‘తిరగబడరసామీ’ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల

'తిరగబడరసామీ' ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల

యంగ్ అండ్ ప్రామెసింగ్ హీరో రాజ్ తరుణ్ కథానాయకుడిగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఎ ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘తిరగబడరసామీ’. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా బ్యానర్ పై మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మాల్వీ మల్హోత్రా, మన్నారా చోప్రా కథానాయికలుగా నటిస్తున్నారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ వివి వినాయక్ తాజాగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల చేసి చిత్ర యూనిట్ కి ఆల్ ది బెస్ట్ చెప్పారు. హీరోయిన్, రాజ్ తరుణ్ ని ఎత్తుకున్నట్లు వున్న ఈ పోస్టర్ ఆకట్టుకుంది. పోస్టర్ లో రాజ్ తరుణ్ బనియన్, బాక్సర్స్ ధరించి కళ్ళజోడుతో కనిపించారు. చార్మినార్ బ్యాక్ డ్రాప్ లో ప్లజంట్ మ్యూజిక్ తో మోషన్ పోస్టర్ రివిల్ కావడం ఇంట్రస్టింగా వుంది. ఈ చిత్రంలో మకరంద్ దేశ్‌పాండే…

తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన సునీల్ నారంగ్- నూతన పాలక మండలి ప్రకటన

తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన సునీల్ నారంగ్- నూతన పాలక మండలి ప్రకటన

తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కొత్తగా ఎన్నికైన పాలక మండలిని ప్రకటించింది. తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ గా సునీల్ నారంగ్ ఎన్నికయ్యారు. వైస్ ప్రెసిడెంట్స్ గా విఎల్ శ్రీధర్, వాసుదేవ రావు చౌదరి ఎన్నికయ్యారు. సెక్రటరీగా కె అనుపమ్ రెడ్డి, జాయింట్ సెక్రటరీగా బాలగోవింద్ రాజ్ తడ్ల, ట్రెజరర్ గా చంద్ర శేఖర్ రావు తో పాటు 15 మంది సభ్యులతో కూడిన కార్యనిర్వహణ వర్గాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించారు. ప్రెస్ మీట్ లో సునీల్ నారంగ్ మాట్లాడుతూ… నన్ను ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నందుకు అందరికీ కృతజ్ఞతలు. గత యేడాది కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల పూర్తి సమయం కేటాయించడం సాధ్యపడలేదు. నాన్నగారు గతించారు. బ్రదర్ అనారోగ్యానికి గురయ్యారు. అలాగే పెండింగ్ లో వున్న…

ఆరోగ్య సంరక్షణకు వైజర్ బీవరేజ్ ఆల్కలైన్ వాటర్ : నూతన ప్రోడక్ట్ విడుదల

ఆరోగ్య సంరక్షణకు వైజర్ బీవరేజ్ ఆల్కలైన్ వాటర్ : నూతన ప్రోడక్ట్ విడుదల

స్వచ్ఛమైన నీరు మంచి ఆరోగ్యాన్ని అందిస్తుందని డాక్టర్ హరి కుమార్ తెలిపారు.ఆరోగ్య సంరక్షణకై వైజర్ బీవరేజ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలోఆరాఆల్కలైన్ వాటర్ బాటిల్స్, లోగో,అయోనైజర్ మెషిన్ నుసినీతారలతోకలిసిఆ యనప్రారంభించారు.హైదరాబాద్ బిర్లా ప్లానిటోరియంలో లాంచింగ్ అనంతరం వాటర్ గ్లాస్ బాటిల్ తో సందడి చేసిన నటీమణులుఐశ్వర్య, సౌమ్యవేణు గోపాల్ (కాటమ రాయుడు సినిమ ఫేమ్ ), సాహస్ కృష్ణ,హీరో శంకర్, వెంకట గోవింద్ రావు (సీని నటుడు).ఈ సందర్భంగా నటి,నటులుమాట్లాడుతూ…ఆరోగ్యంతో పాటు తమ చర్మ సౌందర్యానికి మంచి నీరేప్రధానకారణమన్నారు.ఆరోగ్యకరమైన నీటిని అందిస్తున్న ఆరా సంస్థను అభినందించారు.స్వచ్ఛమైన నీరు లభించకపోవడం వల్లఅనేకరకాలరుగ్మతలకు దారితీస్తుందని కంపెనీ చైర్మన్ మహేష్, డైరెక్టర్ అమన్ దీప్ సింగ్ ,వైస్ ప్రసిడెంట్ షేక్ అన్వర్ తెలిపారు.దీన్ని దృష్టిలో పెట్టుకొనిఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం ఆరా ఆల్కలైన్ ప్రోడక్ట్ లను మార్కెట్లో విడుదల చేశామన్నారు. స్వచ్ఛమైన నీరు…

జూన్ 29న విడుదల కానున్న నిఖిల్ సిద్దార్థ్ ‘స్పై’

జూన్ 29న విడుదల కానున్న నిఖిల్ సిద్దార్థ్ 'స్పై'

యంగ్ టాలెంటెడ్ పాన్ ఇండియా హీరో నిఖిల్ సిద్ధార్థ్ “కార్తికేయ” 2 వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత మరో పాన్ ఇండియా సినిమా “స్పై” తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దంగా ఉన్నారు. గ్యారీ బీహెచ్ దర్శకత్వంలో నికిల్ సిద్దార్థ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం “స్పై”. ఈడీ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై కె రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్న “స్పై” చిత్రం ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్ సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ ఆధారంగా తెరకెక్కుతుంది. రెండవ ప్రపంచ యుద్దంలో అజాద్ హింద్ ఫౌజ్ ను స్థాపించి, లక్షాలది మంది సామాన్యులను సైనికులుగా తయారు చేసి వారిలో యుద్ద స్పూర్తిని నింపిన సుభాష్ చంద్రబోస్.. యుద్దసమయంలో 1945లో ప్లేన్ క్రాష్ కు గురియ్యారు. ఆ ఘటనతో భారతీయ చరిత్ర సుభాష్ చంద్రబోస్ ఆచూకిని కోల్పొయింది. ఇప్పటికీ…

Nikhil Siddhartha’s ‘Spy’ to hit screens worlwide on June 29 with staggering number of screens

Nikhil Siddhartha's 'Spy' to hit screens worlwide on June 29 with staggering number of screens

‘Spy’ is a perfect pan-India detective film for Nikhil Siddharth, say makers Hold your breath for the action extravaganza from actor Nikhil Siddharth’s ‘Spy’ which is hitting the screens on June 29. According to the makers, ‘Spy’ is going to be a perfect pan-Indian film for Nikhil after his record-breaking blockbuster ‘Karthikeya2’. ‘Spy’ is expected to be released worldwide with a staggering number of screens. The theatrical trailer is expected to be dropped by next week. Starring Nikhil Siddharth and Iswarya Menon as his love interest, the movie is a…

Adipurush triumphs over troll propaganda to emerge as the BIGGEST pan India opener of 2023, earns Rs 140 crores globally on Day 1

Adipurush triumphs over troll propaganda to emerge as the BIGGEST pan India opener of 2023, earns Rs 140 crores globally on Day 1

Prabhas, Kriti Sanon, & Saif Ali Khan starrer Adipurush has totally taken the audienecs by storm. While we saw it create a huge storm at the box office with its advance booking collections, the film has seen a phenomenal opening day response with a staggering ₹140 Crore at Global Box Office. Not just in terms of the footfall, but even it terms of business, Adipurush left the box office coffers tickling on day one. In fact, it has gone on to become the only Hindi film which has been a…

Adipurush : బాక్సాఫీస్ వద్ద భారీ తుఫాను సృష్టించిన ‘ఆదిపురుష్’

Adipurush : బాక్సాఫీస్ వద్ద భారీ తుఫాను సృష్టించిన 'ఆదిపురుష్'

  టాప్ 5 లో నిలిచిన ఏకైక హిందీ చిత్రంగా రికార్డ్! ‘ఆదిపురుష్’ తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 150 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ సృష్టించింది! ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీఖాన్ నటించిన “ఆది పురుష్” సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ల తోనే బాక్సాఫీస్ వద్ద భారీ తుఫాను సృష్టించిన ఈ సినిమా గ్లోబల్ బాక్స్ ఆఫీస్ వద్ద ₹150 కోట్లతో అద్భుతమైన ఓపెనింగ్ డే రెస్పాన్స్‌ని అందుకుంది. బిజినెస్ పరంగా కూడా ఆదిపురుష్ మొదటి రోజు బాక్సాఫీస్ ను షేక్ చేసింది. టాప్ 5 లో నిలిచిన ఏకైక హిందీ చిత్రంగా రికార్డ్ సృష్టించింది ఈ సినిమా. అలాగే తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజు ₹60 కోట్లతో అన్నీ షోస్ హౌస్‌ఫుల్‌ గా నడుస్తుండడంతో, ఆదిపురుష్ అన్ని వయసుల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.…

ఈ నెల 23న వస్తున్న ‘భారీ తారాగణం’

ఈ నెల 23న వస్తున్న ‘భారీ తారాగణం’

సదన్‌, దీపికా రెడ్డి, రేఖ నిరోషి కీలక పాత్రలు పోషించిన చిత్రం ‘భారీ తారగణం’. శేఖర్‌ ముత్యాల దర్శకత్వంలో బివిఆర్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై బి.వి రెడ్డి నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో… దర్శకుడు మాట్లాడుతూ ‘‘నేను రాసిన కథను నమ్మి నిర్మాత అవకాశం ఇచ్చారు. సినిమా మీదున్న నమ్మకంతో విడుదలకు నెల రోజుల ముందే నేను డిస్ట్రిబ్యూటర్లు, సన్నిహితులకు షో వేసి చూపించాం. మంచి స్పందన వచ్చింది. కథ బావుండడంతో పీవీఆర్‌ ఉదయ్‌గారు సినిమాను విడుదల చేయడానికి ముందుకొచ్చారు. సినిమా ప్రారంభం నుంచి అలీగారు ఇచ్చిన సపోర్ట్‌ మరచిపోలేను. ఈ నెల 23న వస్తున్న ఈ చిత్రాన్ని ఆదరిస్తారని నమ్ముతున్నా. నాకు ఎంతో సహకరించిన…

అల్లు అర్జున్ స‌రికొత్త బ్రాండింగ్ క్యాంపెయినింగ్‌తో ‘ఆహా’

aha showcases the magic of variety with its new brand campaign starring Allu Arjun

అల్లు అర్జున్‌, శ్రీలీల‌తో క్యాంపెయిన్‌ను డైరెక్ట్ చేసిన స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్‌ తెలుగు నెంబ‌ర్ వ‌న్ ఓటీటీ మాధ్య‌మం ఆహా.. అన్నీ వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు తిరుగులేని ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను అందిస్తోంది. ఆహా ఒరిజిన‌ల్స్‌, బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీస్‌, రియాలిటీ షోస్‌, టాక్ షోస్‌, కొరియ‌న్ డ్రామాస్‌, హాలీవుడ్ మూవీస్‌, డెయిలీ సీరియ‌ల్స్, పిల్ల‌ల కోసం ఆహా కిడ్స్‌, న్యూస్ అండ్ గేమింగ్ ఇలా అంద‌రీ మెప్పిస్తూ ముందుకు సాగుతోంది ఆహా. కుటుంబం, స్నేహితుల‌తో క‌లిసి ఎంజాయ్ చేసే మ‌ధుర క్ష‌ణాల‌ను ఈ మాధ్య‌మం మ‌న ముందుకు తీసుకు వ‌స్తుంది. విభిన్న‌మైన భావోద్వేగాల‌ను ఈ ప్రపంచానికి అందిస్తోన్న ఆహా ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, చార్మింగ్ స్టార్ శ్రీలీల‌తో ‘100% వెరైటీ, 100 తెలుగు ఎంట‌ర్‌టైన్‌మెంట్‌’ క్యాంపెయినింగ్‌ను ప్రారంభించింది. మ‌హేష్ బాబు, జూనియ‌ర్ ఎన్టీఆర్ వంటి స్టార్స్‌తో భారీ…

aha showcases the magic of variety with its new brand campaign starring Allu Arjun

aha showcases the magic of variety with its new brand campaign starring Allu Arjun

The campaign is directed by veteran Director Trivikram, staring Icon Star Allu Arjun & Sensational Sree Leela- National, 16th June: aha, India’s No.1 regional OTT platform, has been a catalyst in providing an unparalleled combination of entertainment to all consumers. From originals, films, reality shows, K-dramas, Hollywood movies, daily serials, aha kids, news and gaming, the platform has been designed to make everyday moments worth cherishing with friends and family. Bringing this emotion of divergence to the world, aha has launched a new ‘100% Variety, 100% Telugu Entertainment’ campaign with…