The trailer of director Mahi V Raghav’s upcoming crime web series Shaitan was released a few days ago! Although the trailer has got a fabulous response there were also audiences who have also expressed displeasure over the usage of cuss words and showing violence in the trailer. I wanted to clarify one thing! I respect everyone’s opinion! But at the same time I have clearly exercised a disclaimer saying that the content has coarse language and violence that was made for only a specific audience. I am trying to explore…
Author: M.D ABDUL - Tollywoodtimes
‘సైతాన్’ వల్గర్ వెబ్ సిరీస్ కాదు.. అందుకే ఆ స్వేచ్ఛ తీసుకున్నా: మహి వి రాఘవ్
గత కొన్ని రోజులుగా దర్శకుడు మహి వి రాఘవ్ తెరకెక్కిస్తున్న క్రైమ్ వెబ్ సిరీస్ సైతాన్ హాట్ టాపిక్ గా మారింది. కొన్ని రోజుల క్రితం రిలీజ్ చేసిన సైతాన్ ట్రైలర్ మిలియన్ల కొద్దీ వ్యూస్ తో దూసుకుపోతోంది. ట్రైలర్ లో చూపిన ఒళ్ళు గగుర్పొడిచే క్రైమ్ అంశాల ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నాయి. అయితే ట్రైలర్ లో ఉన్న కొన్ని ఘాటైన అభ్యంతకర పదాలు, డైలాగ్స్ పై కూడా విమర్శలు వస్తున్నాయి. దీనిపై దర్శకుడు మహి వి రాఘవ్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. నేను ఒక విషయాన్ని వివరించాలనుకుంటున్నా. ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని నేను గౌరవిస్తా. కానీ మేము ముందుగానే ఈ కంటెంట్ విషయంలో హెచ్చరిక చేస్తూనే ఉన్నాం. ఈ వెబ్ సిరీస్ లో కొన్ని తీవ్రమైన పదాలు, వయలెన్స్ ఉంటాయి.. ఇది క్రైమ్ కథలని ఇష్టపడే…
‘కాలింగ్ సహస్త్ర’లో డిఫరెంట్ సుధీర్‌ని చూస్తారు: ‘కలయా నిజమా..’ సాంగ్ రిలీజ్ ఈవెంట్‌లో సుడిగాలి సుధీర్
అటు బుల్లి తెర ఇటు సిల్వర్ స్క్రీన్‌పై తనదైన గుర్తింపు సంపాదించుకున్న యాక్టర్ సుడిగాలి సుధీర్. ఆయన కథానాయకుడిగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘కాలింగ్ సహస్త్ర’. షాడో మీడియా ప్రొడక్షన్స్, రాధా ఆర్ట్స్ పతాకాలపై అరుణ్ విక్కిరాలా దర్శకత్వంలో విజేష్ తయాల్, చిరంజీవి పమిడి, వెంకటేశ్వర్లు కటూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సుధీర్ సరసన డాలిశ్య హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం నుంచి బుధవారం ‘కలయా నిజమా..’ అనే లిరికల్ సాంగ్‌ను మీడియా మిత్రులు చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా జరిగిన పాత్రికేయుల సమావేశంలో.. కె.ఎస్.చిత్ర మాట్లాడుతూ (వీడియో ద్వారా) ‘‘కాలింగ్ సహస్త్ర’ ఓ సస్పెన్స్ థ్రిల్లర్. ఈ సినిమాలో ‘కలయా నిజమా..’ అనే మెలోడి సాంగ్ పాడాను. చాలా చక్కటి సాంగ్. చాలా రోజుల తర్వాత మంచి మెలోడీ సాంగ్ పాడినట్లు అనిపించింది.…
Vimanam Movie Review in Telugu – ‘విమానం’ మూవీ రివ్యూ : భావోద్వేగాల ప్రయాణం!
(చిత్రం : విమానం, విడుదల : 9 జూన్, 2023, రేటింగ్ 3/5, నటీనటులు : సముద్రఖని, అనసూయ భరద్వాజ్, మాస్టర్ ధ్రువన్, మీరా జాస్మిన్, రాహుల్ రామకృష్ణ, ధనరాజ్, రాజేంద్రన్ తదితరులు. మాటలు : హను రావూరి (తెలుగు), ప్రభాకర్ (తమిళం), ఛాయాగ్రహణం : వివేక్ కాలేపు, పాటలు, సంగీతం : చరణ్ అర్జున్, నిర్మాణం : జీ స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి (కిరణ్ కొర్రపాటి క్రియేటివ్ వర్క్స్), పాటలు : స్నేహన్(తమిళ్), చరణ్ అర్జున్ (తెలుగు), ఎడిటర్: మార్తాండ్ కె.వెంకటేష్, ఆర్ట్: జె.జె.మూర్తి), దర్శకత్వం : శివ ప్రసాద్ యానాల) నచ్చే, మెచ్చే కంటెంట్‌ను అందిస్తే తెలుగు సినీ ప్రేక్షకులు .సినిమాను ఎంతగానో ఆదరించి.అక్కున చేర్చుకుంటారన్నది మనం చూస్తూనే ఉన్నాం. చాలా సందర్భాల్లో మన ప్రేక్షకులు సినిమాలో ఏమాత్రం విషయం వున్నా బాక్సాఫీస్ వద్ద…
9న వస్తున్న `పోయే ఏనుగు పోయే`
బాహుబలి ప్రభాకర్ ప్రధాన పాత్రలో కె.శరవణన్ స్వీయ దర్శకత్వంలో రూపొందుతోన్న విభిన్నాత్మక చిత్రం `పోయే ఏనుగు పోయే`. భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని సమకూర్చిన ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికే విడుదలై యూట్యూబ్ లో మంచి వ్యూస్ రాబట్టుకుని సినిమాపై అంచనాలు పెంచాయి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ పాన్ ఇండియా చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జూన్ 9న గ్రాండ్ గా విడుదలవుతోంది. ఈ సందర్భంగా దర్శక నిర్మాత కె.శరవణన్ మాట్లాడుతూ…“ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో తెరకెక్కిన `పోయే ఏనుగు పోయే` చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 9న గ్రాండ్ గా విడుదలవుతోంది. ఇప్పటికే విడుదలైన పాటలకు, టీజర్, ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. బాహుబలి ప్రభాకర్ పాత్ర సినిమాకు హైలెట్‌గా…
Will give away our collections to the victims of Odisha train accident says Anantha hero Prashanth Karthi
Hero Prashanth Karthi is super excited about his upcoming film Anantha which will hit the screens on June 9th. The actor has been seen in quite a lot of Telugu films and is playing the lead role in this science fiction thriller. Here is what he has to say about the film. Anantha Movie Actor Prashanth karthi Emotional Can you tell us about your background and your journey in the film industry? My father is a Civil Contractor and so am I. Acting has been my passion for quite a…
కులుమునాలిలో ‘ఓహ్’
పలు అందమైన ప్రదేశాల్లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న చిత్రం జీవిత బడుగు సమర్పణలో ఏకరీ ఫిలిమ్స్ పతాకం పై రఘు రామ్ హీరోగా, శృతి శెట్టి, నైనా పాఠక్ హీరోయిన్స్ గా ఇదివరకే పలు చిత్రాలకి దర్శకత్వం వహించిన సత్యనారాయణ ఏకరీ స్వీయ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం “ఓహ్!”. కులుమునాలి వంటి అందమైన ప్రదేశంలో మొదటి షెడ్యూల్, రెండవ షెడ్యూల్ ను ఆగ్రాలో , మూడవ షెడ్యూల్ హైదరాబాద్ లలో విజయవంతంగా షూటింగ్ జరుపుకోవడం జరిగింది. ఈ నెల 10 నుండి రెండు ఫైట్స్ వరంగల్ లో మరియు 17 నుండి గోవా లో మరో పాట చిత్రీకరించనున్న సందర్బంగా .. చిత్ర దర్శక, నిర్మాత సత్యనారాయణ ఏకరి మాట్లాడుతూ.. కులుమనాలి బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ప్యూర్ లవ్ స్టోరీ ఇది.…
‘అనంత’ ఓ సైన్స్ ఫిక్షన్ ..అందర్నీ ఆలోచింపజేస్తుంది : హీరో, నిర్మాత ప్రశాంత్ కార్తీతో ఇంటర్వ్యూ…
ఈ నెల 9న విడుదల కానున్న ‘అనంత’ నుంచి వచ్చే ప్రతి రూపాయి ఒరిస్సా రైలు ప్రమాద మృతుల కుటుంబాల సహాయ నిధికి ఇస్తాం : హీరో, నిర్మాత ప్రశాంత్ కార్తీ టాలీవుడ్ లో రామ్‌చరణ్ ‘ధృవ’, అటు తర్వాత ‘చెక్’, రాంగోపాల్‌వర్మ ‘కొండా’ చిత్రాలలో నటించిన ప్రశాంత్ కార్తీ తాజాగా శ్రీనేత్ర క్రియేషన్స్ పతాకంపై హీరోగా నటిస్తూ ‘అనంత’ చిత్రాన్ని నిర్మించారు. ‘కొండా’ చిత్రంలో ఆర్.కె పాత్రను పోషించి తన నటనతో తెలుగు ప్రేక్షకులందర్నీ విశేషంగా ఆకట్టుకుని ఆ పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. తాను హీరోగా నటిస్తూ నిర్మించిన ‘అనంత’ చిత్రానికి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్స్ నుంచి వచ్చే ప్రతి రూపాయి (థియేటర్ ఖర్చులు పోను) ఇటీవల ఒరిస్సాలో ప్రమాదానికి గురైన ‘కోరమండల్’ ఎక్స్‌ప్రెస్ బాధితుల కుటుంబాల సహాయ నిధికి…
నందమూరి బాలకృష్ణ ‘#NBK108’ టైటిల్, ఫస్ట్ లుక్ జూన్ 8న విడుదల
గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కలిసి #NBK108 తో మాస్, అభిమానులు, ఫ్యామిలీ ఆడియన్స్ కు సరికొత్త అనుభూతిని అందించబోతున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూన్ 10న బాలకృష్ణ పుట్టినరోజు జరుపుకోనున్నారు. బాలకృష్ణ అభిమానులకు ఇది చాలా ప్రత్యేకమైన పుట్టినరోజు కానుంది. ఎందుకంటే ఈ బర్త్ డే కి చాలా ట్రీట్‌లు ఉన్నాయి. బాలకృష్ణ పుట్టినరోజు (జూన్ 10)కి రెండు రోజుల ముందుగా అంటే జూన్ 8వ తేదీన ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ను విడుదల చేయనున్నారు. పవర్ ఫుల్ టైటిల్ లాక్ చేశారు. పవర్ ఫుల్ ఫస్ట్-లుక్ పోస్టర్ చూసేందుకు మనం మరో మూడు రోజులు ఆగాలి. జూన్ 10న బాలకృష్ణ…
బోయపాటి శ్రీను, ఉస్తాద్ రామ్ పోతినేని #BoyapatiRAPO మైసూర్ షెడ్యూల్ ప్రారంభం
బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను, ఉస్తాద్ రామ్ పోతినేని మోస్ట్ అవైటెడ్ మూవీ #BoyapatiRAPO షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. చిత్రబృందం ఈరోజు మైసూర్ లో చివరి షెడ్యూల్ ను ప్రారంభించింది. ఈ నెల 15 వరకు జరగనున్న ఈ షెడ్యూల్ లో ఓ ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్, ఓ పాటను చిత్రీకరించనున్నారు. ఈ షెడ్యూల్ తో ఒక్క పాట మినహా సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. మైసూరు విమానాశ్రయంలో దిగిన రామ్, శ్రీలీల కాండీడ్ పిక్చర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రామ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ థండర్ రామ్ ని రగ్డ్ లుక్ తో మాస్ క్యారెక్టర్ లో ప్రెజెంట్ చేసింది. ఫస్ట్ థండర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. సంతోష్ డిటాకే కెమెరామెన్ గా పనిచేస్తున్న ఈ చిత్రానికి ఎస్ఎస్…
