సుధీర్ బాబు చిత్రం టైటిల్ ‘మా నాన్న సూపర్ హీరో’

Sudheer Babu, Abhilash Reddy Kankara, V Celluloids, CAM Entertainment’s Film Titled Maa Nanna Superhero

హీరో సుధీర్ బాబు తన సినిమాల కోసం విభిన్నమైన సబ్జెక్ట్‌లను ఎంచుకోవడంలో తన విలక్షణత చూపిస్తున్నారు. ఒక్కో సినిమా భిన్నంగా ఉండేలా చూసుకుంటున్నారు. ఇప్పుడు ఒక యూనిక్ కథతో కంటెంట్-రిచ్ మూవీ చేస్తున్నారు. లూజర్ సిరీస్ ఫేమ్ అభిలాష్ రెడ్డి కంకర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, సిఏఎం ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి వి సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై సునీల్ బలుసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫాదర్స్ డే ప్రత్యేక సందర్భంగా మేకర్స్ సినిమా టైటిల్‌ను విడుదల చేశారు. ‘మా నాన్న సూపర్‌ హీరో’అనే ఆకట్టుకునే టైటిల్ ని లాక్ చేశారు. తండ్రి, కొడుకుల ప్రేమ, అనుబంధం యొక్క నిజమైన అర్థాన్ని తెలియజేసి సోల్ ని కదిలించే అద్భుతమైన ప్రయాణంగా ఈ చిత్రం వుండబోతుంది. తండ్రీకొడుకులు ఒంటరిగా రోడ్ ట్రిప్‌లో కనిపించిన టైటిల్ పోస్టర్ మనసుని హత్తుకుంటుంది. బోర్డు లాటరీ…

Sudheer Babu, Abhilash Reddy Kankara, V Celluloids, CAM Entertainment’s Film Titled Maa Nanna Superhero

Sudheer Babu, Abhilash Reddy Kankara, V Celluloids, CAM Entertainment’s Film Titled Maa Nanna Superhero

Sudheer Babu has been showing his versatility in picking a wide variety of subjects for his films. He is making sure each movie is different from the other. He has signed a content-rich movie with a novel story. Abhilash Reddy Kankara of Loser Series fame is directing the movie, while Sunil Balusu is producing it on V Celluloids banner, in association with CAM Entertainment. The makers unveiled the title of the movie, on the special occasion of Father’s Day. A striking title Maa Nanna Superhero is locked and what better…

Team Adipurush in respect of Public Opinion, Revamps Dialogues for a Unifying Film Experience.

Team Adipurush in respect of Public Opinion, Revamps Dialogues for a Unifying Film Experience.

‘Adipurush’ is garnering an overwhelming response across the world and is conquering hearts of audiences across all ages. Making this visual spectacle a memorable cinematic experience, the team decides to make alterations to the film’s dialogues –Valuing the input of the public and the audience. The makers are revisiting the said dialogues, ensuring to resonate with core essence of the film and the same will reflect in the theaters in the next few days. This decision is a testament that inspite of unstoppable collections at the Box Office ,the team…

‘ఆదిపురుష్’లోని కొన్ని డైలాగ్స్ లో మార్పులు!?

'ఆదిపురుష్'లోని కొన్ని డైలాగ్స్ లో మార్పులు!?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో నటించిన ఇతిహాసిక చిత్రం “ఆదిపురుష్” ఇటీవలే విడుదలై ప్రపంచవ్యాప్తంగా అద్భుత విజయం సాధించింది. అన్ని వర్గాల వారిని ఆకట్టుకున్న ఈ సినిమాకు రికార్డ్ స్థాయి కలెక్షన్స్ వస్తున్నాయి. “ఆదిపురుష్” మేకింగ్ లోని సాంకేతికత, భారీతనం, విజువల్స్ ప్రతి ఒక్కరికి కొత్త అనుభూతిని అందిస్తున్నాయి. అయితే ఈ చిత్రంలోని కొన్ని సంభాషణల విషయంలో కొంతమంది ప్రేక్షకులు సూచనలు చేస్తున్నారు. వారి సూచనలను పరిగణలోకి తీసుకుంటున్నట్లు తాజాగా చిత్రబృందం ప్రకటించింది. ప్రేక్షకుల సూచనలను గౌరవిస్తూ “ఆదిపురుష్” చిత్రంలోని కొన్ని డైలాగ్స్ మార్చబోతున్నారు. సినిమాలో ఇప్పుడున్న ఫీల్ కొనసాగిస్తూనే ఆ మార్చిన సంభాషణలు ఉంటాయి. కొద్ది రోజుల్లోనే ఈ మార్పులతో థియేటర్స్ లో “ఆదిపురుష్” ను చూడవచ్చు. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద రికార్డ్ స్థాయి విజయం వైపు వెళ్తున్న ఈ చిత్రంలోని డైలాగ్స్…

ప్రజ్వల్ దేవరాజ్ హీరోగా ‘జాతర’

Kannada Star Prajwal Devaraj Teams Up With Director Uday Nandanavanam For Pan India Movie ’JATHARA’*

ప్రముఖ కన్నడ నటుడు దేవరాజ్ తెలుగు చిత్రసీమ ప్రేక్షకులకూ సుపరిచితులే. ఆయన పెద్ద కుమారుడు, డైనమిక్ ప్రిన్స్ ప్రజ్వల్ దేవరాజ్ కథానాయకుడిగా వర్థమాన్ ఫిల్మ్స్, లోటస్ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకాలపై యంగ్ ప్రొడ్యూసర్ గోవర్థన్ రెడ్డి నిర్మిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘జాతర’. ఈ సినిమాకు ఉదయ్ నందనవనమ్ దర్శకుడు. ఆగస్టులో ‘జాతర’ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఇంతకు ముందు నిఖిల్ కథానాయకుడిగా ‘శంకరాభరణం’ తీసిన ఉదయ్ నందనవనమ్… ఈ సినిమా కోసం డిఫరెంట్ కాన్సెప్ట్ రెడీ చేశారు. అందమైన ప్రేమకథ రాశారు. కార్తీ ‘ఖైదీ’ తరహా నేపథ్యంలో ఆ ప్రేమకథతో రగ్గడ్ ఫిల్మ్ తీయనున్నారు. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ అయ్యింది. ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతోంది. చిత్ర నిర్మాత గోవర్థన్ రెడ్డి మాట్లాడుతూ ”ఆగస్టులో చిత్రీకరణ ప్రారంభించి… ఈ ‘జాతర’ను సంక్రాంతికి ప్రేక్షకుల…

Kannada Star Prajwal Devaraj Teams Up With Director Uday Nandanavanam For Pan India Movie ’JATHARA’*

Kannada Star Prajwal Devaraj Teams Up With Director Uday Nandanavanam For Pan India Movie ’JATHARA’*

Kannada actor Devaraj is a popular face among Telugu movie audience. His elder son Dynamic Prince Prajwal Devaraj is coming up with a Pan India movie produced by young filmmaker Govardhan Reddy under Vardhaman Films and Lotus Entertainments banners. Titled as Jathara, the film is directed by Uday Nandanavanam who is known for Sankarabharanam with Nikhil Siddhartha. Touted to be a beautiful love story, director Uday Nandanavanm has come up with a unique and different concept for this film. The makers aver that Jathara is a love story against rugged…

హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో ‘సందేహం’.. ఫస్ట్ లుక్ విడుదల

హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో 'సందేహం'.. ఫస్ట్ లుక్ విడుదల

విష్ణు వర్షిణి క్రియేషన్స్ బ్యానర్ పై హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా సందేహం. సత్యనారాయణ పర్చా నిర్మాతగా లవ్ అండ్ ఎంగేజ్ థ్రిల్లర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఊరికి ఉత్తరాన సినిమా ఫేమ్ సతీష్ పరమవేద దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో సుమన్ వూటుకూరు హీరోగా నటిస్తున్నాడు. గత కొన్ని రోజులుగా అందమైన లొకేషన్స్ లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా.. ఇప్పటికే షూటింగ్ పనులు కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ వేగవంతం చేసిన మేకర్స్.. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. సినిమా సోల్ తెలిసేలా ఈ పోస్టర్ డిజైన్ చేశారు. ఈ పోస్టర్ లో హెబ్బా పటేల్ సీరియస్ లుక్ లో కనిపిస్తుండగా.. బ్యాక్ గ్రౌండ్ లో నాచురల్…

An Intriguing Love Story Coming To Thrill You, Mysterious First Look Of Sandeham is out now

An Intriguing Love Story Coming To Thrill You, Mysterious First Look Of Sandeham is out now

A love story with thrills in a movie is a deadly combination. The new film Sandeham is an intriguing love story that is coming to thrill you with engaging elements in the narrative. Written and directed by Sateesh Paramveda of Ooriki Uttharana fame, the movie is produced by Satyanarayana Parcha under the banner of Vishnu Varshini Creations with Suman Vootkur and Hebah Patel playing the lead roles. The movie has completed its shooting part and post-production works are progressing at a brisk pace. The makers kick-started the promotions by launching…

‘వాలాట్టి’ చిత్రాన్ని తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తోన్న‌ స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు!

‘వాలాట్టి' చిత్రాన్ని తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తోన్న‌ స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు!

ఎన్నో స‌క్సెస్‌ఫుల్ చిత్రాల‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించి హిట్ చిత్రాల నిర్మాత‌గా త‌న‌దైన గుర్తింపును పొందిన వ్య‌క్తి దిల్ రాజు. ఆయ‌న ఇప్పుడు మ‌రో వైవిధ్య‌మైన సినిమాను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించ‌టానికి సిద్ధ‌మ‌య్యారు.. ఆ చిత్ర‌మే ‘వాలాట్టి’. సాధారణంగా మనుషులు సాహసాలు చేయటాన్ని చూసుంటాం. వాటి ఆధారంగా రూపొందిన సినిమాలను చూసుంటాం. కానీ.. తొలిసారి కొన్ని పెంపుడు కుక్కులన్నీ కలిసి ఓ సాహసాన్ని చేస్తే ఎలా ఉంటుంది?.. అదొక అద్భుతమ‌నే చెప్పాలి. అలాంటి హృద‌యానికి హ‌త్తుకునే క‌థ‌తో రూపొందిన సినిమానే ‘వాలాట్టి’. రోషన్ మాథ్యు, శోభు షాహిర్, ఇంద్ర‌న్స్‌, స‌న్నీ వానే, స‌జ్జు కురుప్ త‌దిత‌రులు ఇందులోని పెంపుడు కుక్క‌ల పాత్ర‌ల‌కు వాయిస్ ఓవ‌ర్‌ను అందించారు. భార‌తీయ సినిమా చ‌రిత్ర‌లో తొలిసారి కుక్కలు, ఇత‌ర పెంపుడు జంతువులు ఉన్న సినిమాలో మ‌నుషులు భాగం అయ్యార‌ని చెప్పాలి. ల‌వ్‌,…

Baby 4th single Riba Pappa to be unveiled on June 19

Baby 4th single Riba Pappa to be unveiled on June 19

Starring Anand Deverakonda, Viraj Ashwin, and Vaishnavi Chaitanya in lead roles, Baby is one of the most-awaited films in the recent times from Tollywood. Directed by Sai Rajesh, The film is produced by SKN under MASS movie makers. The fourth single titled “Riba Pappa” from the film will be unveiled by the makers on June 19. We can’t keep our calm as this song is going to make it to your playlist. The makers released poster, that for the first time, features both Anand Deverakonda and Viraj Ashwin alongside Vaishnavi…