పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , నాసా ఆధ్వర్యంలో రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజికల్ కన్సర్ట్

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , నాసా ఆధ్వర్యంలో రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజికల్ కన్సర్ట్

నార్త్ అమెరికా సీమాంధ్ర అసోసియేషన్ నిర్వహిస్తున్న కార్యక్రమాలు గురించి ప్రత్యేకంగా పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు. RRR సినిమా ‘నాటు నాటు’ పాటకు 150 టెస్లా కార్లు తో లైట్ షో నిర్వహించడం వంటి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలను టీజీ.విశ్వప్రసాద్ గారి అధ్వర్యంలో నార్త్‌ అమెరికన్‌ సీమాంధ్ర అసోసియేషన్‌ మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్వహించారు. రీసెంట్ గా యంగ్ సెన్సేషనల్ సింగర్ రామ్ మిరియాలతో పలు చోట్ల మ్యూజిక్ కన్సర్ట్ లు నిర్వహించారు. ఈ షోస్ కి ఊహించని రీతిలో అనూహ్య స్పందన లభించింది. ఇప్పుడు తాజాగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ.విశ్వప్రసాద్ , నాసా ఆధ్వర్యంలో రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ తో ఇదే మాదిరిగా మ్యూజిక్ కన్సర్ట్ లను నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన మోషన్ పోస్టర్ వీడియో ను…

మంచి కంటెంట్ చిత్రాల‌ను ఆద‌రిస్తామ‌ని ‘విమానం’తో నిరూపించిన ప్రేక్ష‌కుల‌కు థాంక్స్‌: స‌ముద్ర ఖ‌ని

మంచి కంటెంట్ చిత్రాల‌ను ఆద‌రిస్తామ‌ని ‘విమానం’తో నిరూపించిన ప్రేక్ష‌కుల‌కు థాంక్స్‌: స‌ముద్ర ఖ‌ని

సముద్ర ఖని, మాస్టర్ ధ్రువన్, అనసూయ భరద్వాజ్, రాహుల్ రామకృష్ణ‌, ధ‌న‌రాజ్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా రూపొందిన చిత్రం ‘విమానం’. జూన్ 9న వరల్డ్ వైడ్‌గా తెలుగు, త‌మిళ భాష‌ల్లో గ్రాండ్ రిలీజై సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. శివ ప్రసాద్ యానాల దర్శకత్వంలో జీ స్టూడియోస్‌, కిర‌ణ్ కొర్ర‌పాటి (కిర‌ణ్ కొర్ర‌పాటి క్రియేటివ్ వ‌ర్క్స్‌) ‘విమానం’ చిత్రాన్ని నిర్మించారు. శ‌నివారం ఈ మూవీ స‌క్సెస్ మీట్‌ను చిత్ర యూనిట్ నిర్వ‌హించింది. ఈ సంద‌ర్బంగా.. స‌ముద్ర ఖ‌ని మాట్లాడుతూ ‘‘ఓ మంచి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తే వాళ్లే ఆ సినిమాను భుజాల‌పై మోస్తారు అని చెప్ప‌టానికి ‘విమానం’ సినిమా బెస్ట్ ఎగ్జాంపుల్. ఇది చాలా సార్లు ప్రూవ్ అయ్యింది. మ‌రోసారి విమానంతో ప్రూవ్ అయ్యింది. జీ స్టూడియోస్ వారికి థాంక్స్‌. నా ఫ‌స్ట్ ఫిల్మ్ ఫ్లాప్‌.…

Thanks To The Audience For Once Again Proving That They Will Embrace Content Based Films With The Success Of ‘Vimanam’ : Samuthirakani

Thanks To The Audience For Once Again Proving That They Will Embrace Content Based Films With The Success Of 'Vimanam' : Samuthirakani

‘Vimanam’ starring Samuthirakani, Master Dhruvan, Anasuya Bharadwaj, Rahul Ramakrishna, Dhanraj in lead roles released in theatres worldwide in Telugu and Tamil languages on June 9th. The film has received super hit talk from all quarters for its emotional and heartwarming content. ‘Vimanam’ is directed by Shiva Prasad Yanala while ZEE Studios and Kiran Korrapati (Kiran Korrapati Creative Works) have jointly produced it. The team held a success meet to share their happiness. On this occasion… Samuthirakani says, ” ‘Vimanam’ stands as a best example for good films will always be…

Takkar Movie Review in Telugu : ‘టక్కర్’ కాదు..టార్చర్!

Takkar Movie Review in Telugu : 'టక్కర్' కాదు..టార్చర్!

(చిత్రం : టక్కర్, విడుదల : 9 జూన్, 2023, రేటింగ్ : రేటింగ్ : 1.75/5, దర్శకత్వం : కార్తీక్ జి. క్రిష్, నటీనటులు : సిద్ధార్థ్, దివ్యాంశ కౌశిక్, యోగిబాబు, అభిమన్యు సింగ్, మునీష్ కాంత్, ఆర్జే విఘ్నేష్ కాంత్, సుజాత శివకుమార్ తదితరులు. సంగీతం : నివాస్ కె. ప్రసన్న, సినిమాటో గ్రఫీ : వాంచి నాథన్ మురుగేశన్, ఎడిటింగ్ : జి. గౌతమ్, రచన : శ్రీనివాస్ కవినయం-కార్తీక్ జి. క్రిష్, నిర్మాత : సుధాన్ సుందరమ్-జి. జయరామ్) యువతరం క్రేజీ హీరో సిద్ధార్థ్ కు టాలీవుడ్ లో మంచి ఇమేజ్ ఉంది. అతడి పేరు వినగానే మనకు బాగా గుర్తుకు వచ్చే సినిమాలు ‘బొమ్మరిల్లు’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’. ఈ రెండు సినిమాలు కథ, కథనాల విషయంలో హీరో, హీరోయిన్ల నటనతో…

జూన్ 30న విడుద‌ల‌ కానున్న ‘మాయా పేటిక’

జూన్ 30న విడుద‌ల‌ కానున్న ‘మాయా పేటిక’

అన్నీ క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో రూపొందిన‌ సినిమా రిలీజ్ డేట్‌ను రివీల్ చేసిన స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ విరాజ్ అశ్విన్, పాయల్ రాజ్‌పుత్‌, సిమ్ర‌త్ కౌర్, ర‌జ‌త్ రాఘ‌వ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించి చిత్రం ‘మాయా పేటిక’. రమేష్ రాప‌ర్తి ద‌ర్శ‌క‌త్వంలో జస్ట్ ఆర్డినరీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఎల్ఎల్‌పి బ్యానర్‌పై మాగుంట శరత్ చంద్రా రెడ్డి, తారక్‌నాథ్ బొమ్మిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రాన్ని జూన్ 30న విడుదల చేస్తున్నన్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ రివీల్ చేశారు. ఈ సంద‌ర్భంగా.. డైరెక్టర్ రమేష్ రాప‌ర్తి మాట్లాడుతూ ‘‘మాయ పేటిక’ సినిమా రిలీజ్ డేట్‌ను రివీల్ చేసి స‌పోర్ట్ అందించిన స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్‌గారికి థాంక్స్‌. ఓ సెల్ ఫోన్ కథ ఆధారంగా రూపొందించిన చిత్రం. సాధార‌ణంగా మ‌న‌ సెల్…

ఎన్టీఆర్ ‘దేవర’లో ఏం జరుగుతోంది?

ఎన్టీఆర్ 'దేవర'లో ఏం జరుగుతోంది?

దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తోన్న భారీ పాన్ ఇండియా చిత్రం “దేవర”. ఈ చిత్రం నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ కి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. రెట్టింపు ఉత్సాహంతో మేకర్స్ శరవేగంగా షూటింగ్ చేస్తున్నారు. చక్కటి ప్లానింగ్ తో ఉన్న ఈ టీమ్ తాజాగా ఓ భారీ షెడ్యూల్ ప్రారంభమయిందట. ఇక ఈ షెడ్యూల్ యాక్షన్ షెడ్యూల్ కాగా ఇందులో ఎన్టీఆర్ సహా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై అయితే కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నట్టుగా సమాచారం. ఇప్పటికీ ఈ సినిమా యాక్షన్ సీక్వెన్స్ లను హాలీవుడ్ లెవెల్లో తెరకెక్కిస్తున్నట్టుగా మేకర్స్ చెబుతున్నారు. ఇప్పుడు అలాగే ఓ స్టన్నింగ్ సీక్వెన్స్ ని అయితే డిజైన్ చేశారట. ఇక ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తుండగా.. ఎన్టీఆర్ ఆర్ట్స్ సహా…

బాలయ్య బాబు ‘మాస్ మంత్ర’ పాట విడుదల

బాలయ్య బాబు 'మాస్ మంత్ర' పాట విడుదల

‘మా బాలయ్య బాబు బంగారు కొండ. ఫ్యాన్స్ అంటే బాలయ్య బాబుకి చాలా ఇష్టం. బాలయ్య అభిమానుల్లో జగన్ నాకు దగ్గరగా వుంటారు. బాలయ్య అంటే జగన్ కి పిచ్చి. ఈ బర్త్ డే కి అద్భుతమైన సాంగ్ చేశాడు. ఈ పాట అద్భుతంగా వుంది. బాలయ్య బాబు వ్యక్తిత్వాన్ని అద్భుతంగా చూపించారు. అభిమానుల మనసులో నుంచి వచ్చిన పాటిది’’ అన్నారు ప్రముఖ దర్శకులు బి గోపాల్. గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహ నందమూరి బాలకృష్ణ బర్త్ డే(జూన్ 10) సందర్భంగా రూపొందించిన ‘మాస్ మంత్ర’ స్పెషల్ సాంగ్ లాంచింగ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. అనంతరపురం జగన్ సమర్పణలో రూపొందిన ఈ పాట లాంచింగ్ ఈవెంట్ లో బ్లాక్ బస్టర్ డైరెక్టర్స్ బి గోపాల్, గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి, నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్,…

‘Rave Party’ wraps up shoot, to hit theatres in August

'Rave Party' wraps up shoot, to hit theatres in August

‘Rave Party’ is a film that is coming up with a diverse storyline. Directed by Raaju Bonagaani, the film is being produced under the banner of Bonagaani Entertainments, has successfully completed its shoot and entered the post-production stage. The makers are planning to release the film in theatres in the month of August. Starring Krish Siddipalli, Ritika Chakraborty, Aishwarya Gowdaa, Suchandra Prasad, and Tarak Ponnappa among others in key roles, Rave Party’ is completed its shoot in just 35 days in various locations like Mysore, Udupi, Bangalore and Mangalore. Shaped…

‘రేవ్ పార్టీ’ షూటింగ్ పూర్తి.. ఆగస్ట్ లో విడులకు సన్నాహాలు

'రేవ్ పార్టీ' షూటింగ్ పూర్తి.. ఆగస్ట్ లో విడులకు సన్నాహాలు

యువతకు నచ్చేలా వినుత్నమైన సినిమాలను అలరించే ప్రేక్షకుల కోసం ఎంతో వైవిధ్యబరితమైన కొత్త కథతో తెరకెక్కుతున్న తాజా చిత్రం రేవ్ పార్టీ. బొనగాని ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై రాజు బొనగాని దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రేవ్ పార్టీ” నేటితో దిగ్విజయంగా షూటింగ్ ముగించుకుంది. క్రిష్ సిద్దిపల్లి, రితిక చక్రవర్తి, ఐశ్వర్య గౌడ, సుచంద్ర ప్రసాద్, తారక్ పొన్నప్ప, తదితరుల ముఖ్య తారగణంతో మైసూర్, ఉడిపి, బెంగళూరు, మంగళూరు తదితర ప్రాంతాల్లో 35 రోజులు ఏకధాటిగా షూటింగ్ జరుపుకుంది. రేవ్ పార్టీ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో కన్నడ, తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం భాషలలో విడుల చేస్తున్నారు. క్రిష్ సిద్దిపల్లి హీరోగా, రితిక చక్రవర్తి హీరోయిన్ గా నటిస్తుండగా.. ఐశ్వర్య గౌడ రేవ్ పార్టీ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. షూటింగ్ పూర్తి…

ఆర్.కె.గాంధీ ‘ఆగస్ట్ 6 రాత్రి’ రెండో షెడ్యూల్ పూర్తి!!

ఆర్.కె.గాంధీ 'ఆగస్ట్ 6 రాత్రి' రెండో షెడ్యూల్ పూర్తి!!

ధన్విక్ క్రియేషన్స్ సమర్పణలో స్నేహాలయం క్రియేషన్స్ పతాకంపై యువ ప్రతిభాశాలి ఆర్.కె.గాంధీ దర్శకత్వంలో… బి.సుధాకర్ మరియు కంభం దినేష్ కుమార్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “ఆగస్ట్ 6 రాత్రి”. సరికొత్త కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండో షెడ్యూల్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. అజయ్ రాహుల్, దుర్గాప్రియ, పవన్ వర్మ, సుప్రితా రాజ్, నాగమహేశ్, ధీరజ అప్పాజి, మునిచంద్ర, పద్మారెడ్డి, బక్తరపల్లి రవి, రాయదుర్గం రాజేశ్, మణి సాయి తేజ, ఆనంద్ మట్ట, శ్రీని రావ్, వినోద్ కుమార్ తదితరలు నటిస్తున్న ఆగస్ట్ 6 రాత్రి చిత్రం క్రైం థ్రిల్లర్ కథాంశంతో కూడిన లవ్ స్టోరీ కావడం గమనార్హం. కర్నాటక లోని హొసకోట సమీపంలో భక్తరపల్లి పరిసరాల్లో మూడు రోజులపాటు షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం ఆఖరి షెడ్యూల్ హైదరాబాద్ లో జరగనుంది. బెంగళూరు, నెల్లూరు,…