Jagratha Bidda is a tale of a brother’s revenge for the gross injustice meted out to his doting little sisters. Popular TV serial director Krishna Mohan makes his feature film debut with this movie, which is produced jointly on K.S.B. Creations and M.M. Art Productions banners. Retd. Police officer Srikanth Karanam and MY Giri Babu are the producers of this concept-oriented movie. Jagratha Bidda’s theatrical trailer has been launched by Mulugu’s firebrand MLA Seethakka. She congratulated the movie’s unit for making a message-oriented movie. She wished that Jagratha Bidda will…
Author: M.D ABDUL - Tollywoodtimes
“జాగ్రత్త బిడ్డా” ప్రచారచిత్రం ఆవిష్కరించిన సీతక్క: ఈనెల 23 న విడుదల!!
కంటికి రెప్పలా, అల్లారుముద్దుగా పెంచుకున్న తన ఇద్దరు చెల్లెళ్ళకు జరిగిన తీరని అన్యాయానికి ఓ అన్న విధించిన శిక్ష నేపథ్యంలో రూపొందిన చిత్రం “జాగ్రత్త బిడ్డా”. టీవి సీరియల్స్ రూపకల్పనలో విశేష అనుభవం కలిగిన బహుముఖ ప్రతిభాశాలి “కృష్ణ మోహన్”ను దర్శకుడిగా వెండితెరకు పరిచయం చేస్తూ… కె.ఎస్.బి.క్రియేషన్స్ – ఎమ్.ఎమ్.ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై… విశ్రాంత పోలీస్ అధికారి శ్రీకాంత్ కరణం – ఎమ్.వై.గిరిబాబు సంయుక్తంగా ఈ కాన్సెప్ట్ బేస్డ్ మూవీని నిర్మించారు. సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న “జాగ్రత్త బిడ్డా” ఈనెల 23న రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల కానుంది. “మినిమం గ్యారంటీ మూవీస్” (ఎమ్.జి.ఎమ్) ద్వారా ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ఎమ్.అచ్చిబాబు ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు!! ఈ నేపథ్యంలో ములుగు ఎమ్మెల్యే – ఫైర్ బ్రాండ్ సీతక్క “జాగ్రత్త బిడ్డా” ట్రైలర్ విడుదల…
హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ “చండిక” ఆరంభం
వీరు, శ్రీహర్ష హీరోలుగా, కుషీచౌహన్, నిషాసింగ్, హీరోయిన్లుగా రూపొందనున్న చిత్రం “చండిక”. తోట కృష్ణ దర్శకుడు. కోటిపల్లి ప్రొడక్షన్స్ పతాకంపై కె.వి.పాపారావు నిర్మిస్తున్నారు. కొన్ని ముఖ్యమైన సన్నివేశాల చిత్రీకరణతో ఈ చిత్రం షూటింగ్ ను ప్రారంబించారు. దీనికి తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు బసిరెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేయగా, నిర్మాతల మండలి అధ్యక్షుడు దామోదర్ ప్రసాద్ క్లాప్ కొట్టారు. పలువురు చిత్ర ప్రముఖులు ఈ ప్రారంబోత్సవానికి హాజరై, చిత్ర బృందానికి శుభాకంక్షాలు అందజేశారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత కె.వి.పాపారావు మాట్లాడుతూ, ఈ చిత్రానికి తానే ఒక మంచి కథను అందించానని, భవిష్యత్తులో కోటిపల్లి ప్రొడక్షన్ సంస్థను ఒక పెద్ద సంస్థగా ఎదిగేలా తీర్చిదిద్దుతామని అన్నారు. ప్రతిభ గల వారినెందరినో పరిశ్రమకు పరిచయం చేయాలన్నదే తమ సంస్థ సంకల్పమని ఆయన పేర్కొన్నారు. దర్శకుడు తోట కృష్ణ…
నాని మూవీ వర్క్స్ & రామా క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం ప్రారంభం
స్త్రీ తల్లి అవ్వడం ఒక అదృష్టం. ఆ అదృష్టాన్ని సరిగ్గా వినియోగించుకోకపోతే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఈ చిత్ర కథాంశం. నాని మూవీ వర్క్స్ అండ్ రామా క్రియేషన్స్ పతాకంపై విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్ హీరో హీరోయిన్లుగా రమాకాంత్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ డాక్టర్ కె.చంద్ర ఓబుల్ రెడ్డి, జి మహేశ్వరరెడ్డి, కాటం రమేష్ లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 1చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి సీనియర్ నటులు సుమన్, నిర్మాత డి.ఎస్ రావు, సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ చైర్మన్ శ్రీ కాట్రగడ్డ ప్రసాద్, తెలుగు నిర్మాతల మండలి ప్రెసిడెంట్ దామోదర ప్రసాద్, ఫార్మర్ తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ శ్రీ కొల్లి రామకృష్ణ, మిసెస్ ఇండియా నేషనల్…
దిల్ రాజు చేతుల మీదుగా ‘కర్ణ’ ట్రైలర్ విడుదల
యదార్థ సంఘటనల ఆధారంగా భారీ యాక్షన్ ఎంటర్టైనర్ కర్ణ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సనాతన క్రియేషన్స్ బ్యానర్ పతాకం పై కళాధర్ కొక్కొండ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తూనే స్వీయ నిర్మాణంలో హీరో గా నటిస్తుండడం విశేషం. ఇప్పటికే ఈ సినిమా నుంచి వదిలిన అప్ డేట్స్, టీజర్ ప్రేక్షకుల మెప్పు పొంది సినిమా పట్ల ఆసక్తి పెంచేసింది. జూన్ 23వ తేదీన ఈ సినిమాను థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు. చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఈ మూవీ ట్రైలర్ దిల్ రాజు చేతుల మీదుగా రిలీజ్ చేశారు. కంటెంట్ ఉండే చిత్రాలను ప్రోత్సహించడంలో ముందుండే దిల్ రాజు.. ఈ ట్రైలర్ రిలీజ్ చేసి యూనిట్ మొత్తానికి బెస్ట్ విషెష్ చెప్పారు. యుద్ధం శరణం శిక్షామి, స్నేహం శూన్యం రక్ష్యామి, లోకం స్వార్థం ప్రక్షామి…
‘నెల్లూరి నెరజాణ’ టీజర్, ఫస్ట్‌లుక్ విడుదల
చిగురుపాటి క్రియేషన్స్ బ్యానర్‌పై ఎం.ఎస్. చంద్ర, హరిలు హీరోలుగా అక్షఖాన్ హీరోయిన్‌గా చిగురుపాటి సుబ్రమణ్యం రచన, సాహిత్యం, స్క్రీన్‌ప్లేతో స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘నెల్లూరి నెరజాణ’. ‘ఓ అందగత్తె ప్రేమకథ’ అనేది ట్యాగ్‌లైన్. 175 మందికి పైగా కొత్త వారితో, ఐదుగురు ప్యాడింగ్ ఆర్టిస్ట్‌లతో నిర్మించిన ఈ చిత్రం టీజర్, ఫస్ట్‌లుక్ కార్యక్రమం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ల్యాబ్‌లో ఘనంగా జరిగింది. స్టార్ డైరెక్టర్ మహానటి ఫేం, ప్రస్తుతం ప్రభాస్ హీరోగా ‘ప్రాజెక్ట్ కె’ పేరుతో అత్యంత భారీ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న నాగ్ అశ్విన్ ముఖ్య అతిథిగా విచ్చేసి టీజర్, ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాగ్ అశ్విన్‌ను చిత్ర యూనిట్ మేళ,తాళాలతో వేదిక వద్దకు తోడ్కొని వచ్చి, గజమాలతో సత్కరించారు. Nelluri Nerajana అనంతరం నాగ్ అశ్విన్ మాట్లాడుతూ… చిగురుపాటి సుబ్రమణ్యం నా దగ్గర…
‘ప్రేమ అనే నేను’ షూటింగ్ పూర్తి!!
వరల్డ్ ఫోకస్ పిక్చర్ పతాకంపై ఆర్.కె బ్రోస్ సమర్పణలో బాసి దర్శకత్వంలో బి.సతీష్ నిర్మిస్తోన్న చిత్రం `ప్రేమ అనే నేను`. ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో నిర్మాత బి.సతీష్ మాట్లాడుతూ…` కొత్త ఆర్టిస్ట్ లతో ఈ సినిమా చేశాం. కాకినాడ, ఉప్పాడ, మచిలీపట్నం, వైజాగ్ సముద్ర ప్రాంతాల్లో చేశాం. టీమ్ అంతా చాలా బాగా సపోర్ట్ చేశారు. మంచి కాన్సెప్ట్ తో వచ్చే చిత్రాలను ఆదరిస్తున్నారు. మా చిత్రాన్ని కూడా ఆదరిస్తారని నమ్ముతున్నా“ అన్నారు. దర్శకుడు బాసి మాట్లాడుతూ…“ సినిమా చాలా బాగా వచ్చింది. మంచి కాన్సెప్ట్ తో వస్తోన్న చిత్రమిది“ అన్నారు. కథానాయకుడు ఆర్ కె బ్రోస్ మాట్లాడుతూ…“ఓ గ్రామీణ ప్రాంతంలో ఉండే కుర్రాడిగా నటించాను. ఆడిషన్ ద్వారా నన్ను హీరోగా తీసుకున్నారు.…
కింగ్ నాగార్జున విడుదల చేసిన ‘లవ్ యూ రామ్’ మనసు మాట వినదే పాట!
క్లాసిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ లతో ఆకట్టుకున్న దర్శకుడు కె దశరథ్ అందిస్తున్న కథతో తెరకెక్కుతున్న చిత్రం ‘లవ్ యూ రామ్’. ఈ చిత్రానికి డివై చౌదరి దర్శకత్వం వహిస్తున్నారు. డివై చౌదరి, కె దశరధ్ కలిసి మన ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీ చక్ర ఫిలింస్ బ్యానర్ లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రోహిత్ బెహల్, అపర్ణ జనార్దనన్ జంటగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, పాట కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘మనసు మాట వినదే’ పాటని కింగ్ నాగార్జున లాంచ్ చేశారు.కె వేద ఈ పాటని లవ్లీ మెలోడీగా కంపోజ్ చేయగా.. దివ్య మాలిక శ్రావ్యంగా అలపించారు. వరికుప్పల యాదగిరి సాహిత్యం అందించిన ఈ పాటలో లీడ్ పెయిర్ కెమిస్ట్రీ అందంగా వుంది. సుధాకర్ బొర్రా (టేనస్సీ), డి…
పుట్టిన రోజు సందర్భంగా ‘ప్రాజెక్ట్ K’ నుంచి దిశాపటాని ప్రీ లుక్ విడుదల
రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘ప్రాజెక్ట్ K’ క్రియేటివ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీస్‌లో ఒకటి. షూటింగ్ ప్రారంభించే ముందు టీమ్ యూనిక్ ప్రమోషన్‌లతో ఆకట్టుకున్నారు. ఫ్రమ్ స్క్రాచ్ అనే ప్రీ-ప్రొడక్షన్ పనుల వీడియోలను విడుదల చేశారు. నటీనటుల పుట్టినరోజుల కోసం ప్రీ-లుక్ పోస్టర్‌లను కూడా రివిల్ చేశారు. ఇదివరకే ప్రభాస్, దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్ ల ప్రీ లుక్ పోస్టర్లను విడుదల చేశారు. నిన్న పుట్టినరోజు జరుపుకున్న నటి దిశా పటానీ ప్రీ లుక్ పోస్టర్ ని మేకర్స్ విడుదల చేశారు. ప్రీలుక్ పోస్టర్ లో దిశా పటాని పెళ్లి కూతురు గెటప్‌లో నుదిటిపై పెళ్లి బొట్లుతో కనిపిస్తుంది. పోస్టర్ లో ఆమె పదునైన కళ్ళు చూడవచ్చు. దర్శకుడు నాగ్ అశ్విన్…
Disha Patani’s Pre-look From Project – K Unveiled On Her Birthday
Rebel Star Prabhas’ futuristic sci-fi film Project K being directed prestigiously by creative director Nag Ashwin is one of the most awaited movies. The team opted for unique promotions before they began the shoot. While they are releasing videos of pre-production works called- From Skratch, they are also unveiling pre-look posters of actors for their birthdays. Previously, they released the pre-look posters of Prabhas, Deepika Padukone and Amitabh Bachchan. Yesterday, they came up with the pre-look poster of actress Disha Patani who celebrates her birthday. Disha Patani appears in a…
