Blockbuster Maker Boyapati Sreenu, Ustaad Ram Pothineni, Srinivasaa Chitturi, Srinivasaa Silver Screen’s #BoyapatiRAPO Mysore Schedule Begins

Blockbuster Maker Boyapati Sreenu, Ustaad Ram Pothineni, Srinivasaa Chitturi, Srinivasaa Silver Screen’s #BoyapatiRAPO Mysore Schedule Begins

Blockbuster maker Boyapati Sreenu and Ustaad Ram Pothineni’s highly anticipated movie #BoyapatiRAPO is progressing at a brisk pace with its shoot. The team begins its final schedule of the movie today in Mysore. An intense action sequence and a song will be canned in the schedule which will go on till the 15th of this month with the lead cast taking part in it. Except for one song, the film will complete its entire shoot with this schedule. A few candid pictures of Ram and Sreeleela from Mysore airport are…

మైత్రి మూవీస్ ద్వారా జూన్ 23న విడుదల కానున్న ‘భీమదేవరపల్లి బ్రాంచి’

మైత్రి మూవీస్ ద్వారా జూన్ 23న విడుదల కానున్న 'భీమదేవరపల్లి బ్రాంచి'

డాక్టర్ బత్తిని కీర్తిలత గౌడ్,రాజా నరేందర్ చెట్లపెల్లి నిర్మించిన చిత్రం భీమదేవరపల్లి బ్రాంచి. ఈ చిత్రంలో బలగం ఫేమ్ సుధాకర్ రెడ్డి, అంజి వల్గమాన్, సాయి ప్రసన్న, అభి, రూప ప్రధాన పాత్రలలో నటించారు. రమేష్ చెప్పాల రచన-దర్శకత్వంలో గ్రామీణ నేపథ్యంలో అత్యంత సహజమైన పాత్రలతో … నవ్విస్తూనే భావోద్వేగానికి గురిచేసేలా ఈ సినిమాను తీర్చిదిద్దారు. ఈ సినిమాలో రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, సిబిఐ మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ గారు, సీనియర్ నేత అద్దంకి దయాకర్ నటించడం సినిమా మీద ఆసక్తి రేకిస్తోంది. ఈ మధ్య “భీమదేవరపల్లి బ్రాంచి” ప్రివ్యూ షో చూసిన సినీ ప్రముఖులు, ఐదుగురు మినిస్టర్స్, ముగ్గురు ఎంపీలు ఈ సినిమా ఆద్యంతం ఆకట్టుకుంటుందని రచయిత, దర్శకుడు రమేష్ చెప్పాల మీద ప్రశంసలు కురిపించారు. “భీమదేవరపల్లి బ్రాంచి” ఒక ఆర్గానిక్ గ్రామీణ…

‘అన్ స్టాపబుల్’ నాన్ స్టాప్ ఫన్ రైడ్.. ఎక్కడా బోర్ కొట్టదు : హీరో వి.జె సన్నీ

'అన్ స్టాపబుల్' నాన్ స్టాప్ ఫన్ రైడ్.. ఎక్కడా బోర్ కొట్టదు : హీరో వి.జె సన్నీ

పిల్లా నువ్వు లేని జీవితం, సీమ శాస్త్రి, ఈడోరకం ఆడోరకం వంటి హాస్య ప్రధాన చిత్రాలతో రచయితగా తనదైన ముద్ర వేసుకున్న డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో రూపొందిన హిలేరియస్ ఎంటర్ టైనర్ ‘అన్ స్టాపబుల్’. ‘అన్ లిమిటెడ్ ఫన్’ అన్నది ఉపశీర్షిక. బిగ్ బాస్ విన్నర్ విజె సన్నీ, సప్తగిరి హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో నక్షత్ర, అక్సాఖాన్ హీరోయిన్లు. ఎ2 బి ఇండియా ప్రొడక్షన్ లో రజిత్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్, ట్రైలర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. జూన్ 9న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో హీరో వి.జె సన్నీమీడియాతో చిత్ర విశేషాలని పంచుకున్నారు. బిగ్ బాస్ తర్వాత ఎలాంటి అవకాశాలు వచ్చాయి? బిగ్ బాస్ తర్వాత కొత్త నిర్మాణ సంస్థల నుంచి…

‘ఆహా’లో జూన్ 9 నుంచి ‘#మెన్ టూ’ స్ట్రీమింగ్‌!

MenToo will be streaming from June 9th on Telugu People's Favorite OTT aha*

ఎప్ప‌టిక‌ప్పుడు విభిన్న‌మైన సినిమాలు, సిరీస్‌లు, షోస్‌తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటూ నెంబ‌ర్ వ‌న్‌గా దూసుకెళ్తోన్న లోక‌ల్ ఓటీటీ ‘ఆహా’. ఈ అచ్చ తెలుగు ఓటీటీ మాధ్య‌మం ప్ర‌తి శుక్ర‌వారం ఓ కొత్త ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను అందిస్తూ ఆడియెన్స్‌కి ఇచ్చిన మాట‌ను నిల‌బెట్టుకుంటోంది. ఈ శుక్ర‌వారం (జూన్ 9) మ‌రో హిలేరియ‌ల్ ఎంట‌ర్ టైన‌ర్ ‘#మెన్ టూ’తో వినోదాన్ని అందించ‌టానిక ఆహా సిద్ధ‌మైంది. నరేష్ అగ‌స్త్య‌, బ్ర‌హ్మాజీ, హ‌ర్ష చెముడు, సుద‌ర్శ‌న్‌, మౌర్య సిద్ధ‌వ‌రం, కౌశిక్ ఘంట‌శాల‌ రియా సుమ‌న్‌, ప్రియాంక శ‌ర్మ త‌దిత‌రులు ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టించిన‌ చిత్రం ‘#మెన్ టూ’. లాన్‌థ్రెన్ క్రియేటివ్ వ‌ర్క్స్ బ్యాన‌ర్‌పై శ్రీకాంత్ జి.రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో మౌర్య సిద్ధ‌వ‌రం ఈ చిత్రాన్ని నిర్మించారు. సాధార‌ణంగా భార్య‌ల‌ను భ‌ర్త‌లు చిత్ర హింస‌లు పెట్ట‌టం అనే కాన్సెప్ట్‌తో చాలా సినిమాలే వ‌చ్చాయి. అయితే పెళ్లి కానీ మ‌గ‌వాళ్లు…

MenToo will be streaming from June 9th on Telugu People’s Favorite OTT aha

MenToo will be streaming from June 9th on Telugu People's Favorite OTT aha*

Aha, the 100% local OTT platform is becoming one of the best destinations for unique and riveting content. aha is taking its viewers on entertainment adventure every Friday. With back-to-back popular movies being aired on the platform every Friday, the viewers are in for a special treat. Now this Friday aha is ready to treat audience with hilarious entertainer #MenToo. #MenToo stars Naresh Agastya, Brahmaji, Kaushik, Sudharshan, Riya Suman, Priyanka Sharma and Viva Harsha. Directed by Srikanth G Reddy. Bankrolled by Mourya Siddavaram under Lantern Creative Works in association with…

ఆంథోనీ రామోస్ ది ట్రాన్స్‌ఫార్మర్స్‌తో తన మొదటి ఎన్‌కౌంటర్‌ను గుర్తు చేసుకున్నారు

Anthony Ramos remembers his first encounter with The Transformers

ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు యాక్షన్‌తో కూడిన మరియు దృశ్యపరంగా అద్భుతమైన చిత్రాలతో ప్రేమలో పడ్డారు ట్రాన్స్ఫార్మర్స్ ఫ్రాంచైజీ. ఫ్రాంచైజీలో ఏడవ చిత్రంగా – ట్రాన్స్‌ఫార్మర్స్: రైజ్ ఆఫ్ ది బీస్ట్స్ – విడుదల దిశగా అంగుళాలు, చిత్రంలో నోహ్ పాత్రను పోషించిన ఆంథోనీ రామోస్ ఒక భాగం ఎలా ఉండాలనే దాని గురించి మాట్లాడాడు అది అతనికి బాల్య స్వప్నానికి పరాకాష్ట. “ఈ సినిమాలో నటించడం చాలా క్రూరంగా ఉండేది, ఎందుకంటే నేను చిన్నతనంలో ‘బీస్ట్ వార్స్’ నాకు ఇష్టమైన షోలలో ఒకటి. కాబట్టి, నేను స్క్రిప్ట్‌ని చదివి, అందులో ప్రిమాల్, చీటర్ మరియు రైనాక్స్ ఉన్నాయని చూసినప్పుడు, నేను చాలా సంతోషించాను అని అనుకున్నాను. దీన్ని తయారు చేస్తున్నప్పుడు మళ్లీ చిన్నపిల్లలాగా” అని ఆంథోనీ రామోస్ చెప్పారు. ఫ్రాంచైజీకి రామోస్ కనెక్షన్ ప్రసిద్ధ హస్బ్రో టాయ్…

Poem : జీవన నైపుణ్యాలు : సివిశ్రీ

Poem : జీవననైపుణ్యాలు : సివిశ్రీ

బుట్టలమ్మా బుట్టలు అవసరాల గంపలూ అందమైన ఆహార్యంతో కొలువైన వెదురుబుట్టలు బతుకు చిరుగులను అలవోకగా కుట్టిపడేసే హస్తకళానైపుణ్యాలకు తోబుట్టువులు వారసత్వవైభవానికి నిలువెత్తు ప్రతీకలు బహుజన చేతివృత్తుల్లో పురుడోసుకుని వికాసంతో నడక సాగిస్తూ చేతి మునివేళ్లపై నాట్యమాడిస్తూ తీరొక్కరూపంలోకి పరకాయ ప్రవేశంచేసే ఈతకమ్మలు బుట్టల జీవనాడులు బతుకుజీవుని ఆకలిగంప నింపడానికి వెదురుబొంగులతో ఊపిరులూదే నిత్య వేణుగానాలు పుణ్యం గుడిమెట్లెక్కితేనేనా!? బతుకుదారిలో ఎదురయ్యే జీవననైపుణ్యాల్ని కూడా మనిషి పెనవేసుకున్నప్పుడే!!

Director Sankalp reddy interview : నా కథల్లో భాగంగానే దేశభక్తి అంశం : దర్శకుడు సంకల్ప్ రెడ్డి

Director Sankalp reddy interview

1971 ఇండో-పాక్ యుద్ధంలో జరిగిన వాస్తవ సంఘటనకు తెరరూపం ‘ఐబి 71’ ”తెలుగు చిత్ర ప్రరిశ్రమ కంటే పెద్ద పరిశ్రమ మరొకటి లేదనేది నా అభిప్రాయం” అంటున్నారు జాతీయ అవార్డు గ్రహీత రచయిత, దర్శకుడు సంకల్ప్ రెడ్డి. తదుపరి ఎలాంటి కథైనా, ఏ భాషలో సినిమా చేసినా హైదరాబాద్ కేంద్రంగానే చేస్తానంటున్నారాయన. అతడి తాజా చిత్రం ‘ఐబి 71’. బాలీవుడ్ యాక్షన్ స్టార్ విద్యుత్ జమ్వాల్ హీరోగా నటించి, నిర్మించిన ఈ సినిమాలో అనుపమ్ ఖేర్, విశాల్ జెత్వా ముఖ్యపాత్రలు పోషించారు. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలతోపాటు, ప్రేక్షకుల ఆదరాభిమానాలను అందుకుంటోంది. బాలీవుడ్ కేంద్రంగా హిందీలో వచ్చిన ఈ ‘ఐబి 71’ ఒకరకంగా సంకల్ప్ రెడ్డి గత చిత్రం ‘ఘాజీ’కి అనధికార ప్రీక్వెల్ అని చెప్పొచ్చు. ఈ చిత్రం 1971 ఇండో-పాక్ యుద్ధంలో జరిగిన…

నీలకంఠ ‘సర్కిల్’ చిత్రం టీజర్ విడుదల

నీలకంఠ 'సర్కిల్' చిత్రం టీజర్ విడుదల

తన డైరెక్షన్ తో నేషనల్ అవార్డ్ కూడా అందుకున్న ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ నీలకంఠ తాజాగా ఇప్పుడు మరొక ఇంట్రెస్టింగ్ సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. గతంలో “షో” అనే ఫీచర్ ఫిల్మ్ తో రెండు జాతీయ అవార్డులు, అలాగే “విరోధి” మరియు “షో” చిత్రాలకు గాను ఇండియన్ పనోరమ లో కూడ సెలెక్ట్ అయిన దర్శకుడు నీలకంఠ ఆ తర్వాత మిస్సమ్మ, సదా మీ సేవలో వంటి సినిమా లతో ఆకట్టుకున్నారు. సినిమాల నుండి కొంత గ్యాప్ తర్వాత ఇప్పుడు మరోసారి “సర్కిల్” అనే చిత్రంతో వస్తున్నారు. “ఎవరు, ఎప్పుడు, ఎందుకు శతృవులవుతారో” అనే ఆసక్తికరమైన ట్యాగ్ లైన్ కూడా బాగా ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ చిత్ర టైటిల్ మరియు మోషన్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ లభించింది. తాజాగా ఇప్పుడు చిత్ర బృందం సినిమాకి…

Teaser of Director Neelakanta’s film “Circle” gets launched

Teaser of Director Neelakanta’s film "Circle" gets launched

Noted Tollywood director Neelakantha, who also received a National Award for his direction skills is now all set to test his luck with yet another interesting film. Director Neelakantha who won two National Awards with “Show” movie was also selected in the Indian Panorama for his film “Virodhi”. Later, he wielded the megaphone for movies like Missamma and Sada Mee Sevalo. After taking a small gap from films, he is all set to mark his come back with a film called “Circle”. The recently released title and motion poster of…