Director Sudheer Varma unveils Title Logo of ‘Hide And Seek’!

Director Sudheer Varma unveils Title Logo of 'Hide And Seek'!

The title ‘Hide And Seek’ has been finalized for the movie bankrolled under Sahasra Entertainments as Production No. 1. Basi Reddy Rana is going to be introduced as the director. The crime story movie recently wrapped up its shoot. The talented Viswanth is the hero, while Shilpa Manjunath and Rhea Sachdeva are the heroines. Director Sudheer Varma today released the title logo of this film. Chinna Ram is providing the cinematography for the crime thriller. The post-production works are underway. Produced by Narendra Buchi Reddy, the first look of this…

ఘనంగా బాలయ్య ‘వీర సింహారెడ్డి’ 100 రోజుల వేడుక

ఘనంగా బాలయ్య 'వీర సింహారెడ్డి' 100 రోజుల వేడుక

నటసింహ నందమూరి బాలకృష్ణ 107వ చిత్రం ‘వీర సింహారెడ్డి 100 రోజులు పూర్తి చేసుకుంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచి బయ్యర్లందరికీ భారీ లాభాలను అందించింది. బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ‘వీర సింహారెడ్డి’ 100 రోజుల వేడుకను ఘనంగా జరిపారు మేకర్స్. యూనిట్ కు 100 రోజుల షీల్డ్‌లను అందించారు. డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ కూడా షీల్డ్‌లు అందించారు. చిత్ర యూనిట్ తో పాటు అనిల్ రావిపూడి, బాబీ, హరీష్ శంకర్, శివ నిర్వాణ, బుచ్చిబాబు, సితార నాగ వంశీ, సాహు గారపాటి, హరీష్ పెద్ది తదితరులు ఈ వేడుకకు హాజరయ్యారు.

Nandamuri Balakrishna, Gopichand Malineni, Mythri Movie Makers Veera Simha Reddy 100 Days Event Celebrated Grandly

Nandamuri Balakrishna, Gopichand Malineni, Mythri Movie Makers Veera Simha Reddy 100 Days Event Celebrated Grandly

Nata Simham Nandamuri Balakrishna’s 107th film Veera Simha Reddy under the direction of Gopichand Malineni completes its 100 days. Produced by Mythri Movie Makers, the mass action entertainer turned out to be a massive blockbuster providing huge profits to all the buyers. The makers celebrated 100 days function of the movie today, on the occasion of Balakrishna’s birthday. They presented the team with 100 days shields. The shields were also presented to all the distributors. The 100 days function was celebrated in a grand way. Anil Ravipudi, Bobby, Harish Shankar,…

‘మాయా పేటిక’ నుంచి ‘సాయొనారా..’ లిరికల్ సాంగ్ వచ్చేసింది! :

Sayonara from Mayapetika: Payal Rajput sizzles in Vibrant Party Number

  జూన్ 30న చిత్రం విడుదల ”సాయొనారా ..ఇన్నాళ్ల కలలకు సాయొనారా.. సాయొనారా..” ఆంటోంది బ్యాచిలర్ లైఫ్ మనసారా..’ అంటూ పాయల్ రాజ్‌పుత్ త‌న ఫ్రెండ్స్‌తో చిల్ అవుతోంది. అస‌లామె అలా ఎందుకు చేసిందో తెలుసుకోవాలంటే ‘మాయా పేటిక’ సినిమా చూడాల్సిందేన‌ని అంటున్నారు మేక‌ర్స్‌. విరాజ్ అశ్విన్, పాయల్ రాజ్‌పుత్‌, సిమ్ర‌త్ కౌర్, ర‌జ‌త్ రాఘ‌వ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించి చిత్రం ‘మాయా పేటిక’. రమేష్ రాప‌ర్తి ద‌ర్శ‌క‌త్వంలో జస్ట్ ఆర్డినరీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఎల్ఎల్‌పి బ్యానర్‌పై మాగుంట శరత్ చంద్రా రెడ్డి, తారక్‌నాథ్ బొమ్మిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రాన్ని జూన్ 30న విడుదల చేస్తున్నారు. సినిమా ప్రమోషన్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన పాట, టీజర్‌ల‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ క్ర‌మంలో ఆదివారం చిత్ర యూనిట్ ‘సాయొనారా..’ అనే యూత్ ఫుల్…

Sayonara from Mayapetika: Payal Rajput sizzles in Vibrant Party Number

Sayonara from Mayapetika: Payal Rajput sizzles in Vibrant Party Number

A new age thriller ‘Mayapetika’ stars Viraj Ashwin, Payal Rajput, Simrat Kaur and Rajat Raghav in lead roles. The film is directed by Ramesh Raparthi and produced by Magunta Sarath Chandra Reddy and Taraknath Bommireddy under the banner of Just Ordinary Entertainments LLP. The film has got good buzz among audience with glimpse and song. The film will be releasing in theatres on June 30th. Today makers released the film’s vibrant party song Sayonara. The lyrics are stunning and gorgeous sizzles with hot dance moves. Guna Balasubramaniam has come up…

Aadipursh Movie : ‘ఆది పురుష్’కు ఐమాక్స్ స్క్రీన్ల సమస్య?!

Aadipursh Movie :

డార్లింగ్ ప్రభాస్ సాహో, రాధేశ్యామ్ చిత్రాలతో పాన్ ఇండియా రేంజ్‌లో ఇప్పటికే ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ప్రభాస్ మరో పాన్ ఇండియా చిత్రాలతో సందడి చేయడానికి ఎంతో హుషారుగా సమాయత్తమవుతున్నారు. అలాంటి సినిమాల్లో ‘ఆది పురుష్’ ఒకటి. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ రామాయణాన్ని ‘ఆది పురుష్’ టైటిల్ తో రూపొందించారు. మన ఇతిహాసం రామాయణం ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా నటిస్తే.. సైఫ్ ఆలీఖాన్ రావణాసురుడిగా నటించారు. కృతి సనన్ జానకి దేవి పాత్రలో నటించారు. ‘ఆది పురుష్’ కోసం ఇండియన్ సినిమాల్లో ఇప్పటి వరకు ఉపయోగించని సరికొత్త మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్లు ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించింది.కాగా.. ‘ఆది పురుష్’ చిత్రాన్ని త్రీడీ వెర్షన్‌, ఐ మాక్స్ లో రూపొందించి విడుదలకు రెడీ చేస్తున్నారని ఇప్పటిదాకా…

Musical melody ‘Jhoom Jhoom Re..’ from Nikhil Siddharth’s ‘Spy’ dropped

Musical melody 'Jhoom Jhoom Re..' from Nikhil Siddharth's 'Spy' dropped

Makers of Nikhil Siddharth’s ‘Spy’ drop tuneful melody ‘Jhoom Jhoom Re..’ After getting nationwide attention through his blockbuster flick ‘Karthikeya 2’, actor Nikhil Siddhartha is gearing up for another pan-India flick titled ‘Spy’. The makers have dropped the lyrical video of the song ‘Jhoom Jhoom Re..’ A Vishal Chandrashekar musical of Sita Ramam fame, the melody showcases the chemistry between the lead pair Nikhil and Iswarya Menon. Singers Anurag Kulkarni and Ramya Behera have given their vocals to the song. Music composers Sricharan Pakala and Vishal Chandrasekhar gave soulful rendition…

నిఖిల్ సిద్దార్థ్ ‘స్పై’ నుంచి విడుదలై సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న “జూమ్ జూమ్” పాట

Musical melody 'Jhoom Jhoom Re..' from Nikhil Siddharth's 'Spy' dropped

యంగ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ “కార్తికేయ 2” వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత పాన్ ఇండియా స్టార్ గా ఎదిగి ఇప్పుడు వరుస సినిమాలతో పాన్ ఇండియా ప్రేక్షకులను తన వైపు తిప్పుకున్నారు. అలాగే వరుస లైనప్ సినిమాలతో అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ తరుణంలో గ్యారీ పిహెచ్ దర్శకత్వంలో సిద్దార్థ్ హీరోగా నటిస్తున్న సినిమా స్పై. ఈడి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కె రాజశేఖర్ రెడ్డి నిర్మాతగా సుభాష్ చంద్రబోస్ సీక్రెట్ స్టోరీ, డెత్ మిస్టరీ ఆధారంగా ఉత్తరకెక్కుతున్న సినిమా నుంచి మొదటి పాట విడుదలైంది. జూమ్ జూమ్ అంటూ సాగే ఈ పాట నికుల్ సిద్ధార్థ్, ఐశ్వర్య మీనన్ మధ్య వచ్చే లవ్ రొమాంటిక్ సాంగ్. అనురాగ్ కులకర్ణి, రమ్య బేహారా పాడిన ఈ పాటకు కిట్టు విస్సప్రగడ రచయితగా వ్యవహరించారు. సీతారమమ్…

“వేటాడ‌తా” చిత్రం షూటింగ్ ప్రారంభం!!

"వేటాడ‌తా" చిత్రం షూటింగ్ ప్రారంభం!!

అంక‌య్య ఆర్ట్ క్రియేష‌న్స్ ప‌తాకంపై అనిత మూవీస్ స‌మ‌ర్ప‌ణ‌లో అరుణ్‌, సృజ‌న‌ల‌ను హీరో హీరోయిన్లుగా ప‌రిచ‌యం చేస్తూ సురేష్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో అంక‌య్య ఎమ్ నిర్మిస్తోన్న చిత్రం `వేటాడ‌తా. ఈ చిత్ర ప్రారంభోత్స‌వం ఈ రోజు ప్ర‌సాద్ ల్యాబ్స్ లో గ్రాండ్ గా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్ర‌ముఖ నిర్మాత రామ‌సత్య‌నారాయ‌ణ తొలి స‌న్నివేశానికి గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా సాయి వెంక‌ట్ క్లాప్ కొట్టారు. వైజాగ్ ఎక్స్ మేయ‌ర్ దాడి స‌త్య‌నారాయ‌ణ కెమెరా స్విచాన్ చేశారు. నాగుల‌ప‌ల్లి పద్మిని స్క్రిప్ట్ అందించారు. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న అతిథులంద‌రూ సినిమా విజ‌య‌వంతం కావాల‌ని ఆకాంక్షించారు. VETAADATHA Telugu Movie Opening ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన స‌మావేశంలో నిర్మాత అంక‌య్య ఎమ్ మాట్లాడుతూ…“మా బేన‌ర్ లో `మాయా మ‌హ‌ల్‌` మొద‌టి చిత్రం. మ‌రో రెండు…

జై శ్రీ రావణ్ నినాదంతో “కోడ్ రామాయణ” ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

జై శ్రీ రావణ్ నినాదంతో "కోడ్ రామాయణ" ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

సౌద అరుణ స్టూడియోస్ పతాకంపై డ్రవిడ భూమిని యొక్క ఆత్మ గౌరవ నినాదంతో పాపులర్ రైటర్ సౌద అరుణ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం “కోడ్ రామాయణ”.. ఈ చిత్రంటైటిల్ అనౌన్స్ మెంట్ హైదరాబాద్ లో ఫిలిం ఛాంబర్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన బౌద్ధ బిక్షువు బంతె షీల్ రక్షిత్ మరియు ప్రముఖ రచయిత్రి లలిత. పి. చేతుల మీదుగా “కోడ్ రామాయణ” ఫస్ట్ లుక్ పోస్టర్ ను గ్రాండ్ గా లాంచ్ చేయడం జరిగింది.అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో.. CODE RAMAYANA FIRST LOOK LAUNCH దుర్వానుడు పాత్రలో నటించిన భరద్వాజ మాట్లాడుతూ. .రామాయణాన్ని మూడు భాగాలుగా చెప్పడం జరిగింది. అందులో మొదటి భాగం పూర్వ రామాయణం ఇది షూట్ పూర్తిచేసుకుని 11…