Huge! Ulaganayagan Kamal Haasan joins Prabhas – Deepika Padukone starrer ‘Project K’, making it the greatest casting coup ever in Indian cinema

Huge! Ulaganayagan Kamal Haasan joins Prabhas - Deepika Padukone starrer ‘Project K’, making it the greatest casting coup ever in Indian cinema.

Filmmaker Nag Ashwin’s sci-fi film ‘Project K’ has been making headlines ever since its announcement. Being hailed as one of the biggest Indian films to watch out for, the film stars Megastar Amitabh Bachchan, Prabhas, Deepika Padukone and Disha Patani in the lead. Produced by one of the biggest production houses in Telugu cinema – Vyjayanthi Movies, makers now have another reason to celebrate as Ulaganayagan Kamal Haasan has decided to come onboard and play a crucial role in the film. Kamal Haasan joining ‘Project K’ has undoubtedly made this…

ఆనంద్ వర్ధన్ ‘నిదురించు జహాపన’ మోషన్ పోస్టర్ లాంచ్!

ఆనంద్ వర్ధన్ 'నిదురించు జహాపన' మోషన్ పోస్టర్ లాంచ్!

ప్రేమించుకుందాం రా , సూర్యవంశం, మనసంతా నువ్వే లాంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులని అలరించిన పాపులర్ చైల్డ్ ఆర్టిస్ట్ ఆనంద్ వర్ధన్ హీరోగా పరిచయం అవుతున్నారు. ఆనంద్ వర్ధన్ హీరోగా ప్రసన్న కుమార్ దేవరపల్లి దర్శకత్వంలో ఆర్ ఎంటర్ టైన్మెంట్స్, శ్రీజ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై సామ్ జి, వంశీ కృష్ణ వర్మ ఓ యూనిక్ ఎంటర్ టైనర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘నిదురించు జహాపన’ అనే ఆసక్తికరమైన టైటిల్ ని లాక్ చేసిన మేకర్స్ మోషన్ పోస్టర్ ని లాంచ్ చేశారు. మోషన్ పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సముద్రతీరంలో హీరో మంచంపై నిద్రపొతుండగా.. ”చాలా ప్రశాంతంగా వున్న ఇతని జీవితంలోకి ఒక రోజు నిద్రముంచుకొచ్చింది నాయిన” అనే వాయిస్ వినిపిస్తూ..వచ్చింది నిదరే అయినా అది ప్రమాదకరం అనే అర్ధం వచ్చేట్లు…

ఘనంగా ‘తొలిప్రేమ’ రీ-రిలీజ్ ట్రైలర్ వేడుక

A part of the earnings from Tholi Prema’s re-release will go towards Pawan Kalyan’s Rythu Bharosa Yatra: Raghuram Reddy, producer of Sri Matha Creations

జనసేన రైతు భరోసా యాత్రకు విరాళం శ్రీ మాతా క్రియేషన్స్ నిర్మాతలు రఘురాం రెడ్డి, రవికాంత్ రెడ్డి ఈ ఒక్క సినిమా నా జీవితాన్ని మార్చేసింది- దర్శకుడు కరుణాకరన్ తొలిప్రేమ అనేది ఒక గొప్ప జ్ఞాపకం- ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలుగు సినీ పరిశ్రమలో క్లాసిక్ హిట్ గా నిలిచిన ప్రేమ కథా చిత్రాల్లో ‘తొలిప్రేమ’ ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కీర్తి రెడ్డి జంటగా నటించిన ఈ చిత్రానికి ఎ.కరుణాకరన్ దర్శకత్వం వహించారు. ఎస్.ఎస్.సి. ఆర్ట్స్ పతాకంపై జి.వి.జి.రాజు నిర్మించిన ఈ చిత్రం 1998 జూలైలో విడుదలై ఘన విజయం సాధించింది. ఓ మధ్య తరగతి యువకుడి తొలిప్రేమ కథగా తెరకెక్కిన ఈ చిత్రం యువతను కట్టిపడేసింది. ప్రేమ సన్నివేశాలు, హాస్య సన్నివేశాలు, దేవా స్వరపరిచిన పాటలు ఈ సినిమాని మళ్ళీ మళ్ళీ…

ఎమోషనల్ థ్రిల్లర్ ‘బ్రీత్’ టీజర్ లాంచ్!

ఎమోషనల్ థ్రిల్లర్ 'బ్రీత్' టీజర్ లాంచ్!

విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు పెద్ద కుమారుడైన నందమూరి జయకృష్ణ… బసవతారక రామ క్రియేషన్స్‌ పేరుతో నిర్మాణ సంస్థని ఏర్పాటు చేసి, తొలి చిత్రంగా తన తనయుడు చైతన్యకృష్ణని హీరోగా పరిచయం చేస్తూ నిర్మిస్తున్న ఎమోషనల్ థ్రిల్లర్ ‘బ్రీత్’. ఈ చిత్రానికి వంశీకృష్ణ ఆకెళ్ళ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం టీజర్ ని లాంచ్ చేశారు మేకర్స్. టీజర్ లాంచ్ ఈవెంట్ లో నిర్మాత నందమూరి జయకృష్ణ మాట్లాడుతూ.. ‘బ్రీత్’ ఎమోషనల్ థ్రిల్లర్. అన్ని వర్గాల వారిని అలరించేలా వుంటుంది. సినిమాకి పని చేసిన అందరికీ కృతజ్ఞతలు. మా అమ్మానాన్నల పేరుతో బసవతారక రామ క్రియేషన్స్‌ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నాం. ఈ చిత్రాన్ని మా అమ్మానాన్నల అంకితం…

దుల్కర్ సల్మాన్ ‘కింగ్ ఆఫ్ కోథా’ క్యారెక్టర్స్ విడుదల

Zee Studios promises another mass entertainer as they reveal the characters from Dulquer Salmaan's 'King Of Kotha' in association with Wayfarer Films

జీ స్టూడియోస్, వేఫేరర్ ఫిల్మ్స్ ‘ కింగ్ ఆఫ్ కోథా’ మరో ఎక్సయిటింగ్ మాస్ ఎంటర్‌టైనర్ అవుతుందని భరోసా ఇచ్చింది. లక్షలాది అభిమానుల ఉత్సాహాన్ని ఇస్తూ ఎడ్జీ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ వీడియోను మేకర్స్ విడుదల చేసారు. క్యారెక్టర్ అనౌన్స్‌మెంట్ వీడియో సినిమాలోని కీలక పాత్రలను ఇంట్రస్టింగ్ స్కెచ్ ఫార్మాట్‌లో పరిచయం చేస్తుంది. దుల్కర్ సల్మాన్ ‘కింగ్’ పాత్రలో రిఫ్రెష్‌గా ఇంటెన్సివ్‌గా తనదైన ముద్రవేశారు. ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ తో పాటు డ్యాన్సింగ్ రోజ్, ప్రసన్న, ఐశ్వర్య లక్ష్మి, నైలా ఉష, చెంబన్ వినోద్, గోకుల్ సురేష్, షమ్మి తిలకన్, శాంతి కృష్ణ, వడ చెన్నై శరణ్, అనిఖా సురేంద్రన్ వంటి ప్రముఖ తారాగణం ఉంది. ఈ చిత్రాన్ని ఈ సంవత్సరం ఓనం పండుగ విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. అభిలాష్ జోషి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా,…

‘భోళా శంకర్’ మెగా మాస్ టీజర్ విడుదల

Megastar Chiranjeevi, Meher Ramesh, AK Entertainments’ Mega Mass Action Entertainer Bholaa Shankar Mega Mass Teaser Unveiled

మెగాస్టార్ చిరంజీవి తన వింటేజ్ స్టైలిష్ మాస్ అవతార్‌ లో కనిపించడం ఎప్పుడూ కన్నుల పండువగా ఉంటుంది. దర్శకుడు మెహర్ రమేష్ మెగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భోళా శంకర్’ లో మెగాస్టార్ చిరంజీవిని పవర్-ప్యాక్డ్ రోల్‌ లో ప్రజంట్ చేస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ ను ఈరోజు లాంచ్ చేశారు. 33 మందిని దారుణంగా చంపిన వ్యక్తి కోసం కోల్‌కతా పోలీసులు వెతుకుతున్నారని చెప్పే వాయిస్‌ ఓవర్‌ తో టీజర్ ప్రారంభమవుతుంది. చిరంజీవి ఇంట్రడక్షన్ సీక్వెన్స్‌ లో తన స్వాగ్, స్టయిల్ తో అదరగొట్టారు. డెన్‌లో గూండాలను చితకొట్టి “షికార్ కొచ్చిన షేర్ ని బే…” అని చెప్పిన డైలాగ్ పవర్ ఫుల్ గా పేలింది. “ఈ స్టేట్ డివైడ్ అయినా అందరూ నా వాళ్లే… అన్ని ఏరియాలు అప్నా హై… నాకు హద్దుల్లేవ్… సరిహద్దుల్లేవ్……

Zee Studios promises another mass entertainer as they reveal the characters from Dulquer Salmaan’s ‘King Of Kotha’ in association with Wayfarer Films

Zee Studios promises another mass entertainer as they reveal the characters from Dulquer Salmaan's 'King Of Kotha' in association with Wayfarer Films

Zee Studios and Wayfarer Films’ ‘King Of Kotha’ promises to be another captivating mass entertainer; and they have just released the edgy character introductory video that has ignited the excitement of millions of fans! The character announcement video introduces the audience to the key characters of the film in an intriguing sketch format. Dulquer Salmaan’s portrayal as the ‘King’ is refreshingly intense and leaves a lasting impression. The film features a talented ensemble cast, including Dulquer Salmaan, Dancing Rose, Prasanna, Aishwarya Lekshmi, Nyla Usha, Chemban Vinod, Gokul Suresh, Shammi Thilakan,…

Megastar Chiranjeevi, Meher Ramesh, AK Entertainments’ Mega Mass Action Entertainer Bholaa Shankar Mega Mass Teaser Unveiled

Megastar Chiranjeevi, Meher Ramesh, AK Entertainments’ Mega Mass Action Entertainer Bholaa Shankar Mega Mass Teaser Unveiled

It’s always an eye-feast to see megastar Chiranjeevi in his vintage stylish mass avatar. Director Meher Ramesh is presenting Chiranjeevi in a power-packed role in Bholaa Shankar which marks his maiden movie with the megastar. The film’s mass-appealing teaser has been launched today. The teaser begins with a voiceover that says 33 people are killed brutally by one person and the Kolkata police are in search of the murderer. Then shows Chiranjeevi all his swag and mega aura in his introduction sequence where he gets ready to bash goons in…

A part of the earnings from Tholi Prema’s re-release will go towards Pawan Kalyan’s Rythu Bharosa Yatra: Raghuram Reddy, producer of Sri Matha Creations

A part of the earnings from Tholi Prema’s re-release will go towards Pawan Kalyan’s Rythu Bharosa Yatra: Raghuram Reddy, producer of Sri Matha Creations

When Tholi Prema’s script landed in Pawan Kalyan’s hand, it changed my future: Director A Karunakaran *Pawan Kalyan’s Tholi Prema will remain my favourite film forever, says Dil Raju ‘Tholi Prema’ (1998)is one of the greatest blockbusters in the Telugu film industry. As this iconic film of Pawan Kalyan is getting re-released in theatres, 25 years after its release, the cast and crew of the film shared their memries associated with the film on Saturday. Starring Pawan Kalyan and Keerthi Reddy in the lead roles, Tholi Prema (1998) will be…

మట్టి నుంచి పుట్టిన సినిమా ‘భీమదేవరపల్లి బ్రాంచి’: సక్సెస్‌ మీట్‌లో దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ

మట్టి నుంచి పుట్టిన సినిమా ‘భీమదేవరపల్లి బ్రాంచి’: సక్సెస్‌ మీట్‌లో దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ

ఎ.బి. సినిమాస్‌, నిహాల్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్స్‌పై రమేష్‌ చెప్పాల రచన-దర్శకత్వంలో డాక్టర్‌ బత్తిని కీర్తిలత గౌడ్‌, రాజా నరేందర్‌ చెట్లపెల్లి నిర్మించిన చిత్రం భీమదేవరపల్లి బ్రాంచి. ఈ చిత్రంలో బలగం ఫేమ్‌ సుధాకర్‌ రెడ్డి, అంజి వల్గమాన్‌, సాయి ప్రసన్న, అభి, రూప ప్రధాన పాత్రలలో నటించారు. గ్రామీణ నేపథ్యంలో అత్యంత సహజమైన పాత్రలతో నవ్విస్తూనే భావోద్వేగానికి గురిచేసేలా రూపొందిన ఈ చిత్రం ఈనెల 23న విడుదలైంది. తొలి ఆట నుంచే ఆర్గానిక్‌ హిట్‌ టాక్‌ను స్వంతం చేసుకుని విజయవంతంగా ప్రదర్శితమౌతోంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌లో సినిమా సక్సెస్‌మీట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ బీసీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు ప్రముఖ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ బీసీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ వకుళాభరణం…