with the superb trailer, teaser and three songs Kayyale, Pedhavulu Veedi Maunam, Oopirey, the fourth song from the…
బి.ఎన్.కె ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడక్షన్ నెం.1 చిత్రం ప్రారంభం
బి.ఎన్.కె ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో ప్రొడక్షన్ నెం.1గా రూపుదిద్దుకుంటోన్న చిత్రం గురువారం ప్రముఖుల సమక్షంలో పూజా కార్యక్రమాలతో ఎంతో వైభవంగా ప్రారంభమైంది. మనోజ్ ఎల్లు మహంతి దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రంతో ప్రదీప్ విరాజ్ హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అవుతుండగా.. ఆయన సరసన దివ్య ఖుష్వా హీరోయిన్‌గా నటించనుంది. లవ్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని బిఎన్‌కె (బంగారు నవీన్ కుమార్) భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్ర పూజా కార్యక్రమాలలో ముహుర్తపు సన్నివేశానికి సక్సెస్‌ఫుల్ నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా క్లాప్ కొట్టగా.. సీనియర్ దర్శకుడు వి. సముద్ర కెమెరా స్విచ్ఛాన్ చేశారు. బిజినెస్‌మ్యాన్ రామ్ ఎర్రమ్ స్క్రిప్ట్‌ని చిత్రయూనిట్‌కు అందించారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రం గురించి నిర్మాత బి.ఎన్.కె మాట్లాడుతూ.. ముందుగా మా తొలి…
అసామాన్యుడితో సామాన్యుడి పోరాటం…ఎంగేజింగ్‌గా ‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’ ట్రైలర్
నిజ ఘటనల ఆధారంగా రూపొందిన వెబ్ ఫిల్మ్.. జూన్ 7 నుంచి జీ 5లో స్ట్రీమింగ్ అతనొక సామాన్యమైన వ్యక్తి.. వృత్తి రీత్యా లాయర్. కొన్ని పరిస్థితుల్లో ఓ అసామాన్యమైన వ్యక్తితో ఓ కేసు పరంగా పోరాటం చేయాల్సి వస్తుంది. ఆ సామాన్యుడికి తానెలాంటి పోరాటం చేస్తున్నాననే సంగతి తెలుసు. దాని వల్ల ఎదురయ్యే ఇబ్బందులు ఎలా ఉంటాయనేది కూడా బాగా తెలుసు. కానీ ఓ అమ్మాయికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో సంఘంలో పేరు, ప్రతిష్టలున్న, అభిమాన గణం మెండుగా ఉన్న ఓ స్వామీపై పోరాటం చేయటానికి నిశ్చయించుకుంటాడు. మరి ఆ గాడ్ మ్యాన్ మీద ఈ కామన్ మ్యాన్ విజయాన్ని సాధించాడా? అనేది తెలియాలంటే ‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’ వెబ్ ఒరిజినల్ ఫిల్మ్ చూడాల్సిందేనంటున్నారు మేకర్స్. ఉత్తరాదితో పాటు దక్షిణాదిన కూడా విలక్షణమైన…
ZEE5 to premiere the blockbuster original ‘Sirf Ek Bandaa Kaafi Hai’ in Telugu and Tamil!
The biggest ever courtroom drama will now be available in their local language starting June 7 National, June 2, 2023: ZEE5, India’s largest home-grown OTT platform and multilingual storyteller recently premiered in Hindi the gripping courtroom drama ‘Sirf Ek Bandaa Kaafi Hai’ directed by Apoorv Singh Karki and starring Padma Shri and National Award recipient Manoj Bajpayee. The film has received raving reviews from media and audience alike and is on the top of the streaming charts. Expanding its content library, ZEE5 is all set to launch the Hindi Blockbuster…
జూన్ 29న ‘ఇండియానా జోన్స్ అండ్ ది డయల్ ఆఫ్ డెస్టినీ’ విడుదల
భారతీయ అభిమానులకు ఒక పెద్ద న్యూస్. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాక్షన్ అడ్వెంచర్ ‘ఇండియానా జోన్స్ అండ్ ది డయల్ ఆఫ్ డెస్టినీ’ అమెరికా కంటే ఒక రోజు ముందు భారత్‌లో విడుదల కానుంది! అత్యంత అంచనాలతో కూడిన ఈ ఐకానిక్ ఫ్రాంఛైజ్ యొక్క చివరి ఇన్‌స్టాల్‌మెంట్ జూన్ 29న ఇంగ్లీష్, హిందీ, తమిళం మరియు తెలుగు భాషలలో థియేటర్‌లలోకి రానుంది. భారతదేశం అంతటా ఉన్న సినీ అభిమానులకు ఇది చాలా పెద్ద వార్త, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాక్షన్ అడ్వెంచర్ ‘ఇండియానా జోన్స్ అండ్ ది డయల్ ఆఫ్ డెస్టినీ’ US మార్కెట్ కంటే ఒక రోజు ముందు భారత సినిమా థియేటర్లలో విడుదల కానుంది! హారిసన్ ఫోర్డ్ లెజెండరీ హీరో ఆర్కియాలజిస్ట్‌గా పెద్ద, గ్లోబ్-ట్రోటింగ్, రిప్-రోరింగ్ సినిమాటిక్ అడ్వెంచర్‌కు తిరిగి రావడంతో భారతీయ అభిమానులు…
BIG NEWS FOR INDIAN FANS: THE MUCH-AWAITED ACTION ADVENTURE ‘INDIANA JONES AND THE DIAL OF DESTINY’ TO RELEASE IN INDIA A DAY BEFORE US!
HIGHLY ANTICIPATED FINAL INSTALLMENT OF THE ICONIC FRANCHISE HITS THEATRES ON 29TH JUNE IN ENGLISH, HINDI, TAMIL AND TELUGU Big news for movie fans across India, as the much awaited action adventure ‘INDIANA JONES AND THE DIAL OF DESTINY’ to release across cinemas a day prior to US markets! Indian fans will be one of the first to experience the thrill of a lifetime on the big screen as Harrison Ford returns as the legendary hero archaeologist for the big, globe-trotting, rip-roaring cinematic adventure. Starring along with Harrison Ford are…
Nenu Student Sir Movie Review In Telugu : ఫర్వాలేదనిపించే ‘నేను స్టూడెంట్ సర్’!
నవతరం కథానాయకుడు బెల్లంకొండ గణేష్ నటించిన తన తొలి చిత్రం ‘స్వాతి ముత్యం’తో నటుడిగా మంచి పేరునే తెచ్చుకున్నాడు. ఆ సినిమా తర్వాత తాను చేసిన రెండో చిత్రం ‘నేను స్టూడెంట్ సర్’. ఈ సినిమా పలు మార్లు వాయిదా కూడా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ శుక్రవారం 2 జూన్, 2023న చిత్రం విడుదలయింది. మరి ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం… కథ : ఓ కాలేజ్ స్టూడెంట్ సుబ్బు(గణేష్ బెల్లంకొండ). ఓ మంచి ఐఫోన్ కొనుక్కోవాలనేది అతడి కల. తాను ఎప్పుటి నుంచో దానికోసమే ఆలోచిస్తుంటాడు. అలా.. తాను కష్టపడి సంపాదించిన డబ్బుతో అయితే ఐఫోన్ 12ని కొనుక్కుంటాడు. అయితే… ఆ ఫోన్ వల్ల ఊహించని విధంగా ఓ మర్డర్ కేసులో ఇరుక్కుంటాడు. అదీ కాకుండా తన బ్యాంక్ అకౌంట్ లో భారీ…
4 దశాబ్దాల సాగర సంగమం !!
కే.విశ్వనాధ్ , ఏడిద నాగేశ్వరరావు , కమలహాసన్, ఇళయరాజా ల కలయిక లో పూర్ణోదయా పతాకం పై నిర్మిచించిన ప్రతిష్టాత్మక , కళాత్మక చిత్రం ‘“ సాగర సంగమం ‘ . ఈ చిత్రం జూన్ 3 , 1983 న తెలుగులో “సాగర సంగమం” , తమిళంలో “ సలంగై ఒలి “ , మలయాళంలో “ సాగర సంగమం “ గా ఒకే రోజు విడుదలయ్యాయి . అంటే, నేటికి 40 సంవత్సరాలు పూర్తి అయ్యాయి . అన్ని భాషల్లో ఆఖండ విజయం సాధించింది . నేటి మేటి దర్శకులెందరికో స్ఫూర్తి ఈ చిత్రం. ఈ విషయం వాళ్ళు స్యయంగా ఎన్నో సార్లు వ్యక్తపరిచారు . శంకరాభరణం అంతటి ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన చిత్రం తరువాత అదే కాంబినేషన్ అయిన కే.విశ్వనాథ్ –…
