Director Maruthi releases the teaser of Annapoorna Photo Studio

Director Maruthi releases the teaser of Annapoorna Photo Studio

“Annapoorna Photo Studio” starring Chaitanya Rao and Lavanya, Mihira, Uttara, Vaiva Raghava, Lalit Aditya played other important roles. The film is produced by Yash Rangineni under the banner of Big Ben Cinemas. Directed by Chendu Muddu. The movie “Annapurna Photo Studio” is gearing up for release on 21st July. Star director Maruti has released the teaser of the film. Speaking on this occasion, Director Maruthi said, “Chendu Muddu’s working style impressed me ever since I saw the screenplay of a fictional movie. Since then he has been traveling with me.…

‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో’ టీజర్ విడుదల

'అన్నపూర్ణ ఫోటో స్టూడియో' టీజర్ విడుదల

చైతన్య రావ్, లావణ్య జంటగా నటించిన సినిమా “అన్నపూర్ణ ఫోటో స్టూడియో”. మిహిరా, ఉత్తర, వైవా రాఘవ, లలిత్ ఆదిత్య ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని బిగ్ బెన్ సినిమాస్ పతాకంపై యష్ రంగినేని నిర్మించారు. చెందు ముద్దు దర్శకత్వం వహించారు. “అన్నపూర్ణ ఫోటో స్టూడియో” సినిమా జూలై 21న విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా చిత్ర టీజర్ ను స్టార్ డైరెక్టర్ మారుతి విడుదల చేశారు. ఈ సందర్భంగా.. దర్శకుడు మారుతి మాట్లాడుతూ – ఓ పిట్టకథ సినిమా స్క్రీన్ ప్లే చూసినప్పటి నుంచి చెందు ముద్దు వర్కింగ్ స్టైల్ ఇంప్రెస్ చేసింది. అప్పటి నుంచి తను నాతో ట్రావెల్ అవుతున్నాడు. త్వరలో మా సంస్థలో సినిమా చేయబోతున్నాడు. “అన్నపూర్ణ ఫోటో స్టూడియో” సినిమాను కూడా చెందు 80, 90 బ్యాక్ డ్రాప్ లో…

జులై 7న ‘మోహన్ కృష్ణ గ్యాంగ్ లీడర్’ వస్తున్నాడు!

mohankrishna gangleader on july 7th relese

మెగాస్టార్ట్ & పవన్ అభిమానులు ‘మోహన్ కృష్ణ గ్యాంగ్ లీడర్’ని చూసి బిగ్ హిట్ చెయ్యాలి: సీనియర్ హీరో సుమన్ జై యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి క్రియేషన్స్ సమర్పణలో యస్.యం.కె.ఫిల్మ్స్ పతాకంపై మోహన్ కృష్ణ, సౌజన్య, హరిణి రెడ్డి హీరో హీరోయిన్స్ గా శ్రీ లక్ష్మణ్ దర్శకత్వంలో సింగూలూరి మోహన్ రావు నిర్మించిన చిత్రం “మోహన్ కృష్ణ గ్యాంగ్ లీడర్”. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జులై 7 న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న సందర్భంగా చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి సీనియర్ హీరో సుమన్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్, నిర్మాత తుమ్మలపల్లి, రామసత్యనారాయణ, దర్గా చిన్నా (పహిల్వాన్), తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్, నిర్మాత లక్ష్మీపతి, దిల్ రమేష్,…

హైదరాబాద్‌లో హ‌నీహ‌నీ కిడ్స్ స్టోర్ తొలి ఫ్రాంచైజీ స్టోర్ ప్రారంభం!

Anam Mirza launch HunyHuny's first store in Hyderabad at Ashoka One Mall, Kukatpally

హైదరాబాద్‌లో హ‌నీహ‌నీ త‌న తొలి స్టోర్‌ను ప్రారంభించింది. కూకట్‌పల్లిలోని అశోక్ వన్ మాల్‌లో ఆనం మీర్జా(సానియా మీర్జా సోద‌రి) తన కూతురు తో కలసి ఈ కిడ్స్ స్టోర్‌ను ప్రారంభించారు. ఆన‌మ్ మీర్జా మాట్లాడుతూ..హ‌నీహ‌నీలాంటి సంస్థ న‌గ‌రానికి రావ‌డం ప‌ట్ల త‌న‌లాంటి తండ్రులంద‌రికి ఎంతో ఉప‌యోగ‌మ‌న్నారు. మ‌న పిల్ల‌ల‌కు కావాల్సిన అన్ని ఉత్ప‌త్తుల‌ను ఇక్క‌డ కొనుగోలు చేసుకోనే వ‌న్‌స్టాప్ కేంద్రంగా ఇది నిలుస్తుంద‌న్నారు. బేబీ క్రిబ్ కాట్, స్ట్రోలర్, ప్రామ్, రాకర్, బంక్ బెడ్స్, బేబీ అల్మిరా, బేబీ స్టడీ టేబుల్ మరియు మరెన్నో సహా వారి హాట్-సెల్లింగ్ ఐటెమ్‌లు ఎంద‌రో ప్రముక‌ తల్లిదండ్రుల నుండి ప్రశంసలు అందుకున్నాయి. మ‌న ఆలోచ‌న‌ల‌కు, అభిలాష‌కు అనుగుణ‌మైన ఉత్ప‌త్తుల‌ను ఇక్క‌డ ద‌క్కించుకోవ‌చ్చ‌న్నారు. గ‌ర్భిణీలుగా ఉన్న వారు, ప్ర‌స‌వించిన వారు, పిల్ల‌లున్న ప్ర‌తి త‌ల్లిదండ్రులు ఈ స్టోర్లో త‌మ‌కు అవ‌స‌ర‌మైన అన్ని…

ASVINS movie Review : ఆకట్టుకునే హారర్ థ్రిల్లర్ ‘అశ్విన్స్’ !

ASVINS movie Review : ఆకట్టుకునే హారర్ థ్రిల్లర్ ‘అశ్విన్స్’ !

సైకలాజికల్ హారర్ థ్రిల్లర్స్ కి ఆడియన్స్ నుంచి మంచి ఆదరణ ఉంది. అందుకే డెబ్యూ డైరెక్టర్లు ఇలాంటి కథ.. కథనాలతో మూవీస్ ని తెరకెక్కిస్తూ… బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తున్నారు. ఇలాంటి వాటిని తెరకెక్కించేటప్పుడు ఓటీటీ ఆడియన్స్ ను కూడా లెక్కలోకి తీసుకుని… బుల్లితెరపైనా విజయం అందుకుంటున్నారు. తాజాగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ద్విభాషా చిత్రం ‘అశ్విన్స్’ ఇలాంటి జోనర్ లో తెరకెక్కిందే. ‘తారామణి’ ఫేం వసంత్ రవి… మరో నలుగురు కలిసి నటించిన ఈ చిత్రం జూన్ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి ప్రమోషన్స్ కూడా విభిన్నంగా చేస్తోంది చిత్ర బృందం. తమ చిత్రాన్ని కేవలం 18 సం.లకు పై బడిన వారు మాత్రమే చూడాలంటూ… ఇందులో ఎంత హారర్ ఎలిమెంట్స్ ఉన్నాయో… ఒక రకంగా థియేటర్స్ కి వచ్చే ప్రేక్షకులకు…

Nikhil, Garry BH, Ed Entertainments National Thriller SPY Power-packed Theatrical Trailer Launched

Nikhil, Garry BH, Ed Entertainments National Thriller SPY Power-packed Theatrical Trailer Launched

Ever since the teaser of the national thriller SPY was unveiled, the entire nation is waiting eagerly to know the best-kept secret of the country. It’s about the greatest freedom fighter Subhash Chandra Bose. Starring Nikhil in the lead role, the film is directed by Garry BH. The film’s theatrical trailer has been launched a while ago in a grand manner at an event in AAA Cinemas. The trailer opens with a strong statement that says history never tells us the truth, it will be hidden, and we need to…

నిఖిల్ నేషనల్ థ్రిల్లర్ ‘స్పై ’పవర్ ప్యాక్డ్ ట్రైలర్ విడుదల!

నిఖిల్ నేషనల్ థ్రిల్లర్ ‘స్పై ’పవర్ ప్యాక్డ్ ట్రైలర్ విడుదల!

పాన్ ఇండియా హీరో నిఖిల్ సిద్ధార్థ్, ఐశ్వర్యమీనన్ జంటగా నటించిన పాన్ ఇండియా సినిమా ‘స్పై’ థియేట్రికల్ ట్రైలర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. గురువారం సాయంత్రం 6 గంటల 3 నిమిషాలకు విడుదలైన ఈ ట్రైలర్.. యూట్యూబ్‌లో ట్రెండింగ్ అవుతోంది. స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణం వెనుక ఉన్న మిస్టరీ నేపథ్యంలో ఈ సినిమా వస్తుండడంతో దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. ఇప్పుటికే విడుదలైన ప్రచార చిత్రాలు, టీజర్ సినిమాపై మంచి హైప్‌ను క్రియేట్ చేయగా.. తాజాగా విడుదలైన ట్రైలర్ ప్రతి భారతీయుడికి గూస్‌బంప్స్ తెప్పించేలా ఉంది. సాంకేతికంగా, యుద్ధ సన్నివేశాల పరంగా సినిమా ఎంత గ్రాండియర్‌గా ఉండబోతోందో ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. నిఖిల్ యాక్షన్‌కు తోడు దగ్గుబాటి రానా కూడా ట్రైలర్‌…

Rashmika Mandanna, manager clarify on rumors

Rashmika Mandanna, manager clarify on rumors .

For the past few days, there have been several reports about Rashmika Mandanna and her manager parting ways in a forced manner. But there’s no truth in this, as confirmed by them. The actress and her manager have issued an official clarification in this context. “There’s no negativity between us. We have decided to part ways amicably. There is no truth in the rumors about how we are parting ways. We are thorough professionals and have decided to work independently henceforth” Rashmika and her manager quoted. This puts an end…

మేనేజర్ తో విబేధాలు లేవు, ఇకపై విడిగా కెరీర్ సాగిస్తాం : హీరోయిన్ రష్మిక మందన్న

Rashmika Mandanna, manager clarify on rumors .

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న తన మేనేజర్ తో ఇక కలిసి పనిచేయడం లేదనే విషయంపై మీడియాలో పలు కథనాలు వెలువడుతున్నాయి. మేనేజర్ తో విబేధాల కారణంగానే రష్మిక ఆయనతో వర్క్ చేయడం లేదంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రూమర్స్ పై స్పందించింది రష్మిక. తాము విడిగా పని చేయాలని నిర్ణయించుకోవడం వెనక ఎలాంటి గొడవలు లేవని తెలిపింది. ఆరోగ్యకర వాతావరణంలో కలిసి పనిచేశాం. పరస్పర ఒప్పందంతో విడిగా కెరీర్ లో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాం. ప్రొఫెషనల్ గా ఉండే వాళ్లం కాబట్టి అలాగే కలిసి వర్క్ చేశాం. ఇప్పుడు అంతే హుందాగా విడిగా పని చేయాలని అనుకుంటున్నాం అని రష్మిక, ఆమె మేనేజర్ తాజా ప్రకటనలో తెలిపారు.

MAA’S HISTORIC TIE-UP WITH BOLLYWOOD ARTISTS’ ASSOCIATION

MAA'S HISTORIC TIE-UP WITH BOLLYWOOD ARTISTS' ASSOCIATION

HYDERABAD, JUNE 22: The three-decade-old saga of the Movie Artists Association (MAA) has reached a milestone by entering into a historic tie-up with the Bollywood Artists Association thanks to the concerted efforts of the MAA president, Vishnu Manchu. Vishnu Manchu has started the mission of uniting all the film industries of India. Tamil/ Kannada/ Malayalam/ Hindi industries have come forward agreeing to the proposal Vishnu has proposed. In lieu of this, MAA and Cinetaa(Hindi Film and TV Association) have signed a pact. The pact will usher in a new wave…